కొడాలి నాని ఎక్క‌డ‌?

వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, మాజీ మంత్రి కొడాలి నాని ఎక్క‌డ‌? తూటాల్లాంటి మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చెడుగుడు ఆడుకునే కొడాలి నాని కొంత కాలంగా మీడియాకు దూరంగా వుంటున్నారు. ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు.…

వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, మాజీ మంత్రి కొడాలి నాని ఎక్క‌డ‌? తూటాల్లాంటి మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చెడుగుడు ఆడుకునే కొడాలి నాని కొంత కాలంగా మీడియాకు దూరంగా వుంటున్నారు. ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గుడివాడ‌లో ఓడిపోవ‌డం, చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీర‌డంతో కొడాలి నాని ఎంత‌కైనా మంచిద‌ని జాగ్ర‌త్త‌గా వుంటున్నార‌ని తెలిసింది.

టీడీపీ టార్గెట్‌లో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ మొద‌టి వ‌రుస‌లో ఉన్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈ ఇద్ద‌రు నేత‌లు వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై రెచ్చిపోయేవారు. మ‌రీ ముఖ్యంగా కొడాలి దూకుడు మాట‌ల్లో చేప్పేది కాదు. చంద్ర‌బాబు, లోకేశ్‌లపై ఇష్ట‌మొచ్చిన రీతిలో కొడాలి నోరు పారేసుకునేవారు. త‌మ ప్ర‌భుత్వం రాగానే కొడాలిని అంకుశం సినిమాలో విల‌న్ రామిరెడ్డిని న‌డిరోడ్డుపై కొట్టుకుంటూ పోయిన‌ట్టు, కొడ‌తామ‌ని టీడీపీ నేత‌లు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత గుడివాడ‌లో నాని ఇంటిపై కొంద‌రు టీడీపీ ఆక‌తాయిలు రాళ్లు రువ్వారు. అంత‌కు మించి ఆయ‌న‌పై ఎలాంటి దాడుల్లేవు. ఓడిపోయిన త‌ర్వాత కూడా ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో టీడీపీ నేత‌ల‌కు కొడాలి నాని స‌వాల్ విసిరారు. ఆ తర్వాత ఆయ‌న కూడా సైలెంట్ అయ్యారు. ఎక్కువ కాలంలో కొడాలి నాని హైద‌రాబాద్‌లో ఉంటున్నార‌ని తెలిసింది. బ‌హుశా వ్యాపారాల‌పై ఆయ‌న దృష్టి సారించిన‌ట్టున్నారు.

కొడాలి నాని భ‌యంతో త‌ల‌దాచుకున్నార‌ని చెప్ప‌లేం. టైమ్ బాగొలేద‌ని తెలిసి, ఇప్ప‌టికిప్పుడు మీడియా ముందుకు రావ‌డం ఎందుక‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని ఆయ‌న మిత్రులు చెబుతున్నారు. కొత్త ప్ర‌భుత్వం కావ‌డంతో కొంత స‌మ‌యం ఇచ్చి, ఆ త‌ర్వాత జ‌నంలోకి వెళ్లాల‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని తెలిసింది. ఈ లోపు ఆయ‌న‌పై ఏవైనా కేసులు పెట్టి, వేధిస్తే చెప్ప‌లేం.

28 Replies to “కొడాలి నాని ఎక్క‌డ‌?”

  1. బయపడము లేదు అంట ..మరి ..భయపడక పోతే .. తూటాలు లాంటి మాటలు ఇప్పుడు ఎందుకు వాడడము లేదో ..

    1. prathi addamaina gaali naa kodukuki maa JR NTR dhaggara vundataani chotu ledhu…vaadu maa NTR peru cheppukunte maaku sambandham ledhu. rajakeeyalaki maaku sambandham ledhu.

  2. ఓహో బూ*తుల నీ లెక్కలో తూ టా లాంటి మాటలు అన్న మాట.

    అంటే మన ప్యాలస్ పులకేశి గాడి గురించి కూడా అందరూ ఇంక తూ టా లాంటి మాటలు వాడేసి కోవచ్చు ఆన్న మాట, గ్రేట్ ఆంధ్ర.. అంతే కదా.

  3. అధికారం లో ఉంటె “తూటాలు” వదులుతారు.. అధికారం పోతే “బాటాలు” పట్టుకొంటారు..

    వైసీపీ లో ఇది కూడా ఒక హీరోఇజమే …

    ఈ మాత్రం దానికి .. ఫైర్ బ్రాండ్.. చెడుగుడు ఆడుకొనేవాడు .. లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకులే..

    అధికారం లో ఉన్నప్పుడు రెడ్ బుక్ మడిచి చంద్రబాబు కింద దోపుకోమన్నాడు..

    అధికారం పోగానే ఆ రెడ్ బుక్ కి భయపడి పారిపోయాడు అని చెప్పుకోలేరుకదా పాపం..

    ఊరకుక్కలకు, గజ్జికుక్కలకు కూడా పరువు ప్రతిష్టలు ఉంటాయా.. కామెడీ కాకపోతేనూ..

    1. Think some time for your futute and how to improve quality of life for yourself and family. Politics are meant for people who want power of ruling and do undue favour to their followers. Ppl get bored and change the govt. The best example is Jagan, the money he distributed and reforms he introduced in education and other areas did not even give him 20 seats.

      1. పాపం.. వైసీపీ జనాలకు ఎంత కష్టమొచ్చింది..

        ఐదేళ్లు జగన్ రెడ్డి సంకలు నాకి.. ఇప్పుడు ఉన్నఫలం గా భోధి చెట్టు కింద కూర్చున్న బుద్ధావతారం ఎత్తేసి నీతులు చెపుతున్నారు..

        నా జీవితం నేను చూసుకోగలను.. నీ సంగతి నువ్వు చూసుకో.. నీ చేతిలో లేనినా జీవితాన్ని ఉద్ధరించాలనుకోకు..

        ఇలా ఎక్సట్రాలు చేశారు కాబట్టే నీ జగన్ రెడ్డి కి 11 ఇచ్చారు.. ఇప్పుడు ఈ ఏడుపు కామెంట్స్ పెట్టుకొంటున్నారు.

      2. అబ్బా ఎం చెప్పారు అండి ….కాకపోతే అయిదేళ్ల క్రితం నుండి ఇలానే చెప్తే బాగుండేది …

  4. నాని గారు అదేదో డీసెల్ ఇంజిన్ మర్చి ఎలక్ట్రిక్ ఇంజిన్ అమర్చే కంపెనీ పెట్టాడంట. ముందే విజన్ కి ప్రిపేర్ అవుతున్నాడు. మొన్నీమద్యే ఒక్కో డ్రోన్ తో ఒక్కో దోమని చంపే కంపెనీ పెట్టాడు. అంత విజన్ విజన్..

  5. రోడ్లు కావాలా అయితే టోల్ కట్టండి. పథకాలు కావాలా అయితే ఖజానా ని నింపండి. అర్థం చేస్కోండి .. నాదగ్గర డబ్బులేవు. గత ఐదేళ్లుగా మీరు తిన్న డబ్బులు కక్కండి .. అప్పుడిస్తాను.

  6. మన శత్రువు మనకేదైనా ఆపద సృష్టిస్తే దాన్నుంచీ బయటపడటం కన్నా మన శత్రువు ఎక్కడ ఏ రకంగా దెబ్బ తీస్తాడో తెలియకుండా, ప్రతిరోజూ భయపడుతూ ఉండటం ఇంకా పెద్ద నరకం.

  7. చెడుగుడా వాని బొందా…వాడి పేరే బూతు నాని…వాడి నోరు మున్సిపాలిటీ కన్నా హీనం…వాడికి మల్లి నీ జాకీలు…వాడు సుస్సు పోసుకుని పారిపోయాడు రా నీలి సన్నాసి

  8. చెడుగుడా వాని బొందా…వాడి పేరే బూతు నాని…వాడి నోరు మున్సిపాలిటీ కన్నా హీనం…వాడికి మల్లి నీ జాకీలు…వాడు సుస్సు పోసుకుని పారిపోయాడు రా !నీలి !సన్నాసి

  9. చెడుగుడా వాని !బొందా…వాడి పేరే !బూతు !నాని…వాడి నోరు !మున్సిపాలిటీ కన్నా !హీనం…వాడికి మల్లి నీ జాకీలు…వాడు !సుస్సు !పోసుకుని !పారిపోయాడు రా !నీలి !సన్నాసి

  10. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  11. అప్పుడేమో Redbook మడిచి ఎక్కడో పెట్టుకోవాలని సవాల్ చేసి, చెడుగుడు ఆడిన.. సింహాలు, FIRE brand’s.. ఇప్పుడు ఎందుకో ఒకడు బెంగళూరు, ఇంకోడు హైదరాబాద్, ఇంకోకతి చెన్నై.. ఇంకొకడైతె ఏకంగా America కి పోయి daakkunnaaru.. ఎందుకు??

    Common.. మీరు mogelle అయితే బయటకి వచ్చి చెడుగుడు ఆడితే చూడాలని ఉంది.

Comments are closed.