త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసాపై గ్రీన్‌సిగ్న‌ల్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా చ‌ర్చించ‌డం, అమ‌లు కోసం ఏం చేయాలో చ‌ర్చించిన‌ట్టు స‌మాచార‌శాఖ మంత్రి పార్థ‌సార‌థి వివ‌రాలు వెల్ల‌డించారు.

వ‌చ్చే ఏడాది విద్యా సంవ‌త్స‌రం మొద‌ల‌య్యే స‌మ‌యానికి త‌ల్లికి వంద‌నం, అలాగే అన్నదాత సుఖీభ‌వ ప‌ధ‌కాన్ని కూడా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు పెంచి ఇవ్వ‌నున్న రూ.10 వేల సొమ్మును ఎప్పుడు ఇస్తుందో తెలుసుకుని, అదే స‌మ‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వంతు మొత్తాన్ని క‌లిపి ఇస్తుంద‌ని మంత్రి తెలిపారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని చెప్పిన ప్ర‌కారం ప్ర‌తి విద్యార్థికి అందిస్తారా? లేదా? అనేది ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త రాలేదు.

పాఠ‌శాల‌ల పునఃప్రారంభం లోపు మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మంత్రి తెలిపారు. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లింపులు కూడా నేరుగా క‌ళాశాల‌ల‌కు చేస్తామ‌న్నారు. ఇక రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిశానిర్దేశం చేసిన‌ట్టు మంత్రి పార్థ‌సార‌థి వెల్ల‌డించారు. త‌క్ష‌ణం ప‌రిష్కార‌మ‌య్యే వాటిని గుర్తించి, ఆల‌స్యం చేయొద్ద‌ని సీఎం ఆదేశించార‌న్నారు.

సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాలేవీ అమ‌లుకు నోచుకోలేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో కేబినెట్ నిర్ణయాలు చర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. అయితే ఆ ప‌థ‌కాల‌ను ఏ ర‌కంగా అమ‌లు చేస్తారో చూడాలి.

8 Replies to “త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసాపై గ్రీన్‌సిగ్న‌ల్‌”

  1. గుండెపోటుతో జగన్ రెడ్డి చస్తే .. who is responsible Sir..

    మా నీలికుక్కలకు PAYTM ఎవడు చెల్లిస్తారు..? అది కూడా చంద్రబాబు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తారేమో..

      1. చంద్రబాబు పథకాలు అమలు చేయడు అనే ఒకే ఒక నమ్మకంతో జనాలకు నూరిపోసి రాజకీయాలు చేద్దామనే ఆశతో బతుకుతున్న జగన్ రెడ్డి కి.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు..

        అందుకే ఆ గుండెపోటు అనే పదం ఫన్నీ గా వాడుతాం..

        మనం సుద్దపూసలయినంత మాత్రాన.. జగన్ రెడ్డి కుక్కలు మనల్ని కరవకుండా ఉండవు..

        జగన్ రెడ్డి కుక్కల్ని రాళ్లతోనే కొట్టాలి.. అదే నేను చేస్తున్నాను..

      1. ఈ మధ్య 40 రోజులు అయ్యప్ప దీక్ష లో ఉన్నాను.. అప్పుడు గడ్డం పెరిగిపోయింది..

        అవును.. సేమ్ EJAY .. ఒరిజినల్..

Comments are closed.