నీతులు చెప్పడంలో నెంబర్ వన్ మోడీ!

ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏదైనా ఉన్నదా అంటే అది ఎదుటివారికి సలహా చెప్పడం మాత్రమే అట. అలాగే అన్నింటికంటే కష్టమైన పని ఏదైనా ఉన్నదా అంటే.. అది చెప్పిన సలహాలు తాము…

View More నీతులు చెప్పడంలో నెంబర్ వన్ మోడీ!

దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన అవయవదాత

ఆర్గాన్ డొనేషన్ పై ఇప్పుడిప్పుడే దేశంలో అందరికీ అవగాహన కలుగుతోంది. చాలామంది అవయవ దానానికి ముందుకొస్తున్నారు. తమ మరణానంతరం అవయవదానం చేస్తామంటూ డిక్లరేషన్లు ఇస్తున్నారు. మరి వీళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన అవయవ దాత…

View More దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన అవయవదాత

కాలగర్భంలో కలవనున్న కాలీ పీలీ టాక్సీలు

ముంబయి మహానగరం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే అంశం అక్కడ నలుపు-పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. ఈ రంగుల ఆధారంగా వీటిని అక్కడి జనం ముద్దుగా కాలీ-పీలీ ట్యాక్సీ అని పిలుచుకుంటారు. నిజానికి ఇవి…

View More కాలగర్భంలో కలవనున్న కాలీ పీలీ టాక్సీలు

ఆయ‌న‌కు నో బెయిల్‌.. బాబుకు కొత్త టెన్ష‌న్‌!

లిక్క‌ర్ స్కామ్‌లో అరెస్ట‌యిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఎనిమిది నెల‌లుగా జైల్లో వుంటున్న సిసోడియాకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఊర‌ట ద‌క్క‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ…

View More ఆయ‌న‌కు నో బెయిల్‌.. బాబుకు కొత్త టెన్ష‌న్‌!

హిందూత్వ ఎజెండా మాదిరిగానే ట్రంప్ నడుస్తున్నాడా?

మోడీ ఎజెండా అని కొందరంటారు! ఆరెస్సెస్ ఎజెండా అని కొందరంటారు! మొత్తానికి ‘హిందూత్వ ఎజెండా’ అనే మాట ద్వారా మన దేశంలో విస్తృతమైన విషప్రచారం నడుస్తూ ఉంటుంది. ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరూ…

View More హిందూత్వ ఎజెండా మాదిరిగానే ట్రంప్ నడుస్తున్నాడా?

దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

దారుణాతి దారుణమైన విషయం ఇది. ఒకే కుటుంబంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం గుజరాత్ లో జరిగింది. Advertisement సూరత్ లోని ఓ ఇంట్లో…

View More దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

ప్రియుడి కోసం మరో అక్రమ చొరబాటు

ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లి, అట్నుంచి అటు అక్రమంగా ఇండియాకొచ్చిన సీమా హైదర్ ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటిదే. ప్రియుడి కోసం ఈసారి మరో…

View More ప్రియుడి కోసం మరో అక్రమ చొరబాటు

మ‌ద్యం రేట్లు.. క‌ర్ణాట‌క పీక్ స్టేజీకి..!

మ‌ద్యం ధ‌ర‌ల విష‌యంలో క‌ర్ణాట‌క ఆల్ టైమ్ హై రేంజ్ ను అందుకుంటూ ఉంది. బ్రాండెడ్ లిక్క‌ర్, చీప్ లిక్క‌ర్ అంటూ తేడా లేకుండా.. క‌ర్ణాట‌క లో మ‌ద్యం ధ‌ర భారీ స్థాయిని అందుకుంది.…

View More మ‌ద్యం రేట్లు.. క‌ర్ణాట‌క పీక్ స్టేజీకి..!

ఆన్ లైన్ గేమ్స్.. షాకిచ్చిన అమ్మాయిలు

అబ్బాయిల్ని ఎప్పుడు చూసినా మొబైల్ లో మునిగిపోతారు. ఆన్ లైన్ గేమ్స్ తోనే కాలం గడిపేస్తుంటారు. సాధారణంగా మనందరికీ కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది నిజం కాదు. దేశంలోని ఆన్ లైన్ గేమర్స్…

View More ఆన్ లైన్ గేమ్స్.. షాకిచ్చిన అమ్మాయిలు

కెనడాలో వైఎస్ఆర్సీపీ NRI సభ్యుల ఆత్మీయ సమావేశం

కెనడా టొరొంటో నగరంలో నవంబర్ 5వ తేదీన (ఆదివారం) మిస్సిసాగా పట్టణంలో వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కెనడాలోని డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరియు సీయం శ్రీ జగన్ గారిని…

View More కెనడాలో వైఎస్ఆర్సీపీ NRI సభ్యుల ఆత్మీయ సమావేశం

డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం

అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్‌విల్‌లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ…

View More డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం

‘రాములమ్మ’ కిరికిరి: బిజెపికి నష్టమెంత?

రాములమ్మ విజయశాంతి ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆమె రాజీనామా చేశారు. చాలాకాలంగా పార్టీతో ఆమె అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నప్పటికీ.. బండి సంజయ్ ను తప్పించి, కిషన్ రెడ్డిని సారథిగా చేసిన…

View More ‘రాములమ్మ’ కిరికిరి: బిజెపికి నష్టమెంత?

ప్ర‌జాప్ర‌తినిధుల‌పై క్రిమిన‌ల్ కేసులు.. సుప్రీం కీల‌క ఆదేశాలు!

ప్ర‌జాప్ర‌తినిధుల‌పై న‌మోదైన క్రిమిన‌ల్ కేసుల‌పై విచార‌ణ‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌జాప్ర‌తినిధుల‌పై తీవ్ర‌మైన నేరాలుంటే, త్వ‌ర‌గా విచార‌ణ జ‌ర‌గాల‌నే డిమాండ్ చాలా కాలంగా వుంది. అయితే ఇది ఎంత‌కూ…

View More ప్ర‌జాప్ర‌తినిధుల‌పై క్రిమిన‌ల్ కేసులు.. సుప్రీం కీల‌క ఆదేశాలు!

సీఎంకు షాక్ ఇచ్చిన ఈవీఎం!

ఓటు వేయ‌డానికి వెళ్లిన సీఎంకు ఈవీఎం షాక్ ఇచ్చింది. సాంకేతిక లోపంతో ఈవీఎం ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఓటు వేయ‌కుండానే ముఖ్య‌మంత్రి వెనుతిరిగిన ఘ‌ట‌న మిజోరంలో  చోటు చేసుకుంది. ఇవాళ మిజోరం రాష్ట్రంలోని మొత్తం 40…

View More సీఎంకు షాక్ ఇచ్చిన ఈవీఎం!

టికెట్ నిరాక‌రించారు.. మాజీ మంత్రికి గుండెపోటు!

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చాటి చెప్పే సంఘ‌ట‌న ఇది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పార్టీ టికెట్ నిరాకరించ‌డంతో ఒక రాజ‌కీయ నేత‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న బీజేపీ…

View More టికెట్ నిరాక‌రించారు.. మాజీ మంత్రికి గుండెపోటు!

బీజేపీకి సీనియ‌ర్ న‌టీమ‌ణి రాజీనామా!

త‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టుగా న‌టి గౌత‌మి ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఈ అంశంపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ అన్నామ‌లై స్పందించారు. త‌మిళ‌నాట కొంత కాలం కింద‌ట సినిమా హీరోయిన్లు భార‌తీయ…

View More బీజేపీకి సీనియ‌ర్ న‌టీమ‌ణి రాజీనామా!

ఒలింపిక్స్ రేసులో ఇండియా.. మోడీ క‌న్ఫ‌ర్మేష‌న్!

2036లో ఒలింపిక్స్ ను ఇండియాలో నిర్వ‌హించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టుగా ప్ర‌క‌టించారు న‌రేంద్ర‌మోడీ. 2036 ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ బిడ్ కోసం.. శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్టుగా మోడీ స్ప‌ష్టం చేశారు. త‌ద్వారా ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌నే…

View More ఒలింపిక్స్ రేసులో ఇండియా.. మోడీ క‌న్ఫ‌ర్మేష‌న్!

హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఏడాదిలో అంత‌మంది!

2021 సంవ‌త్సరంలో బైక్ పై ప్ర‌యాణిస్తూ హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, కారులో ప్ర‌యాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 63 వేల మంది అని కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణంకాలు…

View More హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఏడాదిలో అంత‌మంది!

విష్ణుదేవుడు ముస్లిం మహిళను ఎందుకు ఎంచుకున్నాడో?

ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత.. దేవుడికి కూడా ఆ సెలబ్రిటీ హోదా కనిపిస్తుందే తప్ప.. ఇతర విషయాలు పట్టవు లాగుంది. దేవుడే స్వయంగా ఎంచుకుంటాడని (?) చెప్పే ఓ పూజా కార్యక్రమానికి అసలు ఆ…

View More విష్ణుదేవుడు ముస్లిం మహిళను ఎందుకు ఎంచుకున్నాడో?

బ్యాంకుల‌కు చేర‌ని రెండు వేల నోట్లు 24 వేల కోట్లు!

రెండు వేల రూపాయ‌ల నోట్ల మార‌కం నుంచి ఆర్బీఐ వెన‌క్కు తీసుకుంటూ, ఆ నోట్ల‌ను జ‌మ చేయ‌డానికి ఈ సెప్టెంర్ 30వ తేదీని చివ‌రి తేదీగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో…

View More బ్యాంకుల‌కు చేర‌ని రెండు వేల నోట్లు 24 వేల కోట్లు!

బిల్లు ఇప్పుడు.. అమలు ఎప్పుడో?

పార్లమెంటు కొత్త భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సమావేశాలలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనదని వారు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, వెలుగులోకి వచ్చిన కొన్ని…

View More బిల్లు ఇప్పుడు.. అమలు ఎప్పుడో?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు మాదే…!

ఎన్నో ఏళ్లుగా క‌ల‌గా మిగిలిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఎట్ట‌కేల‌కు మోక్షం క‌ల‌గ‌నుంది. మోదీ కేబినెట్ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోదీ స‌ర్కార్ తాజాగా ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను…

View More మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు మాదే…!

ప్రతిసారి రిజర్వుడు సీట్లు మారిస్తే ఏమవుతుంది?

దేశంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ప్రతిపాదించనున్న బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు మూడు దశాబ్దాలుగా నిరీక్షణలో ఉన్న మహిళా రిజర్వేషన్ వ్యవహారం.. త్వరలోనే చట్ట…

View More ప్రతిసారి రిజర్వుడు సీట్లు మారిస్తే ఏమవుతుంది?

మహిళా రిజర్వేషన్ బ్రహ్మాస్త్రం అవుతుందా?

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించి.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక బ్రహ్మాస్త్రం అవుతుందా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా…

View More మహిళా రిజర్వేషన్ బ్రహ్మాస్త్రం అవుతుందా?

బీజేపీతో మాకు సంబంధం లేదు!

బీజేపీ త‌మిళ‌నాడు విభాగం అధ్య‌క్షుడు అన్నామ‌లైపై త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌ళ‌నిస్వామి ఫైర‌య్యాడు. బీజేపీతో త‌మ‌కు ఎలాంటి పొత్తు లేదంటూ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఈ అన్నాడీఎంకే నేత ప్ర‌క‌టించాడు. బీజేపీ తీరు స‌రిగా…

View More బీజేపీతో మాకు సంబంధం లేదు!

వాట్సాప్ లో యాడ్స్.. నిజమేనా?

ఇకపై వాట్సాప్ లో కూడా యాడ్స్ బాధ తప్పదా? ఛాటింగ్ ఓపెన్ చేస్తే యాడ్ ప్రత్యక్షమౌతుందా? ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే కొంత రుసుము చెల్లించాల్సి వస్తుందా? గడిచిన 24 గంటలుగా వినిపిస్తున్న పుకార్లు ఇవి.…

View More వాట్సాప్ లో యాడ్స్.. నిజమేనా?

ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లెట్టేసిన మోడీ!

లోక్ స‌భ‌కు ముందస్తు ఎన్నిక‌లు వ‌స్తాయా, ఈ ఏడాది జ‌ర‌గాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటే లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతాయా.. అనే అంశంపై ఒక‌వైపు చ‌ర్చ జ‌రుగుతూ ఉండ‌గా, వీటికి త్వ‌ర‌లోనే…

View More ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లెట్టేసిన మోడీ!