ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?

తనపై రెండు రోజులుగా తోచిన వార్తలు చెప్పిన కొన్ని మీడియా చానల్స్ ని, సోషల్ మీడియా వాళ్లని వెర్రివాళ్లని చేసాడు ఆర్జీవీ.

“ఇప్పుడు మీడియా చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?”- ఇదీ ఆర్జీవీ ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో అన్నమాట. కులాసాగా కనిపిస్తూ, దర్జాగా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుని రెండు మూడు చానల్స్ కి ఈ రోజు ఇంటర్వ్యూలు ఇచ్చాడు వర్మ.

ఒక పక్కనేమో కొన్ని మీడియా చానల్స్ లో రెండ్రోజులుగా మసాలా థంబ్ నెయిల్స్ తో ఆర్జీవీ అరెస్ట్ కథనాలు.

– ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఆఫీసుకొచ్చేసారు. కాసేపట్లో అరెస్ట్.

– ఆర్జీవీకి ఇక చిప్పకూడే

– డెన్ లో లేని ఆర్జీవి. కొయంబత్తూరు వెళ్లాడంటున్న పోలీసులు

– ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులతో సంప్రదింపులు

– ముంబాయికి పరారై ఉండొచ్చని బృందాలుగా ఏర్పడి మహారాష్ట్రకి కూడా పయనమైన ఏపీ పోలీసులు

– హైదరాబాదులోనే ఒక హీరో ఫాం హౌసులో తలదాచుకున్న ఆర్జీవీ

– హైదరాబాదుతో పాటు మూడు రాష్ట్రాల్లో ఆర్జీవీ ఆచూకి కోసం జల్లెడ పడుతున్న ఏపీ పోలీసులు.

ఇవీ హెడింగులు, థంబ్ నెయిల్స్. వీటికి తోడు విదూషకులలాంటి విశ్లేషకులతో టాక్ షోలు. ఆర్జీవీకి ఆశ్రయమిచ్చిన హీరోని కూడా లోపలేస్తారని జోస్యాలు. కొంతమందైతే ఆర్జీవిని ఏకంగా ఎన్-కౌంటర్ చేయాలని సజ్జనార్ ని తలచుకోవడాలు. ఇంతకీ చేసిందేంటంటే చంద్రబాబు, లోకేష్, పవన్ లని వెక్కిరిస్తూ మార్ఫింగ్ ఫోటోలు ట్వీట్ చేయడం. తప్పులేదు..అభిమానులకి ఆవేశమొస్తుంది. తమ నాయకులని వెక్కిరిస్తే అది మరణశిక్ష పడదగ్గ భయంకరమైన నేరం కింద అనిపిస్తుంది. ఇది ఫలానా పార్టీ అని కాదు. వైకాపా అధినేతని వెక్కిరించినా కూడా తన అనుచరగణంలో కొందరికి ఇలాగే అనిపించవచ్చు. అదంతా ఆయా జనాల మానసిక స్థితి, పరిపక్వత, అవగాహన బట్టి ఉంటుంది. చివరికి, అసలది నేరమే కాదని కోర్టులు చెబితే చెప్పొచ్చు. అది వేరే విషయం.

ఇక ఆర్జీవీ ఈ రోజు ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వింటే ఈ చానల్స్ లోని వార్తలు విన్నవాళ్లంతా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి.

పోలీసులు డెన్ (తన అఫీస్ పేరు) వరకు వచ్చిన మాట నిజమే కానీ లోపలికే రాలేదని షాకింగ్ విషయం చెప్పాడు. డెన్ గేట్ ముందే రెండు గంటలు నిలబడి వెళ్లిపోయారట. అంటే ఎందుకొచ్చినట్టు అనేది ఆర్జీవీ పాయింట్. పైగా తాను ఆ సమయంలో డెన్ లోనే ఉన్నాడట. ఇదేం చోద్యం అని అనిపించడంలేదూ!

ఇదే షాకింగ్ అనుకుంటే, ఆ సమయం నుంచి ఇప్పటి వరకు తనని కానీ, తన మనుషుల్ని కానీ ఏ పొలీసూ కాంటాక్ట్ చేయలేదట. తాను ఫోన్ స్విచాఫ్ చేసింది కూడా పరామర్శల కాల్స్ కి చిరాకురావడం ఒక కారణమన్నాడు.

ఆర్జీవీ మొహంలో నిద్రలేని ఛాయలు కానీ, అలసట కానీ, టెన్షన్ కానీ ఏవీ లేవు. మరి టీవీ ఛానల్స్ లో “వణికిపోతున్న ఆర్జీవీ”, “బెదిరిపోయిన ఆర్జీవీ”, “ఆర్జీవీకి తడిసిపోతోంది” అని చెప్పినవాళ్ల పరిస్థితి ఏంటి?

ఇక ఇప్పుడు చేసేది లేక, ఏపీ పోలీసులు ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ కొత్త వీడియోలు చేసుకుంటున్నారు ఆ ఛానల్స్ వాళ్లు. ఆర్జీవీని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల ఉదాశీనతకి, కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనంగా చెప్పుకుని వాపోతున్నారు. ఇదే కనుక జగన్ ప్రభుత్వంలో అయితే రాత్రికి రాత్రి చెప్పకుండా వచ్చి ఎత్తుకెళ్లేవాళ్లు కదా అని గతాన్ని తలచుకుంటున్నారు.

దీనికి వత్తాసు పలుకుతూ, “చంద్రబాబు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లే అరెస్టయ్యి జైల్లో కూర్చున్నారు. నేనెంత? కావాలంటే చేసుకోవచ్చు. వారెంట్ తో వచ్చి “యూ ఆర్ అండర్ అరెస్ట్” అంటే తప్పకుండా వెళ్తాను” అన్నాడు ఆర్జీవీ.

ఇది విన్నాక, నిజంగానే మీడియా చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకోవాలి అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అంటే, ఈ కేసుకి అలా వారెంటుతో వచ్చే సీను లేదని ఆర్జీవీకి ఉన్న లీగల్ నాలెడ్జా? లేక రెచ్చగొట్టి రమ్మంటున్నాడా?

“నాకు జీవితంలో ఏ అనుభవం ఎదురైనా ఒకటే. దేనికీ భయపడను. లా ప్రకారం వస్తే వ్యవస్థలకి సహకరించడానికి, నేను చెసింది తప్పని న్యాయమూర్తి చెప్పి శిక్ష విధిస్తే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప ఒకే పాయింటు మీద 9 చోట్ల కేసు పెట్టడం, వారెంట్ లేకుండా పోలీసులు రావడం, ఎందుకొచ్చారో ఎందుకు వెళ్లిపోయారో కూడా వాళ్లు చెప్పకపోవడం వల్ల ఇదేదో న్యాయబద్ధంగా లేదని న్యాయసలహా కోరి న్యాయవాదులు చెప్పినట్టు చేస్తున్నాను”, క్లారిటీ ఇచ్చాడు వర్మ.

“మహా అయితే అరెస్ట్, జైలు, బెయిలు..అంతే కదా. దీంట్లో ఏం జరుగుతుందోనని భయపడేది ఏముంది. జైల్లో కూచుంటే నాలుగు కొత్త కథలైనా వస్తాయి. ఇదేమీ జాతీయద్రోహమో, ఫైనాన్షియల్ క్రైమో, హత్యో కాదు కదా”, అని వేదాంతిలా ప్రవచించాడు.

ఆర్జీవీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే “క్లారిటీ”. అది ఉన్నవాడికి ఆందోళన ఉండదు. బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. ఎవరు ఏది చెప్పినా అన్నీ విని, ఊరికే ప్రభావితమైపోకుండా సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది. అదే ఇక్కడ యువత అయినా, ఎదిగినవాళ్లైనా గమనించాల్సిన విషయం.

రేపు ఆర్జీవీని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, వారి సానుభూతిపరులు కోరుకున్నట్టు అరెస్ట్ చేస్తే చేయొచ్చుగాక. అలా చేయడంవల్ల ఉపయోగముందా అంటే..ఉండొచ్చేమో! ఒక ప్రముఖుడిని ఫలానా తప్పు చేసినందుకు లోపలేసారంటే, ఆ తప్పు మిగిలినవాళ్లు చేయడానికి ఆలోచిస్తారు. సోషల్ మీడియా కొంతైనా ప్రశాంతంగా ఉండొచ్చేమో. కానీ ఇది మనం నైతికంగా చెప్పుకుంటున్న విషయం. న్యాయబద్ధంగా ఆర్జీవీ చేసింది శిక్షార్హమైన తప్పా కాదా అనేది న్యాయస్థానం, సెక్షన్లు, వాటి అప్లికబిలిటీ, ప్రెసిడెన్స్ మొదలైనవన్నీ తేల్చాలి. అది జరుగుతుందో లేదో తెలీదు. ఏలుతున్న ప్రభువులు తలచుకుంటే ఏదైనా జరగవచ్చనే అభిప్రాయం ప్రజలకుంది. ఆ అభిప్రాయం వల్లనే ఆర్జీవీ అరెస్టు కావాలని కోరుకుంటున్నారు ఒక వర్గం. ఏం జరుగుతుందో చూడాలి.

ప్రస్తుతానికి మాత్రం తనపై రెండు రోజులుగా తోచిన వార్తలు చెప్పిన కొన్ని మీడియా చానల్స్ ని, సోషల్ మీడియా వాళ్లని వెర్రివాళ్లని చేసాడు ఆర్జీవీ.

– హరగోపాల్ సూరపనేని

115 Replies to “ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?”

  1. నిజంగా ఆఫీసు లోనే ఉంటే సెల్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు సైలెంట్ లో.పెట్టొచ్చు గా .ఒక్క సారి ఆన్న్ చేసిన లోకేషన్ ట్రేస్ చేస్తారు అనే బహ్యం .బయటికి ఎన్నయినా కథలు చెప్పొచ్చు నువ్వు గొప్పల ఫీల్ కావొచ్చు .కానీ నిజానికి వాస్తవం అనేది ఉంటుంది ఒకటి .వాడు ఎక్కడున్నా అరెస్టు కావడం తపెలా లేదు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వక పొవొచ్చు

  2. అతను చెప్పేవన్నీ గొప్పగా రాస్తున్నావంటే నువ్వెక్కడ పెట్టుకుంటావు అతను అరెస్ట్ అయ్యాకా..?

  3. మన అన్నయ్య దగ్గర కోట్లు దొబ్బేసి, రొట్ట కంటెంట్ తో spoof లు చుట్టి ఇచ్చి….ఆ డబ్బుతోనే డెన్ కట్టుకున్నా… ఇలా సిగ్గులేకుండా వాడ్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే….😂😂😂….పాపం అన్నియ్య GA …

  4. ఈ బోకుగాడు చెప్పే సొల్లు కూడా నిజం అనుకుని.. ఆర్టికల్ రాసావు చూడు.. నీ అంతటి పోరంబోకు ఇంకొకడు ఉండడు ..

    వీడు తాడేపల్లి పాలస్ కి వెళ్లి.. బిరియాని తిని.. వ్యూహం, శపథం కథలు చెప్పి.. జగన్ రెడ్డి ని నమ్మించినప్పుడే.. మీకు అర్థమవ్వాల్సింది.. వీడు ముంచే రకం అని..

    ఫలితం గట్టిగా ఎగతన్నాక కూడా మీకు జ్ఞానోదయం అవకపోతే.. ఇక కూటమి ప్రభుత్వానికి అడ్డే లేదు..

    1. Great feeling

      I couldn’t control to remember the feelings of YCP guys wen Dey did some thing mischievous.

       ఇక కూటమి ప్రభుత్వానికి అడ్డే లేదు

      1. ఆపరా కుక్కా.. గారు..

        నీలాగా నేను కూడా భూతులు తిట్టగలను.. కానీ ఆ అవసరం మాకు లేదు..

        మిమ్మల్ని చిత్తు చిత్తు గా ఓడించినప్పుడే.. మిమ్మల్ని పాతాళానికి తొక్కేసాము..

        నువ్వు ఇప్పుడు కడుపుమంట తో నా తల్లిని తిడితే.. నిన్ను కూడా తిట్టి నేను నీలాగా దిగజారిపోదలుచుకోలేదు..

  5. 1. చానల్స్ తల ఎక్కడా పెట్టుకోవు. ఎందుకంటే వారికి s అండ్ s లేదు కాబట్టి

    2. RGV గారితో వ్యవహారం అంటే ఆషామాషీ కాదు. లాజిక్ // అమ్మ… మొగుడు// అక్కడ.🤣🤣

  6. వర్మ అరెస్టు అయ్యాక హరగోపాల్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మరి..

    1. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    2. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    3. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    4. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    5. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    6. @-మిల్లెట్-@-రెడ్డి-@-@తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కానే కాదు..

    7. ఇంత హడావుడి చేసినా … ఇప్పటికీ అరెస్టే కాలేదు గా… మరి ఇంతా భంగపడి.. ఇప్పుడు నువ్వెక్కడ పెట్టుకున్నావో.. రేపు అరెస్టయ్యాక వాళ్ళు అక్కడే పెట్టుకుంటారులే!

    8. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    9. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ-కంటెంట్-రాసిచ్చేది-ఆయనే(నేను ఆయనే అని రాసినా -“వాడే”-అని-చదివితే-మీ-తప్పు-కానే-కాదు..

  7. Rgv భయపడ్డాడు అని ఇక్కడ కూడా రాసారు కదా… మరి మీరు ఎక్కడ పెట్టుకుంటారు మొహం… RGV కాళ్ల మధ్యలోనా

    1. మిల్లెట్-రెడ్డి తొడల మధ్య, ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    2. మిల్లెట్-రెడ్డి-తొడల-మధ్య, ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    3. @-మిల్లెట్-రెడ్డి1@ తొడల మధ్య, ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    4. @మిల్లెట్-@రెడ్డి-తొడల మధ్య, ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    5. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    6. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    7. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    8. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    9. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

    10. @-మిల్లెట్-@-రెడ్డి-@-@తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కానే కాదు..

    11. @-మిల్లెట్-@-రెడ్డి-@-@తొడల మధ్య, 

      ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కానే కాదు..

  8. నేను ఆడి ఇంటర్వ్యూలు చూడలేదు కానీ, వాడు చెప్పిన సొల్లు అంత నిజమని నమ్ముతున్నావు చూడు…నీ టాలెంట్ కి జోహార్లు అబ్బా

  9. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

    ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

  10. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

    ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

  11. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు ఇంకో పనే లేదా? ప్రతి నెల ఎదో ఒకటి గేల్లుక్కోని టైం పాస్ చేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్ కు వచిన్ది పదకొండు సీట్స్ మాత్రమీ కావచ్చు….కానీ 41% ఓటు షేర్ ఉంది అని మర్చిపోకూడదు. మంచి పరిపాల చేస్తే మల్లి కూడా టీడీపీ అధికారంలోకి రావచ్చు…..టైం పాస్ చేస్తే జగన్ నెత్తిన పలు పోసినట్టే.

  12. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

    ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కాని కాదు..

  13. @-మిల్లెట్-@-రెడ్డి-@-@తొడల మధ్య, 

    ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కానే కాదు..

  14. @-మిల్లెట్-@-రెడ్డి-@-@తొడల మధ్య, 

    ఈ కంటెంట్ రాసిచ్చేది ఆయనే(నేను ఆయనే అని రాసిన “వాడే” అని చదివితే మీ తప్పు కానే కాదు..

  15. ఒరేయ్ పిరికి సన్నాసి ఎక్కడో దాక్కొని videos చేయటం కాదు, టీవీ స్టూడియో కి వెళ్లి లైవ్ ఇంటర్వ్యూ, అప్పుడు కూడా అరెస్టు చేయకపోతే తొడ కొడుదువు కానీ. అయినా అరెస్టు అంటే బయం లేనోడివి బెయిల్ అడ్వాన్స్డ్ పిటిషన్ e దుకు వేస్తున్నావ్ పిరికి సన్నాసి.

  16. ఎవడో ఎవడినో bsdk అంటే అతనే వెళ్లి కొట్టాలిగా..ఎవరికో bp వచ్చి వాళ్లెందుకు పార్టీ ఆఫీస్ మీద దాడి చెయ్యాలి..?

    ఈ లాజిక్ అర్థం కాదులే బ్లూ బ్యాచ్ కి..

  17. —చంద్రబాబు..ముసలివాడు..అయ్యాడు, ఎప్పుడు..పోతాడో..తెలియదు. YCP..వాళ్ళపైన..పెడుతున్న..తప్పుడు..కేసులకు..చేస్తున్న..అబద్ధపు..ప్రచారాలకు..లోకేష్..బలి..అవుతాడు, జగన్..వడ్ఢితో..సహా..చెల్లిస్తాడు.

  18. చంద్రబాబు..ముసలివాడు..అయ్యాడు, ఎప్పుడు..పోతాడో..తెలియదు. YCP..వాళ్ళపైన..పెడుతున్న..తప్పుడు..కేసులకు..చేస్తున్న..అబద్ధపు..ప్రచారాలకు..లోకేష్..బలి..అవుతాడు, జగన్..వడ్ఢితో..సహా..చెల్లిస్తాడు.

  19. చంద్రO..ముసలివాడు..అయ్యాడు, ఎప్పుడు..పోతాడో..తెలియదు. YCP..వాళ్ళపైన..పెడుతున్న..తప్పుడు..కేసులకు..చేస్తున్న..అబద్ధపు..ప్రచారాలకు..లోకేష్..బలి..అవుతాడు, జగన్..వడ్ఢితో..సహా..చెల్లిస్తాడు.

  20. చంద్రబాబు..ముసలివాడు..అయ్యాడు, ఎప్పుడు..పోతాడో..తెలియదు. YCP..వాళ్ళపైన..పెడుతున్న..తప్పుడు..కేసులకు..చేస్తున్న..అబద్ధపు..ప్రచారాలకు..లోకేష్..బలి..అవుతాడు, జగన్..వడ్ఢితో..సహా..చెల్లిస్తాడు

    1. జగన్ కూడా వాళ్ల నాన్న లాగా గాల్లో కలిసిపోతే..ఎవడుచెప్పొచ్చాడు..

    2. మేము ఇంకా “అసలు” ఇవ్వడం స్టార్ట్ చేయలేదు.. నీ జగన్ రెడ్డి మళ్ళీ వస్తే “వడ్డీ” సంగతి ఆలోచించుకోండి..

      అప్పటి వరకు “వడ్డీ” లెక్కలు వేసుకుంటూ.. కాలం గడిపేయండి..

    3. ముసలి వాళ్లే పోరు .. టైం వొస్తే ఎవడైనా పోతాడు .. మళ్ళి అధికారం వొచ్చే వరకు ఎవడు ఉంటాడో ఎవడికి తెలుసు ..

    1. అదేదో U P lo no maharastra link చేయిస్తే. 240 ఎందుకు వస్తాయి చక్కగా 360 వచ్చేవి గా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు

    2. సరీలే గాని.. 1750 కోట్లు రాష్ట్ర ఖజానా కి జమ చేసెయ్యమను నీ జగన్ రెడ్డి ని …

      1. Orey siggu saram lekunda matladuthunnava ra patcha kukka ….bolli gadu oka inti 5.9 solar …power 4.5 wind power konataniki same Seki deggara 25years contract chesukunnadu….Jagan dani 2.49 per unit ku AP evadi ani Bolli gadi contract cancel chesadu ….me deggara vishayam untaya vastavam telusuko ekkada comment cheye..

    3. మంచిది మీరు దీన్నే నమ్మండి .. పెతిపక్షం లో ఉండి టాంపరింగ్ చేసినోళ్లు .. మళ్ళి మళ్ళి చేస్తారు .. మనము ఇంకా లైఫ్ లాంగ్ అటు ఇటు తిరగడమే ..

    4. బ్యలట్ ఓటింగ్ పెడితే ఆ 11కూడా రావు, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా చూద్దువు కానీ కాస్త ఓపిక పట్టు, mlc ఎలక్షన్స్ అప్పుడు ఆల్రెడీ రుచి చూపించారు కదా మర్చిపోయావా సూరీడు

      1. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే, ప్రజలు జగన్ వద్దు కూటమి ముద్దు అని అందలం ఎక్కించారు, సుమారు అర్ద సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు అంత ఇంత అన్నారు. కానీ జగన్ అభిమానులే జగన్ జపం మానేశారు కానీ వీళ్ళు మాత్రం అధికారంలో వున్నది మేము అనే ఫీలింగ్ లేకుండా ఇంకా జగనే సీఎం గా ఉన్నట్లు, ప్రతి రోజు జగన్ జపం చేసేస్తున్నారు. అంటే అంత లా జగన్ భయ పెట్టాడు అనుకోవాలా? లేక వాళ్ళ గెలుపు రాజమార్గం లో వచ్చిన గెలుపు కాదు అని వస్తున్న విమర్శలు నిజం అనుకోవాలా? ఏది ఏమైనా మీగెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటే ఎవడి పైనో విమర్శలు కాకుండా ప్రజలకోసం పనిచెయ్యండి. కాదు ఈగెలుపు ప్రజలు ఇచ్చింది కాదు మేము సృష్టించు కున్న గెలుపు అనుకుంటే మాత్రం ఇలాంటి విమర్శలతో మరో నాలుగున్నర ఏండ్లు కాలం గడిపేయ్యడమే….

  21. అంతా..మోసము..ఇంతకు..ముందు..యెల్లో..వైరస్…తెలుగు..రాష్ట్రాల్లోనే..ఉండేది. ఇప్పుడు..దేశము..మొత్తానికి..పాకింది, మోడీ..చేసిన..ఒక్క..తప్పు..4..ఎంపీ ..సీట్లకు..కక్రుత్తి ..పడి ..EVM..టాంపరింగ్ ..తో..చేసిన..తప్పువలన..చచ్చిన..యెల్లో..వైరస్..ను..మల్లి..బతికిచ్చాడు. అందరు..చదవండి…https://votefordemocracy.org.in/

      1. 2029 లో 225 నియోజకవర్గాలుఉంటాయి .. అంటే 23 వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది..

        ఈ 23 జగన్ రెడ్డి కి శాపమై కూర్చుంది.. చేసిన ఖర్మ వదలడం లేదు పాపం..

        1. 99 శాతం హామీలు అమలుచేసిన ఎందుకు ఓడిపోయాడో తెలిసిందా ? l లేదు ఈ-వీ-ఎం అంటావా ..అయితే మరి హామీలకి మోసపోయారు అని ఎందుకు అంటున్నావు ? దేనికో దానికి ఫిక్స్ అవ్వు ..

    1. అరెరే .. నీకు ఇంకా తెలీదా.. సుప్రీమ్ కోర్ట్ ఎప్పుడో మిమ్మల్ని చెప్పు తో కొట్టింది..

      కాస్త చెక్ చేసుకో.. చెప్పు గుర్తు నీ మొఖం మీద క్లియర్ గా పడే ఉంటుంది..

      https://www.thehindu.com/news/national/supreme-court-rejects-plea-for-reverting-to-ballots-in-elections/article68913342.ece

    2. బ్యలట్ ఓటింగ్ పెడితే ఆ 11కూడా రావు, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా చూద్దువు కానీ కాస్త ఓపిక పట్టు, mlc ఎలక్షన్స్ అప్పుడు ఆల్రెడీ రుచి చూపించారు కదా మర్చిపోయావా సూరీడు

    3. అవును పాపం మోడీ 4 ఎం.పీ. సీట్లకోసం కక్కుర్తి పడి, వాళ్ళను గెలిపించుకోవడానికి ఏపీలో EVM టాంపరింగ్ కి పాల్పడి, కేంద్రంలో మాత్రం తనకు కావలసిన మెజారిటీ సంగతి కూడా మరచిపోయి మరీ 240 సీట్ల దగ్గరే ఆగిపోయి సంకీర్ణ పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుశచేసాడు కదా. మరీ కోడి మెదడు కన్నా ఇంకా చిన్నగా కుంచించుకుపోయింది రా మీ బుర్ర.

    1. తింటాయా? మరి వాళ్ల మీద చెత్త పోస్టులు పెట్టినప్పుడు ఆర్జీవీ కూడా అలానే అనుకుని మానెయ్యాలిగా..?

  22. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

    ఈ-కంటెంట్-రాసిచ్చేది-ఆయనే(నేను ఆయనే అని రాసినా -“వాడే”-అని-చదివితే-మీ-తప్పు-కానే-కాదు..

  23. @-మిల్లెట్-@-రెడ్డి-@-తొడల మధ్య, 

    ఈ-కంటెంట్-రాసిచ్చేది-ఆయనే(నేను ఆయనే అని రాసినా -“వాడే”-అని-చదివితే-మీ-తప్పు-కానే-కాదు..

  24. oreyi erripooka (neeku,vaadiki) marenduku raa phone switch off chesindi vadu cheppadu nuvvu erripooku gaadivi kabatti nammavu nuvvu post chesi matladuthunnavu tv channel kadura nuvvu erripooku gaadivi

  25. Jalaga and faytmm dogs thodula kottaru elections gelustam ani, ychipee buthalaki g.a vathasu palikindi, after elections scene reverse…mari g.a gadi thala evadi gudha lo petukunadooo cheppali

  26. Jalaga and faytmm-dogs-thodula kottaru elections gelustam ani, ychipee buthalaki g.a vathasu palikindi, after elections scene reverse…mari g.a gadi thala evadi-gudha-lo petukunadooo cheppali

    1. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే, ప్రజలు జగన్ వద్దు కూటమి ముద్దు అని అందలం ఎక్కించారు, సుమారు అర్ద సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు అంత ఇంత అన్నారు. కానీ జగన్ అభిమానులే జగన్ జపం మానేశారు కానీ వీళ్ళు మాత్రం అధికారంలో వున్నది మేము అనే ఫీలింగ్ లేకుండా ఇంకా జగనే సీఎం గా ఉన్నట్లు, ప్రతి రోజు జగన్ జపం చేసేస్తున్నారు. అంటే అంత లా జగన్ భయ పెట్టాడు అనుకోవాలా? లేక వాళ్ళ గెలుపు రాజమార్గం లో వచ్చిన గెలుపు కాదు అని వస్తున్న విమర్శలు నిజం అనుకోవాలా? ఏది ఏమైనా మీగెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటే ఎవడి పైనో విమర్శలు కాకుండా ప్రజలకోసం పనిచెయ్యండి. కాదు ఈగెలుపు ప్రజలు ఇచ్చింది కాదు మేము సృష్టించు కున్న గెలుపు అనుకుంటే మాత్రం ఇలాంటి విమర్శలతో మరో నాలుగున్నర ఏండ్లు కాలం గడిపేయ్యడమే….

    2. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే, ప్రజలు జగన్ వద్దు కూటమి ముద్దు అని అందలం ఎక్కించారు, సుమారు అర్ద సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు అంత ఇంత అన్నారు. కానీ జగన్ అభిమానులే జగన్ జపం మానేశారు కానీ వీళ్ళు మాత్రం అధికారంలో వున్నది మేము అనే ఫీలింగ్ లేకుండా ఇంకా జగనే సీఎం గా ఉన్నట్లు, ప్రతి రోజు జగన్ జపం చేసేస్తున్నారు. అంటే అంత లా జగన్ భయ పెట్టాడు అనుకోవాలా? లేక వాళ్ళ గెలుపు రాజమార్గం లో వచ్చిన గెలుపు కాదు అని వస్తున్న విమర్శలు నిజం అనుకోవాలా? ఏది ఏమైనా మీగెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటే ఎవడి పైనో విమర్శలు కాకుండా ప్రజలకోసం పనిచెయ్యండి. కాదు ఈగెలుపు ప్రజలు ఇచ్చింది కాదు మేము సృష్టించు కున్న గెలుపు అనుకుంటే మాత్రం ఇలాంటి విమర్శలతో మరో నాలుగున్నర ఏండ్లు కాలం గడిపేయ్యడమే….

    1. నీలి దరిద్రం ఎప్పుడో పోయింది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎప్పుడో పోయింది

      1. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే, ప్రజలు జగన్ వద్దు కూటమి ముద్దు అని అందలం ఎక్కించారు, సుమారు అర్ద సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు అంత ఇంత అన్నారు. కానీ జగన్ అభిమానులే జగన్ జపం మానేశారు కానీ వీళ్ళు మాత్రం అధికారంలో వున్నది మేము అనే ఫీలింగ్ లేకుండా ఇంకా జగనే సీఎం గా ఉన్నట్లు, ప్రతి రోజు జగన్ జపం చేసేస్తున్నారు. అంటే అంత లా జగన్ భయ పెట్టాడు అనుకోవాలా? లేక వాళ్ళ గెలుపు రాజమార్గం లో వచ్చిన గెలుపు కాదు అని వస్తున్న విమర్శలు నిజం అనుకోవాలా? ఏది ఏమైనా మీగెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటే ఎవడి పైనో విమర్శలు కాకుండా ప్రజలకోసం పనిచెయ్యండి. కాదు ఈగెలుపు ప్రజలు ఇచ్చింది కాదు మేము సృష్టించు కున్న గెలుపు అనుకుంటే మాత్రం ఇలాంటి విమర్శలతో మరో నాలుగున్నర ఏండ్లు కాలం గడిపేయ్యడమే….

      2. 3 Party…600 fake promises..fake media….fake news……విజయవాడ వరదలు ఒక్కొక పులిహోర పొట్లం ఎంతకీ కొన్నారు. అది పరిపాలన, అలవుండాలి

        1. ఓట్లు వేసే జనాలకు వాస్తవాలు తెలుసు నీ ఘోష ఎవరికీ వినిపించదు ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే మీ పార్టీ, మీ మీడియా పుట్టిందే అబద్ధపు పునాదుల మీద, కనుక కాస్త హుందాగా ప్రవర్తిస్తూ ప్రజల మన్నన పొందటానికి ప్రయత్నించండి, తర్వాతి ఎలక్షన్స్ లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది.

          why not ప్రతిపక్షం, వై నాట్ రజినీ, వై నాట్

      3. ఓరేయ్ జోసెఫ్… రాష్ట్రానికి దరిద్రం పట్టింది ఈ ఏడాది జూన్ 4నుంచీ.. అందరికీ తెల్సిందే..

  27. Orey pichha naakodakaa nee gate varaku vachhaaru antaavaa lopaliki raaledaa

    Okavela lopaliki vachhinte police dourjanyam antoo statement ichhevaadivi ore daridrudaa police vachina vishay neeku telusu ainaa bayataku raaledu

    Orey kodakaa evarito pettukokoodadoo aa police tonee pettukunnaav nee paristiti emiti guess chesikoo

  28. నువ్వెంత బిజీ అయినా, చట్టాన్ని గౌరవించని నీ అహంకారం బయట పెట్టకుంటున్నావ్ RGV. దానికి ఇలాంటి చెత్త రాసి మరీ డప్పు కొట్టే వాళ్ళు కూడా వున్నారు

Comments are closed.