రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం…
View More పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న నవీన్ చంద్ర లుక్ విడుదలPress Releases
సప్తగిరి కొత్త సినిమా ‘8’
కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కథానాయకుడిగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 4గా రూపొందనున్న చిత్రం 'ఎయిట్'. సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో…
View More సప్తగిరి కొత్త సినిమా ‘8’ఆలీ స్వంత సినిమా
అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా బుధవారం ప్రారంభమైంది.…
View More ఆలీ స్వంత సినిమావిలేజ్ డాన్ గా సముద్రఖని
'క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ' మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్‌రెడ్డి సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థను స్థాపించిన ఆయన అక్టోబర్‌లో మూడు చిత్రాలను ప్రకటించారు. Advertisement…
View More విలేజ్ డాన్ గా సముద్రఖనిసైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి రాధికా శ్రీనివాస్ నిర్మాత. Advertisement ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసిన…
View More సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’హైదరాబాద్ లో బిగ్ బి సినిమా
బిగ్ బి అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా ‘మే డే’. దీనికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకుడు, నిర్మాత కావడం విశేషం ఏడేళ్ల తర్వాత ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి…
View More హైదరాబాద్ లో బిగ్ బి సినిమామేఘా ఆకాష్ కొత్త సినిమా
అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా ఇవాళ ఉదయం ముహూర్తమ్ షాట్ తో మొదలైంది. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ…
View More మేఘా ఆకాష్ కొత్త సినిమాథియేటర్లోకి ఒరేయ్ బుజ్జిగా
కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేక, ఓటిటిలో విడుదలైన సినిమా ఒరేయ్ బుజ్జిగా. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు…
View More థియేటర్లోకి ఒరేయ్ బుజ్జిగానిర్మాతగా మారిన సంగీత దర్శకుడు
శ్రీమతి డివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ పతాకం పై రాహుల్, చేతన్,సాక్షి చౌదరి,ఐశ్వర్య,యమీ నటీనటులుగా విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో సాయి కార్తీక్,నాగం తిరుపతి రెడ్డి,శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న థ్రిల్లర్, కామెడీ…
View More నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు‘రాజు యాదవ్’ సాహసం
నిచ్చన మెట్ల సమాజంలో స్థాయిని చెప్పుకోవడానికి కులాన్ని ఎక్కువగా వాడుకునే పరిస్థితి నేటి కాలనిది. నేను ఫలానా అని చెప్పాలంటే చేసే పనిని కాకుండా, కులం పేరును అర్హతగా వాడుకుంటున్న నేటి తరుణం లో…
View More ‘రాజు యాదవ్’ సాహసం‘క్రేజీ అంకుల్స్’ వస్తున్నారు
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించే కార్యక్రమంలో భాగంగా గుడ్ సినిమా నిర్మిస్తున్న సినిమా క్రేజీ అంకుల్స్. గాయకుడు మనో, పోసాని, రాజా రవీంద్ర, తనికెళ్ల తో పాటు శ్రీముఖి…
View More ‘క్రేజీ అంకుల్స్’ వస్తున్నారురోడ్ జర్నీ కాన్సెప్ట్ తో `ఇదే మా కథ `
యువ హీరో సుమంత్ అశ్విన్, సీనియర్ హీరో శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్నచిత్రం `ఇదే మా కథ` . రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి గురుపవన్ దర్శకుడు. జి.మహేష్…
View More రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో `ఇదే మా కథ `‘కాదల్’ మూవీ టీజర్ విడుదల
విశ్వంత్, చిత్ర శుక్ల జంటగా నటించిన సినిమా ''కాదల్''. ఈ చిత్రంతో కళ్యాణ్ జీ గొంగన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టఫ్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడి నిర్మిస్తున్నారు. దీపావళి…
View More ‘కాదల్’ మూవీ టీజర్ విడుదలతెలుగులోకి ‘ఇష్క్’
తెలుగులో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ఇష్క్. మరి మళ్లీ తెలుగులోకి ఇష్క్ ఏమిటి? అన్న అనుమానం రావడం సహజం. ఇది ఆ ఇష్క్ కాదు. మళయాలంలో ఇష్క్ అనే పేరుతో ఓ…
View More తెలుగులోకి ‘ఇష్క్’‘కోతి కొమ్మచ్చి’ ప్రారంభం !
మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'కోతి కొమ్మచ్చి' . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై…
View More ‘కోతి కొమ్మచ్చి’ ప్రారంభం !‘తిమ్మరుసు’ ప్రారంభం
'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ఎదుగుతూ వస్తున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'. Advertisement ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి…
View More ‘తిమ్మరుసు’ ప్రారంభం