హరీష్.. ఇప్పటి డిమాండ్లే, రేపటి హామీలు కావాలి!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు ఏమాత్రం ఓర్వలేకపోతున్నారన్నది నిజం. కాంగ్రెస్ విజయాన్ని, గులాబీ పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు అందరూ అర్థం చేసుకున్నారు. తాము ఎందుకు…

View More హరీష్.. ఇప్పటి డిమాండ్లే, రేపటి హామీలు కావాలి!

ఓడిన వారికివ్వాలా? త్యాగమూర్తులకు ఇవ్వాలా?

కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల జాతర నడుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఐక్యంగానే పనిచేసి విజయం సాధించిన కాంగ్రెసు నాయకులు.. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలో కీచులాడుకున్నా ఆశ్చర్యం లేదనే పరిస్థితి…

View More ఓడిన వారికివ్వాలా? త్యాగమూర్తులకు ఇవ్వాలా?

ప్రొఫెసర్ సాబ్ సభాప్రవేశం జరుగుతుందా?

చట్టసభలలో నికార్సయిన ప్రజాగళం వినిపించాల్సిన అవసరం చాలా ఉంటుంది. రాజకీయ పార్టీల సమీకరణాలే కొలబద్ధలుగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే వాతావరణంలో ఎక్కువ మంది నుంచి అలాంటి ఫలితం ఆశించలేం. శాసనమండలిలో అప్పుడప్పుడూ అయినా ఇలాంటి నేతలు…

View More ప్రొఫెసర్ సాబ్ సభాప్రవేశం జరుగుతుందా?

హితవాక్యములు.. కేసీఆర్ చెవికెక్కేనా?

కేసీఆర్ అంటేనే మోనార్క్ వైఖరికి నిదర్శనం. పదేళ్ల పాలనను ఆయన అదేరీతిలోనే సాగించారు. వారసుడిగా కొడుకును సీఎం పీఠం మీద ప్రతిష్ఠించేసి.. హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అతిపెద్ద కలతో ఆయన తన తెలంగాణ…

View More హితవాక్యములు.. కేసీఆర్ చెవికెక్కేనా?

గృహజ్యోతి లేటైతే పరువు పోతుంది.. రేవంత్!

తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెసు పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ప్రజలు వాటిని నమ్మే ఓటు వేశారో, లేదా, గులాబీల అహంకారపూరిత పరిపాలనకు బుద్ధి చెప్పాలని అనుకున్నారో గానీ.. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.…

View More గృహజ్యోతి లేటైతే పరువు పోతుంది.. రేవంత్!

కోటికి పైగా చలాన్లు.. రూ.107 కోట్ల ఆదాయం

తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ప్రకటించిన మెగా లోక్ అదాలత్ కు మంచి స్పందన దక్కింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ డిస్కౌంట్ మేళా ప్రకటించగా.. 2 వారాల్లో ప్రభుత్వానికి 107 కోట్ల రూపాయలకు…

View More కోటికి పైగా చలాన్లు.. రూ.107 కోట్ల ఆదాయం

ఇన్నాళ్లూ ఆ పనిచేయకనే కదా.. ఓడారు!

భారత రాష్ట్ర సమితి పార్టీని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేసే కసరత్తు చాలా చురుగ్గా జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చాలా చురుగ్గా ఎంపీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు…

View More ఇన్నాళ్లూ ఆ పనిచేయకనే కదా.. ఓడారు!

ఓటీపీ చెప్పు.. 6 గ్యారెంటీలు పట్టు!

ప్రస్తుతం తెలంగాణ అంతటా అభయహస్తం ట్రెండ్ నడుస్తోంది. ఎవ్వర్ని కదిపినా 6 గ్యారెంటీలకు అప్లయ్ చేశావా లేదా అనే ఎంక్వయిరీ మాత్రమే వినిపిస్తోంది. రేషన్ కార్డులు, ఓటర్ కార్డులతో ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజలంతా…

View More ఓటీపీ చెప్పు.. 6 గ్యారెంటీలు పట్టు!

రిజల్ట్ 2: పవన్ సీట్లు అమ్ముకున్నారనే అపకీర్తి!

జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీని పోటీచేయించారు? పొత్తు పెట్టుకున్న నాటినుంచి ఎన్నికల ముందు వరకు అసలు జనసేనను ఒక పార్టీగా, పవన్ కల్యాణ్ ను ఒక మనిషిగా కూడా…

View More రిజల్ట్ 2: పవన్ సీట్లు అమ్ముకున్నారనే అపకీర్తి!

క్షమాపణలు ఎవరెవరు చెబుతారో?

తెలంగాణలో గులాబీ నాయకులు ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సర్వేలు అన్నీ తప్పు అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలవబోతున్నామని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. లోలోపల దోబూచులాడుతున్న ఓటమి భయాన్ని దాచిపెట్లడానికి నానా కష్టాలు…

View More క్షమాపణలు ఎవరెవరు చెబుతారో?

మాటల్లో అదే తీరు.. మొహంలో కళ లేదు!

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట తీరులో కించిత్తు మార్పు రాలేదు. అదే ధీమా, ఎప్పటిలాగా అదే ఘాటుతనం.. గెలుస్తామనే విశ్వాసం వ్యక్తీకరించడం.. ఇవన్నీ మాటల్లో ఎలాంటి మార్పులేకుండా…

View More మాటల్లో అదే తీరు.. మొహంలో కళ లేదు!

కాంగ్రెస్ ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్ !?

ఈ మాట కొందరికి చిత్రంగా ధ్వనించవచ్చు. ఆలూ లేదు చూలూ లేదు అప్పుడే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం కూడానా అని గేలి చేయవచ్చు? కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి మాత్రం..…

View More కాంగ్రెస్ ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్ !?

తెలంగాణ.. హంగ్ వ‌స్తే.. కింగ్ మేక‌ర్ ఎంఐఎం?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌ధానం కాంగ్రెస్ దే పై చేయి అని అంటున్నాయి. అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ చిత్త‌యిపోతుంద‌ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవీ చెప్ప‌డం లేదు! కాంగ్రెస్…

View More తెలంగాణ.. హంగ్ వ‌స్తే.. కింగ్ మేక‌ర్ ఎంఐఎం?

తెలంగాణ‌.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాట అదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ప‌ట్టం అంటున్నాయి! ప్ర‌ముఖ వార్తా సంస్థ‌ల ఎగ్జిట్ పోల్స్ లెక్క‌ల్లో కాంగ్రెస్ కే మెజారిటీ సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది.  Advertisement ఫ‌లితాల…

View More తెలంగాణ‌.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాట అదే!

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న హైదరాబాదీలు

రోడ్లు బాగాలేకపోతే ఫొటోలు తీసి ట్విట్టర్ లో పెడతారు. మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడితే ఇనస్టాలో రీల్స్ చేస్తారు. ట్యాక్సులు పెరిగితే సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తారు. చివరికి సినిమా టికెట్…

View More ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న హైదరాబాదీలు

రిజల్ట్ 1: కమలబలం నీటి బుడగ!

తెలంగాణ ఎన్నికల్లో ఇవాళ పోలింగ్ మాత్రమే జరగబోతోంది. ఫలితం తెలియాలంటే ఇంకా మూడు రోజులు ఆగాలి. కౌంటింగ్ పూర్తి కావాలి.. అప్పుడే.. తెలంగాణను ఏలే తదుపరి నేత ఎవరో తేలుతుంది. కానీ, రిజల్ట్- ఫలితం…

View More రిజల్ట్ 1: కమలబలం నీటి బుడగ!

అనుచరులను నమ్మలేకపోతే అంతే గతి!

మొన్నటిదాకా తెలంగాణ ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా సాగింది. కనిపించిన ప్రతివాడికీ చేతిలో అయిదొందలు పెట్టి, బుజాన పార్టీ కండువా కప్పి.. తమ వెంట తిప్పుకుని.. చివర్లో బిర్యానీ పాకెట్లు చేతికిచ్చి ప్రచారాన్ని నడిపించారు.…

View More అనుచరులను నమ్మలేకపోతే అంతే గతి!

టీఎస్ ఎన్నిక‌ల‌తో ఆ రాష్ట్రాల‌ ఎగ్జిట్ పోల్స్ కు మోక్షం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే జాతీయ వార్తా చాన‌ళ్ల‌కు, మిగ‌తా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ కోసం ఉగ్గ‌బ‌ట్టుకున్న వాళ్ల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది. న‌వంబ‌ర్ 30వ తేదీ సాయంత్రం ఆరు…

View More టీఎస్ ఎన్నిక‌ల‌తో ఆ రాష్ట్రాల‌ ఎగ్జిట్ పోల్స్ కు మోక్షం!

తెలంగాణ‌లో ఓట్ల శాతం లెక్క‌లిలా!

తెలంగాణ ప్ర‌జానీకం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి త‌మ తీర్పును ఇవ్వ‌డానికి సిద్ధ‌మైన వేళ విజేతగా ఎవ‌రు నిల‌వ‌బోతున్నార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఆవిర్భావం త‌ర్వాత మూడోసారి ఎన్నిక‌ల‌ను జ‌రుపుకుంటున్న తెలంగాణ మూడోసారీ కేసీఆర్ కే అవ‌కాశం…

View More తెలంగాణ‌లో ఓట్ల శాతం లెక్క‌లిలా!

కేసీఆర్ నంబర్ వన్.. రేవంత్ రెడ్డి నంబర్-2

ప్రచార హోరు ముగిసింది. హైదరాబాద్ తో పాటు పల్లెలన్నీ ప్రశాంతంగా మారాయి. అభ్యర్థులంతా తమ “బూత్ లెవెల్ మేనేజ్ మెంట్” లో నిమగ్నమైపోయారు. ఈసారి ప్రచారంలో ఎవరు ముందున్నారు.. ఎక్కువగా ఎవరు తిరిగారు.. ఎవరు…

View More కేసీఆర్ నంబర్ వన్.. రేవంత్ రెడ్డి నంబర్-2

తెలంగాణ ఎన్నిక‌ల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్స్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వ‌స్తాయి? అధికారం ఎవ‌రిది? అనే విష‌యాల‌పై ఎక్కువ‌గా పందేలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందంటూ ఎక్కువ మంది…

View More తెలంగాణ ఎన్నిక‌ల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్స్‌!

కేసీఆర్‌పై ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త ఉందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అందుకే ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. త‌మ‌కు ఓటు హ‌క్కు క‌ల్పించాలంటూ ఉపాధ్యాయ సంఘం…

View More కేసీఆర్‌పై ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌!

ప‌వ‌న్ ప‌రువును టీడీపీ కాపాడుతుందా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ్ఞానంతోనో, అజ్ఞానంతోనో తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తోంది. ఇందులో మ‌ళ్లీ ముగ్గురు అభ్య‌ర్థులు బీజేపీ నేత‌లే కావ‌డం విశేషం. క‌నీసం…

View More ప‌వ‌న్ ప‌రువును టీడీపీ కాపాడుతుందా?

పిచ్చోడా… అర్థం చేసుకో!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అధికారం ఎవ‌రిద‌నే విష‌య‌మై స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. కర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఆ పార్టీ గ్రాఫ్ క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది.…

View More పిచ్చోడా… అర్థం చేసుకో!

ముస్లింలను కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న అమిత్ షా!

భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని, ఒకరికి ఒకరు సహకరించుకునేలాగా, కాంగ్రెస్ పార్టీ గెలవకుండా మాత్రమే వీరు ఎన్నికలలో తలపడుతున్నారని ప్రజలలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ…

View More ముస్లింలను కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న అమిత్ షా!

వారెవ్వా.. గులాబీల వాక్చాతుర్యం.. భళా!

తమ స్వయంకృతాపరాధాల ఫలితంగా.. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా సరే.. ఆ ప్రతికూలతల నుంచి గరిష్టమైన రాజకీయ లబ్ధిని పిండుకోవడం ఎలాగో గులాబీ నాయకులను చూసే నేర్చుకోవాలేమో. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే…

View More వారెవ్వా.. గులాబీల వాక్చాతుర్యం.. భళా!

బంపరాఫర్.. ఉచితంగా వెళ్లి ఓటు వేయండి

పోలింగ్ డే దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంది. ఆరోజు శెలవు ప్రకటించినా ఓటర్లు హాలిడేలా ఫీల్…

View More బంపరాఫర్.. ఉచితంగా వెళ్లి ఓటు వేయండి