ధోనీని మళ్ళీ అలా చూడగలమా.?

'మాకు ఎప్పటికీ ధోనీనే కెప్టెన్‌..' అంటూ టీమిండియా కొత్త కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.? అన్న ప్రశ్నకు ఇదిగో సమాధానం.!  Advertisement మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పుడు మాజీ కెప్టెన్‌ అయ్యాడు. అలాగని,…

View More ధోనీని మళ్ళీ అలా చూడగలమా.?

అజ్జూభాయ్‌.. ఏందీ లొల్లి.!

అజారుద్దీన్‌.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరిది. అజారుద్దీన్‌ నేతృత్వంలో ఒకప్పుడు టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఆ సమయంలో, టీమిండియాకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా అజారుద్దీన్‌ రికార్డులకెక్కాడు. కెప్టెన్‌ అనే విషయం…

View More అజ్జూభాయ్‌.. ఏందీ లొల్లి.!

నిన్న గంభీర్‌.. నేడు యువరాజ్‌.!

గౌతమ్‌ గంభీర్‌.. ఒకప్పుడు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు. ఇప్పుడేమో టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. రిటైర్‌మెంట్‌ ప్రకటించలేక, వచ్చిన ఒకటీ అరా అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక.. డైలమాలో…

View More నిన్న గంభీర్‌.. నేడు యువరాజ్‌.!

అవునా, ధోనీ త్యాగం చేసేశాడా.?

ఆట అన్నాక గెలుపోటములు సహజం. అదే సమయంలో, ఆటగాడన్నాక సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కూడా అంతే. ఫిట్‌నెస్‌ ఎల్లకాలం ఒకేలా వుండదు. ఫామ్‌ కూడా అంతే. సచిన్‌ టెండూల్కర్‌ లాంటోడికే ఫిట్‌నెస్‌, ఫామ్‌ సమస్యలొచ్చాయి. మహేంద్రసింగ్‌…

View More అవునా, ధోనీ త్యాగం చేసేశాడా.?

ఎమ్మెస్‌ ధోనీ వారసుడెవరు.?

ఆల్రెడీ టెస్టుల నుంచి రిటైర్‌ అయిపోయిన మహేంద్రసింగ్‌ ధోనీ, అతి త్వరలో వన్డేలు, టీ20ల నుంచీ తప్పుకోనున్నాడు. వయసు మీద పడ్తోంది కదా.. ఇంకో ఆర్నెళ్ళ తర్వాతో, ఏడాది తర్వాతో ఖచ్చితంగా ఈ రెండు…

View More ఎమ్మెస్‌ ధోనీ వారసుడెవరు.?

ధోనీ షాకింగ్ నిర్ణయం వెనుక రీజన్ అదే?

అనూహ్య రీతిలో వన్డే , టీ 20 కెప్టెన్సీకి సెలవిచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియన్ క్రికెట్ కు వన్డేల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా, టీ 20 వరల్డ్ కప్, ఓడీఐ వరల్డ్…

View More ధోనీ షాకింగ్ నిర్ణయం వెనుక రీజన్ అదే?

కోహ్లీ.. మీడియాపై బ్యాటింగ్‌ అవసరమా.?

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి 'హాలీడేస్‌'ని ఎంజాయ్‌ చేస్తున్నారు.. పుణ్యక్షేత్రాలకు తిరిగేస్తున్నారు.. వీరిద్దరి మధ్యా ఎఫైర్‌ నడుస్తోందని గాసిప్స్‌ వస్తే, అది నాన్సెన్స్‌ అట. అలా చాన్నాళ్ళు 'నాన్సెన్స్‌' అంటూ మీడియాపై నోరు…

View More కోహ్లీ.. మీడియాపై బ్యాటింగ్‌ అవసరమా.?

ఒక్క సీరిస్.. ఇండియా మార్చేసిన రికార్డులెన్నో!

ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సీరిస్ లో ఆఖరి మ్యాచ్ లో కూడా విజయం సాధించడం ద్వారా భారత్ సీరిస్ ను 4-0 తో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో టీమిండియాకు ఇంగ్లండ్ అంతో…

View More ఒక్క సీరిస్.. ఇండియా మార్చేసిన రికార్డులెన్నో!

రవీంద్ర జడేజా దస్‌ కా ధమాకా.!

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దుమ్ము రేపాడు. అర్థ సెంచరీ చేశాడు.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం పది వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకి ఇన్నింగ్స్‌ విక్టరీని అందించాడు. నిన్నటి కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీతో టీమిండియా…

View More రవీంద్ర జడేజా దస్‌ కా ధమాకా.!

100.. 200.. 300.. వాట్‌ యాన్‌ ఇన్నింగ్స్‌.!

అర్థ సెంచరీ కొట్టేశాడు.. జట్టులో స్థానం నిలబెట్టుకున్నట్టే.. సెంచరీ సాధించేశాడు.. ఇంకేం, సత్తా చాటేశాడు. డబుల్‌ సెంచరీ సాధించాడు.. సింప్లీ సూపర్బ్‌.. 250 కొట్టేశాడు.. అద్భుతం.. 300 పరుగులు సాధించాడు.. మహాద్భుతం.!  Advertisement అద్భుతం,…

View More 100.. 200.. 300.. వాట్‌ యాన్‌ ఇన్నింగ్స్‌.!

సెకెండ్ ఇండియన్: కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ!

వీర బాదుడు బాది ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్లను చూశాం… నెమ్మెదినెమ్మదిగా ఆడుతూ ట్రిపుల్ సెంచరీ వరకూ చేరిన వాళ్లనూ చూశాం.. కానీ ఒక మారథాన్ ఇన్నింగ్స్ ను మంచినీళ్ల ప్రాయంగా ఆడటం మాత్రం…

View More సెకెండ్ ఇండియన్: కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ!

కరుణ్‌ నాయర్‌ ‘డబుల్‌ సెంచరీ’ బాదేశాడు

అయ్యో.. డబుల్‌ సెంచరీ తృటిలో మిస్సయ్యిందే.. అని కేఎల్‌ రాహుల్‌ కన్నా ఎక్కువగా భారత క్రికెట్‌ అభిమానులు బాధపడిపోయారు. నిజమే మరి, ఒకే ఒక్క పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ చేజార్చుకోవడమంటే అదెంత బాధాకరం.?…

View More కరుణ్‌ నాయర్‌ ‘డబుల్‌ సెంచరీ’ బాదేశాడు

ప్చ్‌.. దురదృష్టం వెంటాడింది.!

దురదృష్టం ఇంతలా వెంటాడుతుందా.? అని అంతా షాక్‌కి గురయ్యారు. చెన్నయ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీకి చేరువైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కెఎల్‌ రాహుల్‌, తృటిలో డబుల్‌ సెంచరీని మిస్సయ్యాడు. టీమిండియా…

View More ప్చ్‌.. దురదృష్టం వెంటాడింది.!

ఇంగ్లండ్.. ఆడలేక, మద్దెల ఓటు..!

అందని ద్రాక్ష పుల్లన.. ఆడలేక మద్దెల ఓటన్నట్టుగా.. ఉంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తీరు. వరసగా మూడో టెస్టులో ఓటమిపాలై, టెస్టు సీరిస్ ను కోల్పోయిన ఇంగ్లండ్ అప్పుడే పిచ్ మీద నిందలేస్తోంది. భారత్…

View More ఇంగ్లండ్.. ఆడలేక, మద్దెల ఓటు..!

ఇన్నింగ్స్‌ విక్టరీ.. వెరీ వెరీ స్పెషల్‌.!

టెస్ట్‌ మ్యాచ్‌లలో ఇన్నింగ్స్‌ విక్టరీ ఎప్పుడూ వెరీ వెరీ స్పెషల్‌గానే వుంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఈ ఫీట్‌ని ఏ జట్టు అయినా సాధిస్తుంటుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇన్నింగ్స్‌…

View More ఇన్నింగ్స్‌ విక్టరీ.. వెరీ వెరీ స్పెషల్‌.!

వారెవ్వా విరాట్‌.. డబుల్‌ ధమాకా.!

ముంబై వాంఖెడే స్టేడియంలో విరాట్‌ కోహ్లీ దుమ్ము రేపేశాడు. టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. టీమిండియాకి సంబంధించినంతవరకు ఈ 'ఫేజ్‌' చాలా కొత్తగానే కన్పిస్తోంది భారత క్రికెట్‌ అభిమానులకి. మామూలుగా అయితే, నాలుగైదు…

View More వారెవ్వా విరాట్‌.. డబుల్‌ ధమాకా.!

యువరాజ్.. పెళ్లిలో సంప్రదాయ సిక్కు తలపాగాతో!

ఒక పంజాబీ సిక్కు కుటుంబంలో పుట్టాడు యువరాజ్. అయితే మిగతా సిక్ యువకుల్లా సంప్రదాయ బద్ధంగా కనిపించడు. పంజాబీ సిక్ కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులు సిద్ధూ, హర్భజన్, సోదీ.. ఇతరుల తీరున కాకుండా…

View More యువరాజ్.. పెళ్లిలో సంప్రదాయ సిక్కు తలపాగాతో!

మనోళ్ళే మొహాలీ మొనగాళ్ళు

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. విశాఖ టెస్ట్‌లో విజయం సాధించిన తర్వాత, మొహాలీలోనూ సేమ్‌ సీన్‌ రిపీటవుతుందని భారత క్రికెట్‌ అభిమానులు ముందే ఫిక్సయిపోయారు. వారి అంచనాల్లో తేడాలేమీ రాలేదు. అయితే, ఇన్నింగ్స్‌…

View More మనోళ్ళే మొహాలీ మొనగాళ్ళు

ఆల్‌ రౌండర్‌: త్రిమూర్తులతో లోటు తీరేనా.?

టి20ల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. వన్డేల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ అంటే, జస్ట్‌ బంతిని బాదడం, ఒకటో రెండో వికెట్లు తీయడం. 50 ఓవర్ల మ్యాచ్‌లోనూ కాస్త…

View More ఆల్‌ రౌండర్‌: త్రిమూర్తులతో లోటు తీరేనా.?

ఇండియన్ స్పిన్నర్లు.. బ్యాట్ తో సత్తా చాటారు!

స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్ లలో భారత్ విజయం పూర్తిగా స్పిన్నర్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించేది టీమిండియా స్పిన్ మంత్రాంగమే. ఇద్దరు స్పిన్నర్లు.. వీలైతే ముగ్గురు…

View More ఇండియన్ స్పిన్నర్లు.. బ్యాట్ తో సత్తా చాటారు!

సెహ్వాగ్‌ బ్యాటింగ్‌.. కొనసాగుతూనే.!

వీరేందర్‌ సెహ్వాగ్‌.. మైదానంలో బంతిని బలంగా స్టాండ్స్‌లోకి తరలించడంలో దిట్ట. క్రికెట్‌కి ఇటీవలే గుడ్‌ బై చెప్పేసిన సెహ్వాగ్‌, ప్రత్యర్థులపై పదునైన మాటలతో ఇంకా బ్యాటింగ్‌ కొనసాగిస్తూనే వున్నాడు. ఒలింపిక్‌ గేమ్స్‌ విషయంలో విదేశీ…

View More సెహ్వాగ్‌ బ్యాటింగ్‌.. కొనసాగుతూనే.!

టీమిండియా గెలిచింది.. విశాఖ మురిసింది.!

ఇంగ్లాండ్‌ – భారత్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం విదితమే. రెండో టెస్ట్‌కి విశాఖ వేదికయ్యింది. ఈ వేదికపై ఇదే తొలి…

View More టీమిండియా గెలిచింది.. విశాఖ మురిసింది.!

వైజాగ్ లో విరాట్, పూజారా వీర విహారం!

తొలి ఓవర్లోనే వికెట్ పడితే.. వామ్మో ఇదేంటి! అనుకున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్. తొలి టెస్టు  డ్రా అయినా ఇంగ్లండే పై చేయి సాధించినట్టుగా అనిపించడం.. తొలి ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ వికెట్ తీయడంతో…

View More వైజాగ్ లో విరాట్, పూజారా వీర విహారం!

క్రికెట్‌ దేవుడు.. ఊరికి మొనగాడు.!

సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని పేరిది. చిన్న కుర్రాడిని పట్టుకుని, నువ్వు పెద్దయ్యాక ఏమౌతావురా.? అనంటే, ఫలానా సినిమా హీరోనవుతానని చెప్పే రోజులు పోయి, నేను సచిన్‌ టెండూల్కర్‌నవుతా.. అనేంతలా క్రికెట్‌కి దేశంలో క్రేజ్‌…

View More క్రికెట్‌ దేవుడు.. ఊరికి మొనగాడు.!

ఆస్ట్రేలియాకు ఇంతకీ ఏమైంది!

టెస్టు క్రికెట్ లో వరస విజయాల విషయంలో ఆ జట్టుదే ఆల్ టైమ్ రికార్డు. వరసగా పదహారు టెస్టుల విజయ యాత్ర ను సాగించిన నేపథ్యం ఉంది. అంతేనా.. క్రికెట్ లో ఆసిస్ ఆధిపత్యానికి…

View More ఆస్ట్రేలియాకు ఇంతకీ ఏమైంది!

క్రికెట్‌ పరువు బజార్న పడేసిన బీసీసీఐ

పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఇదీ బీసీసీఐ తీరు. అంతర్గతంగా అన్నీ లోపాలే. పైకి మాత్రం మేడిపండు చందం. ఆ లోపాల్ని సరిదిద్దడానికి స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు బండారం…

View More క్రికెట్‌ పరువు బజార్న పడేసిన బీసీసీఐ

తీరంలో కెరటాలు పోటెత్తాయ్‌.!

ఓ సినిమాలో ప్రభాస్‌ చెప్పే సూపర్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది. నిజంగానే తీరంలో కెరటాలు పోటెత్తాయ్‌.. అయితే ఈ పోటు, భారత బౌలర్ల నుంచి.. భారత బౌలింగ్‌ సునామీకి కివీస్‌ బెంబేలెత్తిపోయింది. విశాఖలో జరిగిన…

View More తీరంలో కెరటాలు పోటెత్తాయ్‌.!