మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ, ఆత్మవిశ్వాసాన్ని జారి విడుచుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం వుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇక భవిష్యత్ లేదు అనేంతగా మనిషి పాతాళంలోకి పడిపోయినప్పుడు, అక్కడి నుంచి తిరిగి పైకి…
View More జగన్‌లో భవిష్యత్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!Tag: ysrcp
కొడాలి నాని ఎక్కడ?
వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ? తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే కొడాలి నాని కొంత కాలంగా మీడియాకు దూరంగా వుంటున్నారు. ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు.…
View More కొడాలి నాని ఎక్కడ?వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు!
గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి , వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా…
View More వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు!దువ్వాడను వదిలించుకుంటారా?
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ వదిలించుకుంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది. Advertisement దువ్వాడ ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. ఆయన…
View More దువ్వాడను వదిలించుకుంటారా?గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!
సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి…
View More గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!
త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల అవసరం ప్రస్తుతానికి లేదని…
View More త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!
తమ కుటుంబాన్ని బద్నాం చేసేలా వార్తా కథనాల్ని ప్రసారం చేసిన రెండు టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి కుటుంబం పరువు నష్టం దావా వేయనుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.…
View More టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు
విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అక్కసుతో శిలాఫలకాన్ని టీడీపీ మూకలు ధ్వంసం…
View More జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదుజోగి తర్వాత టార్గెట్ ఎవరు?
గతంలో చంద్రబాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి రమేశ్‌ను సర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను అరెస్ట్ చేసి ఒక హెచ్చరికను పంపింది. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ…
View More జోగి తర్వాత టార్గెట్ ఎవరు?అవసరం వుంటే తప్ప కలవవా జగన్?
ముఖ్యమంత్రి సీట్లో ఉన్నంత వరకూ చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ లేదు. ఇప్పుడా పదవి కూడా పోయింది. అయినప్పటికీ జగన్ కోసం ఇంకా నాయకులు, కార్యకర్తలు తాడేపల్లికి వెళుతున్నారంటే గొప్ప…
View More అవసరం వుంటే తప్ప కలవవా జగన్?వైసీపీకి చిక్కని విశాఖ
విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది.
View More వైసీపీకి చిక్కని విశాఖపాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అంటే గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి మెగా స్టార్ గా ఎదిగాడు శివ శంకర్ వరప్రసాద్ అనబడే చిరంజీవి. రాజకీయాల్లో తన జాతకం చూసుకుందామని అనుకొని…
View More పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!మళ్లీ మనదే అధికారం!
భవిష్యత్‌లో అధికారంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలవుతోంది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కాపాడుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల…
View More మళ్లీ మనదే అధికారం!వైసీపీ సోషల్ మీడియాకు కొత్త సారథి!
వైసీపీ సోషల్ మీడియాకు త్వరలో కొత్త సారథి రానున్నారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన పేరు వింటే చాలు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు…
View More వైసీపీ సోషల్ మీడియాకు కొత్త సారథి!మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడి అరెస్ట్!
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయడం, అనంతరం ఇతరులకు విక్రయించారని, పూర్తిగా అక్రమాలకు…
View More మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడి అరెస్ట్!మీడియా ఇలా చేయచ్చా?
ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది అదే. ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని, ఇష్టం అయిన వారిని…
View More మీడియా ఇలా చేయచ్చా?లక్ష్యం లేని యుద్ధం
అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా?
View More లక్ష్యం లేని యుద్ధంఫిరాయింపులు కంపు అవుతున్నాయా?
విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లకు ఎర వేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికల్లో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం…
View More ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 04
జగన్ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్లలో చాలామంది దగా చేసినట్లున్నారు.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 04జగన్ సీరియస్ గానే దిగారు
ఉత్తరాంధ్ర నుంచే వైసీపీ జైత్ర యాత్రకు శ్రీకారం చుట్టడం. కేవలం రెండు నెలల తేడాలోనే టీడీపీ కూటమిని ఎలా ఓడించామో ఏపీ మొత్తానికి తెలియజెప్పడం
View More జగన్ సీరియస్ గానే దిగారుసైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోవడానికి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి వెళ్లిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన నాయకులు…
View More సైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!వైసీపీ సీనియర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు
వైసీపీని పునరుద్ధరించేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఘోరంగా ఓడిపోయామనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. కేవలం…
View More వైసీపీ సీనియర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలువైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఏలూరు నుంచి పోటీ చేశారు. తన సమీప…
View More వైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే…
View More వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతిమోదీ సర్కార్‌కు వైసీపీ షాక్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన పెట్టిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు-2024ను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది
View More మోదీ సర్కార్‌కు వైసీపీ షాక్చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్‌పై ఒత్తిడి!
ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలంటే ఓటర్లకు తాయిలాలు తప్పవు. ఇదేమీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకే పరిమితం కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు ఒక్కో రకంగా వుంటోంది. ఇతర…
View More చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్‌పై ఒత్తిడి!వైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!
కూటమి అధికారంలోకి రావడంతో పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పల్నాడులో చాలా మంది ఊళ్లు వదిలి బతుకు జీవుడా అని వలసవెళ్లారు. టీడీపీ చేతిలో కొందరు చావు దెబ్బలు తిన్నారు. కొందరు…
View More వైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!