అయ్యన్న పెద్ద నోరు… ఎవరికి చేటు…?

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా ఫోకస్ లో ఎపుడూ ఉండాలనుకునే నేత. ఆయన ఓటమి ఎరుగని వీరుడు కాదు. ఇప్పటికి ముచ్చటగా మూడు సార్లు…

View More అయ్యన్న పెద్ద నోరు… ఎవరికి చేటు…?

షాడో ఎమ్మెల్యేలు… వైఎస్ జ‌గ‌న్ ఇమేజ్ కు డ్యామేజ్!

ప్ర‌స్తుతం రాజ‌కీయం అత్యంత ఖ‌రీదుతో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఒక్క‌సారి కొంత అధికారం అందిందంటే.. ఇక వారి స్థాయి ఎక్క‌డికో వెళ్లిపోతుంది. గ‌త కొన్నేళ్ల‌లో తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే అనే హోదా మోస్ట్…

View More షాడో ఎమ్మెల్యేలు… వైఎస్ జ‌గ‌న్ ఇమేజ్ కు డ్యామేజ్!

బాసర కాదు బాసూ.. అగ్నిపథ్ సంగతి చెప్పు పవనూ!

పవన్ కల్యాణ్ నుంచి నిన్న రెండు ప్రెస్ నోట్లు వెలువడ్డాయి. రెండూ తెలంగాణకు సంబంధించినవే. ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల గురించి, రెండోది బాసర ట్రిపుల్ ఐటీ గొడవ గురించి. రెండింటిలోనూ విద్యార్థులు…

View More బాసర కాదు బాసూ.. అగ్నిపథ్ సంగతి చెప్పు పవనూ!

బాబుగారూ…సామాజిక న్యాయం

‘’..ఎవరండీ జగన్ రెడ్డి..ఎవరండీ ఈ సుబ్బారెడ్డి…విజయనగరం మీద వీళ్ల పెత్తనం ఏమిటండీ..’’ Advertisement ఇదీ విజయనగరం సభలో చంద్రబాబు పలుకులు. వింటుంటేనే నవ్వు వస్తోంది. ఉత్తరాంధ్రను గుప్పిట్లో పెట్టుకున్న సామాజిక వర్గాన్ని పునాదుల్లో దాచుకున్న…

View More బాబుగారూ…సామాజిక న్యాయం

విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు

స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు. ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు.…

View More విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు

బాబులో ఆ మూడు మానసిక రుగ్మతలు

మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. అధికారం చేతిలో వుంటే, దాన్ని అడ్డు పెట్టుకుని బాబు పులిలా గాండ్రిస్తూ వుంటారు.  Advertisement చంద్ర‌బాబు ట‌క్కుట‌మార విద్య‌లు తెలుగు స‌మాజానికి తెలిసిపోయాయి.…

View More బాబులో ఆ మూడు మానసిక రుగ్మతలు

చౌదరికి సెగ.. సొంత పార్టీలోనే కుంపటి

రాజమండ్రి అర్బన్, రూరల్ అంటూ రెండు నియోజకవర్గాలయ్యాక బుచ్చయ్య చౌదరికి సిటీపైనే మనసుండేది. కానీ చంద్రబాబు ఆయన్ను రూరల్ కి పరిమితం చేశారు. ఆమధ్య ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కూడా సిటీపై…

View More చౌదరికి సెగ.. సొంత పార్టీలోనే కుంపటి

అలా చేస్తే జగన్ దేవుడని పచ్చమీడియా కీర్తిస్తారా?

పచ్చమీడియా ఇప్పుడు కొత్తపాట ఎత్తుకుంది? రాష్ట్రపతి ఎన్నిక సమయంలో.. జగన్ కేంద్రంలోని బిజెపికి షరతు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని.. లేకపోతే ఓటు వేయం…

View More అలా చేస్తే జగన్ దేవుడని పచ్చమీడియా కీర్తిస్తారా?

జగన్ టార్గెట్ బాలయ్య.. ఈ ముచ్చట తీర్చేది ఎవరు?

కుప్పంలోనే కాదు, హిందూపురంలో కూడా టీడీపీని ఓడించాలనేది జగన్ పట్టుదల. నారా, నందమూరి కుటుంబాలను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఆలోచనతో ఉన్నారు. అయితే హిందూపురంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు బాలయ్యకు కలసి వచ్చేలా ఉన్నాయి.…

View More జగన్ టార్గెట్ బాలయ్య.. ఈ ముచ్చట తీర్చేది ఎవరు?

తిరుప‌తిపై సినిమా వాళ్ల‌ మోజు… మూణ్నాళ్ల ముచ్చ‌టేనా?

కొత్త‌గా పార్టీ స్థాపించ‌డం, పోటీ చేసేందుకు ప్ర‌సిద్ధ హిందూ ఆధ్మాత్మిక కేంద్రం తిరుప‌తిలో పోటీ చేయాల‌ని సినీ సెల‌బ్రిటీలు ఉత్సాహం చూపుతుంటారు. అయితే తిరుప‌తి ప్ర‌జ‌లు అభిమానంతో వారిని ఎన్నుకోవ‌డం, క‌నీసం కాల‌ప‌రిమితి పూర్తి…

View More తిరుప‌తిపై సినిమా వాళ్ల‌ మోజు… మూణ్నాళ్ల ముచ్చ‌టేనా?

బాబు-పవన్ పొత్తు.. జగన్ కి అంతిష్టమా..?

చంద్రబాబు వన్ సైడ్ లవ్ అన్నారు, పవన్ బాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోనన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. మహానాడు తర్వాత గ్యాప్ మరింత…

View More బాబు-పవన్ పొత్తు.. జగన్ కి అంతిష్టమా..?

తిరుప‌తిలో ప‌ర‌ప‌తి ప‌వ‌న్‌దా? అభిన‌య్‌దా?

మ‌రో రెండేళ్ల‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణలకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. గెలుపోటముల లెక్క‌లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే…ఆయ‌న నిలిచే స్థానాలంటూ ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. గ‌తంలో…

View More తిరుప‌తిలో ప‌ర‌ప‌తి ప‌వ‌న్‌దా? అభిన‌య్‌దా?

నాగబాబుకు ఉన్న విలువ కూడా లోకేష్ కు లేదా..!

టీడీపీలో లోకేష్, జనసేనలో నాగబాబు ఒక్కటే. వీళ్లు నోరు విప్పారంటే పార్టీకి అనర్థమే. కొన్నిసార్లు నోరు జారతారు, మరికొన్నిసార్లు అసలు ఏం మాట్లాడతారనే విషయంలో వారికే క్లారిటీ ఉండదు. కులగజ్జి పార్టీ ఏదైనా ఉందంటే…

View More నాగబాబుకు ఉన్న విలువ కూడా లోకేష్ కు లేదా..!

జనసేన మాత్రమే కులపార్టీనా?

…’’నిజానికి పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఆయన చాలా కష్టపడాలి. పార్ట్‌ టైం పొలిటీషియన్‌గా ఉంటే కుదరదు. జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముందుగా ఈ…

View More జనసేన మాత్రమే కులపార్టీనా?

వైసీపీలో కోవర్టులు.. ముందే మొదలైన ఆరోపణలు

“మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వారానికోసారి కలుస్తుంది ఎవరో అందరికీ తెలుసు, సుజనా చౌదరిపై ఆయనకి అంత ప్రేమెందుకో..” అంటూ పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి ఆరోపణలు చేశారు. Advertisement “నాపై ఆరోపణలు చేస్తున్న…

View More వైసీపీలో కోవర్టులు.. ముందే మొదలైన ఆరోపణలు

బాబు ధర్మ ప‌న్నాలు

జ‌గ‌న్‌ది అధ‌ర్మ యుద్ధ‌మ‌ని త‌ర‌చూ చంద్ర‌బాబు అంటూ వుంటాడు. రాజ‌కీయాల్లో ధ‌ర్మాధ‌ర్మాలు ఉండ‌వ‌ని అంద‌రికంటే బాబుకే బాగా తెలుసు. ఎందుకంటే 40 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయం అదే. Advertisement 1) 1983లో మామ‌కి తొడ‌గొట్టి,…

View More బాబు ధర్మ ప‌న్నాలు

ఇలా అయితే 175 ఎలా?

ఓవైపు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుచుకోవాలని పార్టీ నేతలకు ఉపదేశిస్తున్నారు. ఆ దిశగా కష్టపడాలని హితబోధ చేస్తున్నారు. మరోవైపు పార్టీ నాయకులు మాత్రం తమలో తామే గొడవలు పెట్టుకుంటున్నారు.…

View More ఇలా అయితే 175 ఎలా?

జ‌నం మ‌ధ్య‌కు వైసీపీ….ఎల్లో మీడియాలో టీడీపీ!

మ‌హానాడు త‌ర్వాత టీడీపీ జోష్ మీద ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతూ, మూడేళ్ల పాల‌న‌లో ఏఏ కుటుంబానికి ఎంతెంత డ‌బ్బు అందిందో లెక్క‌ల‌తో స‌హా…

View More జ‌నం మ‌ధ్య‌కు వైసీపీ….ఎల్లో మీడియాలో టీడీపీ!

ఈ పార్టీలకు ఏమైంది.. ఎవ్వరూ నోరు మెదపరేంటి?

పవన్ కల్యాణ్ వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు. Advertisement చంద్రబాబు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు సోము వీర్రాజు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు. అసలు ఈ పార్టీలకు ఏమైంది? తిడితే పనైపోతుందా.. ఎన్నికల్లో…

View More ఈ పార్టీలకు ఏమైంది.. ఎవ్వరూ నోరు మెదపరేంటి?

జ‌గన్ భ‌రోసానే స‌గం విజ‌యం

గ‌త ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలిచాం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 స్థానాల్లో గెలిచితీరాలి అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేయ‌డం ఎల్లో బ్యాచ్‌కి అతిశ‌యోక్తిగా అనిపిస్తోంది.…

View More జ‌గన్ భ‌రోసానే స‌గం విజ‌యం

పార్టీ విస్తరణ.. మరోసారి గాలికొదిలేసిన పవన్

ఎన్నికలకు రెండేళ్ల ముందు పవన్ ఫుల్ యాక్టివ్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన యాక్టివ్ అయ్యారు. అయితే జనసైనికులు అనుకున్నదొకటి, ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. ఈ రెండేళ్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం…

View More పార్టీ విస్తరణ.. మరోసారి గాలికొదిలేసిన పవన్

జయప్రద కోరికను అధిష్టానం తీరుస్తుందా?

రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఒకప్పటి అందాల హీరోయిన్, స్టార్ హీరోయిన్ జయప్రద రాజకీయంగా తెలుగు రాష్ట్రాలకు దూరమైపోయారు. ఇప్పటి తరం వారికి అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ తరం ఓటర్లకు జయప్రద పరిచయం…

View More జయప్రద కోరికను అధిష్టానం తీరుస్తుందా?

ముంచేసే ముఠాలు రెండు కాదు బాబూ.. మూడు!

చంద్రబాబునాయుడుకు ఇప్పుడు పార్టీలోని ముఠాల తలనొప్పి ఎదురవుతోంది. తెలుగుదేశం పార్టీ వాపును చూసి బలుపు అనుకోవడం కేవలం.. అధినాయకులు మాత్రమే కాదు.. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు కూడా అదే భ్రమల్లోనే ఉన్నారు. పైగా…

View More ముంచేసే ముఠాలు రెండు కాదు బాబూ.. మూడు!

జ‌న‌సేన రాజ‌కీయం…గుణ‌పాఠం!

జ‌న‌సేన రాజ‌కీయం ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి గొప్ప గుణ‌పాఠం. రాజ‌కీయాల్లో ఎలా వుండ‌కూడ‌దో  జ‌న‌సేన రాజ‌కీయాల నుంచి ఎంతైనా నేర్చుకోవ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌న‌సేన ఉనికిని చ‌రిత్ర ఆ కోణంలోనే రికార్డు చేస్తుంది. రాజ‌కీయాల్లో…

View More జ‌న‌సేన రాజ‌కీయం…గుణ‌పాఠం!

రాష్ట్రపతి అభ్యర్థికి గొయ్యి తవ్వేసిన నడ్డా!

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి ఉండగల విజయావకాశాలకు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే స్వయంగా గండి కొట్టేశారా? అనాలోచిత వైఖరి, ‘లోకల్లీ మేడ్ స్క్రిప్ట్’ ను ముందు వెనుకలు చూసుకోకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా చదివేసే అలవాటు…

View More రాష్ట్రపతి అభ్యర్థికి గొయ్యి తవ్వేసిన నడ్డా!

పవన్ కల్యాణ్ 2.O.. జ్ఞానోదయానికి టైమొచ్చింది!

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అవినీతిపరుడనే అపవాదు ఎక్కడా లేదు. ఎందుకంటే.. అధికారం లేకుండా ఆయన అవినీతికి పాల్పడే అవకాశం లేదు. కానీ అధికారం కోసం ఆయన తొక్కే అడ్డదారులే ఎవరికీ నచ్చడంలేదు. కనీసం…

View More పవన్ కల్యాణ్ 2.O.. జ్ఞానోదయానికి టైమొచ్చింది!

జగన్ ను ఓడించే సంగతి తరువాత ..

ఏపీలో జగన్ ను ఓడించాలని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. పీఠం తామే దక్కించుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ పడుతున్నాయి. మరోవైపు జగన్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పనిసరి…

View More జగన్ ను ఓడించే సంగతి తరువాత ..