కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారానికి తెరలేచింది. బీజేపీలో ఆయన కీలక మైనార్టీ నేత. మోదీ కేబినెట్‌లో మైనార్టీ…
View More ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనే!National
బెదిరిస్తున్నారని ఏపీ హైకోర్టు జడ్జి చెప్పి వుంటే….!
తనను అధికారులు బెదిరిస్తున్నారని కర్ణాటక హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి చేసి వుంటే… ఈ పాటికి జగన్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలనే డిమాండ్లు…
View More బెదిరిస్తున్నారని ఏపీ హైకోర్టు జడ్జి చెప్పి వుంటే….!ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలు !
మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇవాళ బల నిరూపణలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస…
View More ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలు !తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి
తానా ఫౌండేషన్ ట్రస్టీలు గురువారం జున్ 30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. Advertisement…
View More తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి‘కుప్పం’ నాకు చాలా దూరం
చెన్నయ్ వర్గాల్లో వున్నట్లుండి స్టార్ట్ అయింది ప్రచారం..హీరో విశాల్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని, కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు మీద వైకాపా అభ్యర్దిగా పోటీ చేస్తారని. Advertisement ఇవి ఎందుకు పుట్టాయో, కోలీవుడ్…
View More ‘కుప్పం’ నాకు చాలా దూరంరాజకీయ నాయకులు అవమానాలు భరించాల్సిందే
రాజకీయ నాయకులు దేనికీ ఎక్కువ ఫీలవకూడదు. ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా బయటకు చెప్పుకోకూడదు. మనసులోనే పెట్టుకోవాలి. అవమానాలు ఎదురైతే పంటినొప్పిన భరించాల్సిందే. తనకు అవమానం జరిగిందని నలుగురికీ అదే పనిగా చెప్పుకుంటే…
View More రాజకీయ నాయకులు అవమానాలు భరించాల్సిందేఆమెతో పాటు టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి!
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అశాంతికి కారణమైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. నుపుర్‌శర్మది తప్పేమీ లేదని, టీవీ డిబేట్‌లో యాంకర్…
View More ఆమెతో పాటు టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి!శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరం
జూన్ 26 ఆదివారం సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ నందు అత్యంత కన్నుల పండువగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. Advertisement అద్భుతంగా అలంకరింప…
View More శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరంవాళ్లు హైజాక్ చేశారు – మనం అన్నం పెట్టాం
తాలిబన్లు, ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో భయం. కారణం వాళ్లకి ప్రజాస్వామ్య లక్షణాలు లేవు. వెళ్లిపోయారనుకుంటే, అమెరికా నిర్వాకం వల్ల మళ్లీ వచ్చారు. వీళ్లతో మనకి చాలా చేదు అనుభవాలున్నాయి. తీవ్రవాదులకి శిక్షణ…
View More వాళ్లు హైజాక్ చేశారు – మనం అన్నం పెట్టాంఉద్ధవ్ ఠాక్రే.. ఆశలు సడలుతున్నాయా!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు పదవి విషయంలో ఆశలు సన్నగిల్లుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయిన ఠాక్రే కు తిరుగుబాటుదార్లు షాకులిస్తున్నారు. 55 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 40…
View More ఉద్ధవ్ ఠాక్రే.. ఆశలు సడలుతున్నాయా!మహారాష్ట్రలో ఏం జరగొచ్చు?
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు క్యాంపులో తలదాచుకున్నారు. వీరి సంఖ్య 40 వరకూ ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే తిరుగుబాటు దార్లు ఇప్పటి వరకూ సొంత రాష్ట్రంలో…
View More మహారాష్ట్రలో ఏం జరగొచ్చు?జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ వద్దు!
మహారాష్ట్రలో రాజకీయ నాటకం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉద్ధవ్ ఠాక్రే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాల్లో మహారాష్ట్ర…
View More జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ వద్దు!వ్యతిరేకమైతే….ఉసిగొల్పడమే!
రాజకీయంగా తమను వ్యతిరేకించే ప్రత్యర్థులను విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వేటాడుతోంది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని విపక్షాలపై…
View More వ్యతిరేకమైతే….ఉసిగొల్పడమే!మూడు నెలల్లోనే ఆప్‌కు షాక్
పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఘన విజయంతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. పంజాబ్‌లో నంగ్రూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో శిరోమణి అకాళిదళ్ అభ్యర్థి…
View More మూడు నెలల్లోనే ఆప్‌కు షాక్శివసేన సంక్షోభం.. ఇద్దరు నటీమణులు హ్యాపీ!
శివసేనలో తలెత్తిన తిరుగుబాటు వ్యవహారం బహుశా ఇద్దరు నటీమణులకు బాగా సంతృప్తిని ఇచ్చే విషయం కావొచ్చు. వారిలో ఒకరు మాజీ హీరోయిన్ కాగా మరొకరు ఫీల్డ్ లో ఉన్న నటీమణి. వారి పేర్లు అందరికీ…
View More శివసేన సంక్షోభం.. ఇద్దరు నటీమణులు హ్యాపీ!ఇక్కడ బేరాలు లేవమ్మా!
సాక్షిలో జనతంత్రం శీర్షిక కింద ఎడిటర్ మురళీ “ఎల్లో హెచ్చులు ఢిల్లీదాకా” అని కాలమ్ రాశాడు. ఎడిటర్ అన్న తర్వాత పాలసీ ప్రకారం రాయాల్సిందే. అయితే నిష్పక్షపాతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తమ…
View More ఇక్కడ బేరాలు లేవమ్మా!షిండే అండ్ గ్యాంగ్.. ముంబైలో అడుగుపెట్టేందుకే జంకు!
ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలంటే పక్క రాష్ట్రాల్లో క్యాంపులు పెట్టడం రాజకీయాల్లో ఆది నుంచి ఆనవాయితే. అదే రాష్ట్రంలో క్యాంపులు పెడితే.. పవర్ చేతిలో ఉన్న వారు క్యాంపులను విచ్ఛిన్నం చేస్తారనే భయం ఉండనే…
View More షిండే అండ్ గ్యాంగ్.. ముంబైలో అడుగుపెట్టేందుకే జంకు!సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్…ఏమైందంటే!
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. తృటిలో ఆయనకు ప్రమాదం తప్పింది. అత్యవసరంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు…
View More సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్…ఏమైందంటే!2023 తానా సభల కన్వీనర్‌గా పొట్లూరి రవి
23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. Advertisement తానా సైట్ సెలక్షన్…
View More 2023 తానా సభల కన్వీనర్‌గా పొట్లూరి రవిబాల్ ఠాక్రే పేరు వెనుక!
శివసేన జాతీయ వార్తల్లో వుంది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కాపాడుకోలేని స్థితిలో వున్నాడు. బాల్ ఠాక్రే బతికి వుంటే కథ వేరే విధంగా వుండేది. ఆయన మీద కూడా తిరుగుబాట్లు జరిగాయి కానీ, పార్టీలో…
View More బాల్ ఠాక్రే పేరు వెనుక!మహారాష్ట్ర పరిణామాలు…ఏపీకి హెచ్చరిక!
మహారాష్ట్ర అధికార కూటమిలో గత మూడు, నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారా? ఆ పరిణామాల్లో… ఆంధ్ర నేతల్లో పోలికలను చూస్తున్నారు. కొన్ని పోలికలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు వైసీపీలోనూ కనబడుతున్నాయి.…
View More మహారాష్ట్ర పరిణామాలు…ఏపీకి హెచ్చరిక!నీచరాజకీయ ఎత్తుగడల్లో ఇది మరో ఎపిసోడ్!
బీజేపీ చేసే నీచరాజకీయ ఎత్తుగడల్లో మహారాష్ట్ర ఎపిసోడ్ ప్రత్యేకంగా మిగిలిపోతుంది. తమను కాదని.. తమ ప్రత్యర్థులతో జట్టుకట్టిన ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కమలదళం ఎన్నాళ్లనుంచి ప్రయత్నాల్లో ఉండిపోయినదో గానీ.. ఎట్టకేలకు మహాకరాష్ట్రలోని మహావికాస్ అఘాడీ…
View More నీచరాజకీయ ఎత్తుగడల్లో ఇది మరో ఎపిసోడ్!ద్రౌపది …నెలకొల్పనున్న రికార్డు ఏంటంటే!
భారత16వ రాష్ట్రపతి ఎన్నికకు జాతీయ స్థాయిలో పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, రిటైర్ ఐఏఎస్ అధికారి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి.…
View More ద్రౌపది …నెలకొల్పనున్న రికార్డు ఏంటంటే!తెలుగు మీడియా అతి.. చివర్లో వెంకయ్య పేరు!
ఉప రాష్ట్రపతి హోదాలోని వ్యక్తికి రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు దేశ చరిత్రలో పరిమితంగానే ఉన్నాయి. ఉపరాష్ట్రపతిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే, రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందిన ఘనత అరుదైనది. Advertisement గతంలో…
View More తెలుగు మీడియా అతి.. చివర్లో వెంకయ్య పేరు!సస్పెన్స్ కు తెర.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!
అభ్యర్థి దొరక్క ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో తర్జనభర్జనలు పడగా… అధికార పక్షం మాత్రం అభ్యర్థి ఎవరో తేల్చుకోవడానికి చాలా సమయమే తీసుకుంది. Advertisement అనేక పేర్లు, అనేక సమీకరణాలు, అనేక సమావేశాలు……
View More సస్పెన్స్ కు తెర.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!మైసూరులో మోడీ యోగా.. దానికో లెక్కుంది మరి!
ఒకవైపు రాజకీయాలు విలువల దిశగా పురోగమించడం గురించి, ప్రజాస్వామ్యం గొప్ప భావనల దారిన పయనించడం గురించి ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ అనేక పర్యాయాలు చెబుతూ ఉంటారు! ప్రజాస్వామ్యం పురోగమించడం గురించి మోడీ ప్రవచనాలు ఒక…
View More మైసూరులో మోడీ యోగా.. దానికో లెక్కుంది మరి!మహా ముసలం… కమలం ఖాతాలో మరో ప్రభుత్వం?
ఇప్పటికే ప్రభుత్వాలను కూల్చడంలో తమకు ఉన్న ప్రావీణ్యం గురించి కమలం పార్టీ చాటుకుంది. ఈ పరంపరలో కర్ణాటక, మధ్యప్రదేశ్ ల తర్వాత బీజేపీ కన్ను మహారాష్ట్రపై ఉందనేది చాన్నాళ్లుగా చర్చలో ఉన్న అంశమే. ఈ…
View More మహా ముసలం… కమలం ఖాతాలో మరో ప్రభుత్వం?