చాయ్ తో సమోసా.. బ్రిటన్ లో భారతీయత

చాయ్-సమోసా.. ఇండియాలో ఫేమస్ కాంబినేషన్. ఇప్పుడిది బ్రిటన్ కు వ్యాపించింది. యూకే యువత ఎక్కువగ చాయ్ తో సమోసా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. Advertisement…

View More చాయ్ తో సమోసా.. బ్రిటన్ లో భారతీయత

ఆమె జ‌డ్జి కాకుండా అడ్డుకోలేం

మ‌హిళా న్యాయ‌వాది ల‌క్ష్మ‌ణ చంద్ర విక్టోరియా గౌరి (ఎల్‌సీవీ గౌరి)ని జ‌డ్జి కాకుండా అడ్డుకోలేమ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. న్యాయ‌వాది అయిన ఆమెను మ‌ద్రాస్ హైకోర్టు అడిషన‌ల్ జ‌డ్జిగా నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం…

View More ఆమె జ‌డ్జి కాకుండా అడ్డుకోలేం

రైలే కాదు, రైలు పట్టాలు కూడా దోచుకెళ్లారు

ఆమధ్య బీహార్ లో రిపేర్ కోసం తెచ్చి ఉంచిన ఓ రైలింజన్ ను దొంగలు పార్ట్ లు పార్ట్ లు గా ఊడదీసి ఎత్తుకెళ్లిన ఘటన తెలిసిందే. రైలే కాదు, ఇప్పుడు రైలు పట్టాలకు…

View More రైలే కాదు, రైలు పట్టాలు కూడా దోచుకెళ్లారు

దేశంలోనే బిగ్గెస్ట్ డీల్.. 23 ఇళ్ల ధ‌ర 1200 కోట్ల రూపాయ‌లు!

ముంబైలో ల‌గ్జ‌రీ ఇళ్ల మార్కెట్ డీల్స్ భారీ నంబ‌ర్ల‌ను ప‌లుకుతూ స‌గ‌టు భార‌తీయుడిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటాయి. బాలీవుడ్ తార‌ల ఇళ్లకు సంబందించిన ధ‌ర‌లు వామ్మో అనిపించేలా ఉంటాయి. అడ‌పాద‌డ‌పా ఆ రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించిన వార్త‌లు…

View More దేశంలోనే బిగ్గెస్ట్ డీల్.. 23 ఇళ్ల ధ‌ర 1200 కోట్ల రూపాయ‌లు!

రూ 35,500 కోట్లతో దుబాయిలో ఇళ్లు కొన్న భారతీయులు

హైదరాబాదులో కంటే దుబాయిలో ఇల్లు కొనడం చవక. అవును ఒకరకంగా ఇది నిజమే. హైదరాబాదులో రూ 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. కానీ అదే పెట్టుబడి దుబాయిలో పెడితే…

View More రూ 35,500 కోట్లతో దుబాయిలో ఇళ్లు కొన్న భారతీయులు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, ఈరోజు దుబాయ్ లోని అమెరికన్ హాస్పిటల్ లో మృతిచెందారు. ఈయన మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.…

View More పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

భార్య పై దాడికి పాల్పడిన మాజీ క్రికెటర్!

నిత్యం వివాదాలు చూట్టు తిరిగే భార‌త మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీపై ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వినోద్ కాంబ్లీ బాంద్రాలోని త‌న నివాసంలో మ‌ద్యం మ‌త్తులో త‌న భార్య‌పై దాడి చేసిన…

View More భార్య పై దాడికి పాల్పడిన మాజీ క్రికెటర్!

‘భయో’ డేటా: అబధ్ధానీ!

నా పేరు: గౌతమ్‌ అదానీ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రపంచ కుబేరుల్లో నాలుగవ స్థానం నుంచి నాలుగు నెలలల్లో 15వ స్థానంలోకి దబీల్నమని పడిపోయాను.  వయసు: అరవయి దాటాయి. అంటే  సీనియర్‌ సిటిజన్‌గా…

View More ‘భయో’ డేటా: అబధ్ధానీ!

షాకింగ్.. ఈ ఎంపీల ఆస్తులు 286 శాతం పెరిగాయి!

ఫలానా వ్యాపారవేత్త ఆదాయం 20 శాతం పెరిగింది, ఫలానా సంస్థ ఆదాయం 100 శాతం పెరిగిందని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. కానీ భారత్ లో 71మంది ఎంపీల సగటు ఆదాయం ఏకంగా 286 శాతం…

View More షాకింగ్.. ఈ ఎంపీల ఆస్తులు 286 శాతం పెరిగాయి!

పరుపు స్వాహా.. ఇదో కొత్త రకమైన జబ్బు

గోళ్లు కొరుక్కుని తినడం కొంతమందికి హాబీ, కొంతమంది తలలో వెంట్రుకలు అప్పుడప్పుడు లాగించేస్తుంటారు, మట్టితింటారు కొందరు, గాజుపెంకుల్ని నంచుకుంటారు ఇంకొందరు. ఇలాంటి వారి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం, కానీ అమెరికాలోని జెన్నిఫర్ అనే…

View More పరుపు స్వాహా.. ఇదో కొత్త రకమైన జబ్బు

పంజాబ్ స్కూల్ ప్రిన్సిపాళ్లు.. ఛలో సింగపూర్

ఆమధ్య ఢిల్లీలోని స్కూల్ ప్రిన్సిపాళ్లను విదేశీ సదస్సులకు పంపించేందుకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సీఎం కేజ్రీవాల్ తెగ ఇదైపోయారు. ఆ విషయంలో గవర్నర్ కి, సీఎంకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.…

View More పంజాబ్ స్కూల్ ప్రిన్సిపాళ్లు.. ఛలో సింగపూర్

6 కోట్ల ఏళ్లనాటి సాలగ్రామ శిలతో అయోధ్య రాముడు

అయోధ్య రామమందిరంలో శ్రీరామచంద్రమూర్తి శిల్పాన్ని మలిచేందుకు తీసుకొచ్చిన సాలగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. వీటిని నేపాల్ నుంచి తీసుకొచ్చారు. నేపాల్‌లోని జనక్‌ పూర్ నుంచి సాలగ్రామాలను అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామాల్లో…

View More 6 కోట్ల ఏళ్లనాటి సాలగ్రామ శిలతో అయోధ్య రాముడు

వాలంటైన్స్ డే ప్రభావం.. 9 కోట్ల కండోమ్స్ సిద్ధం

వాలంటైన్స్ డే రోజు అక్కడ కండోమ్ లు ఉచితంగా ఇస్తారు. ఒకటీ రెండు కాదు, వేలూ, లక్షలూ కూడా కాదు, ఏకంగా కోట్లలోనే. ఈ ఏడాది వాలంటైన్స్ డే టార్గెట్ 9.5 కోట్ల కండోమ్…

View More వాలంటైన్స్ డే ప్రభావం.. 9 కోట్ల కండోమ్స్ సిద్ధం

పతనానికి పరాకాష్ట.. అదానీ నష్టం రూ.10వేల కోట్లు

వ్యాపారంలో లాభం, నష్టం సహజమే. కానీ వారం రోజుల్లోనే అదానీ జాతకం తలకిందులైంది. అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకూలాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత వరుసగా గురువారం కూడా షేర్ల విలువ భారీగా పడిపోయింది.…

View More పతనానికి పరాకాష్ట.. అదానీ నష్టం రూ.10వేల కోట్లు

చేప కూరతో వీడియో.. 15 లక్షలు జరిమానా

యూట్యూబ్ లో చాలామంది ఫుడ్ వ్లాగర్స్ రకరకాల వంటల్ని సబ్ స్క్రైబర్లకు పరిచయం చేస్తుంటారు. కొత్త కొత్త వెరైటీ రుచుల్ని వారికి చూపెడుతుంటారు. అరుదుగా దొరికే కాయగూరలు, మాంసాహార వెరైటీలను కూడా వీడియోల రూపంలో…

View More చేప కూరతో వీడియో.. 15 లక్షలు జరిమానా

టాప్-10 బిలియనీర్ జాబితా నుంచి అదానీ ఔట్..!

హిండెన్ బర్గ్.. అదానీ కొంప ముంచింది. ఆ నివేదికతో అదానీ సంపద ఆవిరైంది. ఇంకా ఆవిరవుతూనే ఉంది. ఆ పతనం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఆల్రెడీ పతనం దెబ్బ చవిచూశారు అదానీ. ప్రపంచ టాప్-10…

View More టాప్-10 బిలియనీర్ జాబితా నుంచి అదానీ ఔట్..!

లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ సుప్రియ?

గూగుల్ లో సుప్రియ అని టైప్ చేస్తే గతంలో ఎవరు హైలెట్ అయ్యారో తెలియదు కానీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్ తర్వాత మాత్రం సుప్రియ అని టైపు చేస్తే,…

View More లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ సుప్రియ?

6వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఏడడుగులతో సుఖాంతం

ఇండియా అబ్బాయి, ఫారిన్ అమ్మాయి పెళ్లి. ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు కామన్. ఇరు కుటుంబాలు అంగీకరించి మరీ ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగిన వివాహం చాలా విచిత్రమైనది. అబ్బాయి…

View More 6వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఏడడుగులతో సుఖాంతం

ఆ టైపు పెళ్లిళ్ల కేసులన్నీ సుప్రీంకోర్టుకి బదిలీ..!

ఆడ-ఆడ, మగ-మగ.. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది..? వారి వివాహానికి రిజిస్ట్రేషన్ ఉంటుందా..? వారిని దంపతులుగా ప్రభుత్వం గుర్తిస్తుందా..? వారిని కుటుంబంగా గుర్తిస్తూ ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఇస్తాయా..? ఇలాంటివాటన్నిటికీ త్వరలో సమాధానం దొరుకుతుంది. సుప్రీంకోర్టు…

View More ఆ టైపు పెళ్లిళ్ల కేసులన్నీ సుప్రీంకోర్టుకి బదిలీ..!

రాహుల్ పై ‘వారసత్వ’ ముద్ర పోయినట్లేనా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ నాయకత్వం గాంధీల కుటుంబం చేతుల్లోనే ఉంటుందని దేశమంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో వారసులు తప్ప మరెవరూ అధ్యక్ష పదవికి పనికి రారని ఆ పార్టీ…

View More రాహుల్ పై ‘వారసత్వ’ ముద్ర పోయినట్లేనా?

ఇకపై ఏది పడితే అది మాట్లాడతామంటే వీల్లేదు

సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలేవారికి అలహాబాద్ హైకోర్టు కాస్త గట్టిగానే గడ్డిపెట్టింది. ఐటీ చట్టం కింద అలాంటివారిపై కేసు పెట్టడం సరైన చర్యేనని తేల్చి చెప్పింది. తనపై పెట్టిన కేసు కొట్టివేయాల్సిందిగా నందిని…

View More ఇకపై ఏది పడితే అది మాట్లాడతామంటే వీల్లేదు

కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్తే కోటి రూపాయలు

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇలా కుక్కలను వాకింగ్ తీసుకెళ్లడానికే  ఓ వ్యక్తి ఏకంగా టీచర్ జాబ్ వదిలేసుకున్నాడు. పార్ట్ టైమ్ గా కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్లే మైఖేల్ జోసెఫ్ అనే…

View More కుక్కల్ని వాకింగ్ కి తీసుకెళ్తే కోటి రూపాయలు

చిరు వ్యాపారికి జీఎస్టీ బాదుడు.. రూ. 366కోట్ల జరిమానా

ఫుట్ పాత్ మీద బట్టలమ్ముకునే వ్యక్తికి సడన్ గా జీఎస్టీ ఆఫీస్ నుంచి నోటీసు వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ జీఎస్టీ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నందుకు గాను 366 కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ…

View More చిరు వ్యాపారికి జీఎస్టీ బాదుడు.. రూ. 366కోట్ల జరిమానా

ఇదో కొత్త ట్రెండ్.. టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్

లవ్ ఎఫైర్ ఉన్న అమ్మాయి ఆ అబ్బాయిని కాదని, ఇంకొకర్ని మరో పెళ్లి చేసుకుంటుంటే.. తన పాత లవర్ లేదా లవర్స్ పెళ్లి మండపం దరిదాపులకు రాకుండా ఉండాలనుకుంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా పెళ్లిలో…

View More ఇదో కొత్త ట్రెండ్.. టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్

ఆమెకు 28.. అతడికి 70

భార్య చనిపోయినా 12 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా బిడ్డలకు పెళ్లిళ్లు చేసి కుటుంబానికి అండగా నిలిచిన ఓ వృద్ధుడు.. చివరకు తన కోడలినే వివాహం చేసుకున్న సంచలన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 70…

View More ఆమెకు 28.. అతడికి 70

ఈ బుడతడు ఐన్ స్టీన్ కంటే తెలివైనోడు..!

అడిగిన వాటికన్నింటికీ ఠక్కున జవాబు చెబుతుంటే బాలమేధావి అని మెచ్చుకుంటాం, ఇంకాస్త ఎక్కువ చురుగ్గా కనపడితే అబ్బో వీడు ఐన్ స్టీన్ అంతోడు అంటాం. ఐన్ స్టీన్ కంటే ఇంకాస్త ఎక్కువ ఈ రిషి…

View More ఈ బుడతడు ఐన్ స్టీన్ కంటే తెలివైనోడు..!

భారతీయులకు మరో డోస్ టీకా అవసరమా..?

భారత్ లో ఇప్పటికే అందరూ రెండు డోస్ ల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. చాలామందికి ప్రికాషనరీ డోస్ కింద మూడో డోస్ కూడా పడింది. ఇప్పుడు మళ్లీ నాలుగో డోస్ విషయంలో చర్చ జరుగుతోంది.…

View More భారతీయులకు మరో డోస్ టీకా అవసరమా..?