అసలైన భయానికి అందమైన ముసుగు!

అదానీకి ప్రయోజనం చేకూర్చే విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకోగలిగే ధైర్యం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఉందా?

అదానీకి ప్రయోజనం చేకూర్చే విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకోగలిగే ధైర్యం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఉందా? అదానీ కేవలం ప్రధాని మోడీకి సన్నిహితుడు అనే ప్రచారం వల్ల మాత్రమే కాదు.. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ, ఏ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వారిని ప్రభావితం చేయగల వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న అదానీతో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను అలాగే కొనసాగించడానికి చంద్రబాబునాయుడు లోబడకుండా ఉండగలరా? అనే అనుమానాలు ప్రజలకు కలగవచ్చు.

అదానీ వేల కోట్ల రూపాయలు లంచాలు సమర్పించి సెకితో రాష్ట్రాలు విద్యుత్తు ఒప్పందాలు చేసుకునేలా మానిప్యులేట్ చేశారని, అమెరికాలో కేసులు నమోదై ఉండవచ్చు. కానీ, ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే ధైర్యం మాత్రం ప్రస్తుత ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడుకు లేదు. అయితే ఆయన తనలోని భయానికి అందమైన ముసుగు తొడుక్కుంటున్నారు. ఏదో జగన్ మీద ప్రేమ, సానుభూతి వెల్లువెత్తుతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు.

సెకితో ఒప్పందాల వ్యవహారం లో జగన్ మీద కేసులు నమోదు చేసి విచారణ చేయిస్తారా? అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. ‘కక్ష సాధింపు నా లక్ష్యం కాదు’ అంటూ చంద్రబాబు నాయుడు సెలవివ్వడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులతో వ్యవహరిస్తున్నదో లేదో.. రాష్ట్రంలో నమోదు అవుతున్న వందల వేల కేసులను పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయితే ప్రత్యేకించి సెకితో ఒప్పందం విషయంలో మాత్రం ఆయన ఇలాంటి ఉదారవాద ధోరణుల్ని ప్రదర్శించడం వెనుక మతలబు ఏమిటి? కేవలం ఆయనలోని భయమే!

ఒకవైపు.. జగన్ పై చర్యకు సెకితో ఒప్పందం అనేది ఒక లడ్డూ లాంటి అవకాశం అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా తాను అందుకు ప్రయత్నించడం లేదని సమర్థించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకోవడం నేరమే అయితే గనుక.. వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది ‘కక్ష సాధింపు’ అనే కేటగిరీలోకి ఎలా వస్తుంది? అది నేరమే అయితే- చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం చంద్రబాబు యొక్క పరిపాలనా దక్షతగా ఎలా నిరూపణ అవుతుంది?

మరొక వైపు సెకితో ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా వారు ప్రశ్నిస్తే.. ఒప్పందాలు రద్దు చేసుకుంటే జరిమానా కట్టాల్సి వస్తుంది అని చంద్రబాబు సెలవిస్తున్నారు. ఈ దశలో చర్యలు తీసుకోలేం అని అంటున్నారు. అంటే జరిమానాకు భయపడి రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల రూపాయల నష్టానికి గురిచేయాలని చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నారా? అనేది ప్రజలలో కలుగుతున్న సందేహం. దీనిని చంద్రబాబు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.

38 Replies to “అసలైన భయానికి అందమైన ముసుగు!”

  1. నీ బొంద పడ! చంద్రబాబు ని తిట్టె పనిలొ.. మన జగన్ అప్పనంగా వెల కొట్లు మింగెస్తాడు అని చెపుతున్నవా?

    ఇంతకీ మన అన్న వెస్తానన్న పరువు నష్టం దావా ఎమి అయ్యింది? ఎందుకు వెయటం లెదు అంటవా?

  2. ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన పదవి లోకి వచ్చాక.. అహం తో బతకకూడదు..

    ప్రజలు ఆ అహాన్ని వదిలేసి పరిపాలించమని కోరుతారు.. ఆ నమ్మకం తోనే జగన్ రెడ్డి కి 151 సీట్లు ఇచ్చారు..

    ..

    కానీ జగన్ రెడ్డి ఏమి చేసాడు.. చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న కరెంటు ఒప్పందాలను రద్దు చేసి.. ఈయన సొంత ఒప్పందాలు చేసుకొన్నాడు.. కానీ ఈ ఒప్పందాలు రద్దు చేసుకొన్నప్పుడు ఆ ఒప్పంద అగ్రిమెంట్ ప్రకారం.. ఆ కాలపరిమితి మొత్తానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది..

    జగన్ రెడ్డి అహం తో ఇక్కడే ఓడిపోయాడు.. 9000 కోట్లు ప్రజలు డబ్బు ఒప్పందం రద్దు చేసుకున్నందుకు కట్టాడు.. అది ఇప్పుడు డిస్కమ్స్ మీద భారం పడింది..

    9000 కోట్లు అంటే సాదా సీదా భారం కాదు..

    ..

    అదే తప్పు ఇప్పుడు జగన్ రెడ్డి లంచం తీసుకున్నాడని రద్దు చేస్తే.. మరో 10000 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది..

    ..

    ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ అహం తో ప్రజలను నట్టేట ముంచేస్తే .. ఇక ప్రజలు ఎక్కడ దూకి చావాలి.. ఎవరితో చెప్పుకుని ఏడవాలి..

    ..

    జగన్ రెడ్డి చేసిన ఒక్క తప్పు వల్ల .. ఇప్పుడు ప్రజలు ఆ భారం మోస్తున్నారు..

    జగన్ రెడ్డి మాత్రం కొత్త ఒప్పందాలతో లంచాలు మింగేసి.. పాత ఒప్పందాల రద్దు వల్ల పడిన భారం తో కరెంటు చార్జీలు పెంచారని ధర్నాలు చేస్తున్నాడు..

    ..

    అందుకే ఈ నీచుడు ఛస్తే గాని ఈ రాష్ట్రం బాగుపడదు అని నేను నమ్ముతున్నాను..

    1. show me a single doc where jagan cancelled PPA agreements . he did price negotiations and compaies went to court . court asked to pay as per the agreement .

      CBN made PPA agreement with hunduja in 2016 . in 2018 he cancelled . hunduja went to court and court ordered to pay 1 RS fixed charges . we are paying 1 RS for each unit of PPA whthout using hinduja .

      what ever the power AP is buying from CBN PPA agreement . Jagan only signed PPA agreements with SECI but the supply is not yet stated . all the losses are accumulated from 2014-2019 . CBN gov did not paid and also ot allowed to collect trueup charges .

        1. అందుకే జగన్ రెడ్డి కి 11 ఇచ్చారు.. పాపం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు..

          మీరు చేసుకొనే జగన్ భజన జనాలకు అవసరం లేదు.. అందుకే జగన్ ని ఎడమ కాలితో తంతే .. బెంగుళూరు లో పడ్డాడు..

          1. ayanna chena thappulu vunaei + 3 party lu kalisi poti chesaei kada . nnext kooda CBN pothu lekunda podu ha ha .

            ne u adigina q ki answer cheyyavu kaani naadi bajana antavu . evaru bajana chesthunnaro clear aa artham avuthoone vundi lol

          2. నేను చెప్పినా మీరు నమ్మరు.. అందుకే మీ జగన్ రెడ్డి పెంపుడు కుక్క జర్నలిస్టులు సాయి చెప్పిన యూట్యూబ్ లింక్ మీకు పంపించాను..

            సాయి రెడ్డి ఈ రోజు రిలీజ్ చేసిన ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

            పార్టీలు పొత్తులతో పోటీ చేయడం భారత రాజ్యాంగం లో తప్పేమీ కాదు.. మీకు ఇంటరెస్ట్ లేకపోతే మీరు పోటీ చేయడం మానేసుకోండి..

          3. నేను చెప్పినా మీరు నమ్మరు.. అందుకే మీ జగన్ రెడ్డి పెంపుడు కు క్క జర్నలిస్టులు సాయి చెప్పిన యూట్యూబ్ లింక్ మీకు పంపించాను..

            సాయి రెడ్డి ఈ రోజు రిలీజ్ చేసిన ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

            పార్టీలు పొత్తులతో పోటీ చేయడం భారత రాజ్యాంగం లో తప్పేమీ కాదు.. మీకు ఇంటరెస్ట్ లేకపోతే మీరు పోటీ చేయడం మానేసుకోండి..

          4. మిమ్మల్ని 151 నుండి 11 కి తోసేసిన విషయం మర్చిపోకు..

            మాకు ఒకప్పుడు 23 అయినా వచ్చాయి.. మీకు అందులో సగం కూడా రాలేదు.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కుమ్మేసిన సంగతి మర్చిపోకు..

          5. Ok abddannni nijamani namminchadam lo eenadu and TDP are experts. I am observing it from the day where CBN is taken a power from NTR.

            between YCP and TDP politics this state is heading to financial disaster. Unfortunately people are suffering by paying huge bills

            My request to the present govt is forget about super6

            please provide proper primary and secondary education

            improve Infrastructure in govt hospitals

            Provide proper roads with out toll tax

      1. మీరు సాక్షి కథలను ఇక్కడ జనాలకు వినిపించకండి.. ఆ దరిద్రపు అబద్ధాలు జనాలు విని విని విసిగిపోయారు.. అందుకే 11 ఇచ్చారు..

        జర్నలిస్టులవారు సాయి మీ జగన్ రెడ్డి పెంచుకొనే పెంపుడు కుక్కే కదా.. స్వయం గా వాడే చెపుతున్నాడు విను..

        నీకు ఏదైనా అడగాలనిపిస్తే.. అతన్నే అడగండి..

        https://www.youtube.com/watch?v=TY9_dQxpD5U

      2. మీ జగన్ రెడ్డి పెంపుడు కుక్కగారు సాయి రెడ్డి చెప్పాడు.. లింక్ ఇస్తుంటే బ్లాక్క్ చేస్తున్నాడు..

        youtube.com/watch?v=TY9_dQxpD5U

      3. నేను చెప్పినా మీరు నమ్మరు.. అందుకే మీ జగన్ రెడ్డి పెంపుడు కు క్క జర్నలిస్టులు సాయి చెప్పిన యూట్యూబ్ లింక్ మీకు పంపించాను..

        సాయి రెడ్డి ఈ రోజు రిలీజ్ చేసిన ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

        పార్టీలు పొత్తులతో పోటీ చేయడం భారత రాజ్యాంగం లో తప్పేమీ కాదు.. మీకు ఇంటరెస్ట్ లేకపోతే మీరు పోటీ చేయడం మానేసుకోండి..

      1. మ్యాటర్ ఉందొ లేదో.. మీ జగన్ రెడ్డి పెంపుడు కుక్క జర్నలిస్టు సాయి ని అడిగి కనుక్కోండి.. వాడు ఏమి చెపుతున్నాడో వినండి.. ఏదైనా అనుమానం ఉంటె.. అదే మీలో మ్యాటర్ ఉంటె అతనిని ప్రశ్నించండి..

        https://www.youtube.com/watch?v=TY9_dQxpD5U

      2. మ్యాటర్ ఉందొ లేదో.. మీ జగన్ రెడ్డి పెంపుడు కుక్క జర్నలి స్టు సాయి ని అడిగి కనుక్కోండి.. వాడు ఏమి చెపుతున్నాడో వినండి.. ఏదైనా అనుమానం ఉంటె.. అదే మీలో మ్యాటర్ ఉంటె అతనిని ప్రశ్నించండి..

        https://www.youtube.com/watch?v=TY9_dQxpD5U

      3. మ్యాటర్ ఉందొ లేదో.. మీ జగన్ రెడ్డి పెంపుడు కు క్క జర్నలి స్టు సాయి ని అడిగి కనుక్కోండి.. వాడు ఏమి చెపుతున్నాడో వినండి.. ఏదైనా అనుమానం ఉంటె.. అదే మీలో మ్యాటర్ ఉంటె అతనిని ప్రశ్నించండి..

        https://www.youtube.com/watch?v=TY9_dQxpD5U

      4. అబద్ధాలు చెప్పే మీకులేని సిగ్గు.. నిజాయితీగా బతికే మాకు ఎందుకు జగ్లకు చెల్లిగారు..

        మీ సాయి రెడ్డి ఎదో చేపుతున్నాడు విను.. వాడికి సిగ్గు ఉందొ లేదో కనుక్కో..

        లింక్ ఇస్తుంటే బ్లాక్క్ చేస్తున్నాడు..

        youtube.com/watch?v=TY9_dQxpD5U

      5. నాది సోది అయితే.. మీ జగన్ రెడ్డి పెంపుడు కుక్కగ్గారు.. జర్నలిస్టులు సాయి రెడ్డి గారు.. ఈ రోజు ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

      6. నాది సోది అయితే.. మీ జగన్ రెడ్డి పెంపుడు కు క్కగ్గారు.. జ ర్నలిస్టులు సాయి రెడ్డి గారు.. ఈ రోజు ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

      7. నాది సోది అయితే.. మీ జగన్ రెడ్డి పెంపుడు కు క్కగ్గారు.. జ ర్నలి స్టు లు సాయి రెడ్డి గారు.. ఈ రోజు ఒక వీడియో “Jagan Impact Loss జగన్ దెబ్బకి అది పెద్ద నష్టం” చూడండి.. మీ అబద్ధపు బతుకులు మీ మొఖాన్ని మీ వాళ్ళే చెపుతున్నారు..

      8. మీ తాడేపల్లి పాలస్ పెంపుడు కు క్క జర్నలిస్టులు సాయి రెడ్డి ని అడగండి.. వాడికి సిగ్గు ఉందొ లేదో కనుక్కోండి..

        ఈ ఇన్ఫర్మేషన్ ఆ కుక్కే ఇచ్చింది.. వెళ్లి వాడి వీడియోలు చెక్ చేసుకోండి..

        మీరు పెంచుకొనే కుక్కలే మీ మొఖాన ఊస్తున్నాయి.. చేతనయితే వెళ్లి మీ కుక్కల్ని అదుపులో పెట్టుకో..

          1. 1700 కోట్లు లంచం కోసం ప్రజల మీద 9000 కోట్లు భారం వేసేసిన జగన్ రెడ్డి ఊపు చూసే కదా జనాలు 151 నుండి 11 తోసేశారు..

            అలాంటి సన్నాసి కన్నా ప్రపంచం లో ప్రతి ఒక్కరు బెటర్ అనుకొనే చంద్రబాబు ని ఎన్నుకొన్నారు..

            మీ మొఖాలను ఇంకా సిగ్గనేదే లేదు.. రాదు.. దరిద్రపు జన్మలు మీవి.. మీ బతుకులింతే..

            ఎలా పరిపాలించాలో మాకు తెలుసు.. నీలాంటి దద్దమ్మ ల చేత చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టలేదు..

  3. Stalin , cm of TN canceled the agreement. I doubt it happens in AP as it requires guts and determination to save AP money. It will just be on news and no action

  4. శతృవులు ఎక్కడో ఉండరు..ఎక్కడికక్కడ అయినోళ్ళ రూపం లోనే ఉంటారు..ఉదాహరణ జగన్ కి ఈ ga..

Comments are closed.