మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ.. మేజిక్ మిస్సయింది

గతేడాది మార్చి నెలలో ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అంతకుముందు ఏడాది జాతిరత్నాల్లాంటి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. ఆ మేజిక్ ను ఈ ఏడాది మార్చి నెల మాత్రం…

View More మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ.. మేజిక్ మిస్సయింది

ఊహించని విధంగా వేడెక్కిన ‘దసరా’

దసరా బరిలో ముందుగా రామ్ పోతినేని సినిమాను ప్రకటించారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ లో రవితేజ కూడా దసరాకు వస్తున్నట్టు…

View More ఊహించని విధంగా వేడెక్కిన ‘దసరా’

బాలీవుడ్ లో విలువల్లేవ్.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

ఒక్క హిందీ ఆఫర్ వస్తే చాలు సౌత్ సినిమాను చిన్నచూపు చూసే హీరోయిన్లు చాలామంది. సౌత్ మేకర్స్ కు సినిమాలు తీయడం రాదని, ఎంత సేపు బొడ్డుపై ఆపిల్స్ పెట్టడమే పని అంటూ ఆమధ్య…

View More బాలీవుడ్ లో విలువల్లేవ్.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

ట్ర‌యాంగిల్ ల‌వ్‌కి క‌నెక్ట్ కాని యూత్‌

సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్రేమ క‌థ‌లున్నాయి. ప్రేమ‌తో పాటు ముక్కోణ‌పు ప్రేమ కూడా వుంది. అన్ని భాష‌ల్లో కొన్ని వంద‌ల సినిమాలు వ‌చ్చాయి. అందులో సూప‌ర్‌హిట్స్, ప్లాప్స్ వున్నాయి. స‌రిగా ప్లే చేస్తే ఈ…

View More ట్ర‌యాంగిల్ ల‌వ్‌కి క‌నెక్ట్ కాని యూత్‌

పాత కథలు..కొత్త బ్యాక్ డ్రాప్ లు

టాలీవుడ్ కు ఓ కొత్త రూట్ దొరికింది. కథలు వండడం అంటే మన పెద్ద దర్శకులకు బద్దకం. లేదా క్రియేటివిటీ బ్లాక్. ఓ స్టేజ్ కు వెళ్లిపోయాక ఇక కథలు కరువైపోతాయి. అక్కడి నుంచి…

View More పాత కథలు..కొత్త బ్యాక్ డ్రాప్ లు

నాని కూడా టాప్ లీగ్ లోకి?

ఒకప్పుడు టాప్ హీరో సినిమా అంటే ఖర్చు 50 నుంచి 70 కోట్లు. మిడ్ రేంజ్ హీరో అంటే ముఫై నుంచి యాభై కోట్లు. చిన్న హీరో అంటే పది నుంచి ఇరవై కోట్లు.…

View More నాని కూడా టాప్ లీగ్ లోకి?

జేమ్స్ బాండ్ లొకేషన్ లో ప్రభాస్

మాటెరా.. ఇటలీకి చెందిన ఓ పురాతన నగరం. పెద్ద రాళ్లు, కొండలు, గుహలతో సహజమైన తెలుపు రంగులో కనువిందు చేసే సిటీ ఇది. ఇక్కడే జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై'…

View More జేమ్స్ బాండ్ లొకేషన్ లో ప్రభాస్

రవితేజను చెడామడా తిట్టేసిన సుశాంత్

రావణాసుర మేటర్ ఇది. ఈ సినిమాలో ఓ సీన్ లో రవితేజపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడట సుశాంత్. అది కేవలం యాక్టింగ్ మాత్రం కాదంటున్నాడు. రవితేజ ఇచ్చిన ప్రోత్సాహంతో దాదాపు అరిచినంత…

View More రవితేజను చెడామడా తిట్టేసిన సుశాంత్

ఎట్టకేలకు పవన్ దర్శకుడికి మరో అవకాశం

అప్పుడెప్పుడో వచ్చింది భీమ్లానాయక్ సినిమా. అప్పట్నుంచి మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు ఆ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర. ఆ సినిమా టైమ్ లో సాగర్ చంద్ర కంటే, త్రివిక్రమ్ కు ఎక్కువ పేరు రావడం..…

View More ఎట్టకేలకు పవన్ దర్శకుడికి మరో అవకాశం

ఆదిపురుష్ కు రెండో ఎదురుదెబ్బ

టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఆదిపురుష్ పై విమర్శలు చెలరేగాయి. హనుమంతుడికి ఇచ్చిన దుస్తులు, రావణాసురుడికి ఇచ్చిన వాహనంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో ఆ గ్రాఫిక్స్ మార్చేందుకు, విడుదలను వాయిదా వేసింది యూనిట్. అలా…

View More ఆదిపురుష్ కు రెండో ఎదురుదెబ్బ

బాలయ్య-అనిల్ రావిపూడి..అక్టోబర్ 21 ?

మే నుంచి అక్టోబర్ వరకు సినిమాల విడుదల డేట్ లు బ్లాక్ అయిపోతున్నాయి. దసరా టైమ్ లో విడుదలకు ఇప్టటికే రామ్-బోయపాటి సినిమా డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ టైమ్ లో వస్తుందనుకున్న బాలయ్య-అనిల్…

View More బాలయ్య-అనిల్ రావిపూడి..అక్టోబర్ 21 ?

పిఎస్ 2..ట్రయిలర్..చూసారా?

పిఎస్ వన్ ఓ సర్ప్రయిజ్ ప్యాకేజ్. మన తెలుగు జనాలకు చోళులు..పల్లవుల గురించి అంతగా తెలియదు. చూసిన వాళ్లు చూసారు..చూడని వాళ్లు చూడలేదు. కానీ సినిమా మీద ఓ ఆసక్తి అయితే కొంత జనరేట్…

View More పిఎస్ 2..ట్రయిలర్..చూసారా?

ఇటు డేటింగ్ రూమర్స్.. అటు నిశ్చితార్థంపై పుకార్లు

హీరోయిన్ పరిణీతి చోప్రాపై మొన్ననే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తోందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి ఇద్దరు కలిసి బయటకొస్తున్న వీడియోతో ఈ…

View More ఇటు డేటింగ్ రూమర్స్.. అటు నిశ్చితార్థంపై పుకార్లు

పెళ్లి, విడాకులపై సమంత కామెంట్స్‌!

యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శాకుంతలం సినిమా ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న స‌మంత పెళ్లి, విడాకుల‌పై…

View More పెళ్లి, విడాకులపై సమంత కామెంట్స్‌!

మాస్ మీటర్ ఓకే.. మాస్ పల్స్ సంగతేంటి?

కొత్తగా వచ్చాడు, కొత్తదనం చూపించాడు. డిఫరెంట్ గా వెళ్తున్నాడని అనిపించుకున్నాడు. అలా వెళ్తూ, వెళ్తూ మాస్ రూటులోకి వచ్చేశాడు కిరణ్ అబ్బవరం. గడిచిన 2 సినిమాల నుంచే ఆ దిశగా అడుగులు వేసిన ఈ…

View More మాస్ మీటర్ ఓకే.. మాస్ పల్స్ సంగతేంటి?

శాకుంతలం వాయిదా పడ్డానికి అతడొక్కడే కారణం

శాకుంతలం సినిమా వాయిదాపడి, ఏప్రిల్ 14కు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా వాయిదా పడినప్పుడు రకరకాల కథనాలు తెరపైకొచ్చాయి. సమంతకు ఆరోగ్యం బాగాలేదని కొంతమంది, సినిమా గ్రాఫిక్స్ పూర్తవ్వలేదని మరికొంతమంది,…

View More శాకుంతలం వాయిదా పడ్డానికి అతడొక్కడే కారణం

పాన్ ఇండియా ప్లానింగ్ అంటే ఇదేనా నానీ..!

పాన్ ఇండియాలో సినిమాను రిలీజ్ చేయడం సమస్య కాదు. ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తే ఓ పనైపోతుంది. అలా కూడా కుదరని పక్షంలో అగ్రిమెంట్ చేసుకొని ఓన్ రిలీజ్ కు కూడా వెళ్లిపోవచ్చు. కానీ…

View More పాన్ ఇండియా ప్లానింగ్ అంటే ఇదేనా నానీ..!

‘నాగ చైతన్య-శోభిత’ వైరల్ పిక్!

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఈ మధ్య త‌రుచు వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ‌తంలో వీరు ఇరువురు క‌లిసి హాలిడేకి…

View More ‘నాగ చైతన్య-శోభిత’ వైరల్ పిక్!

కొత్త వివాదంలో తాప్సీ.. కేసు నమోదు!

హీరోయిన్ తాప్సీపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్ లోని ఛ‌త్రిపుర పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షో లో తాప్సీ తన మెడలో లక్ష్మీ దేవి లాకెట్ ను…

View More కొత్త వివాదంలో తాప్సీ.. కేసు నమోదు!

తారల్ని తాకుతున్న సినీతారల పారితోషకాలు

సినిమా నటుల రెమ్యునరేషన్స్ చుక్కల్ని తాకుతున్నాయి. ప్రతి సినిమాకి ఎన్ని కోట్లు మార్కెట్ పెరిగింది అనే లెక్కల్లోనే హీరోలున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. బాహుబలీయమైన హిట్టు కొట్టడం వల్ల ప్రభాస్ రేంజ్ అమాంతం…

View More తారల్ని తాకుతున్న సినీతారల పారితోషకాలు

మెగా ముసుగులో బన్నీ-చరణ్ గుద్దులాట

అల్లు అర్జున్ ఎప్పుడూ అంతే. తనకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఉండేలా చూసుకుంటాడు. స్పందించే విషయంలో తరతమబేధాలు బాగా ఫాలో అవుతాడు. అయితే ఇవన్నీ కాంపౌండ్ ఆవల మాత్రమే. మెగా కాంపౌండ్ వరకు వచ్చేసరికి మాత్రం…

View More మెగా ముసుగులో బన్నీ-చరణ్ గుద్దులాట

రావణాసుర..పక్కా థ్రిల్లర్ అన్న మాట

రవితేజ‌ లేటెస్ట్ సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇప్పటి వరకు సస్సెన్స్ నే. అసలు రవితేజ‌ హీరోనా? విలన్ నా? సుశాంత్ సంగతేమిటి? అసలు…

View More రావణాసుర..పక్కా థ్రిల్లర్ అన్న మాట

హైదరాబాద్ దాటి వెళ్లబోతున్న పవన్!

హరిహర వీరమల్లు సినిమా హైదరాబాద్ లో జరుగుతోంది. వినోదాయశితం రీమేక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే. త్వరలోనే మొదలుకాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కోసం కూడా హైదరాబాద్ లోనే సెట్ వేస్తున్నారు. ఇలా…

View More హైదరాబాద్ దాటి వెళ్లబోతున్న పవన్!

వేణుస్వామితో నిధి అగ‌ర్వాల్ పూజ‌లు!

టాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ పాపుల‌రైన వేణుస్వామి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా వేణుస్వామితో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ త‌న ఇంట్లో పూజ‌లు, యాగం చేయించిన వీడియో వైర‌ల్ అవుతోంది. సినిమా…

View More వేణుస్వామితో నిధి అగ‌ర్వాల్ పూజ‌లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ బాగుంది కానీ..!

శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పై ఓ మోస్తరుగా విమర్శలు చెలరేగాయి. ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందని…

View More రామ్ చరణ్ ఫస్ట్ లుక్ బాగుంది కానీ..!

థమన్-మహేష్-వివాదం మొదటికి!

సర్కారు వారి పాట సినిమాకు థమన్ అందించిన వర్క్ కు ఇటు సూపర్ స్టార్ మహేష్ అటు ఆయన అభిమానులు విపరీతంగా ఫీల్ అయ్యారు. అదిగో అక్కడ స్టార్ట్ అయింది. తన సినిమాకు థమన్…

View More థమన్-మహేష్-వివాదం మొదటికి!

రంగమార్తాండ – మొత్తం వాషవుట్

జ‌నాల అభిరుచి మారిపోతున్న వేళ వారికి మంచి సినిమా చూపించాలన్న తాపత్రయం అంతగా పనికిరాదేమో? లేదా అలా మంచి సినిమా తీస్తే దానికి సుగర్ కోట్ కూడా కావాలేమో? ఈ మద్య విడుదులైన రెండు…

View More రంగమార్తాండ – మొత్తం వాషవుట్