జోషిమఠ్ జస్ట్ శాంపిల్ మాత్రమే..!

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంచించుకుపోతోంది. ఇళ్లు పగుళ్లు బారి పడిపోతున్నాయి. భూకంపం వచ్చినట్టు రోడ్లు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా.. జనాలను అక్కడినుంచి తరలించేస్తున్నారు. చార్ థామ్ యాత్రకు జోషిమఠ్…

View More జోషిమఠ్ జస్ట్ శాంపిల్ మాత్రమే..!

దీదీ మైలేజీ విపక్షాల్లో ముసలం పుట్టించదా?

మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలన్నీ జట్టుకడితే.. ప్రధాని అభ్యర్థి ఎవరు అవుతారు? అనేది ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో విపక్షాలను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ఇంతకూ ప్రధాని మోడీ పతనాన్ని నిర్దేశిస్తూ బిజెపిని ఓడించే సత్తా…

View More దీదీ మైలేజీ విపక్షాల్లో ముసలం పుట్టించదా?

మోడీ ప్రచారయావపై స్ట్రెయిట్ ఎటాక్!

ఆ నాయకుడు ప్రస్తుతం ఫాంలో లేరు. పాపం పార్టీ కూడా ఫాంలో లేదు. కానీ..చాలా రీజనబుల్ పాయింట్ ను లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రచార యావను ఆయన నిలదీశారు. దేశంలోని సామాన్య ప్రజల కోసం…

View More మోడీ ప్రచారయావపై స్ట్రెయిట్ ఎటాక్!

వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఢిల్లీ వైద్యులు

తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే అనుభవం ఉన్న డాక్టర్లు కూడా అరగంటకు పైగా టైమ్ తీసుకుంటారు. కానీ భారత్ లోనే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా దాన్ని 18 నిమిషాల్లో పూర్తి…

View More వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఢిల్లీ వైద్యులు

పెట్టుడు పన్ను మింగేశాడు, ప్రమాదం తెచ్చుకున్నాడు

పెట్టుడు పళ్లతో అందం సంగతి దేవుడెరుగు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. దీనికి తాజా ఉదాహరణే ఈ ఘటన. ప్రాణం పోలేదు కానీ, పోయినంత పనైంది. పెట్టుడు పన్ను మింగేసిన ఓ వ్యక్తి ప్రాణాపాయ…

View More పెట్టుడు పన్ను మింగేశాడు, ప్రమాదం తెచ్చుకున్నాడు

ఆగిన ఎంపీ గుండె…రాహుల్ యాత్ర‌లో విషాదం

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. రాహుల్‌తో పాటు అడుగులో అడుగు వేస్తున్న కాంగ్రెస్ ఎంపీ చౌద‌రి సంతోష్ సింగ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఈయ‌న…

View More ఆగిన ఎంపీ గుండె…రాహుల్ యాత్ర‌లో విషాదం

కీచక టీచర్.. ఏకంగా 30 మంది బాలికలపై..!

తోటి విద్యార్థులెవరైనా తప్పు చేసినా, చెడుగా మాట్లాడినా.. నీపై టీచర్ కి కంప్లయింట్ చేస్తానని హెచ్చరిస్తారు స్టూడెంట్స్. కానీ టీచరే తప్పు చేస్తే, చెప్పుకోలేని విధంగా మనసు గాయపరిస్తే.. ఆ విద్యార్థినులు ఎవరికి చెప్పుకుంటారు.…

View More కీచక టీచర్.. ఏకంగా 30 మంది బాలికలపై..!

సిగరెట్ తో సంచలనం సృష్టించాడు

కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు, రికార్డు సృష్టించడానికి ఏదీ అడ్డంకి కాదంటున్నాడు కర్ణాటకకు చెందిన దర్శన్. అంతా బియ్యపు గింజపై బొమ్మలు వేస్తున్నారు, అక్షరాలు రాస్తున్నారు. అందుకే ఇతడు వెరైటీగా ఆలోచించాడు. సిగరెట్ తో…

View More సిగరెట్ తో సంచలనం సృష్టించాడు

ఎంవీ గంగా విలాస్‌.. ఐదు ప్రత్యేకతలు ఇవే!

ఎంవీ గంగా విలాస్. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌకగా ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రూయిజ్ వెసెల్. భారతీయ టైటానిక్ గా దీన్ని పొగిడేస్తున్నారంతా. వారణాసి నుంచి అసోంలోని దిబ్రూఘర్…

View More ఎంవీ గంగా విలాస్‌.. ఐదు ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచం మెచ్చిన కేరళ అందం..!

గాడ్స్ ఓన్ ల్యాండ్.. దేవుడి సొంత ప్రాంతం.. కేరళకు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలియదు కానీ, ఆ ప్రత్యేకత మాత్రం ఆ రాష్ట్రానికి ఉందని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. జాతీయ స్థాయిలో కేరళ అందాలను…

View More ప్రపంచం మెచ్చిన కేరళ అందం..!

ముస్లిం యువతి ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చు..?

భారతదేశంలో చట్టం అందరికీ ఒకటే అయినా వివాహాలు, విడాకులు, వారసత్వాల విషయంలో.. ముస్లిం లా, క్రిస్టియన్ లా వేర్వేరుగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు సాధారణ చట్టాలతో వీటికి ఘర్షణ తలెత్తుతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు…

View More ముస్లిం యువతి ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చు..?

ప్రముఖ సోషలిస్ట్ నేత‌.. శరద్ యాదవ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దేశంలోని ప్రముఖ సోషలిస్టు నేతల్లో ఒకరైన శరద్ యాదవ్ కన్నుమూశారు. 75 ఏళ్ల శ‌ర‌ద్ యాద‌వ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఢిల్లీలోని తన ఇంట్లో కుప్పకూలిపోయారు.  వెంటనే…

View More ప్రముఖ సోషలిస్ట్ నేత‌.. శరద్ యాదవ్ కన్నుమూత

సమయపాలనలో సూపర్.. ప్రపంచంలో ఇదొక్కటే

భారీగా డబ్బు పెట్టి టికెట్ కొని విమానాలు ఎక్కేది ఎందుకు? టైమ్ సేవ్ అవుతుందని. అలాంటి విమానాలు కూడా ఎద్దులబండిలా ఆలస్యంగా వెళ్తే ఏం చేస్తారు..? మనసులో తిట్టుకుంటారు, రెండోసారి ఆ ఎయిర్ లైన్స్…

View More సమయపాలనలో సూపర్.. ప్రపంచంలో ఇదొక్కటే

శబరిమల ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు

ఓవైపు శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న వేళ, సరిగ్గా జ్యోతి దర్శనానికి కొన్ని రోజుల ముందు, అత్యంత పవిత్రమైన శబరిమల ప్రసాద వితరణ నిలిచిపోయింది. అరవణ ప్రసాదంగా పిలిచే ఈ ప్రసాదం ఉత్పత్తిని నిలిపివేయాలని…

View More శబరిమల ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు

జైలులో పాట పాడాడు.. సినిమా ఛాన్స్ కొట్టేశాడు

రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ జీవనం సాగించిన రాణు మండల్ గురించి అందరికీ తెలుసు. బిచ్చగత్తెగా ఉన్న ఆమె ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ గా మారింది. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కన్నయ్య అనే…

View More జైలులో పాట పాడాడు.. సినిమా ఛాన్స్ కొట్టేశాడు

3 రోజుల్లో 7 ఖండాలు చుట్టేశారు!

గట్టిగా ఒక రోజు ప్రయాణం చేస్తేనే చాలామంది అలిసిపోతారు. మరుసటి రోజు రెస్ట్ తీసుకుంటారు. అలాంటిది ఈ ఇద్దరు మాత్రం ఏకథాటిగా ఈ ప్రపంచాన్నే చుట్టేశారు. ఇంకా చెప్పాలంటే.. 3 రోజుల్లో 7 ఖండాల్ని…

View More 3 రోజుల్లో 7 ఖండాలు చుట్టేశారు!

120 మందిని రేప్ చేసిన జిలేబీ బాబా గతం ఏంటి?

ఆధ్యాత్మిక బాబా ముసుగులో 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త దేశాన్ని కుదిపేసింది. అతడి మొబైల్ ఫోన్ నుంచి ఒక్కొక్కటిగా వెలుగుచూసిన వందలాది వీడియోలు చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ…

View More 120 మందిని రేప్ చేసిన జిలేబీ బాబా గతం ఏంటి?

తమిళనాడులో బ్లడ్ ఆర్ట్ పై నిషేధం..

ఫేస్ బుక్ స్నేహాలు, వాట్సప్ ప్రేమలు, ఇన్ స్టా సందేశాల కంటే ముందు ప్రేమ లేఖలే ప్రేమికులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. ప్రేమించానని చెప్పడానికి, మనసులోని ప్రేమను వ్యక్త పరచడానికి, అవతలివారిని ఇంప్రెస్ చేయడానికి…

View More తమిళనాడులో బ్లడ్ ఆర్ట్ పై నిషేధం..

గాల్లో విమానం, ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో కూడా రిజర్వేషన్ చార్ట్ చూసుకున్నాకే డ్రైవర్ బస్ స్టార్ట్ చేస్తాడు. ఏ ఒక్కరు రాకపోయినా ఫోన్లు చేసి పిలుస్తారు. మరి విమానాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పోనీ టేకాఫ్ టైమ్ దాటిపోయి…

View More గాల్లో విమానం, ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు

నార్త్ కంటే సౌత్ లోనే మహిళలు సేఫ్

భారతీయ మహిళలు ఎక్కువ సురక్షితంగా ఎక్కడ ఫీలవుతున్నారు. ఈ అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువ పట్టణాలు దక్షిణ భారతదేశానికి చెందినవి ఉన్నాయి. Advertisement 'ఉమెన్ ఫ్రెండ్లీ సిటీస్'పై అవతార్…

View More నార్త్ కంటే సౌత్ లోనే మహిళలు సేఫ్

అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది.. ఎందుకో తెలుసా?

నవమాసాలు మోసి, జన్మనిచ్చిన బిడ్డను ఏ తల్లయినా చంపుకుంటుందా? ఈ తల్లి మాత్రం తన బిడ్డను తన చేతులతోనే చంపేసింది. ఇదే దారుణమైన విషయం అనుకుంటే, అసలు ఆ తల్లి ఎందుకా బిడ్డను చంపుకుందనే…

View More అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది.. ఎందుకో తెలుసా?

ఆన్ లైన్ బిర్యానీ ఆర్డర్.. యువతి అనుమానాస్పద మృతి

డిసెంబర్ 31 రాత్రి. అందరూ బీర్లు, బిర్యానీలతో పార్టీ చేసుకునే టైమ్ అది. కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం పెరుంబళకు చెందిన అంజు శ్రీ పార్వతి అనే యువతి కూడా ఆన్ లైన్లో బిర్యానీ…

View More ఆన్ లైన్ బిర్యానీ ఆర్డర్.. యువతి అనుమానాస్పద మృతి

విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

గాల్లో ఎగురుతున్న విమానంలో తాగిన మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ 26న ఎయిరిండియా విమానంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం…

View More విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

బొమ్మను బాబు చెంతకు చేర్చిన ఇండియన్ రైల్వే

రైలులో విలువైన వస్తువులు పోగొట్టుకుంటేనే ఆశలు వదిలేసుకుంటారు చాలామంది. అలాంటిది అది ఓ చిన్న ప్లాస్టిక్ బొమ్మ. రైలు దిగేటగప్పుడు దాన్ని మరిచిపోయిన పిల్లవాడు ఇంటికొచ్చాక విలవిల్లాడుతుంటే తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. కనీసం దాని…

View More బొమ్మను బాబు చెంతకు చేర్చిన ఇండియన్ రైల్వే

కవలలు పుట్టారు.. కానీ వేర్వేరు సంవత్సరాల్లో..!

సాధారణంగా కవలలు నిమిషాల వ్యవధిలో పుడతారు. లేదా గంటల వ్యవథిలో పుడుతుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కవలలు మాత్రం ఏడాది తేడాతో పుట్టారు. ఒకరు 2022లో పుడితే, మరొకరు 2023లో పుట్టారు. Advertisement అమెరికాకు…

View More కవలలు పుట్టారు.. కానీ వేర్వేరు సంవత్సరాల్లో..!

60వ సారి తండ్రి అయ్యాడు.. కొత్త భార్య కావాలంట!

ఏకంగా 60వ సారి తండ్రి అయ్యాడు. అయినప్పటికీ 60 మంది సంతానం తనకు సరిపోదంటున్నాడు. పిల్లల్ని కనడానికి తనకు మరో భార్య కావాలంటున్నాడు. అతడి పేరు సర్దార్ జాన్ మహ్మద్ ఖాన్ ఖిల్జీ. పాకిస్థాన్…

View More 60వ సారి తండ్రి అయ్యాడు.. కొత్త భార్య కావాలంట!

వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడని నాలుక కోశాడు

వాట్సాప్ గ్రూప్ నుంచి అడ్మిన్ తనను తొలిగించాడని కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అతడి ఆఫీస్ కు వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. అతడి నాలుక కోసేశాడు. పూణెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా…

View More వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడని నాలుక కోశాడు