వైసీపీ ఏపీలో బీసీ కార్డు తీసింది. ఏకంగా నలుగురు రాజ్యసభ ఎంపీలకు గానూ ఇద్దరిని ఎంపిక చేసి పెద్దల సభకు పంపించింది. ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన బీసీ నేతలు ఒకరొకరుగా మీడిగా ముందుకు వచ్చి…
View More బీసీ కార్డు…తమ్ముళ్ళ దూకుడు…?Andhra
ఊహూ అన్న బాబు… అలిగిన అఖిల!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అలిగారు. తన ప్రతిపాదనకు చంద్రబాబు జై కొట్టకుండా, ఊహూ అనడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. దీంతో కర్నూలులో కమ్మ సంఘం కల్యాణ మండపంలో…
View More ఊహూ అన్న బాబు… అలిగిన అఖిల!అంత కన్సర్న్ ఉంటే రాజీనామా చేయొచ్చుగా?
పాపం.. వివాదాస్పదుడైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రజాధనం వృథా కావడం గురించి దారుణంగా చింతిస్తున్నారు. ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకు ప్రభుత్వానికి ఉచితంగా సలహాలు కూడా…
View More అంత కన్సర్న్ ఉంటే రాజీనామా చేయొచ్చుగా?బాబుపై సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేల అసంతృప్తి!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై సొంత పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వైసీపీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ అక్రమాలకు పాల్పడుతున్నా, ఎలాంటి చర్యలు…
View More బాబుపై సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేల అసంతృప్తి!టీడీపీలో ఉంటే పతివ్రత.. బయటకొస్తే మాత్రం..!
బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీలో ఉన్నన్ని రోజులు ఆయన చంద్రబాబు కంటికి మంచి నాయకుడిగా కనిపించారు. బీసీల కోసం కష్టపడే వ్యక్తిగా అనిపించారు. ఆయన గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. అంతేకాదు..…
View More టీడీపీలో ఉంటే పతివ్రత.. బయటకొస్తే మాత్రం..!బామ్మర్ది సినిమా డైలాగ్‌లు…ఈయన చెప్పేస్తున్నాడే!
నేను తలచుకుని వుంటే నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చేవాడా? నేను అనుకుని వుంటే అసలు జగన్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసేవాడా? నేను కన్నెర్ర చేస్తే జగన్ తట్టుకోలేరు….ఇవేవో…
View More బామ్మర్ది సినిమా డైలాగ్‌లు…ఈయన చెప్పేస్తున్నాడే!అశోక్ గారూ.. మరీ అంత అక్కసుతోనా…?
ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. రాజకీయ నాయకుడి కంటే కూడా రాజనీతి కోవిదుడు అని అంతా అంతారు. ఆయన చిల్లరగా మాట్లాడరు అని పేరు. ఇక వారిది ఘనత వహించిన పూసపాటి వంశం. ఆయనే…
View More అశోక్ గారూ.. మరీ అంత అక్కసుతోనా…?ఏబీ అసలు కథ ఇప్పుడే మొదలైందా?
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు కథ ఇప్పుడే మొదలైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఏపీ సర్కార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి…
View More ఏబీ అసలు కథ ఇప్పుడే మొదలైందా?జగన్‌పై విషపు సిరాతో!
తెలుగు భాషకు రామోజీ నేతృత్వంలో చేసిన, చేస్తున్న సేవ అమూల్యం. ఇందులో రెండో మాటకే తావులేదు. అయితే రాజకీయంగా ప్రత్యర్థిగా భావిస్తున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి “ఈనాడు”కు…
View More జగన్‌పై విషపు సిరాతో!కిరణ్ వస్తున్నారోచ్.. ఏపీ కాంగ్రెస్ కుప్పిగెంతులు
“మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వచ్చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుంది. సీనియర్లంతా మళ్లీ యాక్టివ్ అవుతారు. పక్కకు వెళ్లిపోయినవారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో ఓ…
View More కిరణ్ వస్తున్నారోచ్.. ఏపీ కాంగ్రెస్ కుప్పిగెంతులుటీడీపీ ఎన్నికల ఖర్చు..అయ్య బాబోయ్!
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఖర్చు అధికారిక లెక్కల ప్రకారం రూ.131 కోట్లు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విదుదల చేసిన నివేదికలో వివిధ పార్టీల ఎన్నికల ఖర్చు వివరాలున్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధికంగా…
View More టీడీపీ ఎన్నికల ఖర్చు..అయ్య బాబోయ్!ఓ ఎంపీ… మంత్రి….తల్లీ కొడుకుల బంధం
రాజకీయాల్లో బంధాలకు తావు లేదు అంటారు. దానికి కళ్ళెదుట అనేక సాక్ష్యాలు కనిపిస్తారు. రక్తం పంచుకుని పుట్టిన వారు సైతం పదవుల కోసం కత్తులు నూరుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అయితే రాజకీయ పార్టీలలో…
View More ఓ ఎంపీ… మంత్రి….తల్లీ కొడుకుల బంధంజగన్ నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు – అలీ
తాజాగా ప్రకటించిన రాజ్యసభ సభ్యుల జాబితాలో అలీకి చోటు దక్కలేదు. దీనిపై వరుస కథనాలొచ్చాయి. కొన్ని మీడియా సంస్థలైతే అలీ చాలా బాధపడ్డారని, మరికొన్ని ఛానెల్స్ అయితే అలీ, వైసీపీకి దూరమయ్యేలా ఉన్నారంటూ వార్తలు…
View More జగన్ నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు – అలీజగన్పై సొంత పార్టీ నేత ఫైర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఫైర్ అయ్యారు. ఈయన జగన్ సొంత జిల్లాలోని కమలాపురం నుంచి ప్రాతినిథ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి…
View More జగన్‌పై సొంత పార్టీ నేత ఫైర్వైసీపీకి ఇదేమి సర్టిఫికెట్
ఏపీ అధికార పార్టీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అతిపెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో సోము వీర్రాజు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయి హాస్యం పండిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Advertisement అసలే…
View More వైసీపీకి ఇదేమి సర్టిఫికెట్ఎట్టకేలకు కరుణించిన ఏపీ సర్కార్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ కరుణించింది. సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వివాదానికి ముగింపు పలికినట్టే. Advertisement టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు…
View More ఎట్టకేలకు కరుణించిన ఏపీ సర్కార్మోడీ సర్కార్ వైఖరిని ఖండిస్తూ బాబు తీర్మానం…?
కేంద్రంలో మోడీ సర్కార్ అప్రతిహతంగా వెలిగిపోతోంది. మోడీ సర్కార్ ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. అదే విధంగా బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం…
View More మోడీ సర్కార్ వైఖరిని ఖండిస్తూ బాబు తీర్మానం…?ఎవరీ వెంకాయమ్మ.. ఎందుకీ రచ్చంతా..?
ఎస్సీ మహిళ వెంకాయమ్మ.. జగన్ పై చేసిన వ్యాఖ్యలు తదనంతర పరిణామాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె జగన్ ని విమర్శించిందని, ఆ తర్వాత వైసీపీ నేతలు ఆమెను టార్గెట్…
View More ఎవరీ వెంకాయమ్మ.. ఎందుకీ రచ్చంతా..?అమ్ముకోలేదు… ఆ సంతోషం చాలు!
వైసీపీ నేతల మనసులో మాటనే బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు బయట పెట్టారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ఆయన మనసులో మాటను దాచుకోలేదు. విష్ణుకుమార్‌రాజు లేవనెత్తిన అంశాలు వైసీపీలో లోతైన చర్చకు…
View More అమ్ముకోలేదు… ఆ సంతోషం చాలు!విజయసాయిరెడ్డి కృతజ్ఞత…వైసీపీలో చర్చ!
వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రెండోసారి రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. ఇక అధికారిక ప్రకటన రావాల్సింది. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు అధికార పార్టీ…
View More విజయసాయిరెడ్డి కృతజ్ఞత…వైసీపీలో చర్చ!రోజాకు షాక్.. పెళ్లి కోరిక బయటపెట్టిన వృద్ధుడు
మంత్రి అయిన తర్వాత మరింత విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజా. పైగా గడప గడపకు కార్యక్రమంతో ఆమె ఇంకా బిజీ అయ్యారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని…
View More రోజాకు షాక్.. పెళ్లి కోరిక బయటపెట్టిన వృద్ధుడురాజకీయాల్లో అంతే.. అలీకి దక్కలేదంతే..!
రకరకాల సమీకరణాలతో రాజ్యసభ సీటు అలీకి దక్కలేదు. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, మధ్యలో మైనార్టీ మిస్ అయ్యారు. మహిళా కోటా కూడా లేదు. బీసీలకు మరింత దగ్గరయ్యామని నిరూపించుకోడానికి అధినేత అలాంటి నిర్ణయం…
View More రాజకీయాల్లో అంతే.. అలీకి దక్కలేదంతే..!పవన్ లో పాత మిత్రుడిని చూస్తున్న కామ్రెడ్…?
కామ్రేడ్స్ తో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇది 2019 ఎన్నికల్లో జరిగింది. ఉభయ వామపక్షాలతో పవన్ కళ్యాణ్ నాడు ఏపీ అంతటా తిరిగారు. ప్రచారం కూడా నిర్వహించారు. మా కూటమిని గెలిపించమని ఏపీ జనాలను కోరారు.…
View More పవన్ లో పాత మిత్రుడిని చూస్తున్న కామ్రెడ్…?ఊహూ….ఏబీని పట్టించుకోని సర్కార్!
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అయినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు పోషించిన క్రియాశీలక పాత్ర గురించి అందరికీ తెలుసు. Advertisement…
View More ఊహూ….ఏబీని పట్టించుకోని సర్కార్!ఒకే జిల్లా నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు
వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ పదవి దక్కింది. మరో ఆరేళ్ల పాటు ఎలాంటి ఢోకాలేకుండా అత్యున్నత చట్టసభలో కాలం గడపొచ్చు. Advertisement పనిలో పనిగా తన…
View More ఒకే జిల్లా నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులురెక్కలు విప్పుకోనున్న విమానాలు…. బ్రాండ్ ఇమేజ్ గా…
విమానాలు ఇపుడు ప్రగతికి సోపానాలుగా చూడాలి. వేగం జీవితంలో పెరిగాక ఆ వేగం అభివృద్ధికి బాటలు వేస్తున్నాక ప్రయాణ సాధనాలు కూడా మారుతున్నాయి. ఇపుడు విమాన ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. దాంతో మెగా సిటీస్…
View More రెక్కలు విప్పుకోనున్న విమానాలు…. బ్రాండ్ ఇమేజ్ గా…వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే!
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఖాళీ ఏర్పడుతున్న నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నాలుగు స్థానాలు…
View More వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే!