షాకింగ్.. తమన్నకు అంత మార్కెట్ ఉందా?

ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చేది నయనతార మాత్రమే. ఆ తర్వాత అనుష్క, సమంత లాంటి తారలు గుర్తొస్తారు. ఇక రెజీనా, శ్రద్ధా శ్రీనాధ్, ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్లు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు…

View More షాకింగ్.. తమన్నకు అంత మార్కెట్ ఉందా?

శంకర్.. ఈసారి పాటలతో పాటు ఫైట్స్ కూడా!

తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు దర్శకుడు శంకర్. ప్రతి పాట ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. అవసరమైతే దేశాలు చుట్టేస్తాడు, లేదంటే స్పెషల్ సెట్ వేస్తాడు, బడ్జెట్ సహకరిస్తే కొత్త టెక్నాలజీని సైతం…

View More శంకర్.. ఈసారి పాటలతో పాటు ఫైట్స్ కూడా!

సాఫ్ట్ హీరో నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా

సాఫ్ట్ మూవీస్ కు పెట్టింది పేరు నాగచైతన్య. మధ్యమధ్యలో మాస్-యాక్షన్ కథలు టచ్ చేసినా, అతడికి ఎక్కువగా గుర్తింపు వచ్చింది సాఫ్ట్ సినిమాలతోనే. ఇలాంటి హీరో ఇప్పుడు ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ట్రై…

View More సాఫ్ట్ హీరో నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా

పుష్ప2 టార్గెట్…ఆర్.ఆర్.ఆర్

పుష్ప‌ 2 సినిమా షూట్ చకచకా జ‌రుగుతోంది. సుకుమార్-బన్నీ-మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చేసిన కమర్షియల్ మ్యాజిక్ పుష్ప. దేవీశ్రీ ప్రసాద్ పాటలు ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.  Advertisement ఇప్పుడు దాని…

View More పుష్ప2 టార్గెట్…ఆర్.ఆర్.ఆర్

పూరి ఎక్కడ..సినిమా ఎక్కడ?

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ ఎక్కడున్నారు? ముంబాయిలో అని సమాధానం ఇచ్చేయచ్చు. అది కాదు పాయింట్. అసలు ఏం చేస్తున్నారు. సూపర్ యాక్టివ్ గా వుండే పూరి జ‌గన్నాధ్ అలా తెరవెనుక వుండిపోతే ఎలా?  Advertisement…

View More పూరి ఎక్కడ..సినిమా ఎక్కడ?

చిన్న సినిమా పెద్ద అదృష్టం

చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నారు. ఏడెనిమిది కోట్లు అవుతుందనుకున్నారు. ఎందుకంటే విదేశాల్లో చాలా షూట్ వుంది కనుక. కానీ రెండేళ్లకు పైగా పాండమిక్ తినేసింది. వడ్డీలు..వీసాలు రాక వృధా కాల్ షీట్ లు. మరే…

View More చిన్న సినిమా పెద్ద అదృష్టం

ఆ రెండూ అనుమానమే!

ఈ ఏడాది సమ్మర్ లో రావాల్సిన రెండు ప్రామిసింగ్ సినిమాలు టైమ్ కు రెడీ అవుతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి ప్రశాంత్ వర్మ-తేజు సజ్జా కాంబినేషన్ లోని హనుమాన్..రెండవది బోయపాటి-రామ్ కాంబినేషన్…

View More ఆ రెండూ అనుమానమే!

బిజినెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్

గ్లామ‌ర్ తో పాటు వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ సినీ రంగంలో రాణిస్తూన్న స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ వ్యాపార రంగంలోనూ దూసుకెళుతోంది. మొద‌ట్లో ప్ర‌ముఖ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడుతూ వ‌చ్చిన ఆమె.. 2022లో గ‌ర్భ‌వ‌తిగా…

View More బిజినెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్

దసరా సెన్సార్…యు/ఎ

ఈ సమ్మర్ సీఙన్ లో స్టార్టింగ్ మూవీ దసరా. దాదాపు రెండు నెలలుగా సరైన సినిమా లేక టాలీవుడ్ డల్ గా వుంది. ఇలాంటి టైమ్ లో వస్తోంది దసరా. Advertisement హీరో నాని…

View More దసరా సెన్సార్…యు/ఎ

‘దసరా’ కోసం ఓ విలేజ్ నే నిర్మించాం

నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు. ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది.…

View More ‘దసరా’ కోసం ఓ విలేజ్ నే నిర్మించాం

జోజు జార్జ్ తెలుగులోకి

ఓటిటి పుణ్యమా అని అన్ని భాషల నటులు మన ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అదే సమయంలో మంచి చాన్స్ లు కూడా అందుకుంటున్నారు. ఇటీవల మలయాళంలో బాగా వినిపిస్తున్న పేరు జోజు జార్జ్. లేటెస్ట్…

View More జోజు జార్జ్ తెలుగులోకి

రవితేజ‌ రెట్రో….ఓ మాదిరి

రవితేజ‌-సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రావణాసుర. టీజ‌ర్ వచ్చింది కానీ యునానిమస్ గా సూపర్ అనే రిపోర్ట్ ను అందుకోలేకపోయింది. అది అలావుంచితే ఇప్పుడు ఓ రీమిక్స్ సాంగ్ వదిలారు. రవితేజ‌…

View More రవితేజ‌ రెట్రో….ఓ మాదిరి

అడవి శేష్-లోకం చుట్టిన వీరుడు

1973లో వచ్చింది తమిళ సూపర్ స్టార్ ఎంజిఆర్ ‘లోకం చుట్టిన వీరుడు’. తెలుగులో కూడా బ్రహ్మాండంగా ఆడేసిన సినిమా ఇది. ఎంజిఆర్ స్వంతంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద బడ్జెట్ సినిమా.…

View More అడవి శేష్-లోకం చుట్టిన వీరుడు

సమంత రెండో పెళ్లి చేసుకుందా?

మెడలో చిన్న నల్లపూసల దండ. దానికి కాస్త దిగువన ఓ పెద్ద పసుపు తాడు. సమంత కొత్త అవతారం ఇది. దీంతో ఆమె పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒకటే దుమారం. కొత్తగా పెళ్లయిన…

View More సమంత రెండో పెళ్లి చేసుకుందా?

సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్

హీరోయిన్లు సిగరెట్ తాగుతారా.. మందు కొడతారా.. ఇలాంటి ప్రశ్నలకు గంపగుత్తగా సమాధానాలు చెప్పలేం. ఎందుకంటే, ఈ విషయంలో అంతా బయటపడరు. ఇప్పుడిప్పుడే కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గా తమ బ్రాండ్స్ చెబుతున్నారు. తమ దురలవాట్లను…

View More సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్

బాలీవుడ్ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత!

బాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌మీర్ ఖాఖ‌ర్(71) క‌న్నుమూశారు. శ్వాసకోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయన నిన్న ఉద‌యం ఆస్ప‌త్రిలో చేరారు. ఇవాళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.…

View More బాలీవుడ్ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత!

మళ్లీ మారిన పవన్ సినిమాల ఆర్డర్

పవన్ కల్యాణ్ సినిమాలు ఏ ఆర్డర్ లో వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి పవన్ కల్యాణ్ కూడా చెప్పలేడు. ఈయన సినిమాల ఆర్డర్ మొత్తం గజిబిజి గందరగోళం అనే విషయాన్ని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడీ…

View More మళ్లీ మారిన పవన్ సినిమాల ఆర్డర్

ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సమంత

సమంత మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. ఈసారి పూర్తిగా కుటుంబ ప్రేక్షకులే తన టార్గెట్ అని ఆమె ప్రకటించింది. శాకుంతలం సినిమాకు కుటుంబ ప్రేక్షకులు పోటెత్తుతారనే గట్టి నమ్మకంతో ఉంది సమంత.…

View More ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సమంత

దసరా..గ్రామీణ రామాయణం

పల్లె అంటేనే నికార్సయిన మట్టి వాసన. అసలు సిసలైన ఆవేశకావేషాలు. అమాయకపు ప్రేమలు..ఉద్రేకపు వివాదాలు. ఇవన్నీ వెరసి దసరా సినిమా ట్రయిలర్ లోకి వచ్చేసాయి. హీరో నాని ఇంత రస్టిక్..రగ్డ్ సినిమా ఇప్పటి వరకు…

View More దసరా..గ్రామీణ రామాయణం

హమ్మయ్య..ఛత్రపతి.…మే 5

బెల్లంకొండ శ్రీనివాస్ నెత్తికి ఎత్తుకున్న బరువైన భారం…చత్రపతి. తెలుగులో రాజమౌళి-ప్రభాస్ లాంటి కాంబినేషన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఎమోషనల్ యాక్షన్ సినిమా అది. దానిని మళ్లీ రీ ప్రొడ్యూస్ చేయడమే సాహసం. …

View More హమ్మయ్య..ఛత్రపతి.…మే 5

త్రివిక్రమ్…టైటిల్ వేట మొదలు

ఎవరు ఊహించారు. అత్తారింటికి దారేది..అరవింద సమేత..అల వైకుంఠపురములో… ఇలాంటి టైటిళ్లతో సినిమాలు వస్తాయని. దర్శకుడు త్రివిక్రమ్ స్టైల్ నే అది. ఇప్పుడు అదే వరుసలో మరో టైటిల్ కోసం వేట మొదలయింది. రెగ్యులర్ గా…

View More త్రివిక్రమ్…టైటిల్ వేట మొదలు

ఆస్కార్ కావాలంటే ముందు “గట్టిగా” అనుకోవాలి

“గట్టిగా అనుకో. అయిపోతది” అని ఒక డైలాగుంది. ముందు గట్టిగా అనుకుంటే తర్వాత దారులు అవే తెరుచుకుంటాయి, శక్తులు, యుక్తులు అవే వస్తాయి. మరి ఇన్నాళ్లూ మనవాళ్లు ఆస్కారు రావాలని అనుకోలేదా అంటే “గట్టిగా”…

View More ఆస్కార్ కావాలంటే ముందు “గట్టిగా” అనుకోవాలి

నీ కష్టం పగవాడికి కూడా వద్దు దానయ్యా!

ఆర్ఆర్ఆర్ లో నాటు-నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చింది. ఆ సినిమా యూనిట్ పండగ చేసుకుంటోంది. అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ తో పాటు చరణ్-తారక్, రాజమౌళి ఇలా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు ఇండస్ట్రీతో…

View More నీ కష్టం పగవాడికి కూడా వద్దు దానయ్యా!

భువన విజయమ్..వెరైటీ టీజర్

చిన్న సినిమా చూడాలి అంటే కంటెంట్ ఆసక్తిగా అనిపించాలి. అప్పుడే జనం అటుచూడడం ప్రారంభిస్తారు. రొటీన్ వుండే చిన్న సినిమాలు అన్నా, లేదా చిన్న సినిమాలే అనిపించే చిన్న సినిమా అన్నా జనం పట్టించుకోవడం…

View More భువన విజయమ్..వెరైటీ టీజర్

ఆస్కార్ అవార్డ్ దక్కని వాళ్ల పరిస్థితేంటి?

ఆస్కార్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. లైఫ్ టైమ్ క్రేజ్ వస్తుంది, కెమెరాలన్నీ క్లిక్ మంటాయి. ఇంటాబయట ఊహించని పాపులారిటీ. మరి ఆస్కార్ దక్కించుకోలేని సినీ ప్రముఖుల పరిస్థితేంటి? వాళ్లు చేతులు పిసుక్కోవడమేనా? మనసు…

View More ఆస్కార్ అవార్డ్ దక్కని వాళ్ల పరిస్థితేంటి?

ఆస్కార్..ఓ పనైపోయింది బాబూ!

హమ్మయ్య ఓ పనైపోయింది. ఆస్కార్ వేదిక మీద ఓ తెలుగు పాట మారుమోగింది. ఆస్కార్ వేదిక మీదే కాదు, విదేశీ గడ్డ మీద కూడా మన పాట వినిపించింది. అస్సలు పాటలు లేని సినిమాలు…

View More ఆస్కార్..ఓ పనైపోయింది బాబూ!

‘నాటు నాటు’కు ఆస్కార్‌

మ‌న తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్​ వరించింది. ఏన్నో ద‌శాబ్ధాల నుంచి జాతీయ అవార్డుల్లో…

View More ‘నాటు నాటు’కు ఆస్కార్‌