ప్చ్.. తృటిలో మిస్ అయ్యింది. 2015 వరల్డ్ కప్‌లో టీమిండియా నిన్నటిదాకా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలవడమేకాక, ప్రత్యర్థుల్ని ఆలౌట్ చేసిందిగానీ, ఆస్ట్రేలియాని మాత్రం సెమీస్‌లో ఆలౌట్ చేయలేకపోయింది. 7 వికెట్లు తీసిన టీమిండియా…
View More టీమిండియా టార్గెట్ 329Cricket
సెమీస్.. మ్యాచ్ ‘టర్న్’ అయ్యింది
వరల్డ్ కప్ సెమీస్‌లో మ్యాచ్ టర్న్ అయ్యింది. ఆరంభంలోనే ఆసీస్‌ని దెబ్బ తీయడంలో సక్సెస్ అయిన టీమిండియా, ఆ తర్వాత చేతులెత్తేసింది. 3 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్, 34వ ఓవర్ వరకూ…
View More సెమీస్.. మ్యాచ్ ‘టర్న్’ అయ్యిందిటీమిండియా బౌలింగ్‌లో ఆ ‘పదును’ ఏదీ.!
ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థిని టీమిండియా ఆలౌట్ చేసిన విషయం విదితమే. అంచనాలకు మించి బౌలర్లు రాణించడంతో టీమిండియా సెమీస్‌కి చేరిందన్నది కాదనలేని వాస్తవం. అయితే సెమీస్‌లో బౌలర్లు…
View More టీమిండియా బౌలింగ్‌లో ఆ ‘పదును’ ఏదీ.!టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా
సెమీ ఫైనల్ కాదిది.. ఫైనల్ అన్నట్లుగానే ఆస్ట్రేలియా, టీమిండియా సన్నద్ధమయ్యాయి నేటి మ్యాచ్ కోసం. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కి దిగింది. టీమిండియా ముందు భారీ టార్గెట్ వుంచాలన్నది ఆస్ట్రేలియా…
View More టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియాప్రపంచమంతా ఒకవైపు ఇండియా మరోవైపు!
'మాతో బాగా ఆడావు.. నువ్వు సెమిఫైనల్ లో కూడా బాగా ఆడాలను కోరుకొంటున్నా..'' అంటూ షేన్ వాట్సన్ ను విష్ చేశాడు పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్. Advertisement 'ఫైనల్ కు ఆస్ట్రేలియా…
View More ప్రపంచమంతా ఒకవైపు ఇండియా మరోవైపు!స్లెడ్జింగ్ గోల.. దేనికి సంకేతం.?
ప్రత్యర్థి మీద సొంత బలంతో గెలవలేనప్పుడే కుయుక్తులకు తెరలేపుతారు ఎవరైనా. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్‌లో తెచ్చుకున్నంత చెడ్డపేరు బహుశా ఇంకే ఇతర జట్టూ తెచ్చుకోలేదేమో.! Advertisement స్లెడ్జింగ్ అనగా, ప్రత్యర్థి ఆటగాళ్ళను మైదానంలో…
View More స్లెడ్జింగ్ గోల.. దేనికి సంకేతం.?ఒత్తిడి టీమిండియా మీదనే.!
మ్యాచ్ జరిగేది ఆస్ట్రేలియాలోనే అయినా, సిడ్నీ మైదానంలో ఎక్కువగా కనిపించబోయేది భారత క్రికెట్ అభిమానులే. ఇది టీమిండియాకి పెద్ద అడ్వాంటేజ్. అలాగని, స్వదేశంలో తమ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు మద్దతు పలకరనీ కాదు,…
View More ఒత్తిడి టీమిండియా మీదనే.!కన్నీరు మున్నీరైన సౌతాఫ్రికా ఆటగాళ్ళు
ఆటలో గెలుపోటములు సహజం. కానీ, దురదృష్టం ఎప్పుడూ తమనే వెంటాడుతోంటే, ఆటగాళ్ళలో మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. సౌతాఫ్రికా విషయంలోనూ అదే జరిగింది. నాకౌట్ మ్యాచ్‌లలో ఎప్పుడూ సౌతాఫ్రికాకి ఇబ్బందికర పరిస్థితులే. వర్షం దెబ్బ…
View More కన్నీరు మున్నీరైన సౌతాఫ్రికా ఆటగాళ్ళుకివీస్ ఫైనల్‌కి.. సౌతాఫ్రికా నిరాశే
వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని కలలుగన్న సౌతాఫ్రికాకి నిరాశే మిగిలింది. సెమీస్‌లో ఒత్తిడి తట్టుకోలేక పరాజయం పాలైంది సౌతాఫ్రికా. ఇక, సౌతాఫ్రికాపై గెలిచేందుకు చెమటోడ్చింది న్యూజిలాండ్. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ని 43 ఓవర్లకు…
View More కివీస్ ఫైనల్‌కి.. సౌతాఫ్రికా నిరాశేసెమిఫైనల్ వేదిక టీమిండియాకు హోం గ్రౌండ్!
ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య గురువారం జరిగే సెమిఫైనల్ మ్యాచ్ కు వేదిక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఈ స్టేడియం జనసామర్థ్యం 42 వేలు. విశేషం ఏమిటంటే ఈ మొత్తం టికెట్లలో 70 శాతం టికెట్లు…
View More సెమిఫైనల్ వేదిక టీమిండియాకు హోం గ్రౌండ్!సౌతాప్రికాని దెబ్బ కొట్టిన వాన
సెమీస్‌లో సౌతాఫ్రికాకి వరుణుడు దెబ్బ కొట్టాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, చివరి 15-20 ఓవర్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంది. అయితే ఇక్కడే సరిగ్గా వరుణుడు సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టాడు. 38…
View More సౌతాప్రికాని దెబ్బ కొట్టిన వానఆసీస్తో పోరు ఆషామాషీ కాదు.!
రికీ పాంటింగ్ స్లెడ్జింగ్ చేస్తోంటే.. హర్భజన్‌సింగ్ రివర్స్ కౌంటర్ ఇచ్చేస్తోంటే.. అబ్బో ఆసీస్ ` టీమిండియా జట్ల మధ్య క్రికెట్ మహ రంజుగా వుండేది. ఫాస్ట్ బౌలింగ్‌తో ఆసీస్, స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా.. మైదానంలో…
View More ఆసీస్‌తో పోరు ఆషామాషీ కాదు.!మార్టిన్ గుప్తిల్ ది వైశ్య సామాజికవర్గమా?!
రూట్స్.. వీటి గురించి పరిశీలిస్తూ వెళ్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా సంబంధాలు కనిపిస్తాయి. మానవ పరిణామ క్రమంలో పేర్లు అనేవి మూలాలను ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మతాలు, దేశాలు, ఖండాలు వేరైనా.. వీటన్నింటికీ ఎక్కడో…
View More మార్టిన్ గుప్తిల్ ది వైశ్య సామాజికవర్గమా?!అంపైరింగ్: మనకన్నా బాధితులెవరు.?
వరల్డ్ కప్‌లో సంచలనాలే కాదు, వివాదాలూ తెరపైకొస్తున్నాయి. అంపైరింగ్ విషయంలో బంగ్లాదేశ్ చాలా సీరియస్ అవుతోంది. నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూసిన బంగ్లాదేశ్, ఆ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఔటయి వుంటే తామే…
View More అంపైరింగ్: మనకన్నా బాధితులెవరు.?ఆసీస్‌ని కంగారెత్తించాలంటే…
టీమిండియా బౌలర్లు విదేశీ పిచ్‌లకు అలవాటుపడిపోయారు. బ్యాట్స్‌మెన్ ఎలాంటి బంతులనయినా ఎదుర్కోగలుగుతున్నారు. ఫీల్డింగ్ సైతం మెరుగుపడింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో, ఆ హోదాకు తగ్గట్టు ఆటగాళ్ళు ఈ వరల్డ్ కప్‌లో రాణిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమే.…
View More ఆసీస్‌ని కంగారెత్తించాలంటే…వరల్డ్ కప్‌లో అసలు మజా షురూ.!
క్వార్టర్ ఫైనల్స్ పోరు ముగిసింది. ఇక సెమీస్ పోరు షురూ కానుంది. గ్రూప్ దశ నుంచి నాకౌట్ దశకు ఎనిమిది జట్లు చేరుకున్నా, అందులో కొన్ని జట్లు వీక్ కావడంతో.. నాకౌట్ పోరు దాదాపుగా…
View More వరల్డ్ కప్‌లో అసలు మజా షురూ.!ఇదేం బాదుడు బాబోయ్.!
క్రికెట్‌లో రోజురోజుకీ కొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోతోంది.. బ్యాట్స్‌మెన్ హవా పెరిగిపోతోంది. ఎప్పుడు ఏ బ్యాట్స్‌మెన్ ఎలా చెలరేగిపోతాడో ఊహించడమే కష్టమవుతోంది. ఎంత గొప్ప బౌలర్ అయినా, బ్యాట్స్‌మన్‌కి ఫిదా అవ్వాల్సిందే.…
View More ఇదేం బాదుడు బాబోయ్.!టీమిండియాకి అగ్ని పరీక్ష.!
సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఇటీవలే టెస్టుల్లోనూ, ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియాని కంగారు పెట్టిన ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో టీమిండియా తలపడనుంది. టెస్ట్ సిరీస్, ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓటమికి బదులు…
View More టీమిండియాకి అగ్ని పరీక్ష.!పాకిస్తాన్ ఇంటికి.. ఆసీస్ సెమీస్‌కి
భారత ఉప ఖండంలోని మరో టీమ్ వరల్డ్ కప్ పోటీల నుంచి తప్పుకుంది. ఉప ఖండంలోని నాలుగు జట్లు టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్స్‌కి చేరినా, అందులో మూడు జట్లు ఇంటిదారి…
View More పాకిస్తాన్ ఇంటికి.. ఆసీస్ సెమీస్కితడబడి నిలబడ్డ ఆసీస్
పాకిస్తాన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ తొలుత తడబడినా, ఆ తర్వాత తేరుకున్నట్లే కన్పిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 213 పరుగులకు ఆలౌట్ అయిన విషయం విదితమే. లక్ష్యం చిన్నదే…
View More తడబడి నిలబడ్డ ఆసీస్పాక్ని కంగారెత్తిస్తున్న ఆసీస్
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మూడో క్వార్టర్ ఫైనల్‌లో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆస్ట్రేయాతో జరుగుతోన్న నాకౌట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్, మొదట్లోనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఆ తర్వాత…
View More పాక్‌ని కంగారెత్తిస్తున్న ఆసీస్చిత్తైన బంగ్లాదేశ్ చిల్లర ఆరోపణలు చేస్తోంది!
క్రికెట్ ప్రపంచకప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన బంగ్లాదేశ్ ను చాలా మంది మెచ్చుకొన్నారు. ఇంగ్లండ్ వంటి జట్టుపై పై చేయిసాధించడం ద్వారా బంగ్లా క్వార్టర్స్ కు అర్హత పొందింది. ఇన్ని…
View More చిత్తైన బంగ్లాదేశ్ చిల్లర ఆరోపణలు చేస్తోంది!టీమిండియా.. ఇది ఆ జట్టేనా.!
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఘోర వైఫల్యాన్ని చూసి భారత క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ జట్టు వరల్డ్ కప్‌లో లీగ్ దశను…
View More టీమిండియా.. ఇది ఆ జట్టేనా.!బంగ్లా ఇంటికి.. టీమిండియా సెమీస్‌కి.!
క్వార్టర్ ఫైనల్స్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ వరల్డ్ కప్‌లో విజయాల పరంపరను కొనసాగిస్తూ, టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌కి రెండడుగులో దూరంలో నిలిచి…
View More బంగ్లా ఇంటికి.. టీమిండియా సెమీస్‌కి.!రోహిత్ సెంచరీ.. బంగ్లా టార్గెట్ 303
రోహిత్ శర్మ దుమ్మురేపాడు.. రైనా ఆదుకున్నాడు.. వెరసి టీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్‌లో తలపడ్తున్న టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302…
View More రోహిత్ సెంచరీ.. బంగ్లా టార్గెట్ 303టీమిండియాకి బంగ్లా షాక్.. 2 వికెట్స్ డౌన్
ఆరంభం అదిరింది.. అనుకునేలోపు అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు టీమిండియా బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్. ఫలితంగా టీమిండియా 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మరో…
View More టీమిండియాకి బంగ్లా షాక్.. 2 వికెట్స్ డౌన్పసికూనని లైట్ తీసుకుంటే అంతే సంగతులు.!
తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. శ్రీలంక మట్టికరిచింది. ఈ స్థాయిలో శ్రీలంక ఓడిపోతుందనిగానీ, భారీ విజయాన్ని దక్షిణాఫ్రికా నమోదు చేస్తుందనిగానీ ఎవరూ ఊహించలేదు. శ్రీలంక బలం బ్యాటింగ్‌తోపాటు, స్పిన్…
View More పసికూనని లైట్ తీసుకుంటే అంతే సంగతులు.!