ఇస్లామిక్ దేశాలు మధ్యయుగం నాటి ఇస్లామిక్ నియమాలను అమలు చేయడానికి వెనుకాడటం లేదు! తాజాగా ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం బాలికలకు కనీస పెళ్లి వయసు తొమ్మిదేళ్లుగా నిర్ణయిస్తూ అక్కడి…
View More బాలికల పెళ్లి వయసు 9 యేళ్లు, మధ్యయుగానికి ఇరాక్!National
ఎన్నాళ్లకెన్నాళ్లకు బెయిల్!
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు సుదీర్ఘ కాలం తర్వాత బెయిల్ లభించింది. లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ, ఈడీ గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్…
View More ఎన్నాళ్లకెన్నాళ్లకు బెయిల్!బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు
బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం రద్దు చేశారు. బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్లకల్లోల పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సోమవారం తన పదవికి…
View More బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దుఉద్యోగులపై వేటు.. జులైలో కూడా మారని తీరు
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతేడాది నుంచి జోరుగా సాగుతున్న లే-ఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. గడిచిన నెలలో కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. జులై లో దాదాపు 10వేల…
View More ఉద్యోగులపై వేటు.. జులైలో కూడా మారని తీరుఇంతింతై వటుడంతై యూపీఐ
ఫిజికల్ కరెన్సీకి ప్రత్యామ్నాయం అని చెబితే చాలా మంది నవ్వారు. ఇంత టెక్నాలజీ ఇండియాకు పనికిరాదన్నారు. అసలు ఎంతమంది దీన్ని వాడగలరు అనే ప్రశ్న లేవనెత్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడో దొరికేశాయి. దేశంలో…
View More ఇంతింతై వటుడంతై యూపీఐనాపై ఈడీ దాడులకు వ్యూహ రచన
తనపై ఈడీ దాడులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేసినట్టు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంత మందికి నచ్చలేదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.…
View More నాపై ఈడీ దాడులకు వ్యూహ రచనఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు!
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురి బెంచ్ సమర్ధించడం విశేషం. వర్గీకరణ విషయంలో 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఇదిలా…
View More ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు!యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె గతంలో ఆరోగ్య,…
View More యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య!
కొన్ని నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపు దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురైనట్లు…
View More హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య!అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఒకటి
పచ్చటి కొండలు, ఎటుచూసినా పచ్చదనం, అడుగడుగునా జలపాతాలు, మంచినీటి సరస్సులు, తల పైకెత్తితే చేతికి అందేంత ఎత్తులో మేఘాలు, ఓవైపు అందమైన గుహలు, మరోవైపు ప్రకృతి సోయగాలు.. ఇలా వయనాడ్ గురించి ఎంత చెప్పినా…
View More అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఒకటినెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. !
ప్రభుత్వాలు ఎంత జాగ్రత్త తీసుకుంటున్న ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు తగ్గడం లేదు. నెల రోజుల క్రితం కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరచిపోక ముందే మరో రైలు ప్రమాదం…
View More నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. !ఆయనకు ఇరవై నిమిషాలు …ఆమెకు ఐదు నిమిషాలు !
నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల సీఎంలు ఎవరూ హాజరు కాలేదు. ఒక్క పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్ప. కానీ ఏమైంది? సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆమె ముందే…
View More ఆయనకు ఇరవై నిమిషాలు …ఆమెకు ఐదు నిమిషాలు !మీటింగ్ కు వెళ్లకపోవడం నిరసన తెలియచేయడం కాదు…!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దీనిపైన అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా…
View More మీటింగ్ కు వెళ్లకపోవడం నిరసన తెలియచేయడం కాదు…!బైక్ పై వెళ్తూ ఇద్దరు మాట్లాడుకోకూడదు!
బైక్ పై వెళ్లే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం సర్వసాధారణం. అయితే ఇకపై ఇలా మాట్లాడితే నేరం. బైక్ డ్రైవ్ చేస్తూ, వెనక కూర్చున్న వ్యక్తి (పిలియన్ ప్యాసింజర్)తో మాట్లాడితే ఫైన్ పడుతుంది. ఈ కొత్త…
View More బైక్ పై వెళ్తూ ఇద్దరు మాట్లాడుకోకూడదు!నిర్మల: ఇంత గందరగోళంగా మాట్లాడాలా మేడం!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బాగానే ఉంది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏకంగా 15వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా బాగానే ఉంది. అలాగే.. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి…
View More నిర్మల: ఇంత గందరగోళంగా మాట్లాడాలా మేడం!షాకింగ్.. అమెరికా అధ్యక్షుడు ఎక్కడ?
అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో అధ్యక్షుడి మానసిక స్థితిపై, అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో కథనాలొచ్చాయి. ఇప్పుడవి మరింత ఎక్కువయ్యాయి. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. Advertisement ఇంతకీ మేటర్…
View More షాకింగ్.. అమెరికా అధ్యక్షుడు ఎక్కడ?రాజధానికి సాయం కాదు…రూ.15 వేల కోట్ల రుణం!
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా సాయం అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ వేదికగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా…
View More రాజధానికి సాయం కాదు…రూ.15 వేల కోట్ల రుణం!రీల్స్ పిచ్చి.. ఉరేసుకున్న 11 ఏళ్ల బాబు
రీల్స్ పిచ్చిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూశాం. రన్నింగ్ ట్రయిన్ పక్కన నిల్చొని, నదిలో ప్రయాణిస్తూ, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ, ఇలా ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ చేస్తూ మృత్యువాత పడిన ఘటనలున్నాయి.…
View More రీల్స్ పిచ్చి.. ఉరేసుకున్న 11 ఏళ్ల బాబుఅందరూ పాడుతున్నారు.. అదే పాచిపాట!
తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడగడం అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకూ ఒక కామెడీ ఎఫైర్ లాగా అయిపోయినట్టుగా ఉంది. దాదాపుగా కాస్త వెనుకబడి ఉన్నాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. వీళ్లంతా నిజంగా…
View More అందరూ పాడుతున్నారు.. అదే పాచిపాట!హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అసలేం జరుగుతోంది?
హైదరాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఉదయం 9 గంటల ఫ్లయిట్ అందుకోవాల్సిన ప్రయాణికులు, ఇంకా క్యూ లైన్ లో పడిగాపులు పడుతున్నారు. మధ్యాహ్నం విమానాలు అందుకోవాల్సిన వాళ్లు, విమానాశ్రయం బయటే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎయిర్…
View More హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అసలేం జరుగుతోంది?వారిని దువ్వగలిగితేనే చెల్లెమ్మకు మెజారిటీ!
రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగడానికి నిర్ణయించుకుని, వయనాడ్ ను రాహుల్ గాంధీ వదులుకున్న తర్వాత.. ఇప్పుడు ఉపఎన్నిక అనివార్యం అయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం ప్రచారానికి మాత్రం పరిమితం…
View More వారిని దువ్వగలిగితేనే చెల్లెమ్మకు మెజారిటీ!ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ్డం ఏంటి?. సుప్రీం అసంతృప్తి!
కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్…
View More ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ్డం ఏంటి?. సుప్రీం అసంతృప్తి!ముగిసిన అంబానీ పెళ్లి వేడుక
సుదీర్ఘంగా సాగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుక ముగిసింది. రాత్రి జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంతో ఈ వేడుకలు పూర్తయ్యాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, భారత్…
View More ముగిసిన అంబానీ పెళ్లి వేడుకట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతడే
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీన్నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అతడి కుడిచెవి పై నుంచి తూటా దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ కిందకు వంగారు. ఆ…
View More ట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతడేఇండియా కూటమికి అన్నీ మంచిరోజులేనా?
జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మంచి రోజులు రానున్నాయా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల…
View More ఇండియా కూటమికి అన్నీ మంచిరోజులేనా?బిగ్ బ్రేకింగ్ః అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు
ఇండియాలో తెల్లవారగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపారనే సమాచారం కలకలం రేపుతోంది. పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.…
View More బిగ్ బ్రేకింగ్ః అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులుమన నాయకుల్లో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే!
లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయంగా ఆయన ప్రదర్శిస్తున్న హుందాతనం ప్రత్యర్థుల మనసుల్ని సైతం చూరగొంటోంది. రాహుల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ నేతలు గత పదేళ్లలో వ్యక్తిగతమైన అంశాలతో…
View More మన నాయకుల్లో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే!