కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించి విపక్షాలను అధికార పీఠంపై ప్రతిష్ఠింప చేయడానికి భాజపాయేతర శక్తులన్నీ ఇం.డి.యా. అనే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇం.డి.యా. కూటమిలోని పార్టీల ఐక్యత గురించి…
View More ఒక డిన్నర్ కూడా ముసలం పుట్టిస్తుందా?National
మొరాకోలో మహా విషాదం.. ప్రజల ఆర్తనాదం
ఆఫ్రికా దేశమైన మొరాకోలో మహావిషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో పెను భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య తొలుత 500గా భావించినప్పటికీ, తాజాగా ఆ సంఖ్య వెయ్యి దాటింది. క్షతగాత్రుల సంఖ్య కూడా వెయ్యి…
View More మొరాకోలో మహా విషాదం.. ప్రజల ఆర్తనాదంఛీ పాడు.. విమానంలో మరో తింగరి పని
“విమానంలో పాడు పనులు” అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా…
View More ఛీ పాడు.. విమానంలో మరో తింగరి పనిషాకింగ్.. ఇదో రకం హైటెక్ దొంగతనం
ఏటీఎం నుంచి ఎలా డబ్బులు దొంగిలిస్తారు. ఇన్నాళ్లూ మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. కొందరు నకిలీ డెబిట్ కార్డులతో డబ్బులు కాజేస్తే, మరికొందరు ఏకంగా ఏటీఏం మెషీన్ ను దోచుకెళ్తారు. ఇంకొందరు పిన్ నంబర్…
View More షాకింగ్.. ఇదో రకం హైటెక్ దొంగతనంసనాతన ధర్మంపై అసహ్యమైన రాద్ధాంతం!
‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేకెత్తించాయి. ఎప్పుడైతే తన మాటలు వివాదాన్ని రేకెత్తించాయో.. ఆ వెంటనే దానిని సద్దుమణిగేలా…
View More సనాతన ధర్మంపై అసహ్యమైన రాద్ధాంతం!మాటల్లేవ్.. చేసుకుంటూ వెళ్ళిపోవడమే!
ఎన్నికల సంవత్సరంలో కొత్తవివాదాలు తలకు చుట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. అలాగని తమ ఓటు బ్యాంకు అస్తిత్వ పునాదులను మరింత పటిష్టం చేసుకునే ఆలోచన చేయకుండా ఏ ఒక్కరూ ఉండదు.…
View More మాటల్లేవ్.. చేసుకుంటూ వెళ్ళిపోవడమే!పీఎం కేండిడేట్: శరీరమూ, మెదడూ రెండూ ఆబ్సెంట్!
విపక్షాల తరఫున ఇం.డి.యా. కూటమి మోడీని ఓడించడానికి కృతనిశ్చయంతో సమైక్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చిన్నా సన్నా చిల్లర పార్టీల విషయంలో తప్ప ఆ కూటమిలోకి అడుగుపెడుతున్న ప్రతి పెద్ద పార్టీ నాయకుడికి కూడా…
View More పీఎం కేండిడేట్: శరీరమూ, మెదడూ రెండూ ఆబ్సెంట్!7200 వజ్రాలతో అత్యంత ఖరీదైన బహుమతి
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఎన్నికల సీజన్ కూడా కావడంతో, బీజేపీ వర్గాలు, మోదీ అభిమానులు ఈ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించారు.…
View More 7200 వజ్రాలతో అత్యంత ఖరీదైన బహుమతితలకు 10 కోట్లు.. ఉదయనిధి స్ట్రాంగ్ రిప్లై!
ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మొత్తం ఉదయనిధి స్టాలిన్ మాటల చూట్టే తిరుగుతున్నాయి. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపిస్తుంటే.. మరోవైపు స్వామీజీలు…
View More తలకు 10 కోట్లు.. ఉదయనిధి స్ట్రాంగ్ రిప్లై!మోడీ: నోటితో ఒకమాట.. చేతల్లో మరొక ఆట!
ప్రజలకు తాయిలాలు ప్రకటించి వారినుంచి ఓట్లు దండుకునే ప్రజాకర్షక పథకాలకు తమ భాజపా సర్కారు వ్యతిరేకం అని ప్రధాని నరేంద్రమోడీ పదేపదే చెబుతుంటారు. బిస్కట్ రాజకీయాలకు చెక్ చెప్పాలని, ఇలాంటి ప్రజాకర్షక పథకాల రాజకీయాలు,…
View More మోడీ: నోటితో ఒకమాట.. చేతల్లో మరొక ఆట!కన్వీనరును తేల్చాలంటే కూడా వారికి భయమే!
మోడీని ఓడించాలి.. మరోసారి మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలి.. అనే మాట తప్ప వారికి మరొక లక్ష్యం లేదు. ప్రజాసేవ, దేశపరిరక్షణ విషయంలో ఎన్ని ప్రవచనాలు చెప్పినా.. వాటి వెనుక ఉండే చోదకసూత్రం మాత్రం…
View More కన్వీనరును తేల్చాలంటే కూడా వారికి భయమే!ఒక దేశం .. ఒకేసారి ఎన్నికలు.. మళ్లీ తెరపైకి!
దేశంలో ఒకేసారి లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలనేది ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నం! దాదాపు ఐదారేళ్ల నుంచి మోడీ ఈ మాటను ప్రస్తావిస్తూ వస్తున్నారు. లోక్ సభ…
View More ఒక దేశం .. ఒకేసారి ఎన్నికలు.. మళ్లీ తెరపైకి!చంద్రుడిపై సల్ఫర్ జాడ.. ఎందుకంత కీలకం?
చంద్రుడి ఉపరితలంపై నీటి జాడ ఉందనే విషయాన్ని చంద్రయాన్-1 (2008)లోనే గుర్తించారు. ఇక తాజాగా జరిపిన చంద్రయాన్-3 ప్రయోగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొన్నారు. ప్రయోగంలో భాగంగా రోవర్ కు అమర్చిన లేజర్ ప్రేరిత…
View More చంద్రుడిపై సల్ఫర్ జాడ.. ఎందుకంత కీలకం?‘ఎక్స్’తో ఆడియో, వీడియో కాల్స్!
ట్విట్టర్ ను టేకోవర్ చేసినప్పట్నుంచి ఎలాన్ మస్క్, దానితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్టు మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ బ్రాండ్ లోగోలో మార్పులు చేసిన ఆయన ఇటీవలే ట్విట్టర్‌కి ఎక్స్ అని…
View More ‘ఎక్స్’తో ఆడియో, వీడియో కాల్స్!ప్రధాని పోస్టు.. ఐక్యతకు గొడ్డలిపెట్టు అవుతుందా?
ఇం.డి.యా. కూటమి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే గనుక.. ప్రధాని కాబోయేది ఎవరు? ఈ ప్రశ్నకు ఆ కూటమిలోని ఏ పార్టీ వద్ద కూడా నిర్దిష్టమైన జవాబు లేనేలేదని.. అంత స్పష్టత లేని పార్టీలు,…
View More ప్రధాని పోస్టు.. ఐక్యతకు గొడ్డలిపెట్టు అవుతుందా?ఇక్కడ కేసీఆర్.. అక్కడ మాయావతి.. సేమ్ టు సేమ్
జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారో.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు,…
View More ఇక్కడ కేసీఆర్.. అక్కడ మాయావతి.. సేమ్ టు సేమ్చిరుతతో సెల్ఫీ.. అసలు మేటర్ ఇది!
కొన్ని అరబ్ దేశాల్లో బాగా డబ్బున్న వాళ్లు పులుల్ని పెంచుకుంటారు. వాటితో ఫొటోలు దిగుతుంటారు. బీచ్ లో షికార్లు చేస్తుంటారు. మరి అలాంటి సీన్ ఇండియాలో కనిపిస్తుందా? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ…
View More చిరుతతో సెల్ఫీ.. అసలు మేటర్ ఇది!చంద్రయాన్ -3 ఇంకో ఏడు రోజులే!
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ ను సాధించిన ఇస్రో మిషన్ చంద్రయాన్- 3 ముగింపు దశకు చేరుకుంటోంది. మరో ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్ 3 మిషన్ పూర్తి కానుంది. చంద్రుడి దక్షిణ…
View More చంద్రయాన్ -3 ఇంకో ఏడు రోజులే!80 శాతం ఇండియన్స్ మోడీ పట్ల అనుకూలంగానట!
ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతూ ఉండటంతో రకరకాల సర్వేలు, పబ్లిక్ పల్స్ లు ఒకదానితో మరోటి సంబంధం లేకుండా షికారు చేస్తూ ఉన్నాయి! తాజాగా అమెరికాకు చెందిన పెవ్ రీసెర్చ్ సెంటర్ ఒక అధ్యయనాన్ని…
View More 80 శాతం ఇండియన్స్ మోడీ పట్ల అనుకూలంగానట!నాడు శ్రీహరి కోటకు ఇందిర- ఎన్టీఆర్ ఇద్దరూ వెళ్లారు!
చంద్రయాన్ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. Advertisement ప్రత్యేకించి చంద్రయాన్ 3 మూన్ మీద…
View More నాడు శ్రీహరి కోటకు ఇందిర- ఎన్టీఆర్ ఇద్దరూ వెళ్లారు!డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు?
లోక్ సభకు కాస్త ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు ఆలోచిస్తోందనే టాక్ కొన్నాళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ మేరకు బీజేపీ అన్ని సాధ్యాసాధ్యాలనూ పరిశీలిస్తోందనే…
View More డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు?ఇమ్రాన్ ఖాన్.. ఈ సారి విడుదలైనప్పుడు పారిపో!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో అక్కడి ప్రభుత్వం ఆటాడుకుంటోంది! ఒక కేసులో ఆయనకు కోర్టు ఊరటను ఇచ్చి, జైలు నుంచి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మరో కేసులో ఇమ్రాన్ ను…
View More ఇమ్రాన్ ఖాన్.. ఈ సారి విడుదలైనప్పుడు పారిపో!నో వర్క్ ఫ్రమ్ హోం.. లేదంటే ఇంటికెళ్లిపోండి!
వర్క్ ఫ్రమ్ హోం కు మంగళం పాడుతున్నాయి కంపెనీలు. కరోనా పరిణామాల తర్వాత ఆరు నెలల కిందటి నుంచినే ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొదట్లో వారానికి రెండు రోజుల పాటు…
View More నో వర్క్ ఫ్రమ్ హోం.. లేదంటే ఇంటికెళ్లిపోండి!రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాలికలు
ఓవైపు దేశం మొత్తం రక్షాబంధన్ వేడుకల కోసం ఆనందంగా సిద్ధమౌతుంటే.. ఈ బాలికలు మాత్రం తమ గోడును ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలోతాము కుమిలిపోతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి తమ రక్తంతో లేఖ రాశారు. ఒకరు…
View More రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాలికలుఎన్నికల వేళ.. గ్యాస్ పై 200 తగ్గింపు!
లోక్ సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాల ఎన్నికల పరీక్ష ఎదురవుతోంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి…
View More ఎన్నికల వేళ.. గ్యాస్ పై 200 తగ్గింపు!ఓటు-ఆధార్ లింకింగ్: ఆ పనిచేయండి మహాప్రభో!
రాజకీయ అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక పార్టీ మీద మరొక పార్టీ ఆరోపణలు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణం. అయితే వారు చేసే ఆరోపణలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి ఉంది.…
View More ఓటు-ఆధార్ లింకింగ్: ఆ పనిచేయండి మహాప్రభో!దీదీ పోకడలు ఇం.డి.యా.కు చేటు చేయవా?
విపక్ష పార్టీల కూటమి ఇం.డి.యా.కి ఎంత మేర నష్టం జరుగుతుందో అనే అనుమానంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు గానీ.. మొత్తానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటు ఎన్నికలు ముందుగానే వస్తాయని…
View More దీదీ పోకడలు ఇం.డి.యా.కు చేటు చేయవా?