కేజీఎఫ్ ఎఫెక్ట్.. ఆ హీరోయిన్ పై టాలీవుడ్ ఆరాలు!

కేజీఎఫ్ ఛాప్టర్-1 హిట్టయినప్పుడు ఆమెపై పెద్దగా ఫోకస్ లేదు. కానీ ఛాప్టర్-2 అంతకుమించి హిట్ అవ్వడంతో, ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై ఆరాలు పెరిగాయి. కుదిరితే ఆమెను తమ సినిమాలోకి తీసుకునేందుకు…

View More కేజీఎఫ్ ఎఫెక్ట్.. ఆ హీరోయిన్ పై టాలీవుడ్ ఆరాలు!

నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న అక్కడ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం…

View More నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

మహేష్ బాబు సినిమాపై మరో గాసిప్

మహేష్ బాబు సినిమాపై గాసిప్స్ కొత్తేం కాదు. ఓసారి సినిమా ఆగిపోయిందంటారు, మరోసారి సినిమాలో హీరోయిన్ మారిందంటారు. ఇంకోసారి సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందంటారు. ఇప్పుడు మరో గాసిప్ పుట్టుకొచ్చింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ…

View More మహేష్ బాబు సినిమాపై మరో గాసిప్

రీషూట్ తప్పు కాదు కానీ…

రీ షూట్ చేస్తే తప్పేంటీ…బెటర్ మెంట్ నే కదా అన్నది దర్శకుడు కొరటాల పాయింట్. నిజమే..కరెక్టే . కానీ అలాంటివేం చేయలేదు అని చెప్పడమే అనుమానంగా వుంది.  Advertisement ఎందుకంటే కోవిడ్ కారణంగా వాయిదా…

View More రీషూట్ తప్పు కాదు కానీ…

‘చిరు’-చరణ్ ల పాటొచ్చింది

ఎప్పుడో మగధీరలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓ పాటలో తళుక్కున మెరిసారు. ఆ తరువాత మరోసారి బ్రూస్ లీ లో ఇద్దరూ కలిసి ఓ ఫ్రేమ్ లో జిగేల్ మన్నారు. కానీ చిరు..చరణ్ కలిసి…

View More ‘చిరు’-చరణ్ ల పాటొచ్చింది

మిస్ ఇండియా పోటీలకు రాజశేఖర్ కూతురు

అందాల పోటీల్లో క్లిక్ అయిన తర్వాత చాలామంది ముద్దుగుమ్మలు ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఆల్రెడీ సినిమాల్లో నటించిన తర్వాత అందాల పోటీలకు వెళ్తోంది ఓ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో…

View More మిస్ ఇండియా పోటీలకు రాజశేఖర్ కూతురు

ఆల్ ఈజ్ వెల్.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

“ఎన్టీఆర్-కొరటాల సినిమా రావడం లేదంట. ఎన్టీఆర్ రెండో ఆలోచనలో ఉన్నాడట.” కొన్ని రోజులుగా ఓ సెక్షన్ మీడియాలో షికారు చేస్తున్న ఈ పుకారుకు చెక్ పడింది. స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ అంశంపై…

View More ఆల్ ఈజ్ వెల్.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

సర్కారువారిపాట – రేట్లు కావలెను

తెలంగాణ, ఆంధ్రలో సినిమాలకు కలిసి వచ్చిన అంశం రేట్లు. తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి సినిమాకు రేట్లు తెచ్చుకోగలుగుతున్నారు. కేజిఎఫ్ 2 లాంటి డబ్బింగ్ సినిమాకు కూడా రేట్లు తెచ్చుకున్నారు.  Advertisement…

View More సర్కారువారిపాట – రేట్లు కావలెను

బాలీవుడ్ ప్రేమ‌ల స‌క్సెస్ రేటు పెరిగింది!

సినిమా తారల‌కు సంబంధించిన ప్ర‌తీదీ విశేష‌మే. సినిమాల వ‌ల్ల వారిపై క‌లిగే ఆస‌క్తి ఫ‌లితంగా వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై అంద‌రి చూపూ ప‌డుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనికి దేశం, కాలం రెండూ అతీతం…

View More బాలీవుడ్ ప్రేమ‌ల స‌క్సెస్ రేటు పెరిగింది!

మెగాస్టార్ కు సమంత..నయన్ పోటీ

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు వున్నపుడు చిన్న సినిమాలు వెనక్కు తగ్గుతాయి. డబ్బింగ్ సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా మెగాస్టార్ సినిమా మీదకే వస్తోంది.  Advertisement కొరటాల డైరక్షన్…చిరు..చరణ్..పూజా…

View More మెగాస్టార్ కు సమంత..నయన్ పోటీ

ఖుషి టైటిల్ తో శివనిర్వాణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరచిపోలేని సినిమా ఖుషి. అందులో పవన్ నటన కానీ, ఆ సినిమా లెవెల్ కానీ ఓ రేంజ్ లో అలరిస్తాయి. అలాంటి టైటిల్ ను మళ్లీ వాడాలని…

View More ఖుషి టైటిల్ తో శివనిర్వాణ

కేజీఎఫ్ 2 త‌ర్వాత‌.. RRR విడుద‌ల‌య్యుంటే పరిస్థితేంటి?

క‌లెక్ష‌న్ల రికార్డుల సంగ‌తెలా ఉన్నా.. ప్రేక్ష‌కుడిని క‌ట్టిప‌డేయ‌మే సినిమా విజ‌యంలో కీల‌కం అనుకుంటే, ఈ విష‌యంలో ఆర్ఆర్ఆర్ అనుకున్నంత, ఊహించినంత‌, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేద‌నేది స్ప‌ష్టం అవుతున్న అంశం.  Advertisement భారీ బ‌డ్జెట్లు, రెండేళ్ల‌కు…

View More కేజీఎఫ్ 2 త‌ర్వాత‌.. RRR విడుద‌ల‌య్యుంటే పరిస్థితేంటి?

ఇంతకీ ప్రభాస్ ఎక్కడున్నాడు..?

రాధేశ్యామ్ రిలీజైన వెంటనే ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు. అప్పటికే గాయంతో బాధపడుతున్న ఆయన అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు ఇండియా తిరిగొచ్చాడు. హైదరాబాద్ లోనే ఇంట్లో నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు.…

View More ఇంతకీ ప్రభాస్ ఎక్కడున్నాడు..?

ఆర్ఆర్ఆర్..కెజిఎఫ్…రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్

ఏ వ్యాపారంలో అయినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది కీలకం. ఎంత పెట్టుబడి పెట్టాం. ఎంత లాభం వచ్చింది అన్నది ముఖ్యం. రూపాయి పెడితే పది రూపాయలు రావడం వేరు, తొమ్మిది రూపాయలు…

View More ఆర్ఆర్ఆర్..కెజిఎఫ్…రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్

చికుబుక్ రైలే… అదిరెను దీని స్ట‌యిలే!

1853 ఏప్రిల్ 16 మ‌న‌దేశంలో ఒక అద్భుతం జ‌రిగింది. మొద‌టిసారిగా 400 మంది ప్ర‌యాణీకుల‌తో బొంబాయిలో ఒక రైలు క‌దిలింది. అది మ‌న జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెన‌వేసుకుపోయింది. Advertisement ఇండియ‌న్ స్క్రీన్‌పై…

View More చికుబుక్ రైలే… అదిరెను దీని స్ట‌యిలే!

ఆర్ఆర్ఆర్ అలా…కేజిఎఫ్ ఇలా

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిని వున్నా అన్నీ అందుతాయి. సినిమా 'మనవాళ్లదైతే' ఎక్కడలేని ఫిగర్లు పుట్టుకువస్తాయి. నిన్నటి ఫిగర్లు ఈ రోజు చెప్పడం కాదు, రేపటి ఫిగర్లు కూడా ఈ రోజే వేసేస్తారు. పైగా రేపు…

View More ఆర్ఆర్ఆర్ అలా…కేజిఎఫ్ ఇలా

మెగాస్టార్…ఓల్డ్ స్టయిల్

తరం మారుతోంది. అభిరుచులు మారుతున్నాయి. ఇప్పటికీ ఇంకా డ్రామానే పట్టుకువేలాడితే చూసే జనం తగ్గిపోతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇంకా ఆ డ్రామానే ది బెస్ట్ అనుకుంటున్నట్లుంది. సినిమాలో డ్రామా సంగతి అలా…

View More మెగాస్టార్…ఓల్డ్ స్టయిల్

పెళ్లి మేటర్ బయటపెట్టిన మరో హీరోయిన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. కత్రినాకైఫ్, అలియాభట్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో పాటు.. సౌత్ నుంచి కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లు గడిచిన 2-3 ఏళ్లలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి…

View More పెళ్లి మేటర్ బయటపెట్టిన మరో హీరోయిన్

‘సర్కారు’ రొమాన్స్..అదుర్స్!

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. రెండేళ్ల కరోనా గ్యాప్ తరువాత రాబోతున్న సినిమా. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా వున్నాయి. బజ్…

View More ‘సర్కారు’ రొమాన్స్..అదుర్స్!

రవితేజపై ఎందుకింత ఖర్చు పెడుతున్నారు?

రవితేజ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం 7 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారట. రవితేజ సినిమాకు 7 కోట్ల రూపాయల సెట్ అంటే…

View More రవితేజపై ఎందుకింత ఖర్చు పెడుతున్నారు?

రాజశేఖర్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

రిలీజ్ డేట్ చెప్పారు, ప్రచారం స్టార్ట్ చేశారు, వాయిదా వేశారు. మళ్లీ రిలీజ్ డేట్ చెప్పారు, ప్రచారం షురూ చేశారు, మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. ఇలా విడుదలతో దాగుడుమూతలు ఆడుతున్న శేఖర్ సినిమాకు…

View More రాజశేఖర్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

బొత్సకు చుట్టుకుంటున్న బండ్ల ట్వీట్ లు

ఉరిమి..ఉరిమి..దేనిమీదో పడినట్లుంది…బండ్ల ట్వీట్ ల వ్యవహారం. ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది బండ్ల గణేష్ ఒక్కసారిగా విజయసాయిరెడ్డి మీద విరుచుకు పడ్డారు. గత రెండున్నరేళ్లుగా విజయసాయి రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అలాగే వున్నారు.…

View More బొత్సకు చుట్టుకుంటున్న బండ్ల ట్వీట్ లు

అందరికీ చెరొకటి.. ప్రభాస్ కు మాత్రం మూడు

ఇదేదో రికార్డుల లెక్క అనుకోవద్దు. ఇది చలాన్ల లెక్క. ఈమధ్య హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కార్లపై గట్టి నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి, అక్కడికక్కడే…

View More అందరికీ చెరొకటి.. ప్రభాస్ కు మాత్రం మూడు

జయమ్మ..జయమ్మ..సుమమ్మా

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల చాన్నాళ్ల తరువాత పెద్ద తెరపై నటించిన సినిమా జయమ్మ పంచాయతీ. మే 6న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ మొత్తం…

View More జయమ్మ..జయమ్మ..సుమమ్మా

కొత్త సినిమా ఓపెన్ అయింది.. శ్రీలీల వచ్చేసింది

ఓ కొత్త సినిమా లాంఛ్ అయితే చాలు, శ్రీలీల పేరు తెరపైకి వచ్చేస్తోంది. కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న ఈ…

View More కొత్త సినిమా ఓపెన్ అయింది.. శ్రీలీల వచ్చేసింది

సూపర్ స్టార్ కృష్ణ ముఖానికి ఏమైంది?

నిన్నంతా ఇదే హాట్ టాపిక్. ఓ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో కృష్ణ పాల్గొన్నారు. ఆయనకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు చూసిన కృష్ణ అభిమానులు షాక్ అయ్యారు. సూపర్ స్టార్ మొహం…

View More సూపర్ స్టార్ కృష్ణ ముఖానికి ఏమైంది?

సుక్కు..ఆకస్మిక అమెరికా ప్రయాణం

దర్శకుడు సుకుమార్ ఆకస్మికంగా అమెరికా ప్రయాణమై వెళ్లిపోయారు. అదేం పెద్ద విషయం. పని వుండి వెళ్లి వుంటారు. అని అనేయడం సులువే. కానీ ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని హుటాహుటిన వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి…

View More సుక్కు..ఆకస్మిక అమెరికా ప్రయాణం