జ‌గ‌న్‌లో భ‌విష్య‌త్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!

మ‌నిషి ఏదైనా పోగొట్టుకోవ‌చ్చు కానీ, ఆత్మవిశ్వాసాన్ని జారి విడుచుకోవ‌ద్ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం వుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇక భ‌విష్య‌త్ లేదు అనేంత‌గా మ‌నిషి పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు, అక్క‌డి నుంచి తిరిగి పైకి…

మ‌నిషి ఏదైనా పోగొట్టుకోవ‌చ్చు కానీ, ఆత్మవిశ్వాసాన్ని జారి విడుచుకోవ‌ద్ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం వుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇక భ‌విష్య‌త్ లేదు అనేంత‌గా మ‌నిషి పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు, అక్క‌డి నుంచి తిరిగి పైకి రావ‌డానికి ఒకే ఒక్క ఆయుధం ఆత్మ విశ్వాసం. ఇంత‌కు మించి మ‌రొక‌టి లేదు.

తాజాగా రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే వైసీపీది దారుణ ప‌రిస్థితి. 11 ఎమ్మెల్యే సీట్ల‌కు ప‌డిపోయిన వైసీపీకి ఇక భ‌విష్య‌త్ లేదనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా భ‌విష్య‌త్ లేద‌ని విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే రెండు నెల‌ల కూట‌మి ప‌రిపాల‌న పుణ్య‌మా అని వైఎస్ జ‌గ‌న్‌లో రెట్టించిన ఆత్మ విశ్వాసం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు చెబుతున్నారు.

టీడీపీ విచ్చ‌ల‌విడి దాడులు, అలాగే సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం త‌దిత‌ర అంశాలు ప్ర‌జ‌ల్లో టీడీపీపై వ్య‌తిరేక‌త‌కు దారి తీశాయ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు జ‌నంలోకి జ‌గ‌న్ వెళ్లిన‌ప్పుడు ఆద‌ర‌ణ క‌నిపించ‌డం వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.

ఉమ్మ‌డి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలుపుకోవ‌డం అతిపెద్ద విజ‌యంగా ఆ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. జ‌గ‌న్‌తో జ‌నం వుంటార‌నేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌గా వైసీపీ నేత‌లు చెబుతున్నారు. కేవ‌లం రెండు నెల‌ల‌కే ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో మార్పు క‌నిపించ‌డంతో జ‌గ‌న్‌లో ఉత్సాహం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. అందుకే రాబోయేది త‌మ ప్ర‌భుత్వ‌మే అని జ‌గ‌న్ ధీమాగా చెబుతుండ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో పార్టీ ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు అమ‌లు చేయ‌డానికి జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది.

66 Replies to “జ‌గ‌న్‌లో భ‌విష్య‌త్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!”

  1. Haha Joke of the year. Ilaa cheppe vaadini 11 seats ki techaru. Rastram lo yemi maraledu. Already 165 Mandi unnappudu inko gottam MLC avutaadu avasaram ledu anukunnaru anthe.

  2. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  3. నువ్వు ఎంత లేపిన అక్కాయ్ గాడి జాకీలు లేగవు గాని ఇంకా ఆపర బాబు. ఈ 5 ఇయర్స్ నిన్ను మైంటైన్ చేయడం కూడా ఆడికి కష్టమే. ఇంతకి నువ్వు ఎలా బతుకుతావో ఏంటో

  4. “జ‌గ‌న్‌లో భ‌విష్య‌త్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!”..LOL.. always about him rather than about Andhra state…

  5. 36 మంది పేర్లు దొరికాయా ఇంతకీ…. సరే ఎటు ఆత్మ విశ్వాసం వచ్చియింది అంటున్నారు కదా మరి ఇక్కడ ఉంటారా లేకపోతే బెంగళూరు ki ఇక్కడ ki తిరుగుతూ ఉంటారా

    1. వాలంటీర్స్ మాయం చేసిన 30000 మంది ఆడోళ్ళ ఆచూకీ దొరికినప్పుడు 36 మంది హతుల పేర్లు కూడా ఆటోమేటిక్ గా దొరికేస్తాయి సార్

      1. మొన్ననే ఒక అమ్మాయి వచ్చింది కదా …ఇంకా రావడం మొదలు అవుతుంది…..30 వేలు అంటే నెంబర్ పెద్దది కదా కొంచెం టైం పడుతుంది ….మరి 36 అంటే అందులో వందో వంతు కూడా కాదు కదా..టక టక చెప్పమనండి పేర్లు …అదే లేపేసినోళ్ల పేర్లు

      2. ఇంకా తొందరగా ఆ 30 వేల మంది ఆచూకీ కూడా తెలియాలి అంటే విశాఖ స్వాములోరు ఇంకా వేణు స్వామి ఉండనే ఉన్నారు కదా ఆ విధం గ కూడా ట్రై చెయ్యండి ..కనీసం ఆ 35 (ఈ నెంబర్ కూడా సరిగ్గా చెప్పడం లేదు ఒక్కో సభ లో ఫిగర్ మారిపోతుంది ) పేర్లు ఐన తెప్పించండి

        1. మీరు రోజుకి ఒకళ్ళని వేసేస్తూ ఉంటే నంబర్లు అలా మారుతూనే ఉంటాయి. ఇక కాకి లెక్కలు మొదలుపెట్టింది మీరే కాబట్టి ముందు మీ ఆరోపణలు ప్రూవ్ చేసి తర్వాత ఎదుటివాళ్ళని అడగండి. పైగా ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీ ఆరోపణలని నిజంగా నిజం అయితే నిరూపించొచ్చు, ఎదుటివాళ్ళ ఆరోపణలు అబద్దం అయితే ఆ విషయం కూడా నిరూపించొచ్చు.

          1. మరి ఆ లేపేసిన వాళ్ళ పేర్లు చెప్పండి…ఐతే……సరే రోజుకొకరిని లేపేసుకుంటూ పోయిన సరే వాళ్ళ వివరాలు అవి ఉంటాయి కదా….చెప్పండి అది

  6. విజయానికి పొంగిపోయి అపజయానికి కుంగిపోకుండా స్థిర చిత్తంతో భవిష్యత్త్ ప్రణాళిక రూపొందించుకోవాలి అనేది అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రీతిలో విజయం అందుకున్న టీడీపీ జనసేన కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు చేసిన అరాచకాలను చూసిన ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటి చేస్తోంది వేరొక విధంగా ఉంటున్నాయి అని వాపోతున్నారు. త్వరలోనే చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర రాష్ట్ర రాజకీయ వాతావరణం చెబుతోంది. ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తరుముకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. సుప్రీంకోర్టు గడప తొక్కారు రాజకీయ పార్టీ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది.

    1. వేణు స్వామి జాతకాలూ చెప్పడం మానేశారు అని ఎవరో అన్నారు… ఇక్కడ పెడుతున్నారే????

    2. ఇన్ని తెలిసిన మీకు కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చాక లేపేసిన 36 మంది పేర్లు కూడా తెలిసే ఉంటాయి… అవి కూడా చెప్పు దురు కొంచం

  7. Over the past two months, I’ve been delighted by reading “Great Andha” (Great Blind). It reassures me that Andhra Pradesh isn’t filled with greedy people who succumb to free schemes. In fact, they have resolutely stood against YS Jagan Mohan Reddy’s atrocities and his erratic behavior. Consider this: how many of us would go to such extremes to fight with our sisters and mothers? People recognized this and delivered their verdict.

    The current government is a stark contrast to the harmful governance of Jagan’s era. They are making a sincere effort to run the government without discontinuing essential schemes for deserving individuals. It’s imperative that this government takes stringent action against the previous YCP politicians and officers who abused their power and misused their positions. The contrast in governance is clear, and the support for the present administration is well-deserved.

  8. MLC ante hasyaspadam chesina party…. door delivery batch okati…..adultry is a common game if nation ani cheppe batch okati…. ippudu Bochu okati vacheste intha orbatam GA key chllindi….

  9. ఆత్మ విశ్వాసం ఎవరికి పెరిగింది? జర్నలిస్టులకా పార్టీ కా. మధ్యంతర మిధ్యా స్వప్నాలు మానుకుంటే మంచిది. ప్రజలు వెర్రోళ్ళు కాదు. సమయం చాలా ఉంది మిత్రమా. ఆడుదాం ఆంధ్రా లో కుంభకోణం ఎవరి పాత్ర ఎంతో తేలితే, పార్టి మనుగడ తేలుతుంది భవిష్యత్ కాదు.

  10. జగన్ మోహన్ రెడ్డి గారి లో ఆత్మవిశ్వాసం ఎక్కువే అందుకే ఎన్నికలు అవ్వగానే 150 పైగా వస్తాయి అని చెప్పారు అలానే ఉంటుంది ఇప్పుడు ఆత్మవిశ్వాసం కూడా

  11. గ్రేట్ ఆంధ్రా కి మాత్రమే కనబడుతున్న జగన్ ఆత్మవిశ్వాసం. 2029 సుధీర్ఘ దూరంలో ఉంది. ఈలోగా సిబిఐ, ed కేసులలో శిక్ష పడితే alternative కూడా నీవే సూచిస్తే బాగుంటుంది. కాసేపు ఇండియా కూటమిలో చేరమని నీవే సలహా ఇస్తావు. కాసేపు ఇంకో రకంగా రాస్తావు. నీకే నిలకడలేదు.

  12. ప్రజాస్వామ్యం మీద గౌరవం తో, చిత్తుగా ఒడిన Leven ల0గాగాడి ని తలచి, MLC seat బిక్ష వేస్తే దాన్ని నువ్వేమో జనరల్ public votes వేసి gelipinchinattu jagan తో జనం ఉన్నారు అని తెగ build up ఇస్తున్నావు .. 5 యేళ్ళు ఇలా పంపు కొట్టే వాణ్ణి నాశనం చేశారు మీరందరూ.. నువ్వు మారితే గానీ ఆడికి filed level నిజాలు తెలిసే ఛాన్స్ లేదు..

  13. జగన్ నీ ఓడించాడానికే మూడు పార్టీలు కలిసి వచ్చినాయి సింగల్ పార్టీ గా వచ్చి జగన్ నీ ఓడించే మగాడు ఎవడు లేడు అన్ని తెలుసుకుని కూటమి గా వచ్చారు అది గెలుపు హ

    1. ఒక అసురుని వధించాలంటే అందరు కలిసే చేస్తారు. ఇదే మన పురాణాలు చెప్పే నీతి. ఉదాహరణ : నరకాసురుడు. అవతారపురుషుడు శ్రీకృష్ణుడే సత్యభామ సహాయం పొందాడు.

  14. 40% people are with jagaj. With kutami ruling utterly on wrong track, they will fail. If 10% people turn jagan side, next he will CM again. quite possible. Some leaders.may change.patties, but people never leave Jagan. .But, he should change a.lot.. a lot.

  15. అధికారం గురించి తర్వాత కానీ ముందు ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకుని చూపించు.. అప్పుడు నమ్ముతా0 నీ పలావు కథలు.

  16. భవిష్యత్తుపై ఆశ ఉందా? అలా జనాల్లో తిరిగితే తెలుస్తుంది.ఇక జీవితకాలం అధికారం అందించడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా లేరు.

  17. 😂😂😂…. పాపం ఈ ముక్క మన షెల్లెమకి, ఆళ్ళ నాని కి కూడా చెప్పాల్సింది GA….

  18. అసలు నీకు ఏమి భవిష్యత్ ఉంది??? నీ జగ్గు bhai కి ఏమి భవిష్యత్ ఉంది ???

    మొన్న vizag ఎన్నికల్లో మీ సత్తా తేలి పోయింది.

    నువ్వు ఇంక పిచ్చి రాతలు మానుకో.

  19. Great Andhra continues to spread blatant lies.. Law and order situation is completely normal. Jagan pants are getting wet as various misappropriation cases will strangle him shortly. This paid media is trying to false বাৰণি to 420.

  20. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

  21. ఎలా GA ఒకసారి ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాక ఎంత ఆత్మ విశ్వాసం ఉన్నా
    ఏమి లాభం చెప్పు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు రెట్టించిన ఉచ్ఛహం తో అన్నీ చేసుకొని పోతున్నారు
    అందుకే అంటరు ఉన్నప్పుడు చేసుకోలెండి పోయాక ఏమి చేస్తారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ అనే సమ్మోహనాస్త్రం జడలు విప్పి నాట్యం చేస్తోంది
    ఇంకా లేదు లే మనకి అవకాశం
  22. జగన్ గారి అక్రమాస్తులను ed రమారమి 46 వేల కోట్లను జప్తు చేసిన దాన్ని త్వరగా తెల్పించి ఆ అక్రమాస్తులను త్వరగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రహదారులు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవోలోప్ చేయాలి ఈ విషయము మీద మోడీ గారి మీద వత్తిడి తెచ్చి ఆ కేసులు త్వరగా తేలేలాగా వత్తిడి తీసుకొనిరావాలి వాయిదాలకు అవకాశం ఇవ్వకుండా విచారణ జరిగే లాగా చూడాలి ఇది చేస్తే కూటమి ప్రభుత్వం మొదటి విజయం అవుతుంది

  23. రెండు నెలలు ఏమీ చేశాడు అంటే.. 5 సార్లు బెంగళూరు వెళ్ళాడు.. ఒకసారి డిల్లి వెళ్ళాడు ఇది కాకుండా ఏమైనా పనికొచ్చే పని చేసి ఉంటే కామెంట్ లో తెలియచేయండి

  24. రెండు నెలలు ఏమీ చేశాడు అంటే..5 సార్లు బెంగళూరు వెళ్ళాడు.. ఒకసారి డిల్లి వెళ్ళాడు ఇది కాకుండా ఏమైనా పనికొచ్చే పని చేసి ఉంటే కా మెం ట్ లో ..

Comments are closed.