ఏబీవీ చిలిపి.. రాజ‌కీయాల్లో ఆయ‌న లేనిదెప్పుడు?

ఖాకీ చొక్కా ముసుగులో ప‌సుపు ద‌ళ నాయ‌కుడిగా ప‌ని చేసి, ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటుంటే హాస్యాస్ప‌దంగా ఉంది.

రాజ‌కీయాల్లో అడుగు పెట్ట‌నున్న‌ట్టు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించ‌డంపై నెటిజ‌న్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. “కొత్త‌గా రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్న‌ట్టు మీ మాట‌లు వింటుంటే న‌వ్వొస్తోంది. మీరు ఉద్యోగం పేరుతో చేసిందే చంద్ర‌బాబు అను”కుల” రాజ‌కీయమే క‌దా” అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా అమ‌లాపురంలో ఆదివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విషం క‌క్కారు.

జీవితంలో కాళ్లుచేతులు ఆడినంత కాలం స‌మాజం కోసం ప‌నిచేస్తాన‌న్నారు. మాట ప్ర‌కారం న‌డుచుకునే అవ‌కాశం ఇప్పుడొచ్చింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌పై రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌మాజం, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించడం విశేషం. రాజ‌కీయం అంటే ప‌ద‌వులు కాద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే త‌న రాజ‌కీయ ప్ర‌వేశం వెనుక అస‌లు ఉద్దేశ‌మ‌న్నారు.

రాష్ట్రానికి పొంచి వున్న అతిపెద్ద ఉప‌ద్ర‌వం వైఎస్ జ‌గ‌న్ అని మ‌రోసారి విషం చిమ్మారు. ఏ మాత్రం స‌భ్య‌త లేకుండా మాట్లాడ్డం జ‌గ‌న్ నైజ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కుల‌మ‌తాల పేరుతో స‌మాజాన్ని విడ‌దీసి ల‌బ్ధి పొందాల‌న్న జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల్ని ప్ర‌జ‌లు ఖండించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత త‌న‌కు పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఎందుకు ఇచ్చిందో, అలాగే కేసుల్ని మాఫీ ఎందుకు చేసిందో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం వుంది. ఎందుకంటే, ఏ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించ‌కుండా ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌లో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించి వుంటే, చంద్ర‌బాబుకు ప్రియ‌మైన వ్య‌క్తి అయ్యేవారా? అనే ప్ర‌శ్న‌కు ఏబీ స‌మాధానం చెప్పాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సెల్‌ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఎందుకు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది? అలాగే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌ను టీడీపీలో చేర్పించడం వెనుక ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నాడ‌ని వైసీపీ నేత‌లు ఆరోపించ‌డంపై స‌మాధానం ఏంట‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. అన్నింటికంటే ప్ర‌ధానంగా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న‌ను విధుల నుంచి ప‌క్క‌న ఎందుకు పెట్టిందో కూడా ఏబీవీ స‌మాధానం చెప్పాల‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

నిఖార్సైన అధికారి అయితే, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉద్యోగ బాధ్య‌త‌ల నుంచి ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌మే వుండ‌ద‌ని ప‌లువురు అంటున్నారు. చంద్ర‌బాబు అను”కుల” రాజ‌కీయాలు చేసి, ఇప్పుడు కొత్త‌గా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించ‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా వుంద‌ని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. ఎవ‌రి మాట వెనుక ఎవ‌రెవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో జ‌నానికి బాగా తెలుస‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. ఖాకీ చొక్కా ముసుగులో ప‌సుపు ద‌ళ నాయ‌కుడిగా ప‌ని చేసి, ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటుంటే హాస్యాస్ప‌దంగా వుంద‌ని నెటిజ‌న్లు త‌మ‌దైన సృజనాత్మ‌క‌త‌తో చుర‌క‌లు అంటిస్తున్నారు.

25 Replies to “ఏబీవీ చిలిపి.. రాజ‌కీయాల్లో ఆయ‌న లేనిదెప్పుడు?”

  1. నీది ఏ కులం? ఏ మతం వెం*కట్ రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా మహా*మే*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల*క్ష కో*ట్లు దొ*బ్బా*డు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అక్కశెల్లమ్మలు అంటూ ఇంట్లో తల్లీ షెల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  2. నీది ఏ కు*లం? ఏ మ*తం వెం*కట్ రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా మ*హా*మే*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల*క్ష*కో*ట్లు దొ*బ్బా*డు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అ*క్కశె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  3. నీది ఏ కు*లం? ఏ మ*తం వెం*కట్ రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా*మ*హా*మే*త గా*డు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just*ల*క్ష*కో*ట్లు దొ*బ్బా*డు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అ*క్కశె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  4. Nuvvu chellani rupayi ra vedhava….kula gajji nimpukunna adda gaadida.Bjp lo picha Nakodukulu unnarani atu vellu Kulam kosam pani cheyyadam adey nee target.

    1. సర్వీస్ లో ఉన్నప్పుడు ఏం పీకలేదా? పులి అని చెప్పుకునే వాడిని పిల్లిని చేసి చివరికి తనకి అనుకూలంగా తీర్పు వచ్చేవరకు పోరాడి పదవి లో ఉంది రిటైర్ అయ్యాడు. ABV, RRR నీ ఏమీ పీకలేనిది పులి అని చెప్పుకు తిరిగేవాడు

  5. నీది ఏ కులం? ఏ మతం వెంకట్ రెడ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా మ*హా*మే*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల*క్ష కో*ట్లు దొబ్బాడు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అక్కశెల్లమ్మలు అంటూ ఇంట్లో తల్లీ షెల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  6. నీది ఏ కులం? ఏ మతం వెం*కట్రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా మ*హా*మే*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల*క్ష కో*ట్లు దొబ్బాడు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అ*క్క* శె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  7. నీది ఏ కులం? ఏ మతం వెం*కట్రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా-మ-*హా-*మే-*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల-*క్ష కో-*ట్లు దొ-బ్బా-డు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అ*క్క* శె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎంకి!!!

  8. నీది ఏ కులం? ఏ మతం వెం*కట్రె*డ్డీ?? అందరికన్నా చిలిపి ఎవరో తెలుసా-మ-*హా-*మే-*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల-*క్ష కో-*ట్లు దొ-బ్బా-డు!! అంతకన్నా చిలిపి ఎవరంటే నా అ*క్క* శె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని తన్ని తగలేశాడు!! your very funny ఎం-కి!!!

  9. నీది ఏ కు-లం? ఏ మ-తం వెం*కట్రె*డ్డీ?? అందరికన్నా చి-లిపి ఎవరో తెలుసా-మ-*హా-*మే-*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల-*క్ష కో-*ట్లు దొ-బ్బా-డు!! అంతకన్నా చి-లిపి ఎవరంటే నా అ*క్క* శె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని త-న్ని త-గలేశాడు!! your very funny ఎం-కి!!!

  10. //నీది ఏ కు-లం? ఏ మ-తం వెం*కట్రె*డ్డీ?? అందరికన్నా చి-లిపి ఎవరో తెలుసా-మ-*హా-*మే-*త గాడు, పాపం ప్రజల కోసం కొడుకు ద్వారా just ల-*క్ష కో-*ట్లు దొ-బ్బా-డు!! అంతకన్నా చి-లిపి ఎవరంటే నా అ*క్క* శె*ల్లమ్మలు అంటూ ఇంట్లో త*ల్లీ షె*ల్లీ ని త-న్ని త-గలేశాడు!! your very funny ఎం-కి!!!//

  11. 5 ఏళ్ళు అధికారంలో ఉండి.. ఆయన్ని ఉద్యోగం నుండి దూరంగా ఉంచి, జీతం ఇవ్వకుండా అతనిమీద చేసిన ఒక్క ఆరోపణా నిరూపించలేని నపుంసక పార్టీకి ఆయన్ని అనే హక్కుందా?

Comments are closed.