కిమ్స్‌కు 700 ఎకరాలు.. మరీ అతిగా లేదా?

కిమ్స్ కు ఏకంగా 700 ఎకరాలు కేటాయించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

భూసంపదను పంచిపెట్టడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి! పైగా అయినవారికి అదే భూ సంపదను పంచిపెట్టేటప్పుడు.. ఆయన చేతికి ఎముకలేకుండా వ్యవహరిస్తారు. సంస్థలు ఏమిటి? వాటి భూ అవసరం ఎంత మోతాదులో ఉంటుంది? అనే విచక్షణతో నిమిత్తం లేకుండా.. పెద్దఎత్తున భూపందేరాలు చేయడంలో చంద్రబాబుకు గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. అదే ఘనతను ఇప్పుడు ఆయన మరోసారి నిరూపించుకోబోతున్నారు.

ఈసారి కళ్లు చెదిరేస్థాయిలో వేలకోట్ల విలువైన అమరావతి భూములను కేటాయించబోతున్నారు. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి, వైద్యకళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చిందిట. వినుకొండలో వారికి ఏకంగా 700 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి తన పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

కిమ్స్ ఒక కార్పొరేట్ ఆస్పత్రి, పేదలకోసం వారేం వైద్యసేవలు చేసేదేం ఉండదు. అన్ని నగరాల్లో వారు ఎలాగైతే స్థలాలు కొనుక్కుని ఆస్పత్రులు కట్టుకుని, వ్యాపారం చేసుకుంటున్నారో.. అమరావతిలో కూడా అదే తీరుగా అక్కడ మార్కెట్ ధరలకు స్థలాలు కొనుక్కుని వ్యాపారం చేసుకోగలరు.

అమరావతి ఓ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్నదనే నమ్మకాన్ని చంద్రబాబు అందరిలోనూ కల్పించగలుగుతున్నారు గనుక.. అలాంటి నగరంలో వ్యాపారం ఉండడం వారికే అవసరం. అందుకు వందల కోట్లు వెచ్చించి అయినా స్థలాలు కొనుక్కోగల సంస్థ అది. రికార్డుల పరంగా గత ఆర్థిక సంవత్సరంలో 2511 కోట్ల రూపాయల రెవెన్యూ కలిగి ఉన్న సంస్థ అది. చిన్నదేం కాదు. అలాంటి వారికి ఉదారంగా భూములు దోచిపెట్టాల్సిన అవసరం లేదు- ఇది ప్రజల్లో కలుగుతున్న ఒక సందేహం.

ఇక రెండో విషయానికి వస్తే- వైద్యకళాశాల, వైద్యరంగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి కిమ్స్ ప్రతిపాదించినట్టు చంద్రబాబు చెబుతున్నారు. మంచిదే. అయితే మాత్రం.. వారికి ఎన్ని ఎకరాల స్థలం కావాలి? మరీ 700 ఎకరాల స్థలం అంటే అప్పనంగా దోచిపెట్టడం లాగా కనిపిస్తున్నదే.. అనేది ప్రజల సందేహం.

అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతిగాంచిన.. దేశంలో నెంబర్ వన్ మెడికల్ కాలేజీ అని చెప్పుకుంటున్న ఎయిమ్స్ సంస్థ మంగళగిరిలో తమ శాఖను ఏర్పాటుచేస్తే.. వారికి ఇచ్చిన స్థలం కేవలం 183 ఎకరాలు. అలాంటిది.. కిమ్స్ కు ఏకంగా 700 ఎకరాలు ఇవ్వడం చాలా ఎక్కువ.. అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబునాయుడు భూసంపదను ఉదారంగా పంచిపెట్టడంలో ప్రతి సందర్భంలోనూ ఇలాగే వ్యవహరిస్తుంటారనే పేరుంది. గతంలో అమృత యూనివర్సిటీ వంటి వారికి ఒక్కొక్కరికి 200 ఎకరాల వంతున అమరావతిలో భూములు కేటాయించారు. నిజానికి వారికి ఇతర ప్రాంతాల్లో అంత పెద్దస్థలాలు లేవు. అంతంత కేటాయింపులే ఎక్కువ అనుకుంటూ ఉండగా.. కిమ్స్ కు ఏకంగా 700 ఎకరాలు కేటాయించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

40 Replies to “కిమ్స్‌కు 700 ఎకరాలు.. మరీ అతిగా లేదా?”

    1. అవును.. 11 మా మొఖాన కొట్టినప్పుడే మేము ఆశ్చర్యపోలేదు..

      గులకరాయి తగిలినప్పుడే అర్థమయిపోయింది.. ట్రిపుల్ డిజిట్ నుండి డబల్ డిజిట్ కి పడిపోతాడని.. అది కూడా డబల్ డిజిట్ లో అతి చిన్న డిజిట్ కి పడిపోయినా ఆశ్చర్యం కలగలేదు..

      నెక్స్ట్ సింగల్ డిజిట్ కొట్టి చూపిస్తాడు.. మా సింగల్ సింహం..

      1. Veelakj మీ రే. తగును. కానీ. మరి వెలకు వెలు వసూలు చేసే ఆసుపత్రులకు 600 ఏకారాలు అంతే కాస్త ఎక్కువ

      2. 40 ఏళ్ళ ఇండస్ట్రీకే 23 వచ్చినప్పుడు, 15 ఏళ్ళ అర్భకుడికి 11 రావటంలో ఆశ్చర్యం లేదు.

    2. అయినా అమరావతి మునిగి పోయే ప్రాంతం కదా మీకు .. మరి అక్కడ ఎవడికి ఇస్తే మంటా ఎందుకు రంగనాధం …

      1. మంట మాకెందుకు పేరులేనోడా….. 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఎంత వెధవా అనేది అందరికీ తెలిసిపోయినందుకు మంట మీకు మొదలయ్యింది అని తెలుస్తోంది

    3. రంగనాథ్ గారు, మీ ద్వేషం మీ గుండెపోటుకు కారణం అవుతుంది – జాగ్రత్త!

      రంగనాథ్ గారు,

      మీరు చదువు ఉన్నవారు, సంస్కారవంతమైన పురోహిత కుటుంబంలో పుట్టి పెరిగినవారు. అలాంటిది, ఈ విధంగా కులవివక్షను ప్రోత్సహిస్తూ, మీ కుటుంబానికి, మీ పేరుకే చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎంత దారుణం? మీ విద్య, మీలో కనీస మానవత్వాన్ని, మంచితనాన్ని పెంచలేకపోయిందా?

      మీరు ఏ పార్టీని మద్దతు ఇవ్వాలన్నా, అది మీ హక్కు. కానీ, కమ్మ లేదా కాపు కులానికి చెందిన ఒకరి లేదా ఇద్దరి వల్ల మీకు ఏదైనా చేదు అనుభవం ఎదురైతే, అందుకు మొత్తం కులాన్ని ద్వేషించాలా? ఇదేనా మీ ఆలోచనా స్థాయి? చదువుకున్న, సంస్కారవంతమైన వ్యక్తిగా మీరు కులాల మధ్య చిచ్చు పెట్టే భాషను ఉపయోగించడం ఎంత నీచమైన పని?

      కుల ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్లకు మద్దతుగా నిలబడటమే కాకుండా, మీరు స్వయంగా కులంపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మీ మనసు నాశనమవుతోంది, మీ ఆలోచనలు విషప్రయుక్తమవుతున్నాయి.

      ఈ ద్వేషం మీ హృదయాన్నే కరిగిస్తుంది – హార్ట్ అటాక్‌కు దారితీస్తుంది!

      👉 మీ మనసులో పెరుగుతున్న ఈ ద్వేషం మీ గుండెను నెమ్మదిగా చంపుతోంది.

      👉 కులపోరాటం, ద్వేషం, కోపం – ఇవన్నీ నరాలపై ఒత్తిడి పెంచి, హార్ట్ అటాక్‌ను మరింత వేగంగా తీసుకురాగలవు!

      👉 మీ ఆరోగ్యాన్ని మీరు తానే తక్కువ చేసుకుంటున్నారు. మీరు ఈ ద్వేషాన్ని ఆపుకోకపోతే, మీ గుండె రక్త పోటుతో పేలిపోతుంది.

      👉 ఈ ద్వేషం నిమిషానికొకటిగా మీ గుండెను నాశనం చేస్తోంది – అది మీ ప్రాణాలను తీసే వరకు ఆగదు!

      కులాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ద్వేషించడం మరణానికి మార్గం!

      మనకు తల్లి ఎంత ప్రేమిస్తామో, అలానే తన కులాన్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ, కులం అంటేనే ఇతర కులాలను ద్వేషించాలి అనే అర్థం కాదు! మీరు చేస్తున్నది కేవలం కుల ద్వేషాన్ని రెచ్చగొట్టి, ఇతరులకు మాత్రమే కాదు, మీకే హాని చేసుకునే పని.

      👉 ఇప్పటికైనా మారండి!

      👉 మీ కోపం, ద్వేషం, మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించండి!

      👉 మీ ద్వేషం మీ గుండెపోటుకు కారణమవుతుంది – మీ హృదయాన్ని కాపాడుకోండి, లేకపోతే మీ ప్రాణం పోతుంది!

      దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి! మీ హృదయాన్ని కాపాడుకోండి, ద్వేషాన్ని విడిచిపెట్టండి, లేకపోతే అది మీ జీవితాన్నే నాశనం చేస్తుంది!

  1. from last 78 years In the name of development agriculture lands,port lands,special class contracts,pharma industry lands,film studio lands,lands for print and electronic media,mining lands,lime stone lands for cement industry,temple land,lands for hospitality(Hotels),lands for educational institutes and many more for few groups only in both telugu states.Approximately 65% lands in the name of these groups only through favoring G.O.s from state govt.This caused serious religious conversions from hinduism to other religions much more than british era.

  2. కిమ్స్ హాస్పిటల్ మన “బొల్లినేని” వారిది. 700 ఎకరాలు చాలా చాలా తక్కువ.

  3. Anduke ga America nunchi funds election’s lo langa promise lu ichi tdp gallani, janalano verri flowers ni chesindi. Siggu eggu vadili dochukovatame… Intha lucha brathuku ee tdp gallu thappa evvadu leru

  4. అసలు అమరవతి లొ వినుకొండ ఎక్కడ ఉంది రా అయ్యా! అసలు బూములిచ్చిన 29 గ్రామాలలొ అలాంటి గ్రామం కూడా లెదు! చూసుకొనె రాస్తున్నావా?

    .

    అయినా నిన్నటి వరకూ అమరవతి యడారి, పందులు తిరిగె ప్రంతం అని ఇప్పుదు అత్యంత గారీదు అయిన ప్రానతం అంతావు ఎమితి రా అయ్యా!

    1. నువ్వు చెప్పె వినుకొండ పల్నాడు జిల్లాలోని వినుకొండనా?

      రాజదాని ప్రాంతం అమరావతి దాటి, గుంటూరు జిల్లా దాటి, నరసరావు పెట జిల్లా దాటి, పలనాడు జిల్లలొ వినుకొండ అనుకుంటా రా అయ్యా అది!

      భూములు పంచటం లొ మాత్రం మన మే.-.త గాడి కి మించిన వాడు లెడు రా అయ్య!

  5. ఒక అమరవతి (29 గ్రామాలలొ) అయితె 700 ఎకరాలు ఇవ్వరు రా అయ్యా! అందరూ మన మె.-.త గాడిలా ఉండరు!

    1. అమరవతి 29 గ్రామాలలొ వినుకొండ ఎక్కడ ఉందొ GA చూపిస్తె, నెను కూడా రొజూ Jagan భజన చెస్తా!

  6. ఇచ్చింది కిమ్స్ కే , జగన్ రెడ్డి లాగా పెళ్ళానికి , తమ్ముడికి, మావయ్యకి, ఉంచుకున్న దానికి పంచ లేదు కదా.

  7. ఎవరి పార్టీ వారు వాళ్ళ అభిమాన నాయకులని ఎదో విధం గ సమర్థించే ప్రయత్నం చేస్తారు. లేదా నాయకులు చేసింది తప్పు అని అనిపిస్తే ప్రతిపక్ష నాయకులని అవహేళన చేసి మాట్లాడుతారు. ఎయిమ్స్ అనే ప్రభుత్వ రంగ ఆసుపత్రి కి ౧౮౦ ఎకరాలు కానీ కిమ్స్ అనే ప్రైవేట్ ఆసుపత్రి కు ౭౦౦ ఎకరాలు ఇవ్వడం ఏదయితో ఉందొ అది పెత్తందారీ వ్యవస్థలకు ఊతం ఇచేలా ఉంది

  8. 700 ఎకరాలు ను తక్కువ రేటు కి అది కూడా అసలు డబ్బు లేకపోతే first aid కూడా చేయని కిమ్స్ హాస్పిటల్ కు ఎందుకు తక్కువ రేటు కు ఇవ్వాలి….కింద ఉన్న జాతి తక్కువ కుక్కలును అడుగుతున్నాను…

  9. ఎవరి పార్టీ వారు వాళ్ళ అభిమాన నాయకులని ఎదో విధం గ సమర్థించే ప్రయత్నం చేస్తారు. లేదా నాయకులు చేసింది తప్పు అని అనిపిస్తే ప్రతిపక్ష నాయకులని అవహేళన చేసి మాట్లాడుతారు. ఎయిమ్స్ అనే ప్రభుత్వ రంగ ఆసుపత్రి కి 183 ఎకరాలు కానీ కిమ్స్ అనే ప్రైవేట్ ఆసుపత్రి కు 600 ఎకరాలు ఇవ్వడం ఏదయితో ఉందొ అది పెత్తందారీ వ్యవస్థలకు ఊతం ఇచేలా ఉంది

  10. అమరావతి 29 గ్రామాలలొ వినుకొండ ఎక్కడ ఉందొ GA చూపిస్తె, నెను కూడా రొజూ Jagan భజన చెస్తా!

    .

    దమ్ముంటె చెప్పరా… GA, ఒట్టు!

    నువ్వు చెపితె.. వదిలెస్తా… ఈ కామెంట్లు!!

      1. @k s Chalam sir medical clg lo motham 19 subjects untai, aa 19 subjects cheppataniki professors evvaru raru (andulo main ga anatomy, physiology, biochem subjects ki assal undaru),

        Main reason govt lo chala thakkuva salary vasthai compared to private practice, it leads to less efficient doctors,

        Ippati key maa frnds chala mandi ee professors leka, patients sarigga raka sarigga nerchukoleka pothunnaru mbbs lo.

        As I am neutral fan ga I don’t want new medical colleges, unnavatini Baga develop chesthey chalu

  11. 700 బెడ్స్ 700 ఏకరాలుగా చేశావా? లేక 70 ఎకరాలను 700 ఎకరాలు చేశావా? ఎట్టి పరిస్థితులలోనూ అమరావతి లో 700 ఎకరాలు ఇవ్వరు. బిట్స్ 50 ఎకరాలు అదిగితే బేరం ఆడి 35 ఎకరాలు ఇచ్చారు. అందరూ జగన్, వాడి బృందం లాగా నిర్లజ్జగా రోజూ అవినీతి చేసే వాళ్ళు ఉండరు.

  12. Similarly this 5% kaste has been siphoning govt lands when in power in the name of business development.

    ex: Ramoji film city, padmalya studio, 2 acres of cineplex land to director raghavendra rao

  13. That is why Andhra people are called Ignorant Boors when coming to development. Where is Karnataka, Maharashtra, Gujarat, Tamil Nadu & Telangana.

    Don’t know how we develop as a state. Write a letter to the CMO office & get information or make an RTI application if you have doubts.

    Don’t create wrong impression in people’s minds that the Government is siphoning money.

    We have seen earlier Tugluq rule from 2019-2024. The worst in the history of Andhrapradesh, even not seen like that during United Andhrapradesh.

    1. There is no wrong impre in it its clear idiots and rogues are becoming doctors bcos of these bloody privat medu colleges minus marks vachina edavalku,lakshalko ranjs vachina vallaku seats ivvadam vadu mbbs kinukkoni kaneesam medicini ayina sarigga chaduvuthada adiledu akjada kooda subj intha ani konadam,zero clinical exp vadu degre koni pedda hosp pedthadu danto buisiness chesthadu esp kammanina doctrs already gs…lll giving same to rogues

      Ap lo 2laksh rank vachina vedavlki seats ichi vadiki marks ammuthunnaru mana karma poorvam vign,vik,,sricha,nar antu kamnanina residen colleges vundevi vallli vidyani vyaparam chesthe veedu kaamm medica colleg pettukuntu pithunnaru dammunte govt medical coll petti meritlo fill cheyyali konnallu pothe doctor private college,donation ani adigi treatment cheyinchukovali,manollu esp kammanina batch poorvam ramayya med colkge,karntka poyevaru ikkada seats raka ippudu kammaga pakkane pettukunte enchakkaga mbbs konukkovach thoooo ki…ms bolneni created platform for useless kammanina batch abd feeding them very few doctrs are knowldgbl in ki… rest are kammnina batch dint know any thing fit for nothing mana krma induku kaadu jan negginchindi last time malli same kula gajji thrre should not be any private med college if u want standrd doctrs

  14. Looks like Kims will be set up bigger than AIMS with Medical college, and all discipline centers in lines with Vellore CMC. Let the details come out before criticizing.

Comments are closed.