బాలయ్యకు పనికిరానిది రామ్ కు

నిన్న మొన్నటి వరకు మే..జూన్..జూలై,..ఆగస్ట్ వరకు విడుదల డేట్ లు లాక్ చేయడం జ‌రిగిపోయింది. ఇప్పుడు అక్టోబర్ అంటే దసరా సీజ‌న్ పని మొదలైంది. ఆగస్ట్ లో వద్దాం అనుకున్నా డేట్ సెట్ కాక…

View More బాలయ్యకు పనికిరానిది రామ్ కు

విలన్ వ్యవహారంపై పవన్ ఆగ్రహం?

మంత్రి మల్లారెడ్డి వున్నట్లుండి నిన్నటికి నిన్న ఓ బాంబ్ పేల్చారు. దర్శకుడు హరీష్ శంకర్ వచ్చి తనను పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని కోరారని ఆయన వెల్లడించారు. గంటర్నర బతిమాలినా తను…

View More విలన్ వ్యవహారంపై పవన్ ఆగ్రహం?

నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే: ఎంపీ రవి కిషన్

కాస్టింగ్ కౌచ్.. సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. అయితే, లేడీ ఆర్టిస్టులు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవారు.…

View More నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే: ఎంపీ రవి కిషన్

కీర్తిసురేష్ కు బాలీవుడ్ ఆఫర్లు ఎందుకు రావు?

సౌత్ లో ఏమాత్రం క్రేజ్ వచ్చినా, వెంటనే బాలీవుడ్ తలుపు తడుతుంటారు హీరోయిన్లు. ఈ విషయంలో బాలీ మేకర్స్ కూడా ముందున్నారు. సౌత్ నుంచి కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకోవడానికి వాళ్లు కూడా…

View More కీర్తిసురేష్ కు బాలీవుడ్ ఆఫర్లు ఎందుకు రావు?

ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చేసిన ‘ఖర్చు’ ఇది

ఆస్కార్ అవార్డు కోసం యూనిట్ ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ ఆమధ్య దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ 80 కోట్లు తనకిస్తే, 10 సినిమాలు తీస్తానని అన్నారు.…

View More ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చేసిన ‘ఖర్చు’ ఇది

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే

ఈరోజు ఉదయం గేమ్ ఛేంజర్ టైటిల్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అతడి లుక్…

View More గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే

అర్థరాత్రి సెట్స్ పైకొచ్చిన తారక్ సినిమా

ఎన్టీఆర్-కొరటాల సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రాత్రి ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. తారక్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ తీశారు. Advertisement…

View More అర్థరాత్రి సెట్స్ పైకొచ్చిన తారక్ సినిమా

సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత!

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఇన్నోసెంట్ క‌న్నుమూశారు. క‌రోనా ఇన్పెక్ష‌న్, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో మార్చి 3న కొచ్చిలోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. నిన్న రాత్రి 10.30 గంట‌ల‌కు…

View More సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత!

మీడియాపై జ‌ర్నలిస్ట్ దాడి

మీడియాపై విమర్శలు అనేవి ఎప్పుడూ వుంటూనే వుంటాయి. అన్ని రంగాల్లో విలువల క్షీణత అన్నది అనివార్యమైంతో, మీడియా కూడా దానికి అతీతం కాలేదు. తరచు ఏదో ఒక సినిమాలోనో, మరే మాధ్యమంలోనో మీడియాకు అక్కడక్కడ…

View More మీడియాపై జ‌ర్నలిస్ట్ దాడి

సర్కారోడు..సిఇఓ..ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్

రామ్ చరణ్..శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు రాబోతోంది. ఈ సినిమాకు అన్నింటికన్నా ముందుగా సర్కారోడు అన్న టైటిల్ వినిపించింది. అయితే పాన్ ఇండియా…

View More సర్కారోడు..సిఇఓ..ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్

తేదేపా గాలి తీసిన ఆర్కే

ఆంధ్రజ్యోతి ఆర్కే భలే చిత్రమైన వారు. ఎప్పుడు ఎలా అక్షరాలు కుమ్మరిస్తారో ఆయనకే తెలియదేమో? జ‌గన్ ఫుల్ స్వింగ్ లో వున్నపుడు అతన్ని, అతని చర్యలను తూర్పారపడుతూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో…

View More తేదేపా గాలి తీసిన ఆర్కే

సంక్రాంతి పండగే..పండగ

అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటాడు శ్రీశ్రీ ఓ కవితలో. 2024 సంక్రాంంతి అలాగే వుండబోతోంది. అటు చూస్తే ప్రాజెక్ట్ కె..ఇటు చూస్తే మహేష్-త్రివిక్రమ్.  Advertisement రెండు మాంచి సినిమాలు…

View More సంక్రాంతి పండగే..పండగ

నిన్న వెంకటేష్.. రేపు బాలకృష్ణ

ఇది ఓటీటీ మేటర్. ఆల్రెడీ వెంకటేష్ ఓటీటీలోకి వచ్చేశారు. రానానాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. దానిపై దారుణంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ హీరో వెంకీని పాడుచేశారంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే…

View More నిన్న వెంకటేష్.. రేపు బాలకృష్ణ

‘నాటు నాటు’ అసలు ట్యూన్ అది కాదంట

నాటు..నాటు.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటకు ఏకంగా ఆస్కార్ వచ్చింది. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సంయుక్తంగా ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. Advertisement…

View More ‘నాటు నాటు’ అసలు ట్యూన్ అది కాదంట

మళ్లీ పూజా-శ్రీలీల నే అంటే..!

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పూజా హెగ్డే-శ్రీలీల. మళ్లీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పూజా-శ్రీలీలే అంటే..? ఇప్పుడు అదే ఆలోచన హీరోయిన్ పూజా కు కూడా అని తెలుస్తోంది.…

View More మళ్లీ పూజా-శ్రీలీల నే అంటే..!

మరోసారి లాయరమ్మగా మారిన హీరోయిన్

మహిళా లాయర్ పాత్రలు చాలామంది పోషించారు. కానీ కామెడీ లాయర్ పాత్ర అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫరియా అబ్దుల్లానే. జాతిరత్నాలు సినిమాలో ఆమె పోషించిన లాయర్ పాత్ర అద్భుతంగా పేలింది. కోర్టులో “ఇచ్చేయండి సర్..…

View More మరోసారి లాయరమ్మగా మారిన హీరోయిన్

ఆత్మహత్య చేసుకున్న యువ నటి ఆకాంక్ష దూబే!

చిత్ర‌పరిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. భోజ్ పురి ఇండ‌స్ట్రీకి చెందిన యువనటి నటి ఆకాంక్ష దూబే ఉత్తరప్రదేశ్‌లోని వార‌ణాసిలోని ఓ హోట‌ల్ లో ఉరేసుకుని అత్మ‌హ‌త్మ చేసుకుంది. శనివారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన…

View More ఆత్మహత్య చేసుకున్న యువ నటి ఆకాంక్ష దూబే!

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య‌!

సినిమాలు, టాక్ షోలు, అప్పుడ‌ప్పుడు రాజ‌కీయ‌లు, కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ చేస్తున్నా నంద‌మూరి బాలకృష్ణ మ‌రో కొత్త అవ‌తారం ఎత్తేందుకు సిద్ధ‌మాయ్యారు. తాజాగా క్రికెట్ కామెంటేట‌ర్ గా అవ‌తారం ఎత్తేందుకు బాల‌య్య సిద్ధ‌మాయ్యారు. Advertisement…

View More ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య‌!

జూనియర్ జాతిరత్నాలు..మేమ్ ఫేమస్

తెలంగాణ టౌన్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు అల్లరి చిల్లరి కుర్రాళ్ల కథ ను జాతిరత్నాలు గా మార్చి హిట్ కొట్టాడు అనుదీప్. ఇప్పుడు మళ్లీ అలాంటి సరదా సంగతులు గుర్తు చేస్తోంది ఈ…

View More జూనియర్ జాతిరత్నాలు..మేమ్ ఫేమస్

అమరావతి టైటిల్ అయితే…

అమరావతికి అటు ఇటు అన్నదే టైటిల్ అయి వుంటే ఉగాదికి గ్లింప్స్ వచ్చేసి వుండేది. గ్లింప్స్ తయారీకి ముందు ఈ టైటిల్ తో నిర్మాత, హీరో ఇద్దరూ హ్యాపీనే. గుంటూరు హీరో..హైదరాబాద్ హీరోయిన్ ల…

View More అమరావతి టైటిల్ అయితే…

గుండెపోటుతో డైరెక్టర్ మృతి!

కన్నడ సినీ రంగంలో విషాదం నెల‌కొంది. కన్నడ చిత్ర దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు త‌న‌ ఆఫీసులో గుండెపోటుకు గురికావ‌డంతో సిబ్బంది ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  …

View More గుండెపోటుతో డైరెక్టర్ మృతి!

ఆల్ సెట్.. ఇకపై నెలకో పెద్ద సినిమా

టాలీవుడ్ లో అప్పుడే ఓ త్రైమాసికం ముగిసింది. ఈ 3 నెలల్లో సినిమా ఫలితాలేంటో కూడా చూశాం. మరి రాబోయే నెలల్లో టాలీవుడ్ పరిస్థితేంటి? గతేడాదిలా ఈసారి ఎలాంటి బాక్సాఫీస్ క్లాష్ లు లేవు,…

View More ఆల్ సెట్.. ఇకపై నెలకో పెద్ద సినిమా

మూడేళ్ల నుంచి భయంతో పోరాటం – సమంత

ఈమధ్య కాలంలో చాలా అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది సమంత. వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాన్ని బయటపెట్టింది. ఏ విషయమైతే మనల్ని భయపెడుతుందో, ముందుగా ఆ అంశాన్ని ఎదుర్కోవాలని చెబుతోంది సమంత. శాకుంతలం…

View More మూడేళ్ల నుంచి భయంతో పోరాటం – సమంత

మీనాకు ఆ హీరోతో రెండో పెళ్లి: తమిళ నటుడు

నటి మీనా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా ఆమె వాడిని ఖండిస్తూ వ‌స్తున్నప్ప‌టికి.. ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు.…

View More మీనాకు ఆ హీరోతో రెండో పెళ్లి: తమిళ నటుడు

విష్ణుపై ప‌రోక్షంగా మ‌నోజ్ ఘాటు పోస్టులు!

మంచు సోద‌రులు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య ఇంత‌కాలం అంత‌ర్గ‌తంగా సాగుతున్న గొడ‌వ‌లు ఒక్క‌సారిగా రోడ్డున ప‌డ్డాయి. తమ బంధువు, కుటుంబ స‌న్నిహితుడిపై మంచు విష్ణు దాడికి సంబంధించి వీడియోను మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో షేర్…

View More విష్ణుపై ప‌రోక్షంగా మ‌నోజ్ ఘాటు పోస్టులు!

బాలీవుడ్ న‌టి ఇంట విషాదం!

చోటీ సర్దార్నీ ఫేమ్ నీలు కోహ్లీ భర్త హర్మిందర్ సింగ్ కోహ్లీ బాత్రూంలో జారిపడి మరణించాడు. హర్మిందర్ సింగ్ కోహ్లి నిన్న మధ్యాహ్నం గురుద్వారా వెళ్లి.. తిరిగి వచ్చిన తర్వాత.. బాత్రూమ్‌కు వెళ్లాడని ఎంత‌సేప‌టికి…

View More బాలీవుడ్ న‌టి ఇంట విషాదం!

ఓ మహాప్రస్థానం.. తిరుగులేని చరిత్రకు ఏడాది

బహుశా.. ఆలోచన మొలకెత్తినప్పుడు ఇది ఈ స్థాయికి చేరుకుంటుందని విజయేంద్రప్రసాద్, రాజమౌళి అనుకొని ఉండరు. బహుశా.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు, ఇది ఇంత పెద్ద మూవీ అవుతుందని చరణ్-తారక్ ఊహించి ఉండరు. బహుశా..…

View More ఓ మహాప్రస్థానం.. తిరుగులేని చరిత్రకు ఏడాది