నాకు భ‌యంగా ఉంది

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ ఆయ‌న పులివెందుల‌లో మీడియాతో మాట్లాడారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని భ‌యాందోళ‌న చెందారు. త‌న‌కేమైనా అయితే…

View More నాకు భ‌యంగా ఉంది

స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం…

విశాఖ జిల్లాలో శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీకి భక్తుల తాకిడి ఎక్కువ. అందులో రాజకీయ భక్తులు ఇంకా ఎక్కువ. ఈ మధ్యనే హర్యానా నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వామీజీ …

View More స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం…

నోరు జారి ద‌బాయింపా…!

మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌పై నోరుజారడ‌మే కాకుండా, మ‌ళ్లీ ద‌బాయింపుల‌కు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తెగ‌బ‌డ్డారు. బొండా ఉమా నుంచి సంస్కార‌వంత‌మైన మాట‌ల‌ను కోరుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.…

View More నోరు జారి ద‌బాయింపా…!

పవన్ ను చూసి ప్రభుత్వం జడుసుకుంటోందా?

నన్ను మించిన గొప్పవాడు లేనే లేడు.. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు.. అనుకునే తరహా అమాయకత్వం ఏ కొంచెమైనా లేకపోతే రాజకీయాల్లో మనగలగడం చాలా కష్టం. అలాంటి అమాయకత్వమూ, ఫాల్స్ కాన్ఫిడెన్సూ పుష్కలంగా ఉన్న…

View More పవన్ ను చూసి ప్రభుత్వం జడుసుకుంటోందా?

కాంగ్రెస్ ని భూస్థాపితం చేశాక పొత్తేంటి…?

ఇది పవర్ ఫుల్ డైలాగ్. అంతే కాదు వాలీడ్ పాయింట్ కూడా. ఈ రోజు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే జాగ్రత్తగా వెతుక్కోవాల్సిందే. అలాంటి కాంగ్రెస్ కి ఊపిరి పోసే పనిని వైసీపీ…

View More కాంగ్రెస్ ని భూస్థాపితం చేశాక పొత్తేంటి…?

కోతికి కొబ్బరి చిప్ప.. బాబుకి నోటీసు

అసలే విజయవాడ అత్యాచారం వ్యవహారంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబుకి మహిళా కమిషన్ తరపున నోటీసు ఇచ్చి ఆయన్ని సీన్ లోకి లాగాలా..? విజయవాడ అత్యాచారాన్ని మరిన్ని రోజులు లైమ్ లైట్ లో…

View More కోతికి కొబ్బరి చిప్ప.. బాబుకి నోటీసు

ప‌వ‌న్‌పై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో బీజేపీ తెగ‌దెంపులు చేసుకుందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఆక‌స్మిక మృతితో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆత్మ‌కూరు అభ్య‌ర్థిగా గౌత‌మ్‌రెడ్డి త‌మ్ముడు విక్ర‌మ్‌రెడ్డి…

View More ప‌వ‌న్‌పై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టేనా?

ఒక్క‌టిగా వెళ్లి…బాబును ఢీకొట్టిన‌ ధీర మ‌హిళ‌!

విజ‌య‌వాడ‌లో మాన‌సిక విక‌లాంగురాలిపై లైంగిక‌దాడి రాజ‌కీయ పులుముకుంది. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించింది. అయితే మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ రూపంలో టీడీపీకి అడ్డంకి…

View More ఒక్క‌టిగా వెళ్లి…బాబును ఢీకొట్టిన‌ ధీర మ‌హిళ‌!

ఉక్కులో మూడు ముక్కలాట

విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు ప్రైవేటుకు గురి అవుతోంది. ఒక విధంగా బలిపీఠం మీద ఉంది. దాన్ని బతికించుకోవాలన్న ఆలోచనతో గత ఏడాదిగా ఉక్కు కార్మిక సంఘాలు అన్నీ ఏకత్రాటి మీదకు వచ్చి పోరాడుతున్నాయి.…

View More ఉక్కులో మూడు ముక్కలాట

రెచ్చిపోయిన ఏబీ వెంక‌టేశ్వ‌రావు

సుప్రీంకోర్టులో కేసు గెల‌వ‌డంతో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రెచ్చిపోయారు. కేసు గెలిచిన ఆనంద‌మో లేక ప్ర‌భుత్వం త‌న‌ను ఏమీ చేయ‌లేక‌పోయింద‌న్న లెక్క‌లేని త‌న‌మో తెలియ‌దు కానీ,…

View More రెచ్చిపోయిన ఏబీ వెంక‌టేశ్వ‌రావు

జ‌గ‌న్‌కు వ‌జ్రాయుధం ఇచ్చిన రామోజీ

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల్లో మీడియా దిగ్గ‌జం రామోజీరావు క‌ట్టుక‌థ‌ల వంట‌కం స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో రామోజీరావు సంధించిన బాణం …చంద్ర‌బాబుపైకి దూసుకెళ్లింది. ఈ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు,…

View More జ‌గ‌న్‌కు వ‌జ్రాయుధం ఇచ్చిన రామోజీ

ప‌రామ‌ర్శ ప‌ద్మ‌పై దాడా?

లైంగిక దాడికి గురైన మాన‌సిక విక‌లాంగురాలిని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌పై టీడీపీ దాడికి పాల్ప‌డింది. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. విజ‌య‌వాడ…

View More ప‌రామ‌ర్శ ప‌ద్మ‌పై దాడా?

అల్లూరి నడయాడిన చోట…మినిస్టర్ రోజా..

యాక్టర్ రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఆమె టూరిజం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తొలి అడుగు విశాఖ వైపుగానే పడింది. విశాఖ అంటేనే టూరిజానికి పెట్టింది పేరు. దాంతో…

View More అల్లూరి నడయాడిన చోట…మినిస్టర్ రోజా..

శాఖల మార్పుల్లేవు.. అందరూ విధుల్లోకి

ఏపీలో మంత్రుల శాఖలు మారిపోతాయన్న విషయంలో వాస్తవం లేదని తేలిపోయింది. బొత్స సహా మిగిలిన మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. సంతకాలు పెట్టేశారు. నిన్న మొన్నటి వరకూ బాధ్యతల స్వీకరణలో కాస్త వెనకా ముందూ ఆలోచించిన…

View More శాఖల మార్పుల్లేవు.. అందరూ విధుల్లోకి

జగన్.. ది ట్రబుల్ షూటర్…

జగన్ ఓ పోరాట యోధుడు అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలిసింది. ఆయన ఓ గొప్ప ముఖ్యమంత్రి అని కేవలం మూడేళ్ల పాలనలోనే తెలిసొచ్చింది. ఇప్పుడాయన గొప్ప ట్రబుల్ షూటర్ అనే విషయం అందరికీ…

View More జగన్.. ది ట్రబుల్ షూటర్…

మొదటి మీటింగ్ కే మొబైల్ మిస్.. రోజా ఫోన్ మాయం

మంత్రి పదవి వస్తే ఎవరికైనా సంతేషమే. అయితే ఆ సంతోషం రోజాలో ఇంకాస్త ఎక్కువ చూడొచ్చు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె, చివరి వరకూ టెన్షన్ టెన్షన్ గా గుళ్లు గోపురాలు…

View More మొదటి మీటింగ్ కే మొబైల్ మిస్.. రోజా ఫోన్ మాయం

బాబులో అనూహ్య మార్పు…ఒకే ఒక్క కార‌ణం!

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింద‌న్న చందంగా, కేవ‌లం ఒకే ఒక్క భ‌యం టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మార్చేస్తోంది. చంద్ర‌బాబు మేల్కొన్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంత కాలం త‌న చుట్టూ…

View More బాబులో అనూహ్య మార్పు…ఒకే ఒక్క కార‌ణం!

కొత్త మంత్రి..కొత్త వాగ్దానం.. ఆ ఇళ్లకు ఎప్పుడు మోక్షం?

టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి, అయినా మాపై కక్షతో ప్రజలకు ఇవ్వడంలేదనేది టీడీపీ ఆరోపణ. మూడేళ్లుగా ఈ ఆరోపణ చేస్తున్నా ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఓసారి రంగులు మార్చింది, ఇంకోసారి వాటిని కొవిడ్ కేర్ సెంటర్లుగా…

View More కొత్త మంత్రి..కొత్త వాగ్దానం.. ఆ ఇళ్లకు ఎప్పుడు మోక్షం?

కొడాలి నానిని గుర్తు తెస్తున్న మంత్రి

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై విరుచుకుప‌డ‌డంలో మాజీ మంత్రి కొడాలి నానిది ప్ర‌త్యేక శైలి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు, లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పిస్తే, వెంట‌నే మీడియా ముందుకు కొడాలి…

View More కొడాలి నానిని గుర్తు తెస్తున్న మంత్రి

ఫ‌లించిన జ‌గ‌న్ ప‌రి’శ్ర‌మ’

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌రి'శ్ర‌మ' ఎట్టకేల‌కు ఫ‌లించింది. సుమారు 1300 మందికి ప్ర‌త్య‌క్షంగా, 1150 మందికి ప‌రోక్షంగా ఉపాధినిచ్చే ప‌రిశ్ర‌మ‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఇందుకు తూర్పుగోదావ‌రి జిల్లా బిక్క‌వోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురం…

View More ఫ‌లించిన జ‌గ‌న్ ప‌రి’శ్ర‌మ’

లోకేశ్ ఏ కేట‌గిరి?

టీడీపీ యువ‌కిషోరం నారా లోకేశ్ ఏ కేట‌గిరీలోకి వ‌స్తార‌నేది ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చంద్ర‌బాబు తాజా వ్యాఖ్య‌లే లోకేశ్ విష‌య‌మై చ‌ర్చ‌కు దారి తీశాయి. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు ప్రారంభం సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడారు.…

View More లోకేశ్ ఏ కేట‌గిరి?

స‌భ్య‌త అడ్డొచ్చి…సంయ‌మ‌నం పాటిస్తున్నా!

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నిత్యం ఎదురు చూస్తుంటారు. అలాంటిది విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం దొరికితే ఊరుకుంటారా? ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వాన్ని బద్నాం చేయ‌డానికి చిన్న అవ‌కాశాన్ని కూడా చంద్ర‌బాబు…

View More స‌భ్య‌త అడ్డొచ్చి…సంయ‌మ‌నం పాటిస్తున్నా!

ఏపీ స‌ర్కార్‌కు అప్ర‌తిష్ట‌…దిద్దుబాటు చ‌ర్య‌!

ఏపీ ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట తీసుకొచ్చే ఘ‌ట‌న‌. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం వెళుతున్న కుటుంబానికి ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు. ఈ నెల 22న సీఎం జ‌గ‌న్ ఒంగోలు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని, కాన్వాయ్ కోసం…

View More ఏపీ స‌ర్కార్‌కు అప్ర‌తిష్ట‌…దిద్దుబాటు చ‌ర్య‌!

మళ్ళీ విశాఖకు జగన్…ఈసారి కుగ్రామానికి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది రోజుల తేడాలో మరో మారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు. ఈసారి జగన్ ఏకంగా ఒక కుగ్రామానికి వెళ్ళి అక్కడ పేదలకు పట్టాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.…

View More మళ్ళీ విశాఖకు జగన్…ఈసారి కుగ్రామానికి

ఈ డైలాగ్ అన్నోళ్లని జైల్లో పెట్టాల్సిందే!

‘‘నేనొక వంద మందిని తయారు చేశాను. ఎవరైనా దూషించినా, దాడులకు దిగినా అలాంటివారిని చంపడానికి వారు రెడీగా ఉంటారు. వారిని చంపే ప్రయత్నంలో తాము చచ్చిపోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటారు. ఆత్మాహుతి దళాలు వాళ్లు’’ …

View More ఈ డైలాగ్ అన్నోళ్లని జైల్లో పెట్టాల్సిందే!

విజయసాయిరెడ్డికి విశాఖ దూరమైనట్టేనా..?

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనేది జగన్ పట్టుదల. కోర్టు కేసుల వల్ల అది కాస్త ఆలస్యం అవుతున్నా.. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ నాయకులు పదే పదే చెప్పడం, ఇతరత్రా కారణాలతో విశాఖ…

View More విజయసాయిరెడ్డికి విశాఖ దూరమైనట్టేనా..?

వారు బాగుపడితే చంద్రబాబు ఓర్చుకోలేరా?

తన జన్మదినం నాడు చంద్రబాబునాయుడు.. ప్రజల మనసుల్లో అనుమానపు విషబీజాలు నాటేందుకు ఒక పెద్ద ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులు ఆ బియ్యం వద్దని అనుకుంటే గనుక.. వారికి కిలోకు రూ.12…

View More వారు బాగుపడితే చంద్రబాబు ఓర్చుకోలేరా?