ఇప్పటి వరకూ పవన్ యాంటీ వైసీపీ పాలిటిక్స్ మాత్రమే చేశారు. అంటే జగన్ అంటే ద్వేషం ఉన్నవారిని తనవైపు లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఏపీలో జగన్ ని దాదాపు 80శాతం మంది సమర్థిస్తున్నారు. అంటే మిగతా…
View More యాంటీ టీడీపీ పాలిటిక్స్.. పవన్ కు లాభమా..నష్టమా?Analysis
‘భాజపా’-ట్రాన్సిట్ హాల్ట్
చంద్రబాబు దగ్గరకు రానివ్వరు..జగన్ వల్ల ఉపయోగం లేదు. కానీ అలా అని షెల్టర్ లేకుంటే పనులు జరగడం మాట దేవుడెరుగు, బ్యాకింగ్ పవర్ వుండదు. ఆంధ్రలో చాలా మంది రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తున్నట్లు…
View More ‘భాజపా’-ట్రాన్సిట్ హాల్ట్పవన్ ‘నాగాస్త్రం’.. ఈసారి టార్గెట్ కొడుతుందా?
టీడీపీలో లోకేష్ ను లేపడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. అవి ఎప్పటికప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కూడా. అయితే దాదాపు ఇలాంటి ప్రయత్నమే సమాంతరంగా మరో పార్టీలో జరుగుతోంది. ఆ…
View More పవన్ ‘నాగాస్త్రం’.. ఈసారి టార్గెట్ కొడుతుందా?బీజేపీ దృష్టిలో మెగా స్టార్ ఎలాంటి ప్రముఖుడు …?
బీజేపీ కావొచ్చు, కేంద్ర ప్రభుత్వం కావొచ్చు మెగా స్టార్ చిరంజీవిని ఎలాంటి ప్రముఖుడిగా చూస్తోంది? ఇదిప్పుడు కీలకమైన ప్రశ్న. చర్చనీయాంశమైన విషయం కూడా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలో…
View More బీజేపీ దృష్టిలో మెగా స్టార్ ఎలాంటి ప్రముఖుడు …?చిరంజీవి వెళ్తే పవన్ బాబు పరిస్థితి ఏంటి..?
ఏపీలో మోదీ టూర్ కి మెగాస్టార్ కి కూడా ఇన్విటేషన్ ఉంది. అయితే ఆయన వెళ్తారా లేదా అనేది డౌటే. ప్రధాని అంతటి వ్యక్తి పిలిపించుకున్నారు కాబట్టి వెళ్లొచ్చు. మరి అప్పుడు పవన్ పరిస్థితి…
View More చిరంజీవి వెళ్తే పవన్ బాబు పరిస్థితి ఏంటి..?అటెండెన్స్.. అమ్మఒడి.. అవగాహన..!
అటెండెన్స్ తో అమ్మఒడికి లింకు పెట్టారు. దాదాపు 51 వేలమంది తల్లులకు అమ్మఒడి ఆగిపోయింది. అయితే ఇక్కడ తప్పెవరిది. తమ పిల్లలను సరిగా బడికి పంపించలేకపోతున్న తల్లిదండ్రులదా. Advertisement పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్తే…
View More అటెండెన్స్.. అమ్మఒడి.. అవగాహన..!వైసీపీలో కుట్ర….దుమారం?
వైసీపీలో సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారా? అంటే ఔనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెబుతున్నారు. ఒంగోలులో తనపై సొంత పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రి బాలినేని…
View More వైసీపీలో కుట్ర….దుమారం?జగన్ Vs సినిమావాళ్లు.. ఆసక్తికర చర్చ
పృధ్వి.. మొన్నటివరకు జై జగన్ అన్నాడు, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశాడు. రాజశేఖర్, జీవిత, అలీ.. వీరంతా ఫుల్ టైమ్ రాజకీయాలు చేయరు. అది జగన్ కు నచ్చదు. ఇక మోహన్ బాబు.. పేరుకు జగన్…
View More జగన్ Vs సినిమావాళ్లు.. ఆసక్తికర చర్చబాలినేనిలో అదే అసహనం!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గత కొంత కాలంగా చాలా అసహనంగా ఉంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సందర్భంలో అందరినీ మారుస్తున్నారని ఆయన భావించారు. అందుకు విరుద్ధంగా జగన్ నిర్ణయం తీసుకోవడం బాలినేనిని షాక్‌కి గురిచేసింది.…
View More బాలినేనిలో అదే అసహనం!విడాకులకు ఇదే మంచి మహూర్తం పవన్
ఆత్మకూరులో బీజేపీ జీరో అని తేలిపోయింది. టీడీపీ లోపాయికారీగా కలిస్తేనే 20వేల ఓట్లు పడ్డాయి. అదే జనసేన మద్దతిస్తే స్కోర్ ఇంకాస్త పెరిగేదేమో. ఇతర పార్టీలు పోటీలో ఉన్నా, బీజేపీ సింగిల్ గా ఉన్నా..…
View More విడాకులకు ఇదే మంచి మహూర్తం పవన్ఆప్ ఓటమి, వైసీపీ గెలుపు… ఒక పరిశీలన!
పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఆప్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘన విజయంతో అధికారాన్ని దక్కించుకుంది. తాజాగా రెండు రాష్ట్రాలు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాయి. పంజాబ్‌లో ఆప్…
View More ఆప్ ఓటమి, వైసీపీ గెలుపు… ఒక పరిశీలన!పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి?
పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి అంటే ఆయన స్వంతానికి కాదు. 2024 ఎన్నికల్లో తన పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలను అయినా గెలిపించుకోవడానికి ఎంత కావాల్సి వుంటుందని. పవన్ కేనా? జగన్ కు, చంద్రబాబు…
View More పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి?డిపాజిట్లు గల్లంతు.. ఏపీలో ఇదీ బీజేపీ బలం!
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతల అతి విశ్వాసం. బీజేపీతో కలసి జనసేన అధికారాన్ని చేపడుతుందనేది పవన్ కల్యాణ్ అనంత విశ్వాసం. అయితే ఏపీలో బీజేపీ స్థానమేంటి..? ఆత్మకూరు ఉప ఎన్నిక…
View More డిపాజిట్లు గల్లంతు.. ఏపీలో ఇదీ బీజేపీ బలం!నాదెండ్ల..చంద్రబాబు..ఇద్దరూ ఒకటేనా?
మనకు ఇష్టమైతే ఏదైనా ఇంగువతో సమానం అని సామెత ఊరికనే పుట్టలేదు. ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు ఏ వ్యవహారం అయినా అక్కడకే తీసుకెళ్తాడని జోక్ వుండనే వుంది. Advertisement జగన్ అంటే…
View More నాదెండ్ల..చంద్రబాబు..ఇద్దరూ ఒకటేనా?పవర్ షేరింగ్ పై పవన్ దృష్టి?
నేను సిఎమ్ గా వుండి వుంటే…నేను సిఎమ్ ను అయితే…నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి…ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? Advertisement ఆయన…
View More పవర్ షేరింగ్ పై పవన్ దృష్టి?పవన్ కల్యాణ్ కు మెమరీ లాస్ వచ్చిందా?
పవన్ కల్యాణ్ కు మెమరీ లాస్ వచ్చిందా? లేకపోతే అంత తొందరగా.. కొన్ని నెలల కిందట జరిగిన విషయాల్ని ఆయన ఎలా మర్చిపోగలిగారు? ఒక వేలితో ఎదుటివారిని చూపిస్తూ నిందలు వేస్తున్నప్పుడు.. తన చేతిలోని…
View More పవన్ కల్యాణ్ కు మెమరీ లాస్ వచ్చిందా?ఈ నియోజకవర్గాల్లో వైసీపీని నవరత్నాలు కాపాడతాయా?
ఒక్కోసారి వైసీపీ వైఖరి చూస్తే, అది నమ్మకమో, అతి విశ్వాసమో అర్థం కాదు. ఏకంగా కుప్పంలో టీడీపీ గోడలు బద్దలు కొడతాం అంటారు. హిందూపురంలో బాలయ్యను ఇంటికి పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తారు. మంగళగిరిలో లోకేష్…
View More ఈ నియోజకవర్గాల్లో వైసీపీని నవరత్నాలు కాపాడతాయా?వెంకయ్య కు ఇష్టం లేదా?
ఒక్కసారి వెనక్కు వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయినపుడు మన పత్రికలు కొన్ని వండి వార్చిన అమోఘమైన కథనాలు కళ్ల ముందుకు వస్తాయి. Advertisement మంత్రి పదవి నుంచి తప్పించి,…
View More వెంకయ్య కు ఇష్టం లేదా?ఏపీ రాజకీయాలు.. అడుగడుగునా భారీ క్రేన్లు
అన్నిట్లోనూ భారీతనం కోరుకునే తెలుగు ప్రజలు.. మరి టీ పొడిలో కూడా భారీతనం ఎందుకు కోరుకోరు.. అంటూ ఇటీవల రావు రమేష్ గొంతుతో ఓ అడ్వర్టైజ్ మెంట్ బాగా పాపులర్ అయింది. సరిగ్గా అలాంటి…
View More ఏపీ రాజకీయాలు.. అడుగడుగునా భారీ క్రేన్లువెంకయ్య – భాజపా..తేదేపా..భాజపా
కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా భారతీయ జనతాపార్టీలో హవా మాత్రం వెంకయ్య నాయుడుదే. కేవలం అవిభక్త తెలుగు రాష్ట్రంలోనే కాదు అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల్లో కూడా ఆయనే చక్రం తిప్పారు. జనసంఘ్ నుంచి…
View More వెంకయ్య – భాజపా..తేదేపా..భాజపాజగన్ గేమ్ ప్లాన్ అదేనా?
మహానాడు సక్సెస్ కావడం అన్నది కీలకం. అది ఎలా సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది అన్నది అనవసరం. ఆ సక్సెస్ తో తెలుగునాట ప్రతిపక్ష రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేసాయి. తమ బలం…
View More జగన్ గేమ్ ప్లాన్ అదేనా?పవన్ కల్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్!
మూడు ఆప్షన్లు అనేసరికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జనసేన ఇప్పుడు ఒంటరి పోరంటూ కొత్త పల్లవి అందుకుంది, జనంతోనే పొత్తు అని పవన్ ప్రకటించారు, జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారు. దీనిపై…
View More పవన్ కల్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్!తిరుపతిపై జనసేన సర్వే… పవన్ షాక్!
తిరుపతిలో పవన్ పోటీ చేస్తే… ఎలా వుంటుందనే అంశంపై ప్రముఖ సంస్థతో ఇటీవల సర్వే చేయించినట్టు సమాచారం. ఈ సర్వే నివేదిక చూసి జనసేనాని పవన్‌కల్యాణ్ షాక్‌కు గురైనట్టు తెలిసింది. తనను తిరుపతి జనసేన…
View More తిరుపతిపై జనసేన సర్వే… పవన్ షాక్!సాక్షి, ఈనాడు నడుమ జనం చెవిలో పువ్వు
వైసీపీ కార్యాలయాలకు ఖరీదైన భూములు కేటాయించారని ఈనాడులో వార్త. కౌంటర్‌గా సోమవారం ఏది నిజం? పేరుతో సాక్షిలో అరపేజీ ఈనాడుని ఏకుడు. నాడు వంతపాట అని హెడ్డింగ్‌తో మొదలైన వార్తలో విషయం ఏమంటే చంద్రబాబు…
View More సాక్షి, ఈనాడు నడుమ జనం చెవిలో పువ్వుకరకట్ట నాయకుడు.. పంట కాల్వ సైనికుడు
ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? నాయకుడు చంద్రబాబు తేడాగా ఉంటే, సైనికుడు అయ్యన్న నిజాయితీగా ఎలా ఉంటాడు? కరకట్టపై కట్టిన అక్రమ నివాసంలో చంద్రబాబు ఉంటే.. అదే ఆక్రమణను అయ్యన్న కూడా…
View More కరకట్ట నాయకుడు.. పంట కాల్వ సైనికుడురాజకీయ ఆత్మహత్య దిశగా అగ్రహీరో!
రాజకీయాల్లో హత్యలుండవ్… ఆత్మహత్యలు తప్ప అనే నానుడి ఉంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలిసిన వాడే జీవితంలోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తారు. అందుకే మాటే మంత్రం…
View More రాజకీయ ఆత్మహత్య దిశగా అగ్రహీరో!జగన్ ఫెయిల్యూర్.. చంద్రబాబుకు బంపర్ ఆఫర్!!
ప్రజలకిచ్చిన మాట జగన్ తప్పాడని ఇప్పుడు పచ్చమీడియా ఒక కొత్త పాట ఎత్తుకుంది. సాక్ష్యాధారాలతో సహా జగన్ ఏ రకంగా మాట తప్పారో నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కథనాలను నమ్మితే.. జగన్ మాట తప్పినట్టే…
View More జగన్ ఫెయిల్యూర్.. చంద్రబాబుకు బంపర్ ఆఫర్!!