ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ హయాం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు దర్శనాలకు బ్రేక్ దర్శనాలు ఇచ్చేవారు కాదు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో తాను చెప్పిందే శాసనంగా భావించిన ఓ అధికారి అరాచకంతో అందరూ బాధపడ్డారు.
దర్శనాలకు సంబంధించి ప్రజాప్రతినిధులైన తమకు కాసింత గౌరవం ఇవ్వాలని నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నా, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వానికి సగం చెడ్డపేరు తిరుమలలో వ్యవహరించిన దుర్మార్గ పోకడల వల్లే వచ్చిందనే విమర్శ లేకపోలేదు.
ఈ నేపథ్యంలో తిరుమలలో తమకు దర్శన రోజులు పెంచేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబును టీడీపీ ప్రజాప్రతినిధులు కోరారు. చంద్రబాబు వెంటనే సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
ఇక మీదట వారంలో ఆరు రోజుల పాటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇవ్వడం విశేషం. ఆదివారం మినహాయించి, మిగిలిన రోజుల్లో సిఫార్సు లేఖలు చెల్లుబాటు అవుతాయని బాబు చెప్పినట్టు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలిపారు. ప్రతి సిఫార్సు లేఖకు ఆరు బ్రేక్, అలాగే ఆరు సుపథం (రూ.300 టికెట్లు) ప్రతి రోజూ ఇచ్చేలా సీఎం నిర్ణయం తీసుకోవడంపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవని వైసీపీ నేతలు వాపోతున్నారు.
ఒరేయి నీకు బాబు అంతగా నచ్చితే టిడిపి లొ జాయిన్ అవ్వు పో
mundu nuvvu join avvu
nuvvu ayyaavaa ? artham partham leni
vaagudutho chinchukuntaavugaa
వారంలో ఆరు రోజులు కాకుండా 24/7 సిపార్సు లెటర్స్ చెల్లు బాటు అయ్యేలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా , సంపద సృష్టించినట్లు కూడా అవుతుంది ….
These recommendation letters will be sold by MLAs and MPs and will become a revenue source for Kootami leaders. What is so great about it?
రాజా… రోజా చెప్పిందా మీకు ఆ విషయం..?
Jayaprada, Murali Mohan chepparu.
ఇదే ఇదే.. ఈ కామెడీ నే .. జగన్ రెడ్డి ని 11 కి పడుకోబెట్టింది..
okkade 23 cheyatam better or Mugguru kalisi 11 cheyatam better ?
సింగల్ సింహాన్ని 151 నుండి 11 కి వొంగోబెట్టేయడం .. వరల్డ్ రికార్డు..
సింగల్ సింహాన్ని 151 నుండి 11 కి వొంగో బెట్టేయడం .. వరల్డ్ రికార్డు..
nuvve oppukuntunnav single ga chethakadu ani . Adi Sare. I have big question that you are always here commenting on every post and replying . Is this your job ? Just asking out of curiosity . You could have done wonders if you had spent half of it on your family life .
అంటే.. మీ జగన్ రెడ్డి కూడా ప్రత్యర్థులు సింగల్ గా వస్తేనే పోటీ లో ఉంటాడా..? లేకపోతే చెక్కగాడే అని చెప్పుకొంటున్నావా..?
అది సరే.. ఎంతసేపు నా కామెంట్లు చదువుకుంటూ ఇక్కడే ఉంటావా..?
అదేదో .. నీ ఇంట్లో వాళ్ళ కోసం సమయం కేటాయిస్తే.. ఇంకా వండర్స్ చేయగలవేమో కదా..
నీ దరిద్రపు బతుకు గురించి తెలుసుకోవాలని నాకు ఎటువంటి క్యూరియాసిటీ లేదు.. లైట్ తీసుకో..
Nenu Nee okkadike, Adi reply matram pedutunna. Panikimalina Vadi laga andariki pettadamledu. Thread start kuda cheyanu. Nenu software job chesi baga sampadistunna. Every year 2?foreign trips kuda veltha .edo work lo time pass ki ikkada vastha anthe.
nenu Nee okkadike, Adi reply matram pedutunna. Pani ki-Malina Vadi laga andariki pettadamledu. Thread start kuda cheyanu. Nenu software job chesi baga sampadistunna. Every year 2?foreign trips kuda veltha .edo work lo time pass ki ikkada vastha anthe.
pani leni vallatho vadinchatam waste bro.
అంత వేస్ట్ గాడివి.. మరి నాకు రిప్లై ఇచ్చి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకొంటున్నారు .. సన్నాసి గారు..?
నీ మొఖం మీదే అడిగేసరికి.. నీకు టైం గుర్తొచ్చిందా ? వెర్రిపప్ప గారు..?
Ee paatiki neeku edo oka Wine shop kaani, sand reech kaani kattabettintaaru anukunna. Inka gaalodi lagane migilipoyaava
Nenu break lo reply istha. May be 15 in a week. Neevi 500 untai week lo
నేను ఆల్రెడీ చెప్పాను..
నీ దరిద్రపు బతుకు గురించి తెలుసుకోవాలని నాకు ఎటువంటి క్యూరియాసిటీ లేదు.. లైట్ తీసుకో..
నీకు నా కామెంట్స్ చదవటం ఇష్టం లేకపోతే బ్లాక్క్ చేసుకుని కూర్చో..
నువ్వు ఏడుస్తున్నావని నేను కామెంట్స్ రాయడం మానేయను ..
నువ్వు తీరిగ్గా లెక్కలేసుకోవడం చూస్తుంటేనే తెలుస్తుందో.. నువ్వెంతగా నా కామెంట్స్ చదివి ఏడుస్తున్నావో..
నేను నీ కామెంట్స్ కూడా చదవను.. చదివినా రిప్లై ఇవ్వను..
నీలాంటోళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోను..
నాకు రిప్లై ఇస్తే మాత్రం.. తిరిగిచ్చేస్తాను..
Maaku kavalsindi Nuvvu reply ivvatam anthe . Next reply ki inko 3 hours lo istha . Kastha work chesukoni koncham sampadinchi vastha .
నీకేం కావాలో నీకే క్లారిటీ లేదు.. ఎదో ఒక రిప్లై ఇచ్చేసి .. భలే కౌంటర్ ఇచ్చేసాను అని భజన చేసుకొనే టైపు లాగా ఉన్నావు..
ఒకసారి.. నేను కామెంట్స్ ఎందుకు రాస్తున్నాను.. నీ ఫామిలీ తో టైం స్పెండ్ చేయి అంటావు..
ఇంకోసారి.. నా కామెంట్స్ కావాలి అంటావు..
అలాంటప్పుడు.. అన్ని మూసుకుని నా కామెంట్స్ చదువుకో.. నీ బొంగులో నీతులు ఎందుకు..?
అసలు ఏమి కావాలిరా నీకు..?
సంపాదించుకుని వస్తాను అంటావు.. నీ సంపాదన సంగతులు నాకెందుకు చెపుతున్నావు..
ఏంటయ్యా నీ బాధా…?
naaku roju ki oka 10k business chesukovatam inka break lo time pass kosam ninnu hoka-tam anthe
వామ్మో.. చాలా పెద్ద వ్యాపారమే..
నాకు మాత్రం.. పొద్దస్తమాను నిన్ను దెంగటం.. బ్రేక్ లో నాస్డాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం మాత్రమే తెలుసు..
మీకు డైలీ 10 వేలు వ్యాపారం.. ఆహా.. చాలా పెద్దదే..
ఏంటో.. నేను ఒక్క కంపెనీ లోనే రోజూ 8 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటాను.. ఎదో చిన్న పిల్లలం.. వదిలేయండి సారూ..
Investor ki proxy na Nuvvu ? Comedy piece Nuvvu
ఇలా ఎదుటి వాళ్ళను తక్కువ అంచనా వేసి.. తక్కువ చేసి మాట్లాడటం వలెనే .. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా.. 11 సీట్లతో.. పార్టీ మూసేసుకొనే గతి పట్టింది..
అందుకే చెప్పాను.. నా కామెంట్స్ లో కామెడీ ఉంటుంది కదా… హ్యాపీ గ నవ్వుకో..
ఇప్పుడు నువ్వు 10 వేలు వ్యాపారం అన్నావు.. ఆ లెక్కలు తీస్తే.. ఏడుస్తావు..
Sontham ga party pettinodu, 11 kadu okati vachina malli return avuthadu. Party laakkoledu mun-damopi laga. Ammo bayam Lakkalu thesthe!!
నీలాగా 10 వేలు సంపాదించేవాడు కూడా కామెడీ లెక్కలు చెపితే.. భయం గానే ఉంటుంది..
ఈ పార్టీ లెక్కలేవో జనాలకు చెప్పాల్సింది కదా 10 వేలు గారు..
పాపం.. 10 వేలకు 11 సీట్లిచ్చారు..
ఇంకాస్త కష్టపడండి.. ప్రతిపక్ష హోదా కోసం..
అప్పుడు భయం పోతుందేమో.. మీ ముండమోపి పార్టీ కి..
Mund-amopi ante mudu party Lu kalavatam . Aina hind your lo evm lo 480 congress 8 Tdp 1 Marco anta kada , evm lo edo miravle undi kada
Even miracles. Hindipur lonokka evm calibrate guess cheyataniki. lol am ki munde telusu vasi majority entha ani.
Evm cm ?
E-vm cm ? lol am ki munde telusu kada vadi majority. Hindus w-vm chalu
Abba mana e-vm gurinchi matladala
Jagan is with KCR and Modi not single …dont lie on this.
Ala anukunte appudu can kuda congress and parties tho unnadu kada .
మేము మీలాగా సింగల్ సింహాలము అని చెప్పుకోలేదు కదా..
single simham ye na ?? appudu modi , kcr edo ani talk single simham ki
Direct ga seat Lu panchukoledu kada . Congress okkasari bjp okasari Jsp okasari Ala kadu ga
Comedy padukobedutunda? Mari Kuppam uncharged evaro Pension kosam, intimate thalamus kosam padukomani chebutunnadu video record chesi maree?
ఈ రేంజ్ కామెడీ ని భరించలేకే.. 151 నుండి 11 లో ఒంగో బెట్టేసారు..
Emi GA, common people ela poyena okay, mla, mp laki baaga darshanam avvala? EVM CM ki buddi ledu neeku lekunte ela? Only God will save devotees
Sanatana Dharma parirakshana lo bhaagamey ee Order. Chill guys
fake news no need to excite and respond
Sanatana dharma parirakshakunda mana PKunda ekkada?
vc available 9380537747
Call boy works 9989793850
Ori dirty greatandhra roja used to visit tirumala every day right ?
jagan rule applied only to non che ddi MLAs. peddi, koja, ear, etc used to treat ttd like their guest hous.
jagan has to learn key tricks from Telugu dongala party nunchi..
200X12, ante 2200 rojuka, enta percent idi?