ప్రపంచ క్రికెట్‌లో తప్పుడు అంపైరింగ్‌కి దారుణంగా బలైపోయిన ఆటగాళ్ళెవరు.? అంటే ఇంకెవరు.. టీమిండియా ఆటగాళ్ళే.. అని క్రికెట్ పండితులు తేల్చేస్తారు. ప్రధానంగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ తప్పుడు అంపైరింగ్‌కి బలైపోయిన ఆటగాళ్ళు. వీళ్ళలో…
View More తప్పుడు అంపైరింగ్.. బాధితులెవరు.?Cricket
పంజా విసిరిన పసికూన
పసికూన పంజా విసిరింది. ఈ వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్, వెస్టిండీస్‌ని దెబ్బ కొట్టింది. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 304 పరుగుల టార్గెట్‌ని అలవోకగా ఛేదించింది. గ్రూప్‌లో మిగతా జట్లకు…
View More పంజా విసిరిన పసికూనవిండీస్కి చుక్కలు కన్పిస్తున్నాయ్
300 దాటి పరుగులు చేసినా మ్యాచ్‌ని కాపాడుకోలేని దుస్థితిలో వుంది వెస్టిండీస్. వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఐర్లాండ్ తలపడ్తోంది. క్రికెట్‌లో పసికూనలుగా చెప్పుకునే జట్లలో ఒకటి ఐర్లాండ్. ఐర్లాండ్…
View More విండీస్‌కి చుక్కలు కన్పిస్తున్నాయ్ఇటు అభినందనలు.. అటు ఉద్రిక్తతలు.!
టీమిండియా వరల్డ్ కప్‌లో శుభారంభం చేస్తే, టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. పరాజయంతో వరల్డ్‌కప్‌లోకి అడుగు పెట్టినట్లయ్యింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్తాన్‌పై 76 పరుగుల తేడాతో విజయం సాధించిన…
View More ఇటు అభినందనలు.. అటు ఉద్రిక్తతలు.!వరల్డ్ కప్పుని మించిన గెలుపు.!
చిన్నదైనా పెద్దదైనా విజయం విజయమే. కెన్యా మీద గెలుపూ లెక్కే.. ఆస్ట్రేలియా మీద గెలుపూ లెక్కే. అయితే గెలుపులో స్పెషల్ కిక్ ఇచ్చేది మాత్రం పాకిస్తాన్ మీద గెలిచినప్పుడే లభిస్తుంది భారత క్రికెట్ అభిమానులకి.…
View More వరల్డ్ కప్పుని మించిన గెలుపు.!300 కొడితే గెలిచినట్టే…
వరల్డ్ కప్ క్రికెట్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగు మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. పైగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లన్నీ 300, ఆ పై పరుగులు చేయడం…
View More 300 కొడితే గెలిచినట్టే…పాక్‌పై భారత్ బంపర్ విక్టరీ
నో ఛేంజ్.. అదే రికార్డ్.. ఆధిపత్యం భారత్‌దే.. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ మరోమారు భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ని నిలువరించడంలో విఫలమైన పాకిస్తాన్, పసలేని భారత బౌలింగ్‌నీ తట్టుకోలేకపోయింది. వెరసి.. భారత్‌కి…
View More పాక్‌పై భారత్ బంపర్ విక్టరీభారమంతా భారత బౌలర్లదే
బ్యాట్స్‌మెన్ రాణించారు. టీమిండియా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో 300 పరుగులు చేసింది. పాకిస్తాన్ 301 పరుగులు చేస్తే విజయాన్ని ముద్దాడినట్లే. అయితే ఇప్పటిదాకా భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించిన దాఖలాల్లేవు వరల్డ్ కప్…
View More భారమంతా భారత బౌలర్లదేపరుగు పరుగుకీ పండగే.!
మ్యాచ్ ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు.. ఎవరి మధ్య జరుగుతుందనేదే ముఖ్యం. భారత్, పాక్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ.. కాదు…
View More పరుగు పరుగుకీ పండగే.!వరల్డ్ కప్.. ఇంకో మూడొందలు
వరల్డ్ కప్ క్రికెట్‌లో మూడో మూడొందల స్కోర్ నమోదైంది. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి…
View More వరల్డ్ కప్.. ఇంకో మూడొందలువరల్డ్కప్లో బోణీ కొట్టిన కివీస్
శ్రీలంక చేతులెత్తేసింది.. కివీస్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించింది.. వెరసి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని విజయం వరిస్తే.. శ్రీలంకకు మాత్రం పరాజయమే మిగిలింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ వైఫల్యం చెందిన లంక ఆటగాళ్ళు తగిన…
View More వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన కివీస్క్రికెట్ పండగ మొదలైంది…
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ క్రికెట్ పండగ రానే వచ్చింది.. పండగ మొదలైంది. 44 రోజులు 49 మ్యాచ్‌లు.. 14 టీమ్‌లు.. హోరా హోరీగా మైదానంలో తలపడనున్నాయి. పసికూనలు, టైటిల్…
View More క్రికెట్ పండగ మొదలైంది…క్రికెట్ వరల్డ్ కప్.. హాట్ ఫేవరెట్ ఎవరు.?
క్రికెట్ వరల్డ్ కప్‌కి రంగం సిద్ధమైంది. లాంఛనంగా ప్రారంభోత్సవ వేడుకలు కూడా జరిగిపోయాయి. బరిలో జట్లు తలపడటమే తరువాయి. ఈలోగా ఆయా జట్లపై, ఆయా దేశాల్లోని అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. చిన్న జట్టు.. పెద్ద…
View More క్రికెట్ వరల్డ్ కప్.. హాట్ ఫేవరెట్ ఎవరు.?ఫిబ్రవరి 15.. నరాలు తెగుతున్నాయ్.!
వరల్డ్ కప్ ఫీవర్ పీక్స్‌కి వెళ్తోంది. కాస్సేపటి క్రితమే లాంఛనంగా వరల్డ్ కప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుంది.? కప్ ఎవరు గెలుస్తారు.? ఇవన్నీ కాదు భారత్, పాక్ క్రికెట్…
View More ఫిబ్రవరి 15.. నరాలు తెగుతున్నాయ్.!టీమిండియా చెత్త ‘ప్రాక్టీస్’.!
క్రికెట్‌లో పసికూనలుగా పిలవబడే జట్లు ఒక్కోసారి బలమైన జట్లను మట్టి కరిపిస్తుంటాయి. అందుకనే, ఏ మ్యాచ్‌నీ ఏ టీమ్ కూడా లైట్ తీసుకునే పరిస్థితి వుండదు. వరల్డ్ కప్ పోటీల విషయంలో ఇంకా జాగ్రత్తగా…
View More టీమిండియా చెత్త ‘ప్రాక్టీస్’.!వరల్డ్‌కప్ హీరోకి ఛాన్సొచ్చేనా.!
గత వరల్డ్‌కప్ హీరో, మ్యాన్ ఆఫ్ ది సిరీస్.. యువరాజ్‌సింగ్‌కి, ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ దొరికేలా వుంది. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా సభ్యుల్లో తొలుత యువరాజ్‌సింగ్‌కి అవకాశం…
View More వరల్డ్‌కప్ హీరోకి ఛాన్సొచ్చేనా.!వరల్డ్ కప్: ‘పాక్ గండం’ గట్టెక్కాలి.!
మామూలుగా అయితే టెన్షన్స్ లేవు.. పాకిస్తాన్‌పై టీమిండియా వరల్డ్‌కప్‌లో గెలవడం నల్లేరు మీద నడకే. కానీ, టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తోంటే, భారత క్రికెట్ అభిమానులకే కాసిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. గత వరల్డ్‌కప్ హీరోగా…
View More వరల్డ్ కప్: ‘పాక్ గండం’ గట్టెక్కాలి.!టీమిండియా ఖాతాలో మరో ఓటమి
అద్భుతాలేం జరగలేదు. 201 పరుగుల టార్గెట్‌ని ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయినా తేలిగ్గానే గట్టెక్కేసింది. రాణించాల్సిన టైమ్‌లో చేతులెత్తేసిన టీమిండియా బౌలర్లు, ఇంగ్లాండ్‌కి విజయాన్ని పువ్వుల్లో పెట్టి మరీ అందించేశారు. ఓ దశలో ఐదు…
View More టీమిండియా ఖాతాలో మరో ఓటమి200కే చాపచుట్టేసిన టీమిండియా.!
ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ పరాజయం పాలైన టీమిండియా, వన్డే సిరీస్‌లోనూ అదే పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా ‘ట్రై సిరీస్’ ఆడుతున్న విషయం విదితమే. అయితే…
View More 200కే చాపచుట్టేసిన టీమిండియా.!క్లీన్ చిట్.. అంతా ఊహించిందే.!
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఓనర్, బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్‌కి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో, బీసీసీఐ ఛైర్మన్ పదవిలో శ్రీనివాసన్ కొనసాగేందుకు ఆస్కారం…
View More క్లీన్ చిట్.. అంతా ఊహించిందే.!ఈ టీమ్‌తో వరల్డ్‌కప్‌లో గట్టెక్కేదెలా.?
ఓపెనింగ్ చెత్త.. మిడిల్ ఆర్డర్ పరమ చెత్త.. టెయిల్ ఎండర్లు మరీ చెత్త… ఇదీ టీమిండియా బ్యాటింగ్ పరిస్థితి. బౌలింగ్ విషయానికొస్తే, పేసర్లు.. స్పిన్నర్లు కలిసి కట్టుగా అతి చెత్త ప్రదర్శన ఇస్తున్నారు. ఫీల్డింగ్…
View More ఈ టీమ్‌తో వరల్డ్‌కప్‌లో గట్టెక్కేదెలా.?వరల్డ్‌కప్ ఫీవర్ షురూ…
అతి త్వరలో వన్డే వరల్డ్‌కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే అసలైన క్రికెట్ మజా మొదలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ట్రై సిరీస్ ఓ పక్క జరుగుతోంటే, ఇంకోపక్క వెస్టిండీస్ –…
View More వరల్డ్‌కప్ ఫీవర్ షురూ…డ్రాతో గట్టెక్కిన టీమిండియా
నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో ఓడిపోయింది టీమిండియా. చివరి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడం, కెప్టెన్ కోహ్లీ ఈ సిరీస్‌లో రాణించడం మినహా టీమిండియాకి ప్లస్ పాయింట్స్ దాదాపుగా లేనట్టే. ఓ…
View More డ్రాతో గట్టెక్కిన టీమిండియావన్డే వరల్డ్ కప్‌పై ఆశల్లేవ్.. అంచనాల్లేవ్
వన్డే వరల్డ్‌కప్ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. బీసీసీ ఇప్పటికే15 మందితో కూడిన టీమిండియా జట్టుని ప్రకటించేసింది. ఇంకేముంది.. ప్రపంచ కప్ ఫీవర్ ఇండియాలో షురూ అయినట్టే. కానీ, ఇదివరకటితో పోల్చితే ఈసారి వరల్డ్‌కప్ మీద…
View More వన్డే వరల్డ్ కప్‌పై ఆశల్లేవ్.. అంచనాల్లేవ్కొత్త కుర్రాడు అదరగొట్టాడు
కెరీర్‌లో తొలి టెస్ట్ ఆడిన లోకేష్ రాహుల్ నిరాశపర్చాడు. అయితేనేం, రెండో టెస్ట్‌లో అదరగొట్టాడు. కర్నాటకకు చెందిన లోకేస్ రాహుల్‌పై సెలక్టర్లు చాలా నమ్మకంతో అతనికి బాక్సింగ్ డే టెస్ట్‌లో అవకాశం ఇచ్చిన విషయం…
View More కొత్త కుర్రాడు అదరగొట్టాడుబాదాడు.. చేతులెత్తేశాడు.!
ప్రపంచ క్రికెట్‌లోకి అడుగు పెడ్తూనే సంచలనాల్ని నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. హెలికాప్టర్ షాట్స్‌కి ధోనీ బ్రాండ్ అంబాసిడర్. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది అతడే. పాకిస్తాన్ ప్రధాని నుంచి సైతం ప్రశంసలు అందుకున్న…
View More బాదాడు.. చేతులెత్తేశాడు.!అనుష్క, విరాట్ గురించే డిస్కషన్
విరాట్ కోహ్లీ, అనుష్క.. ఈ ప్రేమ జంట గురించి ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియానూ ‘డిస్కషన్’ జరుగుతోంది. కారణం అందరికీ తెల్సిందే. క్రికెటర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టెయిన్ చేయడం ఆస్ట్రేలియాలో వింతేమీ కాదు. ఆసీస్ క్రికెట్‌లో లవర్…
View More అనుష్క, విరాట్ గురించే డిస్కషన్