అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయల సాయం ఇవ్వడానికి అంగీకరించిందని తొలుత వార్తలు వచ్చినప్పుడు.. ఆ ప్రాంతంలో రాజధానిని కోరుకునే వారందరూ మురిసిపోయారు. కీలకమైన నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతాయని, వాటికి అనుబంధంగా ఇతర పనులను చకచకా చేయడం పెద్ద విషయం కాదని అంతా అనుకున్నారు.
ఐకానిక్ భవనాల నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అవసరం అని అంచనాలు వేసినప్పుడు కేంద్రం ఇచ్చే 15000 కోట్ల రూపాయలలో ఆ భవనాలను పూర్తి చేసేసి మిగిలిన సొమ్మును ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తారని అందరూ కలగన్నారు. తీరా ఇప్పుడు చూస్తే అనేక కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తం 15 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన రుణమా లేకపోతే కేంద్రం తీర్చేలా ఏర్పాటు చేస్తున్న రుణమా? అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. అలాగే ఈ డబ్బు మొత్తం కూడా మౌలిక వసతుల పేరుతో చిల్లర మల్లర పనులకు ఖర్చు పెట్టే ఆలోచన ఉన్నట్లుగా వ్యవహారం సాగుతోంది.
భారీ నిధులు సమకూరినప్పుడు భారీ నిర్మాణాలను తొలి ప్రాధాన్యంతో చేపట్టడం మంచి ఆలోచన. కానీ ప్రపంచ బ్యాంకు, ఎడిబి కలిసి ఇస్తున్న ఈ రుణంతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే ప్రాజెక్టులు, ట్రంకు రోడ్ల నిర్మాణం, వరద నీటి నిర్వహణ పనులు, రిజర్వాయర్ల పునరుద్ధరణ, వరద నిర్వహణ వ్యవస్థలు, రోడ్లు, పార్కుల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఇలాంటి పనులు చేపడుతారని తెలుస్తోంది. నిరంతరాయ సురక్షిత నీటి సరఫరా, ప్రజలకు ఉపయోగపడే భవనాల నిర్మాణాలు ఉంటాయని అంటున్నారు.
రాజధాని స్థాయి నగరానికి ఇవి కూడా అవసరమే అయినప్పటికీ.. తొలి ప్రాధాన్యం ఇవ్వదగిన పనులు కాదు.. అనేది ప్రజలలో వినిపిస్తున్న మాట! రుణం ద్వారా తీసుకున్న సొమ్ములతో ఐకానిక్ భవనాలను పూర్తిచేస్తే వాటికి అనుబంధంగా ఇతర పనుల కోసం నిధులు సమకూర్చుకోవడం పెద్ద ఇబ్బంది కాదేమో.. అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ 15 వేల కోట్లతో చేయదలచుకున్న పనుల జాబితా పరిశీలించినప్పుడు.. అన్నీ చిల్లరమల్లర పనులు కోసమే వెచ్చిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం నిధులను ఖర్చు చేసే విషయంలో కొంత సంయమనం పాటించాలని, పునరాలోచన చేయాలని పలువురు విశ్లేషిస్తున్నారు.
chillara lone chillara erukovachhu kadhaa… aa mathram theleedhaa.. ?
కొన్ని పెళ్లిళ్లలో ఉదయం అల్పాహారం కూడా ఉంటాది..అలాంటిదే ఇది కూడా…అమరావతి పూర్తిచేయడానికి ఏ మూలకి సరిపోని రుణం ఇది…అయిన తీర్చాల చేయాలా..పద్దుల్లోకి పోయేదే..
They will develop. You stop crying.
“చిల్లర”, “తగలేస్తారా” ఈ పద ప్రయోగం చేశాక ఒకసారి అద్దంలో చూసుకో వెంకటి, అద్దంలో నీ ప్రతిరూపం నీ
మీద వూసే రోజు దగ్గర్లోనే ఉంది..
పోనీ అన్నియ కి ఇచ్చేద్దాం… డబ్బులు…
ఆయన కి వంద మంది సలహాదారులు వున్నారు కదా..
5 ఏళ్ళు జి మూసుకుని ఇప్పుడు బోడి సలహాలు ఇవ్వడానికి రెడీ
నీ అజ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్ రైటర్, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు మరియు పవర్ లేకుండా పెద్ద బిల్డింగ్ కట్టుకుని పూజ చేయాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేది, అప్పుడు బిల్డింగ్ kattedi.
“ప్రభుత్వం నిధులను ఖర్చు చేసే విషయంలో కొంత సంయమనం పాటించాలని, పునరాలోచన చేయాలని పలువురు విశ్లేషిస్తున్నారు”…
this is probably another che ddi article..what about vizag palace…lol
Saayiinaadha Vsr
కొన్ని పెళ్లిళ్లలో ఉదయం అల్పాహారం కూడా ఉంటాది..అలాంటిదే ఇది కూడా…అమరావతి పూర్తిచేయడానికి ఏ మూలకి సరిపోని రుణం ఇది…అయిన తీర్చాల చేయాలా..పద్దుల్లోకి పో”
look at this comment..probably same batch as pvr sarma, vundavalli, IVR
Ayya GA garu,
Gatha prabhuthvam lo entha mandi social media vallani government ni question chesina sare arrest lu chesaru..But ippudu kevalam ithara vykthulani kinchaparichina, ladies meda asabyakaram ga pedithe mathrame action tesukomannaru so denni batti em ardamindi meru ilanti post lu petti em sadidam ani asalu janalani pichollani cheyoddu… Government thappulu unte question cheyoddu anadam ledu gatha prabhutvam laga..Adi cheyandi anthe kani…Em ippudu gurthochinda andariki bavaswetcha inthaka mundu emindi samanya prajalu evaru matladakunda chesaru malli ippudu andarini bedirinchadam nuvu support cheyadam..Naku telisi nuvu inka rayakunda undatam better news..
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
vc available 9380537747
Avunu infra structure intha waste of money, but manaki palace door ki 31 lakh, bathroom comod ki 17lakh internal door ki 17 lakh and entrance arch each pillar ki 9 lakh total ga 490 cro okka CM u daaniki palace kattochu adi prajala dabbu tho, ikkada mathram infra structure ki mathram ivi chillara waste chesthunnaru inka evarini nammidam ani Mr.GA nuvu andari comments kuda chudava asalu
Jaffa website enduku comments post avadam ledu
Long msgs pedithe post cheyadam ledu moderation anta ante maku leda freedom mekena
Kadupu mantekku tunnattundhi. ENO taagu
avunu , ysrcp leaders ki hyderabad real estate kaavaali . vaalla businesses ki upayoga padani ye pani ayina chillera pane