బాలయ్యను ఫుల్లుగా వాడేసిన చిన్న సినిమా

చిన్న సినిమాల్లో అక్కడక్కడ స్టార్ హీరోల్ని వాడుకోవడం సహజం. సదరు హీరోల ఫ్యాన్స్ ను తమవైపు ఆకర్షించేందుకు ఈ ఎత్తుగడ వేస్తుంటారు. సదరు హీరోలు కూడా ఇలాంటి పనుల్ని చూసీచూడనట్టు వదిలేస్తుంటారు.  Advertisement మహేష్,…

View More బాలయ్యను ఫుల్లుగా వాడేసిన చిన్న సినిమా

7 వారాలు కాస్తా 50 రోజులైంది.. అయితే ఏంటి?

వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు.. వాళ్లే తుంగలో తొక్కుతారు. టాలీవుడ్ లో కామన్ ప్రాక్టీస్ ఇది. రూల్స్ పాటించడంలో ఇక్కడో అవ్యవస్థ నడుస్తుంటుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే స్పందనలు వినిపిస్తుంటాయి. ఓ సినిమాను ఓటీటీ…

View More 7 వారాలు కాస్తా 50 రోజులైంది.. అయితే ఏంటి?

మరో సీరియస్ సబ్జెక్ట్ ఎత్తుకున్న అల్లరి నరేష్

వరుసపెట్టి కామెడీ సినిమాలు చేసిన అల్లరినరేష్ అనుకున్న హిట్ అందుకోలేకపోయాడు. నాంది సినిమా అతడికి మంచి విజయాన్నందించింది. అదొక సీరియస్ సబ్జెక్ట్. దీంతో అదే ఫార్మాట్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా చేస్తున్నాడు…

View More మరో సీరియస్ సబ్జెక్ట్ ఎత్తుకున్న అల్లరి నరేష్

క్రాక్ స్టయిల్ లోనే జై బాలయ్య

మైత్రీ మూవీస్ బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న చిత్రం జై బాలయ్య. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఓ లెవెల్ లో వుంటాయట. సినిమా పక్కా బాలయ్య చేసిన చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాల తరహాలోనే…

View More క్రాక్ స్టయిల్ లోనే జై బాలయ్య

100 అంటే 147 ఎలా?

పక్కా కమర్షియల్ ఆంధ్రలోని సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలకే టికెట్ అని నిర్మాతలు ప్రకటించారు. దీనికి జిఎస్టీ అదనం. అంటే 28 పర్సంట్ కలపాలి. అంటే 128 కి టికెట్ విక్రయించాలి. కానీ…

View More 100 అంటే 147 ఎలా?

అనవసరంగా కెలకడం ఎందుకు – గోపీచంద్

గోపీచంద్ తండ్రి పెద్ద డైరక్టర్. తీసినవి తక్కువ సినిమాలే అయినా చరిత్రలో నిలిచిపోయే కొన్ని సినిమాలు తీశారు. మరి గోపీచంద్ ఎందుకు డైరక్షన్ ట్రై చేయలేదు. దర్శకత్వంపై ఆయన ఆలోచన ఏంటి? Advertisement పక్కా…

View More అనవసరంగా కెలకడం ఎందుకు – గోపీచంద్

రాజమౌళి…’హ్యాపీ బర్త్ డే’

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. ఈ చిత్రాన్ని మత్తువదలరా సినిమాను అందించిన దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్‌తో…

View More రాజమౌళి…’హ్యాపీ బర్త్ డే’

సర్రయిలిస్ట్ కామెడీ..హాపీ బర్త్ డే

కామెడీ సినిమా అని చెబితే చాలు. మళ్లీ ప్రత్యేకంగా సర్రయిలిస్ట్ కామెడీ అనక్కరలేదు. కామెడీలో లాజిక్ వుండదు. లాజిక్ ను మరీ దాటేస్తే అది సర్రయిలిస్ట్ కామెడీ అవుతుందేమో? గతంలో వచ్చిన జంబలకిడి పంబ…

View More సర్రయిలిస్ట్ కామెడీ..హాపీ బర్త్ డే

పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండ్రా బాబూ!

ఇలా కాస్త అసహనం వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. స్వయంగా హీరో రామ్ పోతినేని. తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు రామ్ ఇలా చెక్ పెట్టాడు. తను పెళ్లి చేసుకోవడం లేదని.. పుకార్లు ఆపండి…

View More పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండ్రా బాబూ!

ట్రయిలర్ ‘పక్కా’గా రెండో సారి

సినిమా విడుదలకు ఒకటి రెండు రోజలు ముందుగా ట్రయిలర్ మరోసారి కట్ చేసి వదలడం ఈ మధ్య ఓ సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఇలా విడుదల చేసే ట్రయిలర్లలో ఎక్కువగా రిపీట్ కంటెంట్ వుంటుంది. …

View More ట్రయిలర్ ‘పక్కా’గా రెండో సారి

మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న హీరోయిన్

మిస్ ఇండియా పోటీల కోసం చాలా కష్టపడింది. ఎంతగానో ప్రాక్టీస్ చేసింది. కడుపు మాడ్చుకుంది. ఇక మరికొన్ని రోజుల్లో పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా.. అనూహ్యంగా మిస్ ఇండియా కాంటెస్ట్ నుంచి తప్పుకుంది శివానీ రాజశేఖర్.…

View More మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న హీరోయిన్

దొంగ‌లు రాజ‌స్తాన్‌లో వుంటే!

కుట్ట‌వుం శిక్షాయుం మ‌ళ‌యాళ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో వుంది. 2015లో కాస‌ర‌గొడ్‌లోని న‌గ‌ల దుకాణంలో భారీ చోరీ జ‌రిగింది. దొంగ‌లు రాజ‌స్తాన్‌లో ఉన్నారు. వాళ్ల‌ని ఎలా ప‌ట్టుకున్నారు? ఇది క‌థ‌. Advertisement ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు…

View More దొంగ‌లు రాజ‌స్తాన్‌లో వుంటే!

ఈటీవీ…కాస్ట్ లీ మిస్టేక్?

కొన్ని కొన్ని విషయాల్లో పంతాలకు పోకూడదు. అందులోనూ అన్ని విధాలా బాగున్న టీమ్ ను వదులుకోకూడదు. డబుల్ మీనింగ్ లు, డైరెక్ట్ మీనింగ్ లు ఇవన్నీ ఎలా వున్నా జబర్దస్త్ షో అన్నది ఇటు…

View More ఈటీవీ…కాస్ట్ లీ మిస్టేక్?

‘రావిపూడి’ టెన్షన్ ఫ్రీ

ఎఫ్ 3 సినిమా కోసం పెద్ద ఫైట్ నే చేయాల్సి వచ్చింది దర్శకుడు అనిల్ రావిపూడికి. సినిమా ముందు అన్నీ తానై ప్రమోషన్ చేసుకున్నాడు. ఎక్కని చానెల్ లేదు. చేయని ఇంటర్వూ లేదు. మొత్తం…

View More ‘రావిపూడి’ టెన్షన్ ఫ్రీ

ప్రేక్షకుడు ఫిక్స్ చేసిన రేట్లు.. ఇంకొక్కటి బ్యాలెన్స్

సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు ఉంచామని ఏపీ ప్రభుత్వం సంబరపడింది. ఆ తర్వాత సినిమా వాళ్ల అభ్యర్థన మేరకు ఆ రేట్లను కాస్త సవరించింది. ఇక టాలీవుడ్ అభ్యున్నతి కోసం అన్నట్టుగా తెలంగాణలో టికెట్…

View More ప్రేక్షకుడు ఫిక్స్ చేసిన రేట్లు.. ఇంకొక్కటి బ్యాలెన్స్

దిల్ రాజుకు కొడుకు పుట్టాడు

నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్ లో వున్నారు. అన్ని వైపుల నుంచి ఆనందం చుట్టుముడుతోంది. ప్రొడక్షన్ లైనప్ అదిరింది. డిస్ట్రిబ్యూషన్ పట్టిందల్లా బంగారం అవుతోంది.  Advertisement థియేటర్లు చెప్పనక్కరలేదు. ఈ…

View More దిల్ రాజుకు కొడుకు పుట్టాడు

చిరంజీవిని మరిచిపోయిన కోలీవుడ్ మీడియా

విషయం తెలియకుండా రాస్తే ఇలానే ఉంటుంది. సూర్యకు ఆస్కార్ నుంచి పిలుపు వచ్చింది. ఇంతవరకు వాస్తవమే. అయితే అది ఎలాంటి ఆహ్వానం, ఎందుకొచ్చింది లాంటివి ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు రాసేస్తోంది కోలీవుడ్ మీడియా. ఈ క్రమంలో…

View More చిరంజీవిని మరిచిపోయిన కోలీవుడ్ మీడియా

సెకండాఫ్ కు మారుతి ఓపెనింగ్

టాలీవుడ్ సెకండాఫ్ సీజన్ మొదలవుతోంది. మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమా బోణీ కొట్టబోతొంది. ఈ సినిమా ఓపెనింగ్స్, స్టడీ కలెక్షన్లు వంటి వ్యవహారం మీద టాలీవుడ్ జనాలు అంతా దృష్ఠి పెట్టి వున్నారు. ఎందుకంటే…

View More సెకండాఫ్ కు మారుతి ఓపెనింగ్

త్రివిక్రమ్ నెరేషన్ ఫస్ట్ వీక్ లో

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియా తిరిగి వస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తరువాత వెకేషన్ కు విదేశాలకు వెళ్లారు మహేష్ బాబు.  Advertisement అక్కడ డీ టాక్సినేషన్ చేయించుకుని, ఫ్యామిలీతో వెకేషన్…

View More త్రివిక్రమ్ నెరేషన్ ఫస్ట్ వీక్ లో

ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింద‌ని, ఈ హీరోయిన్ల‌పై ట్రోల్!

బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ త‌ల్లి కాబోతున్న విష‌యంపై వార్త‌లు వ‌చ్చాకా… నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు! ఎవ‌రి టేస్టుకు త‌గ్గ‌ట్టుగా వారి స్పంద‌న‌లున్నాయి. వారి పెళ్లై రెండు నెల‌లే అయిన‌ట్టున్నాయ‌ని.. అప్పుడే మూడో…

View More ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింద‌ని, ఈ హీరోయిన్ల‌పై ట్రోల్!

ఇది అవసరమా? మారుతీ?

ఇవ్వాళ రేపు పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సమ్ థింగ్ డిఫరెంట్ గా చేస్తే తప్ప జనాలకు సినిమా రీచ్ కావడం లేదు. ఆ రీచ్, ఆ బజ్ లేకపోతే జనాలు థియేటర్ కు…

View More ఇది అవసరమా? మారుతీ?

మళ్లీ మోజు పెరుగుతోంది

ఒకప్పుడు తమిళ సినిమాలకు మన దగ్గర మాంచి క్రేజ్ వుండేది. గట్టి దెబ్బలు తిన్న తరువాత వాటికేసి మన బయ్యర్ల చూడడం మానేసారు. దాంతో అక్కడి నిర్మాతలు కనీసం పంపిణీ చేసి పెట్టండి చాలు…

View More మళ్లీ మోజు పెరుగుతోంది

రొమాన్స్ చేయడం ఈజీ అంటున్న హీరోయిన్

కొందరు యాక్షన్ బాగా చేస్తారు. మరికొందరు కామెడీ బాగా చేస్తారు. ఇంకొందరు అద్భుతంగా డ్రామా పండిస్తారు. మరి హీరోయిన్ రాశిఖన్నాకు ఏదిష్టం. తనకు రొమాన్స్ అంటే ఇష్టం అంటోంది ఈ బ్యూటీ. హీరోలతో రొమాన్స్…

View More రొమాన్స్ చేయడం ఈజీ అంటున్న హీరోయిన్

నా బాయ్ ఫ్రెండ్ చాలా బెస్ట్ అంటున్న హీరోయిన్

ఒకప్పట్లా హీరోయిన్లు తమ ఎఫైర్లను దాచుకోవడం లేదు. తాము సింగిల్ కాదని ఘనంగా ప్రకటించుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్ తో ముద్దుముచ్చట్లను, అతడితో అనుభవాల్ని ఓపెన్ గా చెబుతున్నారు. ఇక్కడో హీరోయిన్ అదే పని చేసింది.…

View More నా బాయ్ ఫ్రెండ్ చాలా బెస్ట్ అంటున్న హీరోయిన్

పవన్ కల్యాణ్ ను మక్కికిమక్కి దింపేశాడుగా!

ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లలో నితిన్ గురించి అందరికీ తెలిసిందే. గట్టిగా పవన్ ను ఫాలో అవుతాడు. అది తనకు పవన్ పై ఉన్న ప్రేమ అంటాడు.…

View More పవన్ కల్యాణ్ ను మక్కికిమక్కి దింపేశాడుగా!

మిక్స్ డ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యాయంట

శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎప్పట్లానే మరోవైపు విజయోత్సవ ర్యాలీలు, సక్సెస్ సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. హిట్..హిట్..సూపర్ హిట్ అంటూ పేపర్లలో యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఓకే కానీ, ఆ…

View More మిక్స్ డ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యాయంట

తల్లి కాబోతున్న అలియాభట్

రణబీర్ కపూర్, అలియాభట్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని అలియాభట్ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే మా బేబీ వస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అలియా. ఈ సందర్భంగా…

View More తల్లి కాబోతున్న అలియాభట్