ఇంకొక్క పెగ్గు.. ఇకపై ఇది కుదరదు

విమాన ప్రయాణాల్లో మద్యం సరఫరా చేస్తుంటారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఎంత కావాలంటే అంత మోతాదులో వారికి మద్యం ఇవ్వాల్సిందే. లేదంటే తమని అవమానించినట్టు ఫీల్ అవుతుంటారు పాసింజర్లు. ఎందుకంటే విమానయాన సంస్థల నియమాలు…

View More ఇంకొక్క పెగ్గు.. ఇకపై ఇది కుదరదు

దారుణం.. పాపను ఆడించమని ఇస్తే, అఘాయిత్యం

పసిపాపలపై లైంగిక వేధింపులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్ పిల్లలపై కామాంధులు తెగబడుతున్నారు. ముంబైలో జరిగిన దారుణం మరీ నీఛమైంది. 20నెలల పసిపాప, లోకం ఏంటో తెలియని వయసు, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నారో లేక…

View More దారుణం.. పాపను ఆడించమని ఇస్తే, అఘాయిత్యం

ఒకరికి ఒకరు.. ఒకే స్టూడెంట్, ఒకే టీచర్

ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి మనం వింటూనే ఉన్నా. 100మంది పిల్లలకు ఒకరే టీచర్, 150మంది స్టూడెంట్స్ కి ఒక్కరే మాస్టారు.. అంటూ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండిస్తూ మన దగ్గర చాలా వార్తలే వస్తుంటాయి.…

View More ఒకరికి ఒకరు.. ఒకే స్టూడెంట్, ఒకే టీచర్

పిట్ట కొంచెం.. కూత ఘనమే కాదు అంతకు మించి!

మూడేళ్ల వయసులో మాటలు రావడమే చాలామందికి కష్టం. అమ్మ, అత్త, మామ.. అంటూ ముద్దుముద్దుగా మాట్లాడటమే కాదు, ఆ పిల్లవాడు మూడేళ్లకే హ్యారీ పోటర్ పుస్తకాలు చదివేస్తున్నాడు. అంతేకాదు, ఇతర రచయితల పుస్తకాలు కూడా…

View More పిట్ట కొంచెం.. కూత ఘనమే కాదు అంతకు మించి!

హైవేపై కారు ఆపి రీల్స్ చేసింది, చివరికి…

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైవే అది. ఆ హైవేపై కారులో వెళ్తోంది వైశాలి చౌదరి. సడన్ గా ఆ ప్లేస్ ఎందుకో ఆమెకు బాగా నచ్చింది. వెంటనే కారు నడిరోడ్డుపై ఆపేసింది. కారులోంచి…

View More హైవేపై కారు ఆపి రీల్స్ చేసింది, చివరికి…

భార్యతో గొడవ.. మతం మారిన భర్త

భార్యతో గొడవపడి సన్యాసులుగా మారిన భర్తలున్నారు. భార్య వేధింపులు భరించలేక హంతకులుగా మారిన భర్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం భార్య పోరు భరించలేక ఏకంగా మతం మారాడు. ఎందుకో తెలుసా?…

View More భార్యతో గొడవ.. మతం మారిన భర్త

అరబ్ షేక్ వచ్చాడని సంబరపడ్డారు కానీ..!

తమ హోటల్ కు ఓ సౌండ్ పార్టీ వస్తే, ఆ హోటల్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అతడికి సకల సౌకర్యాలు, సేవలు అందిస్తారు. చివర్లో లక్షల్లో బిల్లు చేతిలో పెడతారు. ప్రతిచోట ఇది జరిగేదే.…

View More అరబ్ షేక్ వచ్చాడని సంబరపడ్డారు కానీ..!

100 మంది సాక్షులు.. 3వేల పేజీల ఛార్జ్ షీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసులో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా అన్ని రకాల సాక్ష్యాల్ని సేకరించారు. 100 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు, కీలకమైన…

View More 100 మంది సాక్షులు.. 3వేల పేజీల ఛార్జ్ షీట్

ముస్లిముల్లో కూడా ఇక ఏబీసీడీ లు!

ప్రధాని నరేంద్రమోడీ రాజకీయంగా తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి బ్రహ్మస్త్రాన్ని ఒకటి సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి.. ముస్లిం మతస్తుల్లో కూడా భాజపాకు ఆదరణ పెంచడానికి ఆయన ఒక…

View More ముస్లిముల్లో కూడా ఇక ఏబీసీడీ లు!

సెల్ టవర్ దొంగలు వచ్చేస్తున్నారు జాగ్రత్త..

మీ ఇంటిపై స్థలాన్ని సెల్ టవర్ కోసం అద్దెకు ఇచ్చారా..? ఆ సెల్ టవర్ టెక్నీషియన్లు అంటూ ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు చెక్ చేసుకుని వెళ్తున్నారా..? వారిలో దొంగలు ఉన్నారేమో ఓసారి చెక్ చేసుకోండి.…

View More సెల్ టవర్ దొంగలు వచ్చేస్తున్నారు జాగ్రత్త..

పిప్పర్ మెంట్లు, కండోమ్ లు ఒకటేనా..?

ఆమధ్య బెంగళూరులోని కొన్ని స్కూల్స్ లో పిల్లల స్కూల్ బ్యాగ్ లు తనిఖీ చేస్తే కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు బయటపడ్డాయి. యాజమాన్యాలు షాకయ్యాయి. ఆ తర్వాత మిగతా స్కూల్స్ లో కూడా తనిఖీలు…

View More పిప్పర్ మెంట్లు, కండోమ్ లు ఒకటేనా..?

మేం జోక్యం చేసుకోలేం…హైకోర్టుకెళ్లండి!

ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నంబ‌ర్‌-1పై విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కందుకూరు, గుంటూరుల‌లో చంద్ర‌బాబు స‌భ‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌ల్లో 11 మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ…

View More మేం జోక్యం చేసుకోలేం…హైకోర్టుకెళ్లండి!

లేడీ కానిస్టేబుళ్ల దెబ్బ.. ఖంగుతిన్న దొంగలు

బీహార్‌ రాష్ట్రం హాజీపూర్‌ లోని సెందూరి చౌక్‌ లో ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకు అది. ఆ బ్యాంక్ దగ్గర ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. ముగ్గురు దొంగల ముఠా పథకం ప్రకారం…

View More లేడీ కానిస్టేబుళ్ల దెబ్బ.. ఖంగుతిన్న దొంగలు

గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా.. ఇలా పగ తీర్చుకోండి

వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేయసి అంటే ఇష్టమున్నవారు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్, లవ్ లో మోసపోయిన బ్యాచ్, బ్రేకప్ బ్యాచ్.. వీరిలో కొందరు లవర్ పై పగ తీర్చుకోడానికి…

View More గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా.. ఇలా పగ తీర్చుకోండి

మరో విమానం.. మళ్లీ అదే నిర్లక్ష్యం

ప్రయాణికుల్ని గాలికొదిలేసి, విమానం గాల్లో దూసుకుపోవడం ఇప్పుడు భారత్ లో కామన్ గా మారినట్టుంది.. ఆమధ్య బెంగళూరులో గో ఫస్ట్ ఎయిర్ వేస్ సంస్థ ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికుల్లో 50మందిని ఎయిర్ పోర్ట్ లోనే…

View More మరో విమానం.. మళ్లీ అదే నిర్లక్ష్యం

నేపాల్ లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు ఎందుకు..?

తాజా విమాన ప్రమాదంతో మరోసారి నేపాల్ వార్తల్లోకెక్కింది. విమాన ప్రమాదాలు, అందులోనూ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాలు నేపాల్ లోనే జరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో నేపాల్ లో 27 విమాన ప్రమాదాలు జరిగాయంటే…

View More నేపాల్ లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు ఎందుకు..?

మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

కొత్త ఏడాదిలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రంగ‌ణానికి తెర‌లేచింది. అయితే ఈ సారి మూడు బుల్లి రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను సీఈసీ విడుద‌ల చేసింది.…

View More మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

అన‌వ‌స‌ర‌మైన మాట‌లొద్దు.. భ‌క్తుల‌కు మోడీ సూచ‌న‌!

గ‌త కొన్నేళ్లుగా భాజ‌పా భ‌క్తులు అనేక పోచికోలు అంశాల గురించి కూడా స్పందిస్తూ వ‌స్తున్నారు. సినిమాలు, పాట‌లు, బికినీల రంగులు వీటిని కూడా వ‌ద‌ల‌రు. త‌మ‌కు న‌చ్చ‌ని వారు ఏం చేసినా త‌ప్పే అన్న‌ట్టుగా…

View More అన‌వ‌స‌ర‌మైన మాట‌లొద్దు.. భ‌క్తుల‌కు మోడీ సూచ‌న‌!

మూడు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగరా!

ఈనాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాల‌య‌, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ముందుగా ఫిబ్ర‌వ‌రి 16న త్రిపుర‌లో పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. నాగాలాండ్, మేఘాల‌యాలో ఫిబ్ర‌వ‌రి 27న ఎన్నిక‌లు జరుగుతుండగా .. మార్చి 2న‌…

View More మూడు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగరా!

చైనా జనాభా తగ్గుతోందోచ్..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ని చైనా ఎప్పటినుంచో పాటిస్తోంది. జనాభా సంఖ్యలో తగ్గేదే లేదంటుంది చైనా. అయితే ఇటీవల చైనాను భారత్ దాటేసేందుకు స్పీడ్ గా వెళ్తోంది. కానీ దీనికి కారణం…

View More చైనా జనాభా తగ్గుతోందోచ్..

పెద్ద ఉద్యోగం వదిలేసింది.. టీ కొట్టు పెట్టుకుంది

చాలామంది చిన్నప్పటినుంచి ఏదో ఒక లక్ష్యం కోసం ఆరాటపడతారు. కానీ చివరకు మరో ఉద్యోగంలో చేరతారు. కుటుంబ బాధ్యతలు, లేక ఇతరత్రా కారణాల వల్ల.. ఏదో ఒక ఉద్యోగంలో బందీ అయిపోతారు, తమ కలలను…

View More పెద్ద ఉద్యోగం వదిలేసింది.. టీ కొట్టు పెట్టుకుంది

2024 వ‌ర‌కూ బీజేపీ ప్రెసిడెంట్ ఆయ‌నే!

2024 జూన్ వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డానే కొన‌సాగుతార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది. త‌ద్వారా వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ న‌డ్డా నాయ‌క‌త్వంలోనే…

View More 2024 వ‌ర‌కూ బీజేపీ ప్రెసిడెంట్ ఆయ‌నే!

రిమోట్ ఓటింగ్ అంటే భయమెందుకు ?

తమ సొంత నియోజకవర్గాల్లో, ఎన్నికల సమయానికి భౌతికంగా ఉండలేని వ్యక్తులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోంచి అయినా ఓటు వేయడానికి అవకాశం కల్పించే రిమోట్ ఓటింగ్ విధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దేశంలో…

View More రిమోట్ ఓటింగ్ అంటే భయమెందుకు ?

పరాకాష్టకు చేరుతున్న డబ్బు పంచే పిచ్చి!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘అమ్మఒడి’ పేరుతో ఒక పథకం తీసుకువచ్చారు. దీనిని కేవలం ప్రజలకు డబ్బు పంచే కార్యక్రమంగా చూడడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. ఎందుకంటే.. ఆర్థిక ఒత్తిళ్ల వల్ల పిల్లలను స్కూళ్లు మాన్పించడం,…

View More పరాకాష్టకు చేరుతున్న డబ్బు పంచే పిచ్చి!

అమెరికాలో నెల్లూరోళ్ళ కబుర్లు: డాలస్ లో ఆత్మీయ అపూర్వ సమ్మేళనం

అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ…

View More అమెరికాలో నెల్లూరోళ్ళ కబుర్లు: డాలస్ లో ఆత్మీయ అపూర్వ సమ్మేళనం

ఆర్వీఎం అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది?

బ్యాలెట్ పేపర్ తో మొదలైన మన ప్రజాస్వామ్యం.. ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM) వరకు చేరింది. ఇప్పుడు సరికొత్తగా రిమోట్ ఓటింగ్ మిషన్ (RVM) తెరపైకి వచ్చింది. గత నెలలో ఈ RVM…

View More ఆర్వీఎం అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది?

టెన్షన్ పడుతున్నారా.. అయితే ఒంటికి మంచిదే

ఎవరైనా ఒత్తిడి తీసుకోవద్దని చెబుతారు. టెన్షన్ పడితే షుగర్, బీపీ లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ప్రస్తుతం యూత్ తో పాటు చాలామందిని వేధిస్తున్న సమస్య ఇదే. అయితే టెన్షన్ కూడా మంచిదే…

View More టెన్షన్ పడుతున్నారా.. అయితే ఒంటికి మంచిదే