ఎన్నికలకు దూరమైన హీరో

తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్-డీఎంకే కూటమితో చేతులు కలిపారు కమల్. ఈరోజు ఎన్నికలపై విస్పష్ట ప్రకటన చేశారు. ‘‘నేను, నా పార్టీ (మక్కల్ నీది మయ్యమ్‌) ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.…

View More ఎన్నికలకు దూరమైన హీరో

మొదటి రోజు మెరిసిన విశ్వక్ సినిమా

ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది గామి సినిమా. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. నిన్న రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.9.07…

View More మొదటి రోజు మెరిసిన విశ్వక్ సినిమా

అంత నవ్వు ఎక్కడ వచ్చిందబ్బా..!

విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం కామన్. అలా చెప్పుకోవాలి కూడా. కానీ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, రిజల్ట్ ఏంటనేది తెలిసిన తర్వాత కూడా గొప్పగా చెబితే కామెడీగా ఉంటుంది. భీమా…

View More అంత నవ్వు ఎక్కడ వచ్చిందబ్బా..!

బిచ్చగాడు లుక్.. టైటిల్ మాత్రం కుబేర

ఇది నిజంగా బిగ్ సర్ ప్రైజ్. కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ధనుష్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అలానే ఊహించారంతా. కానీ ఊహించని షాకిచ్చాడు శేఖర్ కమ్ముల. తన…

View More బిచ్చగాడు లుక్.. టైటిల్ మాత్రం కుబేర

ఈసారి ఏకంగా సినిమాలోనే బాలయ్య బ్రాండ్ మందు

నిజజీవితంలో బాలయ్య మద్యం సేవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. తన బ్రాండ్ ఏంటో కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. తను నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన గెస్టులందర్నీ వాళ్ల బ్రాండ్ ఏంటని కూడా అడిగేవారు. అంతెందుకు,…

View More ఈసారి ఏకంగా సినిమాలోనే బాలయ్య బ్రాండ్ మందు

కల్కిలో కూడా కాశీ

శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ఓ అప్ డేట్ ఇవ్వడానికి ఓ ప్రధానమైన కారణం ఉంది. ఈ సినిమాలో కాశీ ప్రస్తావన ఉంది. తాజాగా విడుదల చేసిన అప్ డేట్ లో ఈ…

View More కల్కిలో కూడా కాశీ

నాగ సాధువుగా మారిన మిల్కీ బ్యూటీ

హీరోయిన్ తమన్న నాగసాధువుగా మారింది. కాషాయం కట్టింది. ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంది. మరో చేతితో శివ దండెం పట్టుకుంది. తన్మయత్వంలో ఊగిపోతూ కాశీ ఘాట్స్ లో నడుస్తోంది. ఆమె కొత్త సినిమాలో ఫస్ట్…

View More నాగ సాధువుగా మారిన మిల్కీ బ్యూటీ

అంబానీ పెళ్లిలో డాన్స్.. ఒక్కో హీరోది ఒక్కో మాట

కుబేరుడు ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకల్లో ఖాన్ హీరోలు డాన్స్ చేశారు. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి చేసిన డాన్స్, ఆ క్షణంలో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కానీ…

View More అంబానీ పెళ్లిలో డాన్స్.. ఒక్కో హీరోది ఒక్కో మాట

మీరా చోప్రా పెళ్లాడబోయేది ఇతడ్నే..!

కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో సీక్రెట్ డేటింగ్ చేస్తోంది మీరా చోప్రా. అతడికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ముంబయిలో బిజినెస్ మేన్. ఈ నెల్లోనే అతడ్ని పెళ్లాడబోతోంది ఈ హీరోయిన్. ఇప్పుడు అతడి…

View More మీరా చోప్రా పెళ్లాడబోయేది ఇతడ్నే..!

థియేటర్లలో సినిమా.. ఓటీటీలో వెబ్ సిరీస్

వర్మ ఏం చేసినా అంతా వెరైటీ. వ్యూహం సినిమాను తీసిన ఈ దర్శకుడు.. ఆ సినిమా అన్-కట్ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఆర్జీవీ మాత్రం అంతకుమించి ఊహించాడు.…

View More థియేటర్లలో సినిమా.. ఓటీటీలో వెబ్ సిరీస్

శివరాత్రికి శివుడి సినిమాలు

పండగల్ని మిస్ చేసుకోరు టాలీవుడ్ హీరోలు. దాదాపు ప్రతి పండక్కి పెద్ద సినిమాలొస్తున్నాయి. అయితే ఆ సినిమాలకు, పండగలకు సంబంధం ఉండదు. తమది మాత్రం పండగ సినిమానే అని చెబుతుంటారు, అది వేరే సంగతి.…

View More శివరాత్రికి శివుడి సినిమాలు

హాస్పిటల్ లో అజిత్.. అసలు కారణం ఏంటి?

కోలీవుడ్ అట్టుడికిపోయింది. స్టార్ హీరో అజిత్ హాస్పిటల్ లో చేరాడనే విషయం తెలిసి అందర్లో ఒకటే టెన్షన్. దాదాపు 4 గంటల పాటు కోలీవుడ్ లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ. ఇంతకీ అజిత్…

View More హాస్పిటల్ లో అజిత్.. అసలు కారణం ఏంటి?

సుహాస్ సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటాడా?

ఓ మంచి హిట్ వచ్చిందంటే రేటు పెంచడానికి హీరోహీరోయిన్లు ఏమాత్రం మొహమాటపడరు. ఆ మాటకొస్తే డిజిటల్ రైట్స్ చూపించి పారితోషికం పెంచిన హీరోలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు థియేట్రికల్ సక్సెస్ కొడుతున్న సుహాస్, రెమ్యూనరేషన్…

View More సుహాస్ సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటాడా?

కల్కి.. ఇటలీ లొకేషన్లు ఎలా సెట్ అవుతాయి?

కల్కి సినిమాకు సంబంధించి యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ ప్లాన్ చేశారు. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటానీ కాంబినేషన్ లో ఆ సాంగ్ ను…

View More కల్కి.. ఇటలీ లొకేషన్లు ఎలా సెట్ అవుతాయి?

బాలకృష్ణ విగ్గు.. ఇటు ట్రోలింగ్.. అటు ఫైరింగ్

అదేంటో బాలయ్యపై ఎప్పుడూ దగ్గరివాళ్లే కామెంట్స్ చేస్తుంటారు. ఆయన గురించి అన్నీ తెలిసిన వ్యక్తులే సెటైర్లు వేస్తుంటారు. ఈసారి దర్శకుడు కేఎస్ రవికుమార్ వంతు. ఓ తమిళ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన కేఎస్…

View More బాలకృష్ణ విగ్గు.. ఇటు ట్రోలింగ్.. అటు ఫైరింగ్

ప్రియుడితో కలిసి స్వామివారిని దర్శించుకున్న జాన్వి

జాన్వి కపూర్ డేటింగ్ పై పుకార్లు ఇప్పటివి కాదు. చాన్నాళ్లుగా ఆమె రిలేషన్ షిప్ పై అనుమానాలు, కథనాలు ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉన్నాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది…

View More ప్రియుడితో కలిసి స్వామివారిని దర్శించుకున్న జాన్వి

భీమా సెన్సార్ పూర్తి.. ఎ సర్టిఫికెట్

గోపీచంద్ హీరో గా ఈ వారం విడుదలవుతున్న సినిమా భీమా. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాను రూపొందించారు. రాధామోహన్ నిర్మాత. తెలుగులో బోయపాటి అందించే మాస్ యాక్షన్ టైపు సినిమా ఇది. పైగా…

View More భీమా సెన్సార్ పూర్తి.. ఎ సర్టిఫికెట్

పుట్టిన రోజుతో కూతుర్ని పరిచయం చేసిన హీరో

ఈరోజు శర్వానంద్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఓ కొత్త సినిమాను ప్రారంభించడంతో పాటు, మిగతా సినిమాల అప్ డేట్స్ ను కూడా పంచుకున్నాడు. ఈ సందర్భంగా మరో స్పెషల్ న్యూస్…

View More పుట్టిన రోజుతో కూతుర్ని పరిచయం చేసిన హీరో

కల్కి విడుదల 70:30

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా కల్కి. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, సినిమా ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. మే నెల 9న ఈ సినిమా…

View More కల్కి విడుదల 70:30

వైసీపీకి ముద్ర‌గ‌డ అవ‌స‌ర‌మా?

మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ‌నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కోసం వైసీపీ త‌హ‌త‌హ‌లాడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అస‌లు ముద్ర‌గ‌డ అవ‌స‌రం వైసీపీకి ఉందా? అనేది ప్ర‌శ్న‌. అస‌లు త‌న ఇంటి వ‌ద్ద‌కు వైసీపీ నేత‌లెవ‌రూ రావ‌ద్ద‌ని…

View More వైసీపీకి ముద్ర‌గ‌డ అవ‌స‌ర‌మా?

హెబ్బా పటేల్ ‘ధూం ధాం’

గతంలో రెండు మూడు సినిమాలు చేసిన వైజాగ్ కుర్రాడు చేతన్ కృష్ణ హీరోగా , హెబ్బా పటేల్ హీరోయిన్గా ఓ సినిమా రెడీ అయింది. ఈ సినిమా టైటిల్ “ధూం ధాం”. హీరో హీరోయిన్లు…

View More హెబ్బా పటేల్ ‘ధూం ధాం’

శపథం సెన్సారు రేపు

ఆర్జీవీ తీసిన కాంటెంపరరీ పొలిటికల్ సెటైరికల్ మూవీ వ్యూహం. దీని సీక్వెల్ శపథం. ఈ సినిమా 8న విడుదల కావాల్సి వుంది. కానీ కావడం లేదు. ఎందుకంటే సెన్సారు 7న కావాల్సి వుంది. సెన్సార్…

View More శపథం సెన్సారు రేపు

మనమే – శర్వానంద్ – బైక్ రైడర్

హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో శర్వానంద్. నిజానికి శర్వా హిట్ అనేది చూసి చాలా కాలం అయింది. ఈ రోజు శర్వా బర్త్ డే. ఈ సందర్భంగా మూడు…

View More మనమే – శర్వానంద్ – బైక్ రైడర్

ఎన్టీఆర్ విలన్ కాదు, వారియర్

వార్-2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే న్యూస్ బయటకొచ్చినప్పట్నుంచి అతడి పాత్రపై ఓ రేంజ్ లో పుకార్లు వచ్చాయి. సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడనే ప్రచారం విపరీతంగా నడిచింది. ఎందుకంటే, అందులో హీరోగా హృతిక్…

View More ఎన్టీఆర్ విలన్ కాదు, వారియర్

అప్ డేట్ లు-కొత్త సంప్రదాయం

పెద్ద హీరోల సినిమాల అప్ డేట్ ల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ అవి ఒకంతట రావు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఔత్సాహికులు లీక్ ల ద్వారా అప్ డేట్…

View More అప్ డేట్ లు-కొత్త సంప్రదాయం

ఇకపై అలాంటి రిస్కులు చేయను

గామి తర్వాత కొన్నాళ్ల పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేయనని ఇప్పటికే ప్రకటించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇకపై సినిమాల్లో రిస్కీ షాట్స్ చేయనని కూడా చెప్పుకొచ్చాడు. లైఫ్ రిస్క్…

View More ఇకపై అలాంటి రిస్కులు చేయను

భీమాలో పోలీస్ పాత్రలో కొత్తదనం ఏంటి?

గోపీచంద్ కు పోలీస్ పాత్రలు కొత్త కాదు. ఇంతకుముందే పలుమార్లు అతడు పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు మరోసారి భీమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు. మరి గత పాత్రలతో పోలిస్తే, ఈ పోలీస్…

View More భీమాలో పోలీస్ పాత్రలో కొత్తదనం ఏంటి?