జ‌గ‌న్‌కు బాస‌ట‌గా భార‌తి!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న భార్య వైఎస్ భార‌తి బాస‌ట‌గా నిల‌బ‌డ‌నున్నారు. ఈ నెల 22న పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఇదే సంద‌ర్భంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో…

View More జ‌గ‌న్‌కు బాస‌ట‌గా భార‌తి!

కులాల పరంగా సమాజాన్ని చీలుస్తున్న బాబు!

బీసీలు, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన జ్యోతిబాఫూలే జయంతి నేడు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవడం, బీసీలను కొనియాడడం వంటివి చాలా మామూలు సంగతి. అయితే చంద్రబాబునాయుడు…

View More కులాల పరంగా సమాజాన్ని చీలుస్తున్న బాబు!

కమ్మ దెబ్బతో సుధీర్ రెడ్డికి గండమే!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు మంతనాలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. స్థానికంగా ఉన్న కమ్మ నాయకులను బుజ్జగించి, పార్టీకి అనుకూలంగా పని చేయించడంలో చంద్రబాబునాయుడు విఫలం అయినట్టే కనిపిస్తోంది. Advertisement చంద్రబాబుకు…

View More కమ్మ దెబ్బతో సుధీర్ రెడ్డికి గండమే!

ప‌వ‌న్ ద‌మ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. న‌న్ను విమ‌ర్శించు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ముద్ర‌గ‌డ వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పిఠాపురంలో ప‌వ‌న్ పోటీ చేస్తుండ‌డంతో…

View More ప‌వ‌న్ ద‌మ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. న‌న్ను విమ‌ర్శించు!

టెక్కలి పోరులో కిల్లి… ఎవరికి చిల్లు?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రాజకీయంగా ప్రతిష్ట కలిగినది. ఈ సీటులో 1994లో ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున గెలిచారు. అంతలా ప్రాముఖ్యత నాడు ఈ సీటు తెచ్చుకుంది. గత రెండు ఎన్నికల నుంచి ఈ…

View More టెక్కలి పోరులో కిల్లి… ఎవరికి చిల్లు?

భోగస్ ఓట్లు అంటూ మొదలెట్టిన కూటమి!

భోగస్ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ కూటమి అభ్యర్ధి మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఇప్పటిదాకా ఈ ఆరోపణలు టీడీపీ సహా…

View More భోగస్ ఓట్లు అంటూ మొదలెట్టిన కూటమి!

క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్‌

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌నుంది. టీడీపీ ముఖ్య నేత‌లు వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌, మాజీ ఎమ్మెల్సీ మ‌సాల ప‌ద్మ‌జ‌, అలూరు…

View More క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్‌

టికెటే ముఖ్యం.. పార్టీ కానే కాదు!

కొందరు నాయకుల పరిస్థితి వేరు. వీరికి పార్టీ ముఖ్యం కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే ముఖ్యం. ఈ కేటగిరీలో రెండు రకాల నాయకులు ఉంటారు. ఎప్పటికీ గెలిచే అవకాశం లేని వారు. మరోవైపు-…

View More టికెటే ముఖ్యం.. పార్టీ కానే కాదు!

టీడీపీకి చిక్కని దక్కని సీటు!

ఉమ్మడి విజయనగరంలో ఎస్టీ సీటుగా ఉన్న కురుపాం తెలుగుదేశానికి చిక్కడం లేదు, దక్కడం లేదు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక టీడీపీ గెలిచింది లేదు. వరసబెట్టి మూడు ఎన్నికలలో ఓటమి పాలు అయింది.…

View More టీడీపీకి చిక్కని దక్కని సీటు!

వైసీపీకి కొరుకుడు పడని ఎమ్మెల్సీ!

ఎమ్మెల్సీలు వైసీపీకి అచ్చిరావడం లేదా అంటే పరిస్థితి చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌కి ఇస్తే ఆయన జనసేనలోకి జంప్ చేశారు.…

View More వైసీపీకి కొరుకుడు పడని ఎమ్మెల్సీ!

జ‌గ‌న్‌తో గ్యాప్ లేదు… కానీ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నా!

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉగాది ప‌ర్వ‌దినాన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ష‌ర్మిల స‌మ‌క్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా…

View More జ‌గ‌న్‌తో గ్యాప్ లేదు… కానీ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నా!

ష‌ర్మిల‌కు చుక్క‌లు చూపిన క‌డ‌ప.. నేరుగా ఆమెకు హిత‌వు!

రాజ‌కీయాలంటే ఎలా వుంటాయో ఇప్పుడిప్పుడే ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు తెలిసొస్తోంది. ఇంత వర‌కూ ష‌ర్మిల ఊక దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తుంటే, ఇష్టం ఉన్నా లేక‌పోయినా జ‌నం వింటున్నారు. క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి…

View More ష‌ర్మిల‌కు చుక్క‌లు చూపిన క‌డ‌ప.. నేరుగా ఆమెకు హిత‌వు!

ఛీపీఐ…నిస్సిగ్గుగా!

సీపీఐ అంటే భార‌త క‌మ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీకో సిద్ధాంతం వుంద‌నేది గ‌తంలో మాట‌. కానీ ఇప్పుడా పార్టీ త‌న సిద్ధాంతాలను చంద్ర‌బాబునాయుడు కాళ్ల ద‌గ్గ‌ర పెట్టింది. బీజేపీ, మ‌త‌త‌త్వ పార్టీ అయిన ఆ…

View More ఛీపీఐ…నిస్సిగ్గుగా!

రామ‌కృష్ణారెడ్డికి అన‌ప‌ర్తి సీటు లేన‌ట్టే!

తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి సీటుపై రాజ‌కీయం డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. ఇటీవ‌ల ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబునాయుడు రాజ‌మండ్రి పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్థుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అన‌ప‌ర్తి టీడీపీ ఇన్‌చార్జ్…

View More రామ‌కృష్ణారెడ్డికి అన‌ప‌ర్తి సీటు లేన‌ట్టే!

వైసీపీని స‌ర్వ‌నాశ‌నం చేసి.. ఇప్పుడు నీతులా?

వైసీపీని స‌ర్వ‌నాశ‌నం చేసి, టీడీపీలోకి వెళుతూ నీతులు చెప్ప‌డం ఆయ‌న‌కే చెల్లింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మ‌హ్మ‌ద్ ఇక్బాల్ పార్టీకి, త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. తెలుగుదేశంలో చేర‌నున్న‌ట్టు ప్ర‌క‌టించే సంద‌ర్భంలో ఆయ‌న…

View More వైసీపీని స‌ర్వ‌నాశ‌నం చేసి.. ఇప్పుడు నీతులా?

థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు ప్రపంచంలో మరొకరు ఉండరని.. ఇరుపక్షాలూ అదే…

View More థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

సీమ‌లో టీడీపీకి రెబ‌ల్స్ ఎన్ని చోట్ల‌!

అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేగిన ర‌చ్చ‌లు, మిత్ర‌ప‌క్షాల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం పార్టీలో ర‌చ్చ‌ను రేపుతూ ఉంది. గ‌ట్టి పోటీ ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీలో రేగిన ర‌గ‌డ రెబ‌ల్స్ తెర‌పై మీద‌కు రావ‌డానికి…

View More సీమ‌లో టీడీపీకి రెబ‌ల్స్ ఎన్ని చోట్ల‌!

జాక్ పాట్ కొట్టిన కొవ్వూరు టీడిపీ మాజీ ఎమ్మెల్యే

రాబోయే ఎన్నికలలో నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ టాపిక్ గా మారడానికి వైసిపి వేసిన తప్పుడు ఎత్తుగడలే కారణమని చెప్పుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు జిల్లా మొత్తం వైయస్…

View More జాక్ పాట్ కొట్టిన కొవ్వూరు టీడిపీ మాజీ ఎమ్మెల్యే

ప్రత్యర్ధులను కలిపిన వైసీపీ మంత్రి!

ఆ ఇద్దరిదీ దశాబ్దాల వైరం. ఒకరు ముఖం ఒకరు చూసుకునే వారు కాదు. వేరు వేరు పార్టీలలో ఉంటూ వచ్చారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీలో…

View More ప్రత్యర్ధులను కలిపిన వైసీపీ మంత్రి!

నెల్లూరులో త్వ‌ర‌లో పెద్ద సంచ‌ల‌న‌మే…!

నెల్లూరు రాజ‌కీయాల్లో త్వ‌రలో పెను సంచ‌ల‌న‌మే జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయ‌కులు… తిరిగి జ‌గ‌న్ చెంత‌కు చేరనున్నార‌నే ప్ర‌చారం ఆ జిల్లాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోవ‌డం, ప్ర‌జ‌ల…

View More నెల్లూరులో త్వ‌ర‌లో పెద్ద సంచ‌ల‌న‌మే…!

వైసీపీ ఎమ్మెల్సీ ఆచూకీ ఎక్క‌డ‌?

వైసీపీ ఎమ్మెల్సీ బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి ఆచూకీ క‌నిపించ‌డం లేదు. తిరుప‌తి జిల్లాకు చెందిన ఈ నాయ‌కుడు కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని గూడూరులో బ‌ల్లి కుటుంబానికి రాజ‌కీయంగా…

View More వైసీపీ ఎమ్మెల్సీ ఆచూకీ ఎక్క‌డ‌?

ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరిగ మాదిరిగా గోల. ఆర్ఆర్ఆర్ అనే రఘురామకృష్ణం రాజుతో రోజు లొల్లి. పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో రాసుకునేందుకు బ్యానర్ వార్తలు అవే. రోజు…

View More ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు?

రాజకీయాల్లో అంచనాలు చాలా సార్లు తప్పుతూంటాయి. తప్పకుండా గెలుస్తామన్న సీటు చేజారవచ్చు. దానికి అతి ధీమా ప్రధాన కారణం. అంతా బాగుంది అనుకుంటే తెలియకుండా ఏదో మూల నుంచి లోటు కనిపిస్తుంది. అదే కొంప…

View More టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు?

ఆయ‌న్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డి

మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ఎంతో క‌సిగా వుంది. ప్ర‌స్తుతం రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి కూట‌మి త‌ర‌పున కిర‌ణ్‌కుమార్‌రెడ్డి బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే.…

View More ఆయ‌న్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డి

బాబుతో డీల్ ఓకే: అసెంబ్లీ బరిలోకి రఘురామ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, తన అయిదేళ్ల పదవీకాలం మొత్తాన్నీ జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లడానికే వెచ్చించిన రఘురామక్రిష్ణ రాజు.. ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. Advertisement అన్ని పార్టీలూ అన్ని…

View More బాబుతో డీల్ ఓకే: అసెంబ్లీ బరిలోకి రఘురామ

ఎన్నికలు వస్తే టీడీపీ మాజీ మంత్రికి పండుగంట!

ఎన్నికలు వస్తే టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రికి పండుగ అని వైసీపీ నేత నర్శీపట్నం ఎమ్మెల్యే అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేష్ సెటైర్లు వేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తన…

View More ఎన్నికలు వస్తే టీడీపీ మాజీ మంత్రికి పండుగంట!

రోలింగ్ స్టోన్: ఈ గెంతులు ఆయనకు మామూలే!

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో 9వ తేదీన ప్రకటిస్తానని ఆయన అన్నారు. అయితే ఆయన ఇలా తరచుగా…

View More రోలింగ్ స్టోన్: ఈ గెంతులు ఆయనకు మామూలే!