అంతిమ టార్గెట్ జ‌గ‌నే!

బిగ్‌బాస్ అంటే వైఎస్ జ‌గ‌న్‌. ఎంపీ మిథున్‌రెడ్డి న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చి జ‌గ‌న్‌కు అంద‌జేసే వార‌ని సిట్ గుర్తించింద‌ట‌!

లిక్క‌ర్ కేసులో కూట‌మి స‌ర్కార్ అంతిమ టార్గెట్ వైఎస్ జ‌గ‌నే. తాజాగా కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ కీల‌క మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ ఇద్ద‌రి విచార‌ణ‌లో సిట్ సాధించిన పురోగ‌తి పెద్ద‌గా లేన్న‌ట్టు తెలుస్తోంది.

విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకుని తిరుగుతున్న రాజ్ కేసిరెడ్డిని ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కోర్టులో హాజ‌రుప‌రిచి, క‌స్ట‌డీకి తీసుకోనున్నారు. సిట్ ద‌ర్యాప్తులో ఏం గుర్తించారో ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక ఇవాళ రాసింది. దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ టార్గెట్‌గా రాజ్ కేసిరెడ్డిని విచారిస్తార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే రాజ్ ఏం చెబుతారు? ఆయ‌న చెప్పిన‌ట్టు ద‌ర్యాప్తు బృందం న్యాయ‌స్థానానికి ఎలాంటి వివ‌రాలు అంద‌జేస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ద‌ర్యాప్తులో సిట్ గుర్తించింది ఏంటంటే…

“లంచాలు చెల్లించేందుకు ప్ర‌తి మ‌ద్యం కంపెనీ ఒక‌ర్ని ప్ర‌తినిధిగా నియ‌మించుకునేది. ఆ ప్ర‌తినిధి ఇద్ద‌రు, ముగ్గుర్ని క్యాష్ హ్యాండ‌ర్లుగా పెట్టుకునేవారు. లంచం సొమ్మును వారికి ఇచ్చేవారు. ఈ క్యాష్ హ్యాండ్ల‌ర్లు …రాజ్ కేసిరెడ్డి నియ‌మించిన కొరియ‌ర్ల‌కు సొత్తు అప్ప‌గించేవారు. క్యాష్ కొరియ‌ర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోట‌కు చేర్చేందుకు కీల‌క వ్య‌క్తిని ఆర్గ‌నైజ‌ర్‌గా పెట్టుకున్నారు. ఆ ఆర్గ‌నైజ‌ర్ … సొమ్మంతా రాజ్ కేసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ నుంచి ఈ సొమ్ము వైసీపీలో, మంత్రివ‌ర్గంలో నంబ‌ర్ 2గా చ‌క్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్లేది. ఆయ‌న ఆ న‌ల్ల‌ధ‌నాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్‌బాస్‌కు చేర్చేవారు”

బిగ్‌బాస్ అంటే వైఎస్ జ‌గ‌న్‌. ఎంపీ మిథున్‌రెడ్డి న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చి జ‌గ‌న్‌కు అంద‌జేసే వార‌ని సిట్ గుర్తించింద‌ట‌! రాజ్ త‌ర్వాత సిట్ విచారించే వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్ అని ప‌రిణామాల్ని చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఊహించిన‌ట్టుగా జ‌గ‌న్‌ను ఈ కేసులో ఇరికించ‌డానికి త‌గిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. అన్ని వివ‌రాల‌కు త్వ‌ర‌లోనే కాలం స‌మాధానం ఇవ్వ‌నుంది. ఎందుకంటే లిక్క‌ర్ కేసు విష‌యంలో సిట్ దూకుడుపై వుంది.

28 Replies to “అంతిమ టార్గెట్ జ‌గ‌నే!”

  1. ga గారికి జగన్ గారు తినలేదని నమ్ముతున్నారా పదిపరాకా పట్టుకొంటే ఏముంటది సంక్షేమ పధకాల ముసుగులో కొట్టేసిన దాన్ని కరెక్ట్ గ బయటకు తీస్తే ప్రతిపేదమహిళకు కులమతాలకు అతీతంగా కనీసం 50 నుంచి 70 వెలువరకు పంచవచ్చు ఆల్రెడీ జత్వాని కేసులో మరో ముఖ్యవికెట్ పడింది అదికూడా ఒక ఆర్టికల్ గ పాఠకులకు తెలియజేయండి

        1. Ila ఇంట్లో ఆడవాళ్ళని దూషించేటప్పుడు నువ్వు మగాడివే అయితే నీ ఒరిజినల్ పేరు అడ్రస్ పెట్టి దూషించు లేకపోతే నువ్వు ఒకడికి పుట్టలేదు అనాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ మీ అమ్మని తప్పు పట్టకూడదు కదా..అలా అంటే నీలాంటి గజ్జి కుక్కకు నాకు తేడా ఏముంది రా..

  2. వీడేమో లిక్కర్ డబ్బులు దొబ్బేసాడంటారు , వాడేమో స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు బొబ్బేశాడంటారు. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు వాడెక్కడ దొబ్బేస్తున్నాడో అర్థం కాలేదు . ఈ లంజాకొడుకులు ఒకడి మీద ఒకడు కేసులు పెట్టుకుని చివరికి జనాల డబ్బులు దెంగేస్తున్నారు. జనాల ది బాగా మరిగారు ఈ క్రాస్ బ్రీడ్ పొలిటీషియన్స్.

  3. ఏయ్ వెంకట్ రెడ్డి గారు,  చిలిపి.. 

    అన్ని తెలుసు కూడా తెలియనట్లు..

    ప్యాలెస్ పులకేశి.. నేను కింగ్ అని అనుకుంటూ..

    ప్యాలెస్ లో ఎవరక్కడ అని చప్పట్లు కొడతాడు..

     

    అలా కొట్టగానే వచ్చిన పని వాళ్ళని చూసి నేను కింగ్ అని ఫీల్ అవుతూ  హై అవుతాడు.. 

    అని తెలిసి కూడా .. 

  4. రేట్లు పెంచితే మందు త్రాగడం ఆపేస్తారా?హవ్వ..ఆనాడే ఈ j లకొడుకు స్కెచ్చ్ ఏశాడు ..అసలు ప్రభుత్వం కు ఎందుకు మందు యాపరం?

    సరే రేట్ లుపెంచారు..ఊరు పెరు లేని చీప్ లిక్కర్  లు అమ్మడం ఏంటి?అసలు ఆ షాప్స్ ని చూస్తే ఆటవిక ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఆ విధంగా వుండవు.

    జనాల రకతం పీల్చి వేల కోట్ల మింగేయ్యాలని కాకపోతే అసలు ఆన్లైన్ payments ఎందుకు పెట్టలేదు? వంద 150 కోట్లకే కేజ్రీ అండ్ కో ని లోపల మింగితే..ఈ లకొడుకల్ నుండి మింగిన డబ్బులు కక్కించి, లోపల మింగి సమీప ప్రాంతంలో బెయిల్ రాకుండా చెయ్యాలి.ఇక వచ్చే ఎన్నికల కి పోటీ కి అనర్హుడి ని చెయ్యాలే.

  5. అంతిమ లబ్ధిదారుడు ఆయనే కాబట్టి ఆయనే టార్గెట్ అవుతాడు. ఏదో అమాయకుడుని  కేసులో ఇరికిస్తున్నట్టు నువ్వు నీ వేషాలు 

  6. చేసిన పాపం ఊరికేపోతుందా…ఈ లందికొడుకుతీసుకు వచిన్బ డూప్లికేట్ మందు తాగి ఎంతో మంది చనిపోయారు…

  7. మాడా మోహన రెడ్డి”ని చంచల్ గూడా ‘జైల్ కి పంపి, అక్కడ మాంచి కసిమీద ఉన్న మగ”ఖైదీల బట్టలు ఊడదీయించి, వారి ఆకలి తీర్చాలని “కసిగా కంకణం కట్టుకున్న కసిచెడ్డీ”..! విశ్వసనీయ సమాచారం..

  8. మధ్యపాన నిషేధం చేసారు. బలానికి టానిక్ అమ్మించారు. అది తాగి ఎంతోమంది బలం పుంజుకున్నారు.

    టానిక్ అమ్మడానికి టీచర్లను ఉపయోగించారు. వారైతే టానిక్ తాగితే వచ్చే ప్రయోజనాలను వివరించి చెప్పగలరని. అంతకీ మాటవినని మూర్ఖులకు పోలీసులతో నచ్చచెప్పించారు.

    రోడ్లకి డబ్బు ఖర్చుపెడితే వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతాయని ఆ పనులాపి పొదుపు చేసి తనకి ఊరికో ప్యాలెస్ కట్టించున్నాడు..

  9. \\నల్లధనాన్ని వివిధ రూపాలలోకి మర్చి బిగ్ బాస్ కి చేర్చేవారు \\

    అంటే అప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని ED ప్రవేశించాలి. 150 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లోనే పెద్ద నాయకులని సం. లు తరబడి జైల్లో వేశారు. ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి.

  10. మధ్యం మాన్పించడానికి ధరలు పెంచి అలవాటు మాన్పించడానికి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చి దోపిడీ అరికట్టడానికి ప్రభుత్వమే ఆమ్మడం తప్పా అద్యచ్చా: 🐑 🐑 🐑 🐑 

Comments are closed.