చంద్ర‌బాబులా హామీలు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌పై ఒత్తిడి!

ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి రావాలంటే ఓట‌ర్ల‌కు తాయిలాలు త‌ప్ప‌వు. ఇదేమీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితం కాదు. దేశ‌మంతా ఇదే ప‌రిస్థితి. కాక‌పోతే ఒక్కో రాష్ట్రంలో ఎన్నిక‌ల ఖ‌ర్చు ఒక్కో ర‌కంగా వుంటోంది. ఇత‌ర…

ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి రావాలంటే ఓట‌ర్ల‌కు తాయిలాలు త‌ప్ప‌వు. ఇదేమీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితం కాదు. దేశ‌మంతా ఇదే ప‌రిస్థితి. కాక‌పోతే ఒక్కో రాష్ట్రంలో ఎన్నిక‌ల ఖ‌ర్చు ఒక్కో ర‌కంగా వుంటోంది. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఎన్నిక‌ల ఖ‌ర్చు, అలాగే పార్టీలు ఇచ్చే హామీలు ఎక్కువే.

ఈ నేప‌థ్యంలో సంక్షేమ పాల‌న‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ తీయాలంటే ముల్లును ముల్లుతోనే తీయాల‌ని చంద్ర‌బాబు వ్యూహం ర‌చించారు. జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా సంక్షేమాన్ని అందిస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌చారం మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో అధిక ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌న‌డం స‌హ‌జంగానే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ నాయ‌కులు బాబుకంటే ఎంతోకొంత ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తామ‌ని హామీలివ్వాల‌ని, లేదంటే ఇబ్బంది ప‌డ‌తామ‌ని వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకు జ‌గ‌న్ స‌సేమిరా అన్నారు. బాబు ఏం చెప్పినా జ‌నం న‌మ్మ‌ర‌ని జ‌గ‌న్ ధీమా. ఇదే ఆయ‌న్ను దెబ్బ కొట్టింది.

త‌న‌పై వైసీపీ నాయ‌కులు ఒత్తిడి చేసిన విష‌యాన్ని ఇవాళ వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. ఉమ్మ‌డి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు దిశానిర్దేశం చేయ‌డంలో భాగంగా నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే చంద్ర‌బాబులా హామీలు ఇవ్వాల‌ని త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌న్నారు. అయితే చేయ‌లేనని తెలిసి కూడా అబ‌ద్ధాలు చెప్ప‌లేన‌న్నారు. అందుకే ప్ర‌జ‌ల‌కు అలివికాని హామీలు ఇవ్వ‌లేద‌న్నారు.

మాట ఇచ్చి, చేయ‌లేద‌నే మాట ప్ర‌జ‌ల నుంచి రాకూడ‌ద‌నే ఉద్దేశంతోనే అబ‌ద్ధాలు చెప్ప‌లేద‌న్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు హామీలు అమ‌లు చేయ‌లేక చాలా త్వ‌ర‌గానే చెడ్డ పేరు తెచ్చుకున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

29 Replies to “చంద్ర‌బాబులా హామీలు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌పై ఒత్తిడి!”

  1. చివర ఏదో మొదలేదో తెలియకుండా నోటికి వచ్చిన అడ్డమైన హామీలు ఇచ్చి 2019లో గెద్దెను ఎక్కావు అన్ని వినాశనాలే తప్ప నువ్వు చెప్పిన వాటిలో కనీసం ఒకటన్న చేశావా

  2. వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చారు కాబట్టే గెలిచారు అంటున్న.. ఈ గొఱ్ఱె గాడు..

    మరి.. వీడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసినా ఎందుకు చిత్తుగా ఓడించారో.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదో.. ఒక్కసారైనా ఆలోచించాడా..?

    ఎన్నికలంటే.. మేనిఫెస్టో హామీలు..అనుకొనే దరిద్రపు పార్టీ వీడిది..

    కోడికత్తి అధికారాన్ని ఇస్తే.. గులకరాయి అధికారాన్ని లాగేసుకుంది..

    రెండింటికి అయిదేళ్ల గ్యాప్ ఉంది.. ఈ మధ్యలో ఏమి జరిగిందో చెప్పడానికి.. యాత్ర 3 అవకాశం ఉంది..

    ఇది మాత్రం బ్లాక్క్బస్టర్ .. నాదీ (ఎన్నికల) హామీ..

  3. నీకు గ్రౌండ్ రియాలిటీ తెలియటం లేదు GA. ప్రజల కు ఒక్కసారి నమ్మకం పోయిన తర్వాత… రోజు తిరుపతి లడ్డూలు ఇస్తాను అన్న నమ్మరు.

    మీటింగ్ పెడితే తమాషా చూడతానికి జనం వస్తారు కానీ ఓటు వెయ్యరు. మనం నమ్మకం అనే నమ్మకాన్ని చంపేసము. ఇంకా ఎన్ని చెప్పినా ఫర్సే లాగానే ఉంటుంది.. ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉంటే ఏమైనా కొద్దిగా సీట్లు తెచ్చుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ లో

  4. ఒకసారి అంతా EV’M లే చేశాయి అంటావు.. ఇంకోసారి చంద్రబాబు హామీలు అంటావు.. ఇంకోసారి ఏదో జరిగింది కానీ సాక్ష్యం లేదు అంటావు..మరోసారి తాగుబోతులు అంటావు.. ఇంకో వైపు LAND TITLING ACT అంటావు.. ఎమై0ది రా నీకు ??

  5. బొంగులో కవరింగ్. ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయి జనం నాడి అర్థం కాక / తెలియక పతివ్రత కబుర్లు మరియు హామీలు ఇచ్చాడు కానీ, అన్నకు నిజంగా పరిస్థితి తెలిసుంటే లేదా వాసన వచ్చి వుంటే ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని కూడా హామి ఇచ్చి వుండేవాడు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్పే అన్న గురించి నువ్వు మరీ ఎక్కువగా పొగిడి నీ పరువు తీసుకోవద్దు.

    1. కరెక్ట్.. ఇది అర్థంనయ్యింది అందుకే బొల్లిగాడు మోడీ గుద్ద నాకి పీకే గాడి మొద్ద చీకి.. ప్రజలాజు కేజీ బాగారాలు ఇచ్చి.. ఏవీఎం లను మేనేజ్ చెస్తి గోంగా దారిలో సీఎం అయ్యాడు. ఎర్రిపోకు నాయలు

    2. !కరెక్ట్.. ఇది అర్థంనయ్యింది అందుకే బొల్లిగాడు మోడీ గుద్ద నాకి పీకే గాడి మొద్ద చీకి.. ప్రజల కు కేజీ బాగారాలు ఇచ్చి.. ఏవీఎం లను మేనేజ్ చెస్తి దొడ్డి దారిలో సీఎం అయ్యాడు. ఎర్రిపోకు నాయలు

  6. హామీలు అంటే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం కాదురా బడుద్దాయి…development కూడా చెయ్యాలి…ఆ బటన్ బఫూన్ గాడికి తెలియందే అదిరా నీలి సన్నాసి

    1. కరెక్ట్.. ఇది అర్థంనయ్యింది అందుకే బొల్లిగాడు మోడీ గుద్ద నాకి పీకే గాడి మొద్ద చీకి.. ప్రజలాజు కేజీ బాగారాలు ఇచ్చి.. ఏవీఎం లను మేనేజ్ చెస్తి గోంగా దారిలో సీఎం అయ్యాడు. ఎర్రిపోకు నాయలు

      1. ఇలాంటి బాష తోనే కదా 151 నుండి 11 కి పడిపోయి ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటుంది…అయినా సిగ్గు రాకపోతే ఎలా

        1. నా మెసేజ్ సరిగ్గా చదువు ఇది భాష వల్లో.. ఇంకేదనివాళ్లో రాలేదు.. జస్ట్ పీకే గాడి కళ్లు నాకడం

          వాళ్ల, మోడీ గు- నాకడం వాళ్ల- ఏవీయం లను దొబ్బించటం వాళ్ల వచ్చింది. తెలుక్గు చదవటం నేర్చుకో ఎర్రిప్పోక్

          1. అరే ఎర్రి పువ్వా…బట్టేబాజ్ లంగా లండికొడకా…నువ్వే ఇలానా నీ జాతి మొత్తం ఇలాగే సైకోగాల్లేనా…నాకూ నిన్ను ఇలా తిట్టాలి అన్నంత కోపం వచ్చింది…బట్ నీకు నాకు తేడా ఏముంది…నీకు నిజంగా తెలివి ఉంటే ఇప్పటికైనా నిజాలు గ్రహించు…టిడిపి నువ్వన్నట్టు మోడి, పవన్ కల్యాణ్, EVM ల వల్లే గెలిచింది అనుకుందాం…2029 లో కూడా 9kiఇలాగే ఉంటుంది…ఏం మారదు…2029 తర్వాత కూడా ఇవే మంగళవారం కబుర్లు చెప్పి 5 రూపీస్ పేటీయం తీస్కుందువులే ఎక్కువ ఏడవకు …తెలివి తక్కువ దరిద్రుడ

          2. అరే ఎర్రి *పువ్వా…*బట్టేబాజ్ *లంగా *లండికొడకా…నువ్వే ఇలానా నీ జాతి మొత్తం ఇలాగే *సైకోగాల్లేనా…నాకూ నిన్ను ఇలా తిట్టాలి అన్నంత కోపం వచ్చింది…బట్ నీకు నాకు తేడా ఏముంది…నీకు నిజంగా తెలివి ఉంటే ఇప్పటికైనా నిజాలు గ్రహించు…టిడిపి నువ్వన్నట్టు మోడి, పవన్ కల్యాణ్, EVM ల వల్లే గెలిచింది అనుకుందాం…2029 లో కూడా ఇలాగే ఉంటుంది…ఏం మారదు…2029 తర్వాత కూడా ఇవే మంగళవారం కబుర్లు చెప్పి 5 రూపీస్ పేటీయం తీస్కుందువులే ఎక్కువ ఏడవకు …తెలివి తక్కువ *దరిద్రుడ

          3. అరే ^ఎర్రి ^పువ్వా…^బట్టేబాజ్ *^లంగా *^లండి*కొడకా…నువ్వే ఇలానా నీ ^జాతి మొత్తం ఇలాగే *సైకోగాల్లేనా…నాకూ నిన్ను ఇలా ^తిట్టాలి అన్నంత ^కోపం వచ్చింది…బట్ నీకు నాకు తేడా ఏముంది…నీకు నిజంగా తెలివి ఉంటే ఇప్పటికైనా నిజాలు గ్రహించు…టిడిపి నువ్వన్నట్టు మోడి, పవన్ కల్యాణ్, EVM ల వల్లే గెలిచింది అనుకుందాం…2029 లో కూడా ఇలాగే ఉంటుంది…ఏం మారదు…2029 తర్వాత కూడా ఇవే ^^మంగళవారం కబుర్లు చెప్పి 5రూపీస్ ^పేటీయం తీస్కుందువులే ఎక్కువ ^ఏడవకు …తెలివి తక్కువ *దరిద్రుడ

          4. !అరే !ఎర్రి !పువ్వా…!బట్టేబాజ్ !లంగా !లండి!కొడకా…నువ్వే ఇలానా నీ !జాతి !మొత్తం ఇలాగే !సైకోగాల్లేనా…నాకూ నిన్ను ఇలా !తిట్టాలి !అన్నంత !కోపం వచ్చింది…బట్ నీకు నాకు !తేడా ఏముంది…నీకు నిజంగా !తెలివి ఉంటే ఇప్పటికైనా నిజాలు గ్రహించు…టి.డి.పి. నువ్వన్నట్టు మోడి, పవన్ కల్యాణ్, !EVM ల వల్లే !గెలిచింది అనుకుందాం…2029 లో కూడా ఇలాగే ఉంటుంది…ఏం !మారదు…2029 తర్వాత కూడా !ఇవే !మంగళవారం !కబుర్లు !చెప్పి !5రూపీస్ !పేటీయం !తీస్కుందువులే !ఎక్కువ !ఏడవకు …తెలివి తక్కువ !దరిద్రుడ!

Comments are closed.