శివ‌సేన ఎంపీల్లో చీలిక‌.. ప్ర‌భుత్వంలోకి సేన‌!

శివ‌సేన‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పెట్టిన చిచ్చు ఇప్ప‌టికే తీవ్ర‌రూపం దాల్చిన ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కూల్చేసిన సంగ‌తి తెలిసిందే.  Advertisement ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు బీజేపీ స‌పోర్ట్ తో ప్ర‌భుత్వంగా ద‌ర్జాగా…

View More శివ‌సేన ఎంపీల్లో చీలిక‌.. ప్ర‌భుత్వంలోకి సేన‌!

రాజ్యాంగ పదవులు చేపడితే రాజకీయ శకం ముగిసినట్లే

మన దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అంటే రాష్ట్రపతి పదవి. ఆ తరువాత ఉపరాష్ట్రపతి పదవి. ఇవి జాతీయస్థాయిలో అత్యున్నత పదవులు. ఇక రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు కూడా రాజ్యాంగ పదవులే. ఇవి బ్రిటిష్…

View More రాజ్యాంగ పదవులు చేపడితే రాజకీయ శకం ముగిసినట్లే

వీల్ చైర్ లో వచ్చి … నలుగురి సహాయంతో …

ఇప్పుడు జీవించి ఉన్న మాజీ ప్రధానుల్లో పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన పదేళ్లు ప్రధానిగా పనిచేశారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. నిజానికి ఆయన…

View More వీల్ చైర్ లో వచ్చి … నలుగురి సహాయంతో …

జ‌గ‌దీప్‌ నామినేష‌న్‌లో క‌నిపించ‌ని హ‌డావుడి!

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి నామినేష‌న్‌కు ఇచ్చిన ప్రాధాన్యం …ఉప‌రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి అస‌లు క‌నిపించ‌లేదు. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక మొద‌లుకుని, ఇత‌ర‌త్రా విష‌యాల్లో బీజేపీ ఎందుక‌ని మిగిలిన పార్టీల‌ను పెద్ద‌గా క‌లుపుకొని పోన‌ట్టే క‌నిపిస్తోంది.…

View More జ‌గ‌దీప్‌ నామినేష‌న్‌లో క‌నిపించ‌ని హ‌డావుడి!

విప‌క్షాల ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మార్గ‌రెట్ ఆల్వా

విప‌క్షాల ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా క‌ర్నాట‌క‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ ఆల్వాను ఎంపిక చేశారు. ఎన్‌డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన…

View More విప‌క్షాల ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మార్గ‌రెట్ ఆల్వా

ఉద్ధ‌వ్ ఠాక్రే.. చివ‌ర్లో ఆ ప్ర‌య‌త్నం చేశారా?

నాట‌కీయ పరిణామాల మ‌ధ్య‌న మ‌హారాష్ట్ర‌లో నూత‌న ప్ర‌భుత్వం కొలువుదీరింది. బీజేపీ వెనుక ఉండి న‌డిపిన మంత్రాంగంతో ఏక్ నాథ్ షిండే ప్ర‌భుత్వం ఏర్ప‌డింది.  Advertisement ఈ తిరుగుబాటు వ్య‌వ‌హారంలో ప్ర‌జ‌ల్లో ఏదైనా వ్య‌తిరేక‌త ఉంటే…

View More ఉద్ధ‌వ్ ఠాక్రే.. చివ‌ర్లో ఆ ప్ర‌య‌త్నం చేశారా?

ఆధార్ త‌ప్ప‌ని స‌రికాదు!

ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి ఎంత మాత్రం కాద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. దొంగ ఓట్ల క‌ట్ట‌డికి ఓట‌రు కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో…

View More ఆధార్ త‌ప్ప‌ని స‌రికాదు!

తెర‌పైకి అనూహ్యంగా కొత్త అభ్య‌ర్థి

ఎన్‌డీఏ కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా అనూహ్యంగా కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధన్‌కర్‌(71) పేరు ఖ‌రారైంది. నామినేష‌న్ దాఖ‌లుకు మంగ‌ళ‌వారం తుది గ‌డువు.  Advertisement ఎన్‌డీఏ కూట‌మి…

View More తెర‌పైకి అనూహ్యంగా కొత్త అభ్య‌ర్థి

డిజిట‌ల్ మీడియాపై క‌త్తి!

డిజిట‌ల్ మీడియాపై కేంద్రం క‌త్తి ప‌ట్టింది. ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో డిజిట‌ల్ మీడియా అత్యంత శ‌క్తివంత‌మైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వానికి డిజిట‌ల్ మీడియా కొర‌క‌రాని కొయ్య‌గా మారింది.  Advertisement మోదీ ప్ర‌భుత్వ త‌ప్పులు…

View More డిజిట‌ల్ మీడియాపై క‌త్తి!

రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే సర్కారు అనుమతి తప్పనిసరి

పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అతడు లేదా ఆమె ఇష్టం. ఇది మొదటి పెళ్లి విషయంలోనే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ కారణం వల్లనైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే…

View More రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే సర్కారు అనుమతి తప్పనిసరి

తానా ఆధ్వర్యంలో డాలస్ లో ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖీ’ ఘనవిజయం

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో ఆదివారం అర్వింగ్ లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్ లో నిర్వహించిన “తనికెళ్ళ…

View More తానా ఆధ్వర్యంలో డాలస్ లో ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖీ’ ఘనవిజయం

బూతుల‌తో పోలిస్తే…ఇవి అమర్యాద‌క‌ర‌మైన‌వా?

పార్ల‌మెంట్‌లో వాడ‌కూడ‌ని ప‌దాల జాబితా విడుద‌లైంది. ఈ నెల 18 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ తాజాగా నిషేధిత ప‌దాల జాబితాను విడుద‌ల చేయ‌డం వివాదాస్ప‌దంగా…

View More బూతుల‌తో పోలిస్తే…ఇవి అమర్యాద‌క‌ర‌మైన‌వా?

‘ఇంగ్లీషు’ పీఠం ఎక్కడానికి ‘ఇండియన్లు’ సిధ్ధం!?

అగ్రస్థానాల్లో ఆడవాళ్ళను చూడగలగాలి. ఇదో ముచ్చట. కానీ అదేమిటో, ఈ ముచ్చట ఇంట తీరకపోయినా, ఈ మధ్య బయిట తీరుతోంది. ఈ దేశపు స్త్రీలకు ఇంట దక్కని అవకాశాలు, బయిట దక్కుతున్నాయి.  Advertisement నిన్న…

View More ‘ఇంగ్లీషు’ పీఠం ఎక్కడానికి ‘ఇండియన్లు’ సిధ్ధం!?

నక్వీని అందలమెక్కిస్తే ముస్లిములు పండగ చేస్కోవాలా?

గాయం ఒకచోట చేసి, మందు మరొకచోట రాస్తే ఏం జరుగుతుంది? దాని వలన ఫలితం ఉంటుందా? కానీ కాషాయదళ వైద్యుల సిద్ధాంతం ప్రకారం అలా చేసినా కూడా వర్కవుట్ అవుతుంది. ఫలితం దక్కుతుంది! అందుకే..…

View More నక్వీని అందలమెక్కిస్తే ముస్లిములు పండగ చేస్కోవాలా?

ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌నే!

కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది. బీజేపీలో ఆయ‌న కీల‌క‌ మైనార్టీ నేత‌. మోదీ కేబినెట్‌లో మైనార్టీ…

View More ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌నే!

బెదిరిస్తున్నార‌ని ఏపీ హైకోర్టు జ‌డ్జి చెప్పి వుంటే….!

త‌న‌ను అధికారులు బెదిరిస్తున్నార‌ని క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక‌వేళ ఇలాంటి వ్యాఖ్య‌లు ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తి చేసి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌నే డిమాండ్లు…

View More బెదిరిస్తున్నార‌ని ఏపీ హైకోర్టు జ‌డ్జి చెప్పి వుంటే….!

ఆరు నెల‌ల్లో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు !

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతూనే వున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇవాళ బ‌ల నిరూప‌ణ‌లో ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వం నెగ్గింది. విశ్వాస…

View More ఆరు నెల‌ల్లో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు !

తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి

తానా ఫౌండేషన్  ట్రస్టీలు గురువారం జున్ 30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. Advertisement…

View More తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి

‘కుప్పం’ నాకు చాలా దూరం

చెన్నయ్ వర్గాల్లో వున్నట్లుండి స్టార్ట్ అయింది ప్రచారం..హీరో విశాల్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని, కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు మీద వైకాపా అభ్యర్దిగా పోటీ చేస్తారని.  Advertisement ఇవి ఎందుకు పుట్టాయో, కోలీవుడ్…

View More ‘కుప్పం’ నాకు చాలా దూరం

రాజకీయ నాయకులు అవమానాలు భరించాల్సిందే

రాజకీయ నాయకులు దేనికీ ఎక్కువ ఫీలవకూడదు. ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా బయటకు చెప్పుకోకూడదు. మనసులోనే పెట్టుకోవాలి. అవమానాలు ఎదురైతే పంటినొప్పిన భరించాల్సిందే. తనకు అవమానం జరిగిందని నలుగురికీ అదే పనిగా చెప్పుకుంటే…

View More రాజకీయ నాయకులు అవమానాలు భరించాల్సిందే

ఆమెతో పాటు టీవీ యాజ‌మాన్యం క్ష‌మాప‌ణ చెప్పాలి!

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి దేశంలో అశాంతికి కార‌ణ‌మైన బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నుపుర్‌శ‌ర్మ కేసు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. నుపుర్‌శ‌ర్మది త‌ప్పేమీ లేద‌ని, టీవీ డిబేట్‌లో యాంక‌ర్…

View More ఆమెతో పాటు టీవీ యాజ‌మాన్యం క్ష‌మాప‌ణ చెప్పాలి!

శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరం

జూన్ 26 ఆదివారం సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ నందు అత్యంత కన్నుల పండువగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. Advertisement అద్భుతంగా అలంకరింప…

View More శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరం

వాళ్లు హైజాక్ చేశారు – మ‌నం అన్నం పెట్టాం

తాలిబ‌న్లు, ఈ పేరు వింటేనే ప్ర‌పంచ దేశాల్లో భ‌యం. కార‌ణం వాళ్ల‌కి ప్ర‌జాస్వామ్య ల‌క్ష‌ణాలు లేవు. వెళ్లిపోయార‌నుకుంటే, అమెరికా నిర్వాకం వ‌ల్ల మ‌ళ్లీ వ‌చ్చారు. వీళ్ల‌తో మ‌న‌కి చాలా చేదు అనుభ‌వాలున్నాయి. తీవ్ర‌వాదుల‌కి శిక్ష‌ణ…

View More వాళ్లు హైజాక్ చేశారు – మ‌నం అన్నం పెట్టాం

ఉద్ధ‌వ్ ఠాక్రే.. ఆశ‌లు స‌డ‌లుతున్నాయా!

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే కు ప‌ద‌వి విష‌యంలో ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. పార్టీలో ఏం జ‌రుగుతోందో తెలుసుకోలేక‌పోయిన ఠాక్రే కు తిరుగుబాటుదార్లు షాకులిస్తున్నారు. 55 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 40…

View More ఉద్ధ‌వ్ ఠాక్రే.. ఆశ‌లు స‌డ‌లుతున్నాయా!

మ‌హారాష్ట్ర‌లో ఏం జ‌ర‌గొచ్చు?

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతూ ఉంది. మెజారిటీ శివ‌సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు క్యాంపులో త‌ల‌దాచుకున్నారు. వీరి సంఖ్య 40 వ‌ర‌కూ ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తిరుగుబాటు దార్లు ఇప్ప‌టి వ‌ర‌కూ సొంత రాష్ట్రంలో…

View More మ‌హారాష్ట్ర‌లో ఏం జ‌ర‌గొచ్చు?

జూలై 11 వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లూ వ‌ద్దు!

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ నాట‌కం రోజుకో రకంగా మ‌లుపు తిరుగుతోంది. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసి ప‌ట్టు నిలుపుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో మ‌హారాష్ట్ర…

View More జూలై 11 వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లూ వ‌ద్దు!

వ్య‌తిరేక‌మైతే….ఉసిగొల్ప‌డ‌మే!

రాజ‌కీయంగా త‌మ‌ను వ్య‌తిరేకించే ప్ర‌త్య‌ర్థుల‌ను విచార‌ణ సంస్థ‌ల‌ను అడ్డు పెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వేటాడుతోంది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని విప‌క్షాలపై…

View More వ్య‌తిరేక‌మైతే….ఉసిగొల్ప‌డ‌మే!