సాములోరికి ఊరట

కంచి స్వాములకు ఊరట లభించింది. 2004లో కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్‌రామన్‌, ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర…

View More సాములోరికి ఊరట

ఆరుషి హత్య: తల్లిదండ్రులకి జీవిత ఖైదు

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. ఢల్లీి శివార్లలోని నోయిడాలో ఐదేళ్ళ క్రితం జరిగిన ఆరుషి హత్య కేసులో చిక్కు ముడి వీడిరది.. తల్లిదండ్రులే తమ కుమార్తెను హత్యచేశారని సీబీఐ న్యాయస్థానం తేల్చింది. నిన్ననే…

View More ఆరుషి హత్య: తల్లిదండ్రులకి జీవిత ఖైదు

తల్లిదండ్రులే హంతకులు

పధ్నాలుగేళ్ళ అమ్మాయి హత్యకు గురైంది. చంపింది ఆ ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ అని తొలుత ఆరోపణలు. అంతలోనే, ఆ అమ్మాయి హత్యకు గురైన మరుసటి రోజే హేమ్‌రాజ్‌ కూడా హత్యకు గురయ్యాడు. దాదాపుగా ఇద్దరూ…

View More తల్లిదండ్రులే హంతకులు

తరుణ్‌ రగడ.. జర్నలిస్ట్‌ రాజీనామా

తెహెల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కారణంగా లైంగిక వేధింపులకు గురైన జర్నలిస్ట్‌, తెహల్కా సంస్థకు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తరుణ్‌ తేజ్‌పాల్‌ అరెస్టుకి రంగం సిద్ధమయ్యింది.…

View More తరుణ్‌ రగడ.. జర్నలిస్ట్‌ రాజీనామా

కాస్పరోవ్‌ను వెనక్కు పంపినప్పుడే ఆనంద్‌ ఓడెన్‌!

చెస్‌ ప్రపంచపు రారాజు, ఇటలీ పౌరుడు అయినటువంటి విశ్వనాధన్‌ ఆనంద్‌ మహారాజ ప్రస్థానం చరమాంకానికి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రపంచ చెస్‌ సామ్రాజ్యానికి రారాజు కాదు. పరాజితుడు. కేవలం 22 ఏళ్ల కుర్రాడు నార్వేకు…

View More కాస్పరోవ్‌ను వెనక్కు పంపినప్పుడే ఆనంద్‌ ఓడెన్‌!

కృష్ణానగర్‌ కుర్రాళ్లు : ‘మసాలా’ కబుర్లు

సినిమాయే లోకమైన రెండు కల్పిత పాత్రలు మాట్లాడుకునే సరదా కబుర్లే తప్ప కించపరచడానికో, చిన్నబుచ్చడానికో… ఎగతాళి చేయడానికో, అపహాస్యం కోసమో రాసింది కాదు. గ్రేట్‌ఆంధ్రలో బాగా పాపులర్‌ అయిన ఫీచర్‌ ‘కృష్ణానగర్‌ కుర్రాళ్లు’ ఇప్పుడు…

View More కృష్ణానగర్‌ కుర్రాళ్లు : ‘మసాలా’ కబుర్లు

సచిన్‌ జీవితం ఓ పాఠం

సచిన్‌ టెండూల్కర్‌.. భారత క్రికెట్‌కి సరికొత్త గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌, ఇకపై పాఠ్యాంశం కాబోతున్నాడు. తమ రాష్ట్రానికి చెందిన సచిన్‌ సాధించిన విజయాల నేపథ్యంలో, ఆయన క్రికెట్‌కి చేసిన…

View More సచిన్‌ జీవితం ఓ పాఠం

భారతరత్న నెక్స్‌ట్‌ ఎవరికి.?

ఊరించి ఊరించి.. సచిన్‌ టెండూల్కర్‌కి భారతరత్నను కేంద్రం ప్రకటించింది. సచిన్‌తోపాటు, సిఎన్‌ఆర్‌ రావుకీ భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. దేశంలోని అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న రావడం ఎవరికైనా గర్వకారణం. భారతరత్న వచ్చిందంటే..…

View More భారతరత్న నెక్స్‌ట్‌ ఎవరికి.?

సచిన్‌ ప్లేస్‌లో ఎవరు.?

సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేయడంతో, అతని స్థానంలో జట్టులో ఎవరు టీమిండియాకి వెన్నుదన్నుగా నిలుస్తారన్న ప్రశ్న భారత క్రికెట్‌ అభిమానుల్ని వేధిస్తోంది. టీమిండియాలో స్టార్స్‌కి కొదవ లేదిప్పుడు. అందరూ రాణిస్తున్నారు.…

View More సచిన్‌ ప్లేస్‌లో ఎవరు.?

సచిన్‌.. ‘రత్న’మేగానీ.!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇకపై భారతరత్న పురస్కారాన్ని తన ముందు చేర్చుకోబోతున్నాడు. కేంద్రం సచిన్‌కి భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. సచిన్‌కి భారతరత్న పురస్కారం రావాలనే డిమాండ్‌ చాలాకాలంగా వుంది. అదే…

View More సచిన్‌.. ‘రత్న’మేగానీ.!

భారతరత్న..సచిన్

భారత క్రీడాభిమానుల చిరకాల స్వప్నం నెరవేరింది. చాలాకాలంగా వినవస్తున్న డిమాండ్ నెరవేరింది. భారత దేశ క్రికెట్ దేవుడిగా కీర్తింపబడుతున్న సచిన్ టెండూల్కర్ కు ‘భారతరత్న’ ప్రకటించారు.   యువతరం గుండెల్లో చెదరని స్థానం సంపాదించి,…

View More భారతరత్న..సచిన్

ఔను.. క్రికెట్‌ చిన్నబోయింది.!

ఏముంది.. సచిన్‌ రిటైరయ్యాక జట్టులో ఓ స్థానం ఖాళీ అవుతుంది.. ఇంకొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చు.. అని క్రికెట్‌ విశ్లేషకులు వీలు చిక్కినప్పుడల్లా సచిన్‌ని లైట్‌ తీసుకుంటూ మాట్లాడటం చూస్తూనే వున్నాం. సచిన్‌…

View More ఔను.. క్రికెట్‌ చిన్నబోయింది.!

క్రికెట్‌ దేవుడా.. నీ జ్ఞాపకాలు నిత్యస్ఫూర్తి!

యావత్‌ ప్రపంచపు క్రికెట్‌  చరిత్రలో ఒక శకం ముగిసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే.. క్రికెట్‌ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సిల వస్తే.. సచిన్‌కు ముందు` సచిన్‌కు తరువాత అని మాట్లాడుకోవాల్సిందే..! క్రికెట్‌ అనే క్రీడకు సంబంధించినంత…

View More క్రికెట్‌ దేవుడా.. నీ జ్ఞాపకాలు నిత్యస్ఫూర్తి!

తారలు దిగివచ్చిన వేళ…

అక్కడ తారా జువ్వలు లేవు. కానీ తార లందించే నవ్వులు మాత్రం మెండుగా ఉంటాయి. భూచక్రాలు లేవు. కాని భూమిదద్ధరిల్లే కేరింతలు మాత్రం దండిగా ఉంటాయి. దాదాపు పదివేల తెలుగు కుటుంబాలున్న డాలస్- ఫోర్ట్…

View More తారలు దిగివచ్చిన వేళ…

రికార్డుల దేవుడే.!

సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని పేరిది. ప్రత్యర్థి జట్లలోనూ సచిన్‌ టెండూల్కర్‌కి వీరాభిమానులుంటారు. అదీ అతని గొప్పతనం. క్రికెట్‌లో వివాదాలకు దూరంగా వుండే వ్యక్తి ఎవరన్నా వుంటే, ముందు వరుసలో పేరు సచిన్‌దే వుంటుంది.…

View More రికార్డుల దేవుడే.!

సచిన్ అభిమానుల్ని నిరాశపర్చిన ధోనీ!

సచిన్‌ టెండూల్కర్‌ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైరవుతుండడం అంటేనే  తాను ఏదో కోల్పోతున్నట్లుగా ఉన్నదంటూ మహేంద్ర సింగ్‌ ధోనీ కితాబులు ఇచ్చి ఉండవచ్చు గాక… కానీ ముంబాయి వాంఖడే  మైదానంలో  జరుగుతున్న ఓ చారిత్రాత్మకమైన…

View More సచిన్ అభిమానుల్ని నిరాశపర్చిన ధోనీ!

వోల్వో.. ఓలమ్మో.!

వోల్వో.. పది, పదిహేనేళ్ళ క్రితం భారత రవాణా రంగంలోకి వచ్చిన ఈ సరికొత్త బస్సులు అందర్నీ ఇట్టే ఆకర్షించాయి. కొందరేమో ‘వైట్‌ ఎలిఫెట్‌’ అన్నారు, మరికొందరేమో సుఖవంతమైన ప్రయాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు.. కానీ,…

View More వోల్వో.. ఓలమ్మో.!

ఇంతకంటె ఘనమైన వీడ్కోలు ఉంటుందా?

క్రికెట్‌ దేవుడు అంటూ కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సహచరులు, విదేశాలకు చెందిన సహక్రీడాకారులు కూడా అభిమానంగా పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడు చివరి అధ్యాయానికి చేరుకుంది. ఇప్పటికే టీ20 మరియు…

View More ఇంతకంటె ఘనమైన వీడ్కోలు ఉంటుందా?

అశ్విన్‌ మళ్ళీ బాదేశాడు

తొలి టెస్ట్‌లోనే సెంచరీ కొట్టి రోహిత్‌ శర్మ టీమిండియాకి కొండంత బలంగా నిలిస్తే, తానేం తక్కువ తిన్లేదని చెన్నయ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ నిరూపించాడు కోల్‌కతా టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో. అశ్విన్‌ కెరీర్‌లో రెండో సెంచరీని…

View More అశ్విన్‌ మళ్ళీ బాదేశాడు

‘నన్ను చావనివ్వండి’ అంటున్న యండమూరి రఘు!

‘యండమూరి రఘు’ ఈపేరు చూడగానే కొంతమందికి తటాల్న అమెరికాలో జరిగిన ఓ విషాద దుర్ఘటన గుర్తుకురావొచ్చు. నానమ్మతో సహా పదినెలల పసి కందు శాన్విని హత్యచేసిన దుండగుడు అని చెబితే నేరం జరిగి దాదాపు…

View More ‘నన్ను చావనివ్వండి’ అంటున్న యండమూరి రఘు!

అయ్యయో.. సచిన్‌ నిరాశపర్చాడే.!

కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతోన్న సచిన్‌ టెండూల్కర్‌, చివరి టెస్ట్‌ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా వుండాలనుకోవడం సహజమే. అతని అభిమానులూ అదే కోరుకుంటారు. కానీ, సచిన్‌పై ఎప్పుడూ వున్నదానికి వంద రెట్లు ఒత్తిడి చివరి టెస్ట్‌పై…

View More అయ్యయో.. సచిన్‌ నిరాశపర్చాడే.!

సచిన్‌ మెప్పుకోసమేనా.?

భారత క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతుండడంతో, చివరి మ్యాచ్‌కి క్రికెట్‌ అభిమానుల తాకిడి ఓ రేంజ్‌లో వుంది. ప్రత్యక్షంగా తిలకిస్తోన్నవారు, టీవీలకు అతుక్కుపోతున్నవారు.. వెరసి వెస్టిండీస్‌తో భారత్‌ తలపడ్తోన్న…

View More సచిన్‌ మెప్పుకోసమేనా.?

‘మార్స్‌’పై మన సంతకం ఖాయమే.!

450 కోట్ల రూపాయల ఖర్చు.. అవసరమా.? అనే ప్రశ్నలు చాలానే వెల్లువెత్తాయి. మంగళవారం శుభప్రదం కాదంటూ పెదవి విరుపులకు లెక్కే లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘనవిజయం సాధిస్తూ కూడా దేవుడి మీద నమ్మకంతో…

View More ‘మార్స్‌’పై మన సంతకం ఖాయమే.!

నిప్పులు చిమ్మతూ నింగిలోకి…

భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగారక గ్రహమ్మీదకి చేపట్టిన మిషన్‌ సజావుగా సాగుతోంది. కాస్సేపటి క్రితం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోనిని రాకెట్‌ ప్రయోగ కేంద్రగారక గ్రహమ్మీదకి ఉపగ్రహానిన్ని పంపారు. Advertisement రాకెట్‌ ప్రయోగంలో మొదగా సాగినట్లు…

View More నిప్పులు చిమ్మతూ నింగిలోకి…

మనం మర్చిపోయిన శకుంతలాదేవి

మనం మర్చిపోయినా, ‘గూగుల్‌’ మర్చిపోలేదు. మన దేశానికి చెందిన శకుంతలాదేవి హ్యూమన్‌ కంప్యూటర్‌గా ప్రపంచ ఖ్యాతి గడిరచారన్న విషయం ఇప్పటి తరంలో చాలామందికి తెలియనే తెలియదంటే అది అతిశయోక్తి కాదేమో. Advertisement ‘శకుంతలా దేవి…

View More మనం మర్చిపోయిన శకుంతలాదేవి

సచిన్‌తో పోల్చేస్తే ఎలా.?

ఒక్క సిరీస్‌.. రోహిత్‌ శర్మని టీమిండియాలో సూపర్‌ హీరోని చేసేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్‌ శర్మ దుమ్ము రేపేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెల్చుకోవడం, డబుల్‌…

View More సచిన్‌తో పోల్చేస్తే ఎలా.?

బంతికీ బౌలర్‌కీ వాచిపోతే ఎలా.?

పొట్టి క్రికెట్‌ అని అందరూ ముద్దుగా పిలుచుకునే టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌ వచ్చాక, బౌలర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. యువరాజ్‌సింగ్‌, ఇంగ్లాండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ వేసిన ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్ని ఆరు…

View More బంతికీ బౌలర్‌కీ వాచిపోతే ఎలా.?