తాను ఇంకా కన్యనేనని, తన కన్యత్వం కాపాడుకుంటున్నానని… కావాలంటే తనను తీసుకువెళ్లండని.. ఒక్కోరాత్రికి పది పన్నెండు మందిని అయినా తాను సుఖపెట్టగలనని ఆ ప్రఖ్యాత పాప్‌గాయని ఉగ్రవాదులకు సవాలు విసురుతోంది. ఇంత బోల్డ్ స్టేట్మెంట్లు…
View More మానవత్వపు భామ: ఒక్కోరాత్రి 12 మందితో ఓకే!Special Articles
రెండు కళ్ళ సిద్ధాంతం.. రెండు పదవుల ప్రయాణం
మీరు జై సమైక్యాంధ్ర అనండి.. మీరు జై తెలంగాణ అనండి.. అంటూ విభజన సమైక్య సెగల్లో ఏ వర్గానికి తగ్గట్టు ఆ వర్గాన్ని ప్రోత్సహించారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. సమైక్య…
View More రెండు కళ్ళ సిద్ధాంతం.. రెండు పదవుల ప్రయాణం‘భయో’ డేటా : ‘క్వశ్చన్’ రెడ్డి!
పేరు : జి.కిషన్ రెడ్డి Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: భావి(2019) తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి.( ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ మా పార్టీకి ఎలాగూ వుంది కాబట్టి,…
View More ‘భయో’ డేటా : ‘క్వశ్చన్’ రెడ్డి!రంజిత అలియాస్ ‘మా’ ఆనందమయి..
సినీ నటి రంజిత ‘మా ఆనందమయి’గా పేరు మార్చుకున్న విషయం విదితమే. సెక్సానందగా వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన నిత్యానందతో కలిసి రంజిత తిరుమలలో దర్శనమివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రంజితతో కలిసి నిత్యానంద రాసలీలలు..…
View More రంజిత అలియాస్ ‘మా’ ఆనందమయి..కోమా నుంచి తేరుకుని ఇంటికి…
షూమాకర్.. ప్రపంచాన్ని ఊపేసిన ఫార్ములా వన్ డ్రైవర్ ఇతడు. గత ఏడాది స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయిన షూమాకర్, ఆర్నెళ్ళపాటు కోమాలోనే వున్నాడు. ‘అసలు బతికే అవకాశమే చాలా తక్కువ..’ అని…
View More కోమా నుంచి తేరుకుని ఇంటికి…నార్త్ కెరొలినాలో తెదేపా విజయోత్సవాలు
ఎన్.ఆర్.ఐ టి.డి.పి నార్త్ కెరొలినా తె.దే.పా విభాగం వారి ఆద్వర్యంలో, జూన్ 8వ తేదిన సరి కొత్త ఆంధ్రప్రదేశ్ గా, నవ్యాంధ్ర ప్రదేశ్ గా నూతన రాష్ట్ర అవతరనోత్సవ సభ దిగ్విజయంగా పండుగ వాతావరణంలో…
View More నార్త్ కెరొలినాలో తెదేపా విజయోత్సవాలుపవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా?
రాజకీయాల్లోకి వచ్చే సినిమా తారలు సాధారణంగా పదవులు ఆశించే వస్తారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలవాలని, వీలైతే ఏదైనా మంత్రి పదవి సంపాదించాలని అనుకుంటారు. గెలిచిన తారలకు ఒక్కోసారి లక్కీగా పదవులు లభిస్తాయి కూడా. పట్టుదలగా…
View More పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా?బాధ్యతా రాహిత్యం
విజ్ఞాన యాత్రలు కాస్తా విహార యాత్రలుగా మారిపోతున్నాయి. ‘విద్యార్థులు కోరుతున్నారు.. వాటిని కాదనలేకపోతున్నాం..’ అని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నా, విజ్ఞానానికీ, విహారానికీ తేడా లేకుండా చేసేసి.. విషాదంలోకి విద్యార్థుల జీవితాల్ని నెట్టేయడంలో బాధ్యత తల్లిదండ్రులదా?…
View More బాధ్యతా రాహిత్యంహిమాచల్లో తెలుగు విద్యార్థుల గల్లంతు?
హైద్రాబాద్‌కి చెందిన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 29 విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతయ్యారు. విహార యాత్రలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళిన విద్యార్థి బృందం, ఓ నది ఒడ్డున ఫొటోలు దిగుతుండగా,…
View More హిమాచల్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు?చేప మందా.? ప్రసాదమా.?
హైద్రాబాద్‌లో బత్తిన సోదరులు ఏటా ఉబ్బస రోగుల కోసం పంచే ‘చేప మందు’ కాల క్రమంలో ‘చేప ప్రసాదం’గా పేరు మార్చుకున్న విషయం విదితమే. రాజకీయ కుట్రకు చేప మందు కాస్తా చేప ప్రసాదంగా…
View More చేప మందా.? ప్రసాదమా.?జయహో తెలంగాణ.. త్యాగాల తెలంగాణ!!
నెత్తురు తోటి తడిచిన నేలల తెగిన గొంతుకలె విత్తులు అయ్యెను ఆకశ దిశగా మోరలు ఎత్తి మెల మెల్లగ మను మొక్కలు ఎదిగెను Advertisement నాల్కలు చాస్తూ జ్వలించు మంటల దేహపు బూడిద విభూది…
View More జయహో తెలంగాణ.. త్యాగాల తెలంగాణ!!కొలువైన సింగం
అది అసంపూర్ణ స్వతంత్ర భారతం నివురుగప్పిన నియంత పాలనం రాజకీయ కీలుబొమ్మలాటలు అధికారుల తోలు బొమ్మలాటలు వెరసీ చైతన్య రహిత జనభారతం తెలుగు వాడంటే చులకన బూజు పట్టిన పట్వారీ విధానాలు కొలువైన సింగం …
View More కొలువైన సింగంఇక ఊరూరా ‘ప్యారడైజ్ బిర్యానీ’!
హైదరాబాదీ భోజన సంస్కృతితో అలవాటు ఉన్నవారు.. ప్రత్యేకించి.. హైదరాబాదీ స్పెషల్ వంటకం అయిన దమ్ బిర్యానీ తినేవారు… ప్యారడైజ్ రెస్టారెంట్ గురించి తెలియకుండా ఉండరు. ప్యారడైజ్ బిర్యానీకి దేశవ్యాప్త ప్రాచుర్యం ఉంది. హైదరాబాదీ ఫుడ్…
View More ఇక ఊరూరా ‘ప్యారడైజ్ బిర్యానీ’!అభయ కేసులో 20 ఏళ్ళ జైలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార – హత్య ఘటనను తలపించేలా ఆంధ్రప్రదేశ్‌లో అభయ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని అపహరించి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులపై నిర్బయ కేసు నమోదు చేసి,…
View More అభయ కేసులో 20 ఏళ్ళ జైలుఇన్ఫోసిస్కి ఏమయ్యింది.?
ఇన్ఫోసిస్.. అంటే ఒకప్పుడు దేశంలోని అగ్రగామిగా వెలుగొందుతోన్న ఐటీ సంస్థల్లో ఒకటి. అయితే ప్రస్తుతం ఇన్పోసిస్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఇటీవలి కాలంలో చూసుకుంటే ఏ సంస్థలోనూ లేని విధంగా ఇన్ఫోసిస్ నుంచి…
View More ఇన్ఫోసిస్‌కి ఏమయ్యింది.?సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘జగన్ మేజిక్’
ఇంటర్నెట్, వైర్లెస్ కమ్యూనికేషన్లను విరివిగా ఉపయోగించుకుంటూ, ముఖ్యంగా యువతతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఉపయోగించుకుంటున్న పార్టీలు తమ విజయంకోసం ఇంటర్నెట్ ప్రచారంలో ప్రత్యర్థ పార్టీలకంటే ఒక అడుగు…
View More సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘జగన్ మేజిక్’రాజకీయాలు, ఎన్నికలు, మీడియా!
ఆంద్రప్రదేశులో జరుగనున్న 2014 ఎన్నికలు రాజకీయ పక్షాల, వాటి నేతల మధ్యనే కాకుండా వారికి సంభందించిన మీడియాల మధ్య కూడా అన్నట్టయిపోయింది! అంటే ఇంతకముందు ఇలా లేదా అంటే ముందు కూడా ఈ పైత్యం…
View More రాజకీయాలు, ఎన్నికలు, మీడియా!సాఫ్ట్వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్!
కాలేజీ ఉన్నన్ని రోజులూ…ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు సాధిద్దామా, డబ్బులు సంపాదిద్దామా అనే ఆరాటం! Advertisement పర్సెంటీజీల గొడవలు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ల ఫేక్ ల అనంతరం… ఇంటర్వ్యూకు అదృష్టాన్ని కూడా తోడు తీసుకెళ్లి ఉద్యోగం సాధించి, అందులో…
View More సాఫ్ట్వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్!చెన్నైలో బాంబుపేలుడు.. మోడీ కోసం తెచ్చిందేనా?
చెన్నై రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు పెను సంచలనాన్ని సృష్టించింది. ఆగిఉన్న రైలులో రెండుసార్లుగా పేలుళ్లు సంభవించినట్లు చెబుతున్నారు. ప్లాట్‌ఫారంపై ఆగిఉన్న బెంగుళూరు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్5…
View More చెన్నైలో బాంబుపేలుడు.. మోడీ కోసం తెచ్చిందేనా?ఛీ… రూ
ఈ రోజు పొద్దున్న వార్తలు చదువుతుండగా పలు ప్రముఖ పత్రికలలో “London NRI చే పరాభవించబడిన చిరంజీవి” అనే ముఖ్యాంశం చదివాను. ఐదు ఏళ్ళ క్రితం బహుశా ఈ ఘటన జరిగి వుండేది కాదేమో.…
View More ఛీ… రూగవర్నరు అంటే దేవుడికంటె ఎక్కువా?
ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. ప్రస్తుతం సదరు రాజరిక వైభోగాన్ని మాజీ పోలీసు బాస్ నరసింహన్ వెలగబెడుతున్నారు. స్వతహాగా తమిళుడు అయిన నరసింహన్.. విపరీతమైన భక్తి ప్రపత్తులు ఉన్నవారు. ప్రత్యేకించి గవర్నరుగా వచ్చిన…
View More గవర్నరు అంటే దేవుడికంటె ఎక్కువా?రాందేవ్ బాబా సంస్కారం పలచబడిందా?
ముందుగా ఓ చిన్న కథ ప్రస్తావించాలి. Advertisement వేమన సర్వసంగ పరిత్యాగి అనే సంగతి మనకు తెలుసు. ఆయన కనీసం మొలతాడు గానీ.. గోచీగుడ్డ గానీ లేని సన్యాసిగా మారిపోయాడని మనకు తెలుసు. అయితే..…
View More రాందేవ్ బాబా సంస్కారం పలచబడిందా?భూమా శోభా నాగిరెడ్డి మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటు
శోభా నాగిరెడ్డి గారు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే శోభను తెచ్చిపెట్టిన గొప్ప నాయకురాలు ఆమె. ఆమె మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటు. అన్నా, అక్కాఅంటూ అందరినీ పలకరించుతూ ప్రకాశవంతమైన…
View More భూమా శోభా నాగిరెడ్డి మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటుఅట్లాంటా రాయలసీమ పిక్నిక్
అట్లాంటాలో నివసించే రాయలసీమ ప్రాంతపు వారు మొదటిసారిగా నిర్వహించిన రాయలసీమ పిక్నిక్ గత ఆదివారం (ఏప్రిల్ 13, 2014న) బ్యూఫోర్డు బోగాన్ పార్కులోవిజయవంతంగా జరిగింది. ఈ పిక్నిక్కి సుమారు 300 మందికి పైగా రాయల…
View More అట్లాంటా రాయలసీమ పిక్నిక్బాధితులెవరు.? మోసగాళ్ళెవరు.?
డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఎటు చూసినా మనిషికి నిత్యం దీనితోనే అవసరం. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవారు సమాజంలో చాలామందే వున్నారు. వున్న డబ్బుని ఏడాది తిరగకుండానే పదింతలు (వక్రమార్గంలో అయినాసరే) చేసేయాలనుకునేవారు…
View More బాధితులెవరు.? మోసగాళ్ళెవరు.?జయం.. జయం.. కొత్త సంవత్సరం
ఆంగ్ల సంవత్సరాది అయినా, తెలుగు సంవత్సరాది అయినా.. కొత్త సంవత్సరం కోటి ఆశల్ని నెరవేర్చేదిగా వుండాలని కోరుకుంటాం. నేడు తెలుగు సంవత్సరాది. గత ఏడాది తీపి గుర్తుల్ని వెంటేసుకుంటూ, గడచిన చేదు అనుభవాలు పునరావృతం…
View More జయం.. జయం.. కొత్త సంవత్సరంశ్రీజయనామ సంవత్సర రాశిఫలాలు…
మేషం Advertisement ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-5. ఈ రాశి వారికి గురుడు జూన్ 18వ తేదీ వరకు తృతీయంలోనూ, తదుపరి చతుర్ధస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. శని నవంబర్ 1వ తేదీ వరకూ సప్తమం,…
View More శ్రీజయనామ సంవత్సర రాశిఫలాలు…