ఏపీ స‌ర్కార్ పిల్లిమొగ్గ‌లు కంటిన్యూ…!

తాను అధికారంలోకి వ‌స్తే కేవ‌లం వారం రోజుల్లో సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తాన‌ని వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టారు. తీరా అమ‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి, వాస్త‌వం బోధ‌ప‌డి పిల్లిమొగ్గ‌లు…

View More ఏపీ స‌ర్కార్ పిల్లిమొగ్గ‌లు కంటిన్యూ…!

కేసీఆర్ పాత కథే రిపీట్ చేస్తారా?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత కథ రిపీట్ చేయడమేమిటి? ఇది రాజకీయ కక్ష కథ. ఒక్కసారి వెనక్కి వెళదాం. కొంతకాలం కిందట ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజుల భారీ విగ్రహం ప్రతిష్టించడం,…

View More కేసీఆర్ పాత కథే రిపీట్ చేస్తారా?

సిక్కోలు వేదికగా సామాజిక న్యాయ భేరి

శ్రీకాకుళం అచ్చి వచ్చిన ప్రదేశం. రాజకీయ జీవులు దీన్ని బాగా విశ్వసిస్తారు. సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రాం ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇపుడు అధికార…

View More సిక్కోలు వేదికగా సామాజిక న్యాయ భేరి

వావ్‌…జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్‌

దావోస్‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లుసుకున్నారు. న‌వ్వులు చిందిస్తూ ఫొటోకు దిగారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్…

View More వావ్‌…జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్‌

వైసీపీ…ఏమిటీ వైప‌రీత్యం?

సొంత పార్టీ వ్య‌క్తుల త‌ప్పుల విష‌యంలో వైసీపీ భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రికి సొంత కుటుంబ స‌భ్యుడు కాంట్రాక్ట‌ర్‌పై బెదిరింపుల‌కు దిగితే, వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న వైసీపీ, ఎమ్మెల్సీ అనంత ఉద‌య‌భాస్క‌ర్ విష‌యానికి వ‌చ్చే…

View More వైసీపీ…ఏమిటీ వైప‌రీత్యం?

ద‌మ్ముందా…స‌వాల్‌కు కాస్కో!

కాస్కో నా రాజా అనే రేంజ్‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స‌వాల్ విసిరారు. పోరాడితే  పోయే దేం లేదు బానిస సంకెళ్లు త‌ప్ప అనే క‌మ్యూనిస్టుల స్ఫూర్తిని…

View More ద‌మ్ముందా…స‌వాల్‌కు కాస్కో!

దావోస్‌లో జ‌గ‌న్‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉంటారు. త‌న మ‌దిలో మొలిచిన ప్ర‌శ్న‌లే అద్భుత‌మ‌ని భావించి, ఆయ‌న సంధిస్తుంటారు. జ‌గ‌న్‌పై, ఏపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేయందే అయ‌న‌కు పొద్దు గ‌డ‌వ‌దు…

View More దావోస్‌లో జ‌గ‌న్‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే!

ఘోర పరాభవానికి మూడేళ్లు.. ఇంకా మారని టీడీపీ

టీడీపీ ఘోర పరాభవానికి నేటితో మూడేళ్లు. పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఇంత దారుణమైన రిజల్ట్ టీడీపీకి రాలేదు. కానీ బాబు హయాంలో 2019లో ఆ ముచ్చట తీరింది. పోనీ ఈ మూడేళ్లలో చంద్రబాబులో…

View More ఘోర పరాభవానికి మూడేళ్లు.. ఇంకా మారని టీడీపీ

బాబు మీద అల్టిమేట్ కామెంట్ ఇదేనా…?

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వస్తారు. ఆఖరుకు వైసీపీ వారి రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారం మీద ప్రాంతాలు, రాష్ట్రాలు లెక్కలు తీసి మాట్లాడుతున్నారు. దాంతో వైసీపీ…

View More బాబు మీద అల్టిమేట్ కామెంట్ ఇదేనా…?

వైసీపీ ఎమ్మెల్సీ భారీ మూల్యం

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉద‌య‌భాస్క‌ర్ రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నారు. చిన్న‌వ‌య‌సులోనే ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కించుకున్న అనంత‌కు ఎంతో రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండింది. అధికార పార్టీలో ఉంటున్న అనంత‌కు సీఎం జ‌గ‌న్ ఆశీస్సులు కూడా…

View More వైసీపీ ఎమ్మెల్సీ భారీ మూల్యం

త్వరలో టీడీపీ ఖాళీ.. మంత్రి సంచలన ప్రకటన!

వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొందరు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు, ఆమధ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ వర్గం సమర్థంగానే తిప్పికొట్టింది. అయితే…

View More త్వరలో టీడీపీ ఖాళీ.. మంత్రి సంచలన ప్రకటన!

బకెట్లతో బీరు.. బిందెలతో ఆయిల్

జనాలు ఎగబడ్డారు బకెట్లతో బీరు నింపుకొని ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కూడా జనాలు ఎగబడ్డారు బిందెలతో నూనె నింపుకున్నారు. ఎంచక్కా ఇంటికెళ్లారు. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు ఆసక్తి రేకెత్తించాయి.…

View More బకెట్లతో బీరు.. బిందెలతో ఆయిల్

ఎడా పెడా వాయించేసి…పండుగ చేసుకోమంటారా…?

మోడీ మాస్టార్ అంకెల గారడీని జనం నమ్మడంలేదు అంటున్నారు ఎర్రన్నలు. ఆయన గత ఏడేళ్ళుగా ఎడా పెడా  ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. అవి అసాధారణ స్థాయిలోకి వెళ్ళిపోయాయి.…

View More ఎడా పెడా వాయించేసి…పండుగ చేసుకోమంటారా…?

ఛలో ఇచ్చాపురం…. చినబాబు లుక్కేశారా…..?

చినబాబు అంటే లోకేష్ బాబే. ఆయన తెలుగుదేశానికి పెదబాబు చంద్రబాబు తరువాత రధ సారధి. ఇక ఏపీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. కానీ చినబాబుకు పోటీ చేసే సీటు ఒక్కటీ లేదా అంటే…

View More ఛలో ఇచ్చాపురం…. చినబాబు లుక్కేశారా…..?

పవర్ స్టార్ పవర్ పాలిటిక్స్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జనసేనాని. ఆయన నిన్న మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో  మీడియా సమావేశం పెట్టారు. సరిగ్గా ఆ టైమ్ లో కరెంట్ పోయింది. దాంతో సెల్ ఫోన్…

View More పవర్ స్టార్ పవర్ పాలిటిక్స్…

హ‌వ్వ‌…సిగ్గు లేకుండా ఏంటా మాట‌లు!

మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. సిగ్గు లేకుండా ఏంటా మాట‌లు అని వెట‌క‌రిస్తున్నారు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ప్రెస్‌మీట్ల‌తో నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్నాడీ ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న టీడీపీ సీనియ‌ర్ నేత అని సోష‌ల్…

View More హ‌వ్వ‌…సిగ్గు లేకుండా ఏంటా మాట‌లు!

న‌మ్ముతారో… న‌వ్వుతారో మీ ఇష్టం!

రెండోసారి రాజ్య‌సభ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకున్న విజ‌య‌సాయిరెడ్డి హుషారుమీద ఉన్నారు. ఇవాళ వ‌రుస ట్వీట్ల‌తో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ద‌ఫా రాత‌లు త‌గ్గించి, ఫొటోల‌తో సెటైర్స్ విసిరిన‌ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు ఆక‌ట్టుకుంటున్నాయి.  Advertisement గ‌తంలో…

View More న‌మ్ముతారో… న‌వ్వుతారో మీ ఇష్టం!

లోకేష్ టూర్ లో అచ్చెన్న ఏరీ…?

ఉత్తరాంధ్రా టూర్ వేశారు చినబాబు. ఆయన ఒక వివాహ కార్యక్రమం నిమిత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక రాజాంలో లోకేష్ మాజీ…

View More లోకేష్ టూర్ లో అచ్చెన్న ఏరీ…?

మేన‌మామకు మ‌న‌సెలా వ‌చ్చిందో?

స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్లే ట‌ప్పుడు ప్ర‌త్యేకంగా పిల్లల్ని గుర్తించుకుని ఏవైనా తీసుకెళ్తారు. పిల్లలంటే ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌రుస్తారు. అమ్మఒడి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టి పిల్ల‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రేమ చాటుకున్నారు.…

View More మేన‌మామకు మ‌న‌సెలా వ‌చ్చిందో?

మే 21 రాత్రి తిరుప‌తి జాత‌ర‌లో…

మే 21, 1991. జీవితంలో మ‌రిచిపోలేని రోజు. ఆ రోజు తిరుప‌తి గంగ‌జాత‌ర‌. తిరుప‌తి వాసుల‌కి పెద్ద పండుగ కింద లెక్క‌. ఊరంతా ఒక‌టే సంద‌డి. ర‌క‌ర‌కాల వేషాల‌తో, డ‌ప్పుల సౌండ్‌తో కోలాహ‌లంగా ఉంది.…

View More మే 21 రాత్రి తిరుప‌తి జాత‌ర‌లో…

తేల్చి చెప్పిన వ‌ల్ల‌భ‌నేని

2024 ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి …అది కూడా వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తాన‌ని ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తేల్చి చెప్పారు. గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని, వైసీపీ నేత దుట్టా రామ‌చంద్ర‌రావు మ‌ధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు…

View More తేల్చి చెప్పిన వ‌ల్ల‌భ‌నేని

‘దిశ’ ఎన్‌కౌంట‌ర్ దోషులెవ‌రో తేలిపోయింది

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ‘దిశ’ హ‌త్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. విచార‌ణ‌లో…

View More ‘దిశ’ ఎన్‌కౌంట‌ర్ దోషులెవ‌రో తేలిపోయింది

అక్కడ కళ్ళు మూసుకుని తినేయచ్చు… అంతే మరి…

అవును అక్కడ‌ ఏ రకమైన డౌట్లూ పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని తినేయవచ్చు. అక్కడికి వెళ్తే హాయిగా నచ్చిన ఫుడ్డు తింటూ తెగ ఎంజాయ్ చేయవచ్చు. అవును ఇంత ధీమాగా ఎందుకు చెబుతున్నారూ అంటే అక్కడ…

View More అక్కడ కళ్ళు మూసుకుని తినేయచ్చు… అంతే మరి…

ఇలా పదవి పోయింది.. అలా టార్గెట్ అయ్యారు

ఏపీలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. అయితే మిగతావారిపై పెద్దగా ఆరోపణలు రాలేదు కానీ అనిల్ పై మాత్రం తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పోర్ట్ ఫోలియోకు సంబంధించి…

View More ఇలా పదవి పోయింది.. అలా టార్గెట్ అయ్యారు

వైసీపీ ఎమ్మెల్సీ కారులో శ‌వం…

అధికార పార్టీకి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్క‌ర్ బాబు కారులో డ్రైవ‌ర్ మృత‌దేహం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎమ్మెల్సీ వ‌ద్ద ఐదేళ్లుగా సుబ్ర‌మ‌ణ్యం డ్రైవ‌ర్‌గా ప‌ని…

View More వైసీపీ ఎమ్మెల్సీ కారులో శ‌వం…

శ‌భాష్ గోరంట్ల మాధ‌వ్‌…జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కాద‌ని!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ను రాయ‌ల‌సీమ స‌మాజం ప్ర‌శంసిస్తోంది. ఈ మేర‌కు  శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్ ప్రాంత‌మైన క‌ర్నూలులో కృష్ణా న‌దీ యాజ‌మాన్యం బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేయాల‌ని జ‌ల‌శ‌క్తి స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ సంజ‌య్…

View More శ‌భాష్ గోరంట్ల మాధ‌వ్‌…జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కాద‌ని!

డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటే ఏంటో అనుకున్నాం!

తాను ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అని చంద్ర‌బాబు బ‌లంగా న‌మ్ముతారు. అందుకే ఆయ‌న నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటారు. ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకోవ‌డంతో పాటు వారిలో కొంద‌రికి మంత్రి…

View More డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటే ఏంటో అనుకున్నాం!