కూటమి ప్రభుత్వం చిన్న ఆరోపణను కూడా సహించే పరిస్థితి లేదు. భయంతో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తోందన్న అప్రతిష్టను చంద్రబాబు సర్కార్ మూటకట్టుకుంటోంది. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసుల…
View More వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేసులపై హైకోర్టు సంచలన నిర్ణయం!Author: Greatandhra
టీడీపీదే భారం..పట్టించుకోని జనసేన!
ఈ నెల 2న అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చంద్రబాబు సర్కార్ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల ప్రారంభం అనంతరం భారీ బహిరంగ…
View More టీడీపీదే భారం..పట్టించుకోని జనసేన!తమిళ హీరోల పోటీ.. అజిత్ రియాక్షన్ ఇది
ఏ పరిశ్రమలోనైనా హీరోల మధ్య పోటీ సహజం. టాలీవుడ్ లో కూడా హీరోల మధ్య పోటీ ఉంది. కానీ కోలీవుడ్ లో ఇది తారాస్థాయిలో నడుస్తుంటుంది. తమిళ ఇండస్ట్రీ సంగతుల్ని కాస్త లోతుగా గమనించేవాళ్లకు…
View More తమిళ హీరోల పోటీ.. అజిత్ రియాక్షన్ ఇదిపరారీలో తోపుదుర్తి!
సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. అదేంటో గానీ, చంద్రబాబు పాలనలో ప్రత్యర్థులపై కేసులు, అరెస్ట్‌లు సర్వసాధారణం అయ్యాయి. Advertisement ఒక నాయకుడు…
View More పరారీలో తోపుదుర్తి!మూవీ రివ్యూ: హిట్- ది థర్డ్ కేస్
ట్రైలర్ ఆకట్టుకోవడంతో…ఒక పవర్ఫుల్ క్రుయల్ కాప్ పాత్రలో నానిని చూడడానికి టార్గెట్ ఆడియన్స్ ఆసక్తి చూపించారు.
View More మూవీ రివ్యూ: హిట్- ది థర్డ్ కేస్జగన్ కార్యాలయం దగ్గర పెద్ద గొడవ…!
వైసీపీలో ఏం జరుగుతున్నదో, కార్యకర్తల ఆకాంక్ష ఏంటో వైఎస్ జగన్‌కు తెలియకుండా కొంత మంది జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అదే తమ కర్తవ్యంగా భావిస్తుంటారు. ఎందుకంటే, జగన్‌కు నిజాలు తెలిస్తే వైసీపీలో కొందరి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.…
View More జగన్ కార్యాలయం దగ్గర పెద్ద గొడవ…!పీఎస్ఆర్ అరెస్ట్‌పై బ్రాహ్మణుల్లో ఆగ్రహం!
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై బ్రాహ్మణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
View More పీఎస్ఆర్ అరెస్ట్‌పై బ్రాహ్మణుల్లో ఆగ్రహం!ఈ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జగన్ చీవాట్లు
ఇప్పుడిప్పుడే నాయకుల పనితీరుపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. పదవుల్ని కేవలం అలంకారప్రాయంగా భావిస్తున్నారా? లేక సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా? అనే విషయాలపై జగన్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలపై స్పందించని నాయకులకు…
View More ఈ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జగన్ చీవాట్లుపవన్ ఆవేశం కరక్టే కానీ..
భారతీయ జనతా పార్టీ నాయకుల కంటె ఎక్కువగా హిందూత్వం, సనాతన ధర్మం వంటి పదాలను ఈ దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే.. ముందుగా పవన్ కల్యాణ్ పేరే స్ఫురణకు వస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్…
View More పవన్ ఆవేశం కరక్టే కానీ..చంద్రబాబు… ఆలయాలు… ప్రమాదాలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజనరీ అన్న పేరుని అనుకూల మీడియా ఇస్తుంది. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని వందిమాగధులు అంటారు. ఆయన వ్యూహకర్త చాణక్యుడు అని సొంత మనుషులు పొగుడుతారు. వీటి సంగతి ఎలా ఉన్నా బాబు…
View More చంద్రబాబు… ఆలయాలు… ప్రమాదాలుమంచు కురిపించిన మంటలు
ఒక్క మాట..ఒక్క ట్రయిలర్..రాత్రికి రాత్రి టాలీవుడ్ ను సైలంట్ గా కుదిలేసాయి. శ్రీవిష్ణు సింగిల్ సినిమా ట్రయిలర్ బయటకు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం. అందులో బాలకృష్ణ, కన్నప్ప, మంచు ఇంటి పేరు మీద సెటైర్లు…
View More మంచు కురిపించిన మంటలుఫాలోవర్స్ తగ్గుతున్నారని ఆత్మహత్య
ఈమధ్య ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్దగా కారణాలు వెదకడం లేదు యువత. క్షణికావేశంలో చిన్న చిన్న రీజన్స్ కే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని కూతురు ఆత్మహత్య చేసుకున్న…
View More ఫాలోవర్స్ తగ్గుతున్నారని ఆత్మహత్యఅంతా బాగుంది కానీ లుక్ సంగతేంటి?
సంపత్ నంది దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాడు శర్వానంద్. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమాకు భోగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేశారు. Advertisement…
View More అంతా బాగుంది కానీ లుక్ సంగతేంటి?24 సినిమాలు.. ఒక్క సూపర్ హిట్ లేదు
గడిచిన ఐదేళ్లుగా చూసుకుంటే, విరూపాక్ష తప్ప, ఏటా ఏప్రిల్ కు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.
View More 24 సినిమాలు.. ఒక్క సూపర్ హిట్ లేదుహీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై…!
ఆమె ఓ క్రేజీ హీరోయిన్. హిట్ లు లేవు కానీ, క్రేజ్ బోలెడు వుంది. భారీ అందాలు, ఊపేసే వంపులు కలిసి ఆమెను క్రేజీ హీరోయిన్ ను చేసాయి. Advertisement అలా అని కెరీర్…
View More హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై…!చందనోత్సవ విషాద పాపం ఎవరిది?
ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం ఏటా ఘనంగా జరుగుతొంది.
View More చందనోత్సవ విషాద పాపం ఎవరిది?వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాల్సిందే…లేకుంటే భారీగా ఫైన్…!
అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్తన దేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను కూడా ఠారెత్తిస్తున్నాడు. ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను, ప్రధానంగా విదేశీయులను తీవ్రంగా ఆందోళన పెడుతున్నాడు. వీసాల విషయంలో విదేశీ…
View More వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాల్సిందే…లేకుంటే భారీగా ఫైన్…!బీజేపీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ టైపు…!
తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన చెందారు. అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పరిస్థితి మూడు నెలల కిందట ఎలా ఉందో ఇప్పటికీ…
View More బీజేపీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ టైపు…!సమంతకు సురేష్ బాబు సాయం
హీరోయిన్ సమంత అంటే నిర్మాత సురేష్ బాబుకు అభిమానం. తమ కుటుంబంలో ఒక సభ్యురాలు అయినపుడు సమంత అంటే ఎంతో గౌరవం, అభిమానం చూపించారు. Advertisement సురేష్ బాబు ఇంట్లో పెళ్లి అయినపుడు సమంత…
View More సమంతకు సురేష్ బాబు సాయంసనాతనీ హిందూ సార్.. ఏంటిది?
మొన్న తిరుపతి, నేడు సింహాద్రి.. ఏపీలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఇవి. దేవాలయాల ఆవరణలో భక్తుల ప్రాణాలు పోతున్నాయి!
View More సనాతనీ హిందూ సార్.. ఏంటిది?చంద్రబాబు ఏఐ.. పాలనేమో మధ్యయుగం పుంతలు!
భారీ ఎత్తున భక్తులు తరలిరావడం, సరైన ఏర్పాట్లు లేక, కనీస అంశాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం.
View More చంద్రబాబు ఏఐ.. పాలనేమో మధ్యయుగం పుంతలు!స్పిరిట్ వెనక్కు వెళ్తుందా..?
ప్రభాస్ లైన్ లో వున్న సినిమాల్లో సందీప్ వంగా స్పిరిట్ ఒకటి. అటు హను రాఘవపూడి, ఇటు సందీప్ వంగా, ఆ పైన సీక్వెల్స్ చేసే ప్రశాంత్ నీల్, నాగ్ అశ్వన్…ఇలా అన్నీ సూపర్…
View More స్పిరిట్ వెనక్కు వెళ్తుందా..?సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశ్రుతి
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోర ప్రమాదం జరిగింది. క్యూ లైన్లో గోడ కూలి 8…
View More సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశ్రుతిపర్సనల్ స్టాఫ్ కు హీరో అప్పు
హీరోలు రెండు రకాలు. సినిమాల్లో మాత్రమే హీరోలు. నిజ జీవితంలో కూడా హీరోలు. చాలా మంది హీరోల గురించి స్టేజ్ ల మీద ఏదో చెబుతుంటారు. ఫ్యాన్స్ ఏదో రాస్తుంటారు తెలుసుున్నట్లుగా. తమ హీరో…
View More పర్సనల్ స్టాఫ్ కు హీరో అప్పుట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రం
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికయ్యి 100 రోజుల పాలన పూర్తిచేసాడు. అయితే ఏంటి అనుకోవచ్చు!
View More ట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రందివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!
డాలర్ తో ఇప్పుడు పాక్ రూపాయి మారకం విలువ 308 గా ఉంది! భారత రూపాయికి అమెరికన్ డాలర్ మారకం విలువ ప్రస్తుతం 85 రూపాయల వరకూ ఉంటే, పాకిస్తాన్ ఒక డాలర్ సంపాదించాలంటే…
View More దివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!కాంగ్రెసు అధిష్టానం హెచ్చరికలు బేఖాతర్….!
కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన తరువాత కాంగ్రెసు నాయకులు చాలామంది నోటికి పని చెబుతున్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ ఉగ్రదాడిని అధిష్టానం ఖండించింది. పాకిస్తాన్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు…
View More కాంగ్రెసు అధిష్టానం హెచ్చరికలు బేఖాతర్….!