ప్రపంచకప్ తో బీసీసీఐకి భారీ నష్టమేనా..!

'నష్టం' భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిక్షనరీలో ఇంత వరకూ లేని పదం ఇది. అలాంటి ఈ సంస్థ తొలి సారి ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాన్నే మూటగట్టుకొంటోంది. అదికూడా ఏకంగా…

View More ప్రపంచకప్ తో బీసీసీఐకి భారీ నష్టమేనా..!

ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఐర్లాండ్‌ మట్టికరిచింది.. సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ ఐర్లాండ్‌, సౌతాఫ్రికాను అడ్డుకోలేకపోయింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌.. అన్ని విభాగాల్లోనూ…

View More ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఆసీస్‌ని పడగొట్టిన కివీస్‌

టైటిల్‌ ఫేవరెట్‌ జట్లు రెండూ తలపడ్డాయి. హోరాహోరీ పోరాటం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా ఓ జట్టు చేతులెత్తేసింది. 151 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. కివీస్‌ దెబ్బకి కంగారూలు విలవిల్లాడారు. కివీస్‌ బౌలర్ల…

View More ఆసీస్‌ని పడగొట్టిన కివీస్‌

బిగ్‌ విక్టరీ.. అతి చెత్త పరాజయం.!

ఫిబ్రవరి 24.. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ డబుల్‌ సెంచరీ బాదడంతో, జింబాబ్వేపై ఆ టీమ్‌ బంపర్‌ విక్టరీ కొట్టింది వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో. వరల్డ్‌ కప్‌ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా…

View More బిగ్‌ విక్టరీ.. అతి చెత్త పరాజయం.!

ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ వేసింది ఎవడ్రాబాబూ..!

ప్రపంచకప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 12 రోజులు గడిచిపోయాయి. అయితే ఇంత వరకూ టీమిండియా ఆడింది రెండంటే రెండే మ్యాచ్ లు! టోర్నీ స్టార్ట్ అయ్యి 14 రోజులు గడిచాకా ఇండియా మూడో మ్యాచ్…

View More ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ వేసింది ఎవడ్రాబాబూ..!

బంగ్లాపై శ్రీలంక ‘చితక్కొట్టుడు’

పసికూన బంగ్లాదేశ్‌పై, శ్రీలంక ఆటగాళ్ళు విరుచుకుపడ్డారు. బంగ్లా బౌలింగ్‌ని చితక్కొట్టారు. కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి, 50 ఓవర్లలో 332 పరుగులు చేసింది శ్రీలంక. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ…

View More బంగ్లాపై శ్రీలంక ‘చితక్కొట్టుడు’

పసికూనల మ్యాచ్‌.. నరాలు తెగాయ్‌ మళ్ళీ.!

శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడ్తున్నాయి వరల్డ్‌ కప్‌లో భాగంగా ఈ రోజు. అయితే ఈ మ్యాచ్‌పై పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు. కానీ, ఇదే మ్యాచ్‌కి సమాంతరంగా మరో మ్యాచ్‌ జరిగింది. ఆ రెండు జట్లూ…

View More పసికూనల మ్యాచ్‌.. నరాలు తెగాయ్‌ మళ్ళీ.!

వారెవ్వా.. వాట్‌ ఏ థ్రిల్‌.!

క్రికెట్‌లో అసలు సిసలు మజా ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటిదాకా ఎవరూ చూడలేదేమో. దాదాపుగా చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగానే జరిగిపోయాయి. ఒకటీ అరా మ్యాచ్‌లు ఉత్కంఠ లేపినా, పసికూనలు ఐర్లాండ్‌, యూఏఈ తలపడ్డ మ్యాచ్‌ని…

View More వారెవ్వా.. వాట్‌ ఏ థ్రిల్‌.!

సచిన్‌, గేల్‌.. ఒకే రోజు ‘డబుల్‌’.!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజు (అంటే ఫిబ్రవరి 24, 2010) సౌతాఫ్రికాపై కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. అప్పటిదాకా ప్రపంచ క్రికెట్‌లో ఇంకెవరూ డబుల్‌…

View More సచిన్‌, గేల్‌.. ఒకే రోజు ‘డబుల్‌’.!

ఈ వరల్డ్ కప్ లో వీళ్లూ హాట్ టాపిక్ అయ్యారు!

ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ జరిగినప్పుడు అనేక అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. వివిధ జట్ల బలాబలాలూ.. ప్రత్యేకంగా పరిగణింపదగ్గ బ్యాట్స్ మన్లు, బౌలర్ల గురించి.. వాతావరణ పరిస్థితుల గురించి… సంచలనాలను సాధించిన…

View More ఈ వరల్డ్ కప్ లో వీళ్లూ హాట్ టాపిక్ అయ్యారు!

వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ

వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదయ్యింది. వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ బౌండరీలతో, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 138 బంతుల్లో 10 బౌండరీలు, 16 సిక్సర్ల సహాయంతో డబుల్‌ సెంచరీ బాదాడు…

View More వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ

టీమిండియా.. ఈ జోరు కొనసాగనీ.!

2015 వరల్డ్‌ కప్‌లోకి టీమిండియా అడుగు పెడ్తున్నప్పుడు భారత క్రికెట్‌ అభిమానుల్లో పెద్దగా అంచనాల్లేవు. అంతకు ముందు ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులు, వన్డేల్లో టీమిండియా మూటగట్టుకున్న పరాజయాలే అందుకు నిదర్శనం. జట్టులో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మన్‌…

View More టీమిండియా.. ఈ జోరు కొనసాగనీ.!

టీమిండియాకు మరో మూడడుగుల దూరంలో ప్రపంచకప్!

మూడంటే మూడు మ్యాచ్చుల్లో విజయాలు సాధిస్తే చాలు మళ్లీ ప్రపంచకప్ మనదైపోతుంది! డిఫెండిండింగ్ చాంపియన్ హోదాకు జస్టిఫికేషన్ అయ్యి.. ప్రపంచకప్ ను మళ్లీ టీమిండియా సొంతం చేసుకొంటుంది. వరస విజయాలతో ఊపు మీదున్న ధోనీ…

View More టీమిండియాకు మరో మూడడుగుల దూరంలో ప్రపంచకప్!

టీమిండియా కొత్త చరిత్ర…

పాకిస్తాన్‌ ఎప్పుడు టీమిండియా మీద వరల్డ్‌ కప్‌ పోటీల్లో గెలుపొందలేదు. ఇది చరిత్ర.. ఈ చరిత్రను సజీవంగా వుంచుతోంది టీమిండియా. సౌతాఫ్రికా మీద టీమిండియా ఇప్పటిదాకా గెలవలేదు వరల్డ్‌ కప్‌ పోటీల్లో. నిన్నటిదాకా ఇది…

View More టీమిండియా కొత్త చరిత్ర…

ధావన్‌ సెంచరీ.. రెహానే మెరుపులు.!

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ చెలరేగిపోయారు. తొమ్మిది పరుగులకే రోహిత్‌శర్మ రూపంలో తొలి వికెట్‌ని కోల్పోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా, క్రమక్రమంగా పరుగుల వేగం పెంచింది. ఓపెనర్‌ ధావన్‌ సెంచరీ సాధిస్తే,…

View More ధావన్‌ సెంచరీ.. రెహానే మెరుపులు.!

లంక గెలిచింది

అద్భుతాలేం జరగలేదు.. సంచలనాలకు తావివ్వలేదు.. కాస్త భయపెట్టినా, చివర్లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతులెత్తేసింది. దాంతో, లంక కష్టంగానే అయినా విజయం సాధించింది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక, ఓటమి కోరల్లో చిక్కుకుని, బయటపడటం విశేషమే. Advertisement…

View More లంక గెలిచింది

జయవర్దనే నిలబడ్డాడు…

ఎంతైనా సీనియర్‌ సీనియరే.. మైదానంలో అతను కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లు చేయగలిగిందేమీ వుండదు. అతనే మహేల జయవర్దనే. జట్టు కష్టాల్లో వున్న సమయంలో బ్యాటింగ్‌కి దిగిన జయవర్ధనే తన అనుభవాన్నంతా ఉపయోగించాల్సి వస్తోంది ‘పసికూన’…

View More జయవర్దనే నిలబడ్డాడు…

సౌతాఫ్రికా స్పెషాలిటీనే అది.!

ప్రపంచ క్రికెట్‌కి ఫీల్డింగ్‌ పాఠాలు చెప్పిన జట్టు అది. మైదానంలో మెరుపులా కదలడమెలాగో సౌతాఫ్రికా ఆటగాళ్ళను చూసి నేర్చుకోవాల్సిందే. వేరే ఏ జట్టులోనూ లేనంతమంది ఆల్‌రౌండర్స్‌ సౌతాఫ్రికా జట్టులో వుంటారు. షాన్‌ పోలాక్‌, కలిస్‌..…

View More సౌతాఫ్రికా స్పెషాలిటీనే అది.!

రోహిత్‌ డకౌట్‌.. స్వయంకృతాపరాధం.!

రోహిత్‌ శర్మ.. బోల్డంత ప్రతిభ వున్న క్రికెటర్‌. వన్డేల్లో డబుల్‌ సాధించిన రోహిత్‌ శర్మ, కళాత్మకమైన బ్యాటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ, నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అనే అపప్రదనూ రోహిత్‌ శర్మ కూడగట్టుకున్నాడు.…

View More రోహిత్‌ డకౌట్‌.. స్వయంకృతాపరాధం.!

ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌.. శ్రీలంకకి ముచ్చెమటలు

ఈ వరల్డ్‌ కప్‌లో పసికూనలు చెలరేగిపోతున్నారు. ఐర్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ చిత్తు కాగా, శ్రీలంకకి షాకిచ్చేలా వుంది ఆఫ్గనిస్తాన్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గనిస్తాన్‌ 49.4 ఓవర్లలో 232 పరుగలకు ఆలౌట్‌ అయ్యింది. Advertisement…

View More ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌.. శ్రీలంకకి ముచ్చెమటలు

తెగువ చూపిస్తేనే గెలుపు.!

షరామామూలుగానే వరల్డ్‌ కప్‌లో టీమిండియా చేతిలో పాకిస్తాన్‌ పరాజయం పాలయ్యింది. ఇప్పటిదాకా వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌, టీమిండియాపై గెలిచిన దాఖలాల్లేవు. ఆ సెంటిమెంట్‌ మరోమారు పునరావృతమయ్యింది. టీమిండియాకి ఘనవిజయం దక్కింది. ఎప్పుడూ పాకిస్తాన్‌పై టీమిండియా…

View More తెగువ చూపిస్తేనే గెలుపు.!

మట్టికరిచేసిన పాకిస్తాన్‌

పసికూన ఐర్లాండ్‌ చేతుల్లో ఓడిపోయిన వెస్టిండీస్‌, వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. ఆల్రెడీ పాకిస్తాన్‌, టీమిండియా చేతిలో పరాజయం చవిచూసిన విషయం విదితమే. వెస్టిండీస్‌ చేతిలో తాజాగా ఓడిన పాకిస్తాన్‌ ‘పూల్‌`బి’లో పాయింట్ల…

View More మట్టికరిచేసిన పాకిస్తాన్‌

కుంబ్లే.. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌.!

అనిల్‌ కుంబ్లే.. పరిచయం అక్కర్లేని పేరిది. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఈ భారత మాజీ క్రికెటర్‌.. భారత క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాళ్ళలో ఒకడు. బంతితో మైదానంలో ‘మాయ’ చేయడం ఎలాగో…

View More కుంబ్లే.. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌.!

ఆ క్రికెటర్ తొలిసారి డబ్బులో తడుస్తున్నాడు!

హషీం ఆమ్లా… తన మత విశ్వాసాలకు కట్టుబడి ఉండి, ఇంత వరకూ చాలా అవకాశాలను వదులుకొన్నాడు. ఈ సౌతాఫ్రికన్ స్టార్ ప్లేయర్ ఇస్లామ్ మత విశ్వాసాలను తూచా తప్పకుండా కట్టుబడ్డాడు. పెద్దగా పెంచిన గడ్డమే…

View More ఆ క్రికెటర్ తొలిసారి డబ్బులో తడుస్తున్నాడు!

ఐపీఎల్ ఓనర్లు: ముగ్గురికి కష్టాలు, ఇద్దరికి జైలు!

మొత్తానికి ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలు ఇప్పుడు జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో ఒకరు సహారా సంస్థ యజమాని సుబ్రతోరాయ్, డీసీ యజమాని తిక్కవరపు వెంకట్రామిరెడ్డి. వీళ్లిద్దరి వ్యవహారాలూ గత కొన్ని సంవత్సరాలుగా…

View More ఐపీఎల్ ఓనర్లు: ముగ్గురికి కష్టాలు, ఇద్దరికి జైలు!

కిర్‌స్టెన్‌ నమ్మకమేంటో మరి.!

భారత క్రికెట్‌ అభిమానులకే ఈ సారి కప్పుని టీమిండియా సొంతం చేసుకుంటుందనే నమ్మకం లేదు. పాకిస్తాన్‌పై టీమిండియా గెలవడం ముఖ్యం.. అది వరల్డ్‌ కప్‌ కన్నా ఎక్కువ.. అని ఫిక్స్‌ అయిపోయారు భారత క్రికెట్‌…

View More కిర్‌స్టెన్‌ నమ్మకమేంటో మరి.!

వరల్డ్‌ కప్‌.. వణుకు మొదలైంది.!

వరల్డ్‌ కప్‌లో సంచలనాలకు తెరలేపింది ఐర్లాండ్‌. వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన ఐర్లాండ్‌, ‘పూల్‌-బి’లో కలకలం సృష్టించింది. ‘పూల్‌-ఎ’ సంగతేంటి.? ఇక్కడా షాక్‌లు తప్పేలా కన్పించడంలేదు. కాస్తలో తప్పిపోయిందిగానీ, లేదంటే న్యూజిలాండ్‌కి స్కాట్‌లాండ్‌ షాక్‌ ఇచ్చేదే.…

View More వరల్డ్‌ కప్‌.. వణుకు మొదలైంది.!