ఇంత‌క‌న్నా నిస్సిగ్గుత‌నం ఏముంటుంది?

బాబు స‌ర్కార్ మాట‌లు కోట‌లు దాటుతుంటే, చేత‌లు మాత్రం గ‌డ‌ప కూడా దాట‌డం లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భావ‌న‌. కూట‌మి ప్ర‌భుత్వం చెబుతున్న‌దొక‌టి, చేస్తున్న‌దొక‌టి అని వైఎస్ జ‌గ‌న్ మండిప‌డుతున్నారు. తాడిప‌త్రి…

View More ఇంత‌క‌న్నా నిస్సిగ్గుత‌నం ఏముంటుంది?

నాడు జ‌గ‌న్ పెద్ద మ‌న‌సు.. నేడు బాధితుల‌కు అండ‌!

వైసీపీ హ‌యాంలో ఎల్జీ పాలీమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పెద్ద మ‌న‌సుతో అండ‌గా నిలిచారు. బాధిత కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున సాయం అందించారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌కు తానున్నానంటూ పెద్ద దిక్కుగా…

View More నాడు జ‌గ‌న్ పెద్ద మ‌న‌సు.. నేడు బాధితుల‌కు అండ‌!

క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు!

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు తెర‌పైకి వ‌చ్చారు. మాజీ ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డిని వైఎస్ జ‌గ‌న్ నియ‌మించారు. వ‌రుస‌గా రెండు సార్లు క‌మ‌లాపురం నుంచి జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి…

View More క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వార‌సుడు!

జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం!

శాస‌న‌మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ నియామ‌కంపై ఆ పార్టీలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. Advertisement గ‌త నెల‌లో మండ‌లిలో వైసీపీ…

View More జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం!

వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి… టీడీపీలో ద‌క్కింది!

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్స్ క‌మిటీలో స‌భ్యుడిగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నియ‌మించారు. 15 మంది లోక్‌స‌భ స‌భ్యులు, ఏడుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో ఈ క‌మిటీని స్పీక‌ర్ ఏర్పాటు చేశారు.…

View More వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి… టీడీపీలో ద‌క్కింది!

అచ్యుతాపురం సెజ్ లో మరణ మృదంగం

ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో దారుణం జరిగింది. సెజ్ లో రియాక్టర్ పేలడంతో పదహారు మంది దాకా కార్మికులు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.…

View More అచ్యుతాపురం సెజ్ లో మరణ మృదంగం

బాబుపై వైసీపీ నేత ఆర్కే అలుపెర‌గ‌ని పోరాటం

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో దోషిగా నిల‌బెట్టాల‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని…

View More బాబుపై వైసీపీ నేత ఆర్కే అలుపెర‌గ‌ని పోరాటం

వివేకా హ‌త్య కేసులో నిందితుడికి బెయిల్‌!

దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుడు గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. హ‌త్య కేసులో ఉద‌య్ ఏ6 నిందితుడు. దాదాపు 16 నెల‌ల క్రితం ఉద‌య్‌కుమార్‌రెడ్డిని పులివెందుల‌లో సీబీఐ అధికారులు…

View More వివేకా హ‌త్య కేసులో నిందితుడికి బెయిల్‌!

మార్గ‌ద‌ర్శిపై నా పోరాటాన్ని వ‌క్రీక‌రించారుః ఉండ‌వ‌ల్లి

మార్గ‌ద‌ర్శి అంశం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మార్గ‌ద‌ర్శి డిపాజిట్ల సేక‌ర‌ణ‌పై ఆర్బీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌తో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వాద‌న‌కు బ‌లం క‌లిగింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడారు. మార్గ‌ద‌ర్శిపై…

View More మార్గ‌ద‌ర్శిపై నా పోరాటాన్ని వ‌క్రీక‌రించారుః ఉండ‌వ‌ల్లి

స్కీమ్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాట‌ల్లో త‌ప్పేంటి?

అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సంక్షేమ ప‌థ‌కాల‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌కూడ‌ద‌నేది ఆయ‌న బ‌ల‌మైన అభిప్రాయం. సంక్షేమ ప‌థ‌కాల కింద జ‌నం…

View More స్కీమ్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాట‌ల్లో త‌ప్పేంటి?

బాబుగారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తారా లేదా?

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రతి కుటుంబం మీద కూడా ప్రభావం చూపించే…

View More బాబుగారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తారా లేదా?

రూ.15వేల కోట్లపై అంతా అయోమయం!

అమరావతిలో పర్యటిస్తున్న బృందం సిఫారసుల ద్వారా వచ్చే ప్రపంచబ్యాంకు రుణం 15 వేల కోట్లు, కేంద్రం ఇచ్చే రాజధాని సాయం 15వేల కోట్లు రెండూ ఒకటేనా? వేర్వేరునా?

View More రూ.15వేల కోట్లపై అంతా అయోమయం!

జ‌గ‌న్ గుర్తు పెట్టుకో!

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నంత కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు పార్టీ నాయకుల్ని క‌లిసేందుకు స‌మ‌యం వుండేది కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తోనే స‌మ‌యం అంతా గ‌డిపేవారు. ముగ్గురు, న‌లుగురు పార్టీ నాయ‌కుల‌తో త‌ప్ప‌, క‌నీసం ఎమ్మెల్యేలు,…

View More జ‌గ‌న్ గుర్తు పెట్టుకో!

ఇలా గెంతులు వేస్తే పరువు పోదా సారూ

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలగిన అధికారుల్లో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను పక్కన పెట్టింది. ఈ…

View More ఇలా గెంతులు వేస్తే పరువు పోదా సారూ

‘మహిళలకు ఉచిత ప్రయాణం’ వాయిదాకు ఎత్తులు!

సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతిమహిళకు నెలకు రూ.1500 ఇస్తాం అని కూడా అన్నారు. కానీ..…

View More ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ వాయిదాకు ఎత్తులు!

అనకాపల్లిలో అక్కడ అదానీ కన్ను?

అదానీ కన్ను అనకాపల్లి జిల్లాలోని రెండు కీలక రిజర్వాయర్ల పైన పడిందని అంటున్నారు. ఈ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు గిరిజన ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం…

View More అనకాపల్లిలో అక్కడ అదానీ కన్ను?

అధికారం వుంద‌ని… అహంకారంతో!

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని టీడీపీ, జ‌న‌సేన టార్గెట్ చేశాయి. ఎన్నిక‌ల‌కు ముందు ద్వారంపూడిపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అక్ర‌మంగా బియ్యం…

View More అధికారం వుంద‌ని… అహంకారంతో!

టాయిలెట్ల ప‌ని మాకొద్దు బాబోయ్‌!

టాయిలెట్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే ప‌ని త‌మ‌కు అప్ప‌గించొద్ద‌ని గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

View More టాయిలెట్ల ప‌ని మాకొద్దు బాబోయ్‌!

టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డికి నోటీసులు

టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో వుంది. ఇందులో భాగంగా ఆయ‌న హ‌యాంలో టీటీడీలో ఏవైనా అక్ర‌మాలు జ‌రిగాయేమో అని రెండు నెల‌లుగా…

View More టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డికి నోటీసులు

పెద్దిరెడ్డి ఫ‌స్ట్ టార్గెట్‌

నారా భువ‌నేశ్వ‌రి, ఈ పేరు అంద‌రికీ తెలుసు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి. హెరిటేజ్ ఫుడ్స్ అధినేత‌. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌. కోటక్ వెల్త్ హ‌రున్ -లీడింగ్ వెల్తీ వుమ‌న్ 2020 నివేదికలో రూ.400 కోట్ల సంప‌ద‌తో ఆంధ్ర…

View More పెద్దిరెడ్డి ఫ‌స్ట్ టార్గెట్‌

డ‌బ్బు లేదు… త‌ర్వాత చూద్దాం!

కూట‌మి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెల‌లు దాటింది. దీంతో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నాయ‌కులు ప‌నుల కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ ద‌ఫా…

View More డ‌బ్బు లేదు… త‌ర్వాత చూద్దాం!

హ‌లో ప‌వ‌న్‌… మీ కార్పొరేట‌ర్ ఘ‌న కార్యం చూశారా?

విశాఖ‌లో జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి యాద‌వ్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. వైసీపీ హ‌యాంలో విశాఖ‌లో భారీ భూదోపిడీ జ‌రిగిందంటూ ఆయ‌న నిత్యం మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు చేస్తుండేవారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ముంగిట…

View More హ‌లో ప‌వ‌న్‌… మీ కార్పొరేట‌ర్ ఘ‌న కార్యం చూశారా?

జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారు

బీజేపీ రాజు అంటే ఎవరో కాదు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయనకు వైసీపీ అన్నా జగన్ అన్నా మంట. రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ ఉండడమే కారణం అనుకున్నా ఆయన ప్రత్యర్ధి…

View More జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారు

మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ

ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేష‌న్ ఉత్కంఠ‌కు తెర‌లేపింది. ఒంగోలులో త‌న ఓట‌మిపై వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న 12 ఈవీఎంల‌లోని ఓట్ల…

View More మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ

దువ్వాడ వాణిపై ఏం చ‌ర్య తీసుకున్నారు?- హైకోర్టు నిల‌దీత‌!

భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైంద‌విపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఫిర్యాదుపై ఎలాంటి చ‌ర్య తీసుకున్నారో చెప్పాల‌ని టెక్క‌లి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ‌ద్ద‌కెళ్లి వాణి, కుమార్తెలు నానా…

View More దువ్వాడ వాణిపై ఏం చ‌ర్య తీసుకున్నారు?- హైకోర్టు నిల‌దీత‌!

ఈ రోజు నువ్వు రాఖీ క‌ట్ట‌లేక పోవ‌చ్చు… కానీ!

రాఖీ పండుగొస్తే… అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల అనుబంధాల్ని గుర్తు చేసుకోవ‌డం స‌హ‌జం. రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోద‌రుల‌కు రాఖీ క‌ట్టి, త‌మ అభిమానాన్ని సోద‌రీమ‌ణులు చాటుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి…

View More ఈ రోజు నువ్వు రాఖీ క‌ట్ట‌లేక పోవ‌చ్చు… కానీ!

దొర‌క‌డంతో దొంగ‌ల‌య్యారు.. లేక‌పోతే!

అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన పోలీసులే, వాటికి వంత పాడితే స‌మాజం ఏమ‌వుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. వైసీపీ ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు విచ్చ‌ల‌విడిగా సాగాయ‌ని ఇప్ప‌టికీ కూట‌మి నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. పోనీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత…

View More దొర‌క‌డంతో దొంగ‌ల‌య్యారు.. లేక‌పోతే!