‘బరువెక్కిన హృదయం’తో వీడ్కోలు.!

కుమార సంగక్కర, మహేల జయవర్ధనే.. శ్రీలంక క్రికెట్‌లో మాత్రమే కాదు..  ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన ‘స్టార్‌’ క్రికెటర్లు వీరిద్దరూ. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత రిటైర్‌మెంట్‌ కానున్నామని చాన్నాళ్ళ క్రితమే ప్రకటించి…

View More ‘బరువెక్కిన హృదయం’తో వీడ్కోలు.!

చేతులెత్తేసిన శ్రీలంక.. 133 ఆలౌట్‌

లీగ్‌ దశలో దుమ్ము రేపిన శ్రీలంక, క్వార్టర్‌ ఫైనల్‌లో చేతులెత్తేసింది. అలా ఇలా కాదు. 150 పరుగులకు కూడా చేయలేక చతికిలపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దాంతో శ్రీలంక కేవలం 133 పరుగులకే ఆలౌట్‌…

View More చేతులెత్తేసిన శ్రీలంక.. 133 ఆలౌట్‌

క్వార్టర్‌ ఫైనల్స్‌: కష్టాల్లో లంక

వరల్డ్‌ కప్‌ పోరులో కీలక దశ.. అదే క్వార్టర్‌ ఫైనల్స్‌. ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. గెలిచిన మ్యాచ్‌ ముందుకి.. ఓడిన మ్యాచ్‌ ఇంటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం…

View More క్వార్టర్‌ ఫైనల్స్‌: కష్టాల్లో లంక

యువీ బౌలింగ్‌పై ధోనీ కామెంట్‌

గత వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌, ఈ వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో మ్యాజిక్‌ చేసే యువరాజ్‌సింగ్‌, టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. Advertisement…

View More యువీ బౌలింగ్‌పై ధోనీ కామెంట్‌

టాప్‌ 10లో ముగ్గురు లంకేయులే

వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశ ముగిసింది. లీగ్‌ దశ వరకూ తీసుకుంటే నాలుగు సెంచరీలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు శ్రీలంక ఆటగాడు సంగక్కర. వరల్డ్‌ కప్‌లో అయినా, వన్డే క్రికెట్‌లో అయినా.. వరుసగా నాలుగు…

View More టాప్‌ 10లో ముగ్గురు లంకేయులే

వరల్డ్‌ కప్‌: క్వార్టర్స్‌ మ్యాచ్‌లు ఇవే.!

వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఓ దశ ముగిసింది. కీలక దశలోకి 8 జట్లు ప్రవేశించాయి. మొత్తం నాలుగు మ్యాచ్‌లు.. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. ఏ మ్యాచ్‌ని ఏ జట్టు లైట్‌ తీసుకున్నా, అక్కడితో ఆ…

View More వరల్డ్‌ కప్‌: క్వార్టర్స్‌ మ్యాచ్‌లు ఇవే.!

ఐర్లాండ్‌ ఇంటికి పాక్‌, విండీస్‌ క్వార్టర్స్‌కి

సంచలనాలేం నమోదు కాలేదు. ఐర్లాండ్‌ ఇంటి బాట పడితే, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాయి. పూల్‌-బిలో యూఏఈతో మ్యాచ్‌లో భారీ విజయంతో వెస్టిండీస్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకున్న విషయం…

View More ఐర్లాండ్‌ ఇంటికి పాక్‌, విండీస్‌ క్వార్టర్స్‌కి

విండీస్‌ రేసులోకొచ్చినట్టేనా.!

కీలక మ్యాచ్‌లో విండీస్‌ సత్తా చాటింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించడంతో నాకౌట్‌ రేసులో ఆశల్ని సజీవం చేసుకుంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌, తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈని…

View More విండీస్‌ రేసులోకొచ్చినట్టేనా.!

టీమిండియా డబుల్‌ హ్యాట్రిక్‌

ఈ వరల్డ్‌ కప్‌లో రెండు టీమ్‌లు ఒకదాని తర్వాత ఒకటి డబుల్‌ హ్యాట్రిక్‌ని నమోదు చేశాయి. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ తొలి డబుల్‌ హ్యాట్రిక్‌ని నమోదు చేయగా, రెండో డబుల్‌ హ్యాట్రిక్‌ని…

View More టీమిండియా డబుల్‌ హ్యాట్రిక్‌

టీమిండియా సరికొత్త రికార్డ్‌

'పసలేని బౌలింగ్‌..' వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియా ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ ఇది. కానీ, అనూహ్యంగా వరల్డ్‌ కప్‌లో భారత బౌలర్లు అదరగొడ్తున్నారు. అలా ఇలా కాదు. ఏ మ్యాచ్‌ ఆడినా ప్రత్యర్థిని ఆలౌట్‌…

View More టీమిండియా సరికొత్త రికార్డ్‌

క్వార్టర్స్‌లో బంగ్లాతో టీమిండియా ‘ఫైట్‌’.!

పూల్‌-ఎలో ఎవరు ఏ స్థానంలో వున్నారో తేలిపోయింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌ టీమిండియాదే. పూల్‌-ఎలో వున్న బంగ్లాదేశ్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. దాంతో టీమిండియా – బంగ్లాదేశ్‌ మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్‌ జరగనుండడం ఖాయమైపోయింది.…

View More క్వార్టర్స్‌లో బంగ్లాతో టీమిండియా ‘ఫైట్‌’.!

గెలిచిన ఇంగ్లాండ్‌.. దిగాలుగా ఇంటికి.!

2015 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. ఇంగ్లాండ్‌ ఇంటికెళ్ళడం ఆల్రెడీ ఫిక్సయిపోయినా, ఆఖరి మ్యాచ్‌ని ఈ రోజు ఆడేసిన ఇంగ్లాండ్‌, చివరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి.. ఇంటిదారి పట్టింది. సిడ్నీలో జరిగిన…

View More గెలిచిన ఇంగ్లాండ్‌.. దిగాలుగా ఇంటికి.!

బంగ్లాపై కివీస్‌ బంపర్‌ విక్టరీ

వరల్డ్‌కప్‌లో భాగంగా లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌నూ న్యూజిలాండ్‌ విజయంతోనే ముగించింది. పసికూన బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌కి షాకిచ్చేలా కన్పించినా, న్యూజిలాండ్‌ ఆటగాళ్ళు జట్టును విజయపథాన నడిపించారు. తొలుత బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత…

View More బంగ్లాపై కివీస్‌ బంపర్‌ విక్టరీ

వరల్డ్‌ కప్‌.. నాకౌట్‌ అంత తేలిక కాదు.!

ఇప్పటిదాకా టీమిండియా వరల్డ్‌ కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఘనవిజయం సాధించింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌లో వున్న టీమిండియా, బ్యాటింగ్‌ విభాగంతోపాటు, బౌలింగ్‌ విభాగంలోనూ స్ట్రాంగ్‌గా వుందనే చెప్పాలి. అయితే ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి…

View More వరల్డ్‌ కప్‌.. నాకౌట్‌ అంత తేలిక కాదు.!

సంగక్కర సెంచరీల మోత.!

కొడుతూనే వున్నాడు.. ఒకదాని తర్వాత ఒకటి.. సెంచరీల మోత మోగించేస్తున్నాడు. వరల్డ్‌ కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సంగక్కర, కొత్త రికార్డ్‌ సృష్టించాడు. తాజాగా స్కాట్‌లాండ్‌పై చేసిన సెంచరీతో…

View More సంగక్కర సెంచరీల మోత.!

ఐర్లాండ్‌పై టీమిండియా అలవోక విజయం

భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్న ఐర్లాండ్‌ అనూహ్యంగా కుప్పకూలింది. అయితేనేం టీమిండియాపై చెప్పుకోదగ్గ స్కోర్‌నే నమోదు చేసింది పసికూన ఐర్లాండ్‌. తొలుత వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు, చివరి ఓవర్లలో చెలరేగిపోయారు. దాంతో…

View More ఐర్లాండ్‌పై టీమిండియా అలవోక విజయం

ఇంగ్లాండ్‌ ఇంటికి.. బంగ్లా క్వార్టర్స్‌కి

క్రికెట్‌కి పుట్టిల్లుగా ఇంగ్లాండ్‌ గురించి చెప్పుకుంటాం. ఒకప్పుడు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ రారాజుగా వెలిగింది. అప్పుడప్పుడూ అన్ని జట్లలానే ఇంగ్లాండ్‌ బలహీనమవుతున్నా, వెంటనే పుంజుకోవడం ఇంగ్లాండ్‌కి కొత్తేమీ కాదు. క్రికెట్‌ పుట్టింది తమ దేశంలోనేనని గొప్పగా…

View More ఇంగ్లాండ్‌ ఇంటికి.. బంగ్లా క్వార్టర్స్‌కి

ఆసీస్‌ గట్టెక్కింది.. లంక ఛాన్స్‌ మిస్సయ్యింది.!

ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరు జట్లూ పోటా పోటీగా తలపడ్డాయి. అయితే అదృష్టం ఆసీస్‌ వైపు నిలిచింది. మ్యాచ్‌ని తృటిలో…

View More ఆసీస్‌ గట్టెక్కింది.. లంక ఛాన్స్‌ మిస్సయ్యింది.!

ఉత్కంఠ పోరులో ఐర్లాండ్‌దే గెలుపు

నరాలు తెగే ఉత్కంఠ అంటే ఏంటో చిన్న జట్లే ఎక్కువగా రుచి చూపిస్తున్నాయి క్రికెట్‌ అభిమానులకి. ఆ మధ్య ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ మధ్య వరల్డ్‌ కప్‌లో జరిగిన మ్యాచ్‌ మంచి కిక్‌ ఇచ్చింది. ఆ…

View More ఉత్కంఠ పోరులో ఐర్లాండ్‌దే గెలుపు

సఫారీలకు షాకిచ్చిన పాకిస్తాన్‌

అత్యంత బలంగా వున్న సౌతాఫ్రికా, పాకిస్తాన్‌ మీద తేలిగ్గా విజయం సాధించేస్తుందనీ, పాకిస్తాన్‌ లీగ్‌ దశలోనే వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమిస్తుందనీ అంతా అంచనాలు వేశారు. అయితే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. పాకిస్తాన్‌ ఇంకా…

View More సఫారీలకు షాకిచ్చిన పాకిస్తాన్‌

ధోనీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియా గెలుపు

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 182 పరుగులకే ఆలౌట్‌ కాగా, 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తడబాటు ప్రదర్శించింది. 20…

View More ధోనీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియా గెలుపు

టీమిండియా టార్గెట్‌ 183

టార్గెట్‌ చిన్నదే.. ఛేదించడమే ఇక తరువాయి. భారత బ్యాట్స్‌మెన్‌ అలవోకగా విజయం సాధిస్తారో, గెలవడానికి కాస్త కష్టపడ్తారో, వెస్టిండీస్‌ పోరాట పటిమ ప్రదర్శించి, లీగ్‌ దశను దాటుతుందో తేలాల్సి వుంది. Advertisement వెస్టిండీస్‌తో జరుగుతున్న…

View More టీమిండియా టార్గెట్‌ 183

కుప్పకూలిన విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌

లీగ్‌ దశ దాటాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోతున్నారు. 4.5 ఓవర్లలో 8 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన…

View More కుప్పకూలిన విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌

బోర్‌ కొట్టించేస్తున్న వరల్డ్‌ కప్‌

సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్‌ చిత్తు. పాకిస్తాన్‌ దెబ్బకు యూఏఈ విలవిల. ఆస్ట్రేలియా ధాటికి చేతులెత్తేసిన ఆప్ఘనిస్తాన్‌.. వరుసగా మూడు మ్యాచ్‌లు చాలా చప్పగా సాగాయి వరల్డ్‌ కప్‌లో. పెద్ద జట్టుతో చిన్న జట్లు తలపడేటప్పుడు…

View More బోర్‌ కొట్టించేస్తున్న వరల్డ్‌ కప్‌

ప్రపంచకప్ తో బీసీసీఐకి భారీ నష్టమేనా..!

'నష్టం' భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిక్షనరీలో ఇంత వరకూ లేని పదం ఇది. అలాంటి ఈ సంస్థ తొలి సారి ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాన్నే మూటగట్టుకొంటోంది. అదికూడా ఏకంగా…

View More ప్రపంచకప్ తో బీసీసీఐకి భారీ నష్టమేనా..!

ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఐర్లాండ్‌ మట్టికరిచింది.. సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ ఐర్లాండ్‌, సౌతాఫ్రికాను అడ్డుకోలేకపోయింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌.. అన్ని విభాగాల్లోనూ…

View More ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఆసీస్‌ని పడగొట్టిన కివీస్‌

టైటిల్‌ ఫేవరెట్‌ జట్లు రెండూ తలపడ్డాయి. హోరాహోరీ పోరాటం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా ఓ జట్టు చేతులెత్తేసింది. 151 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. కివీస్‌ దెబ్బకి కంగారూలు విలవిల్లాడారు. కివీస్‌ బౌలర్ల…

View More ఆసీస్‌ని పడగొట్టిన కివీస్‌