తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ నడుస్తూనే వుంది. చట్టాన్ని పక్కన పెట్టి, తమ రాష్ట్రాల్లో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఎవరికి వారు పంతాలు, పట్టింపులకు పోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, నిబంధనల్ని పక్కన పెట్టి డిమాండ్ చేస్తున్నారనే విమర్శ బలంగా వుంది.
ఈ నేపథ్యంలో గోదావరి జలాల విషయమై తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో తన గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. రేవంత్‌కు చేతకాకపోతే, అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని హరీష్ సూచించారు. బనకచర్ల ద్వారా ఏపీకి 200 టీఎంసీల నీళ్లు తరలించుకెళుతుంటే రేవంత్ మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు.
మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందానికి దావోస్ వెళ్ళాలా? అని రేవంత్‌ను హరీష్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు సీఎం ఉంటారని.. ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారన్నారు. దావోస్ టూర్‌కు సీఎం రేవంత్ దారి ఖర్చులు వృథా చేశారని ఎద్దేవా చేశారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
These guys reversed the Godavari flow, and dug so many ponds in uplands literally stealing all water, Jagan never questioned their intent and act. Banaka charla will not take place in next 5 years, if Babu start this state go bank rupt.
దావోస్ నీడలో గురువు శిష్యుడికి బాగానే సాయం చేసాడు కదా..
అగ్గిపెట్టె సాములోరు వచ్చాడు ఏదో చెప్పడానికి
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ