1917 ఫిబ్రవరి 23. రష్యాలోని పెట్రోగ్రాడ్‌లో ఒక రోమాంచితమైన సంఘటన (గూస్బంప్స్) జరిగింది. Advertisement కొన్ని వేల మంది ఆడవాళ్లు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లంతా ఎవరు? యుద్ధంలో కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లులు, భర్తల్ని…
View More శ్రీలంక నేర్పిన గుణపాఠంAndhra
అన్న ఆశయాలను నెరవేరుస్తా
తన అన్న, దివంగత నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని ఆత్మకూరు నూతన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. Advertisement ఇవాళ ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యేగా విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా…
View More అన్న ఆశయాలను నెరవేరుస్తాబలిజలకు ఏంటీ ఖర్మ?
బలిజలు దేబరించడం చూస్తుంటే జాలేస్తోంది. వీళ్లకు ఏంటీ ఖర్మ? అని ఎవరికైనా అనిపించకుండా వుండదు. ఇతర కులాలపై ఏడ్వడం లేదా వారిని అడుక్కోడం మానేసి తామే ఎందుకు స్వతంత్రంగా ఎదగాలని అనుకోవడం లేదనే ప్రశ్న…
View More బలిజలకు ఏంటీ ఖర్మ?వైసీపీలో మోదం, టీడీపీలో ఖేదం
వైఎస్సార్సీపీ ప్లీనరీ అధికార పార్టీలో మోదం, ప్రధాన ప్రతిపక్షంలో ఖేదాన్ని నింపింది. నిజానికి ప్లీనరీ ఈ స్థాయిలో దిగ్విజయం అవుతుందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊహించలేదు. అనూహ్యంగా ప్లీనరీకి జనం వెల్లువెత్తడంతో అధికార పార్టీలో…
View More వైసీపీలో మోదం, టీడీపీలో ఖేదం40 ఏళ్ల ఇండస్ట్రీ మద్దతు ద్రౌపది కోరరా?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయి, ప్రస్తుతం ఆమె దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. Advertisement తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఆమె విన్నవిస్తున్నారు. ఈ…
View More 40 ఏళ్ల ఇండస్ట్రీ మద్దతు ద్రౌపది కోరరా?పయ్యావులకు సర్కార్ షాక్
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. తనకు భద్రత పెంచాలని ఇటీవల ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ఇదే ఆయన తప్పైంది. ఉన్న భద్రతను కూడా తొలగిస్తూ…
View More పయ్యావులకు సర్కార్ షాక్హార్ట్ జాగ్రత్త సుమా… శాశ్వత సీఎం కూడా ఆయనే…?
శాశ్వతం అన్న మాట బయటకు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తరచూ వల్లె వేసే మాట ఇదే. ఆనాడు అధికారంలో ఉన్నపుడు విజన్ 2020 పేరిట ఇరవయ్యేళ్ళు ఉమ్మడి ఏపీకి తానే సీఎం గా…
View More హార్ట్ జాగ్రత్త సుమా… శాశ్వత సీఎం కూడా ఆయనే…?ఏపీలో టీడీపీ…ఢిల్లీలో బీజేపీః ఇదీ సత్యం
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆయన టీడీపీ. ఢిల్లీలో మాత్రం బీజేపీ. ఇదీ “సత్యం” Advertisement టీడీపీకి మామ లేని లోటు తీర్చాలనేది ఆయన తాపత్రయం. సొంత వూళ్లో కనీసం వార్డుకు గెలవలేని నాయకుడు. కానీ జాతీయ…
View More ఏపీలో టీడీపీ…ఢిల్లీలో బీజేపీః ఇదీ సత్యంనాకూ పిల్లలున్నారు…కక్ష కట్టి రెండు చోట్ల ఓడించారు!
జనసేనాని పవన్‌కల్యాణ్ మనసులోని ఆవేదనంతా బయట పెట్టుకున్నారు. తనను రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవకుండా కక్ష కట్టి ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనవాణి- జనసేన భరోసా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. అనంతరం…
View More నాకూ పిల్లలున్నారు…కక్ష కట్టి రెండు చోట్ల ఓడించారు!పవన్ కంటే ముందే…పాదయాత్ర!
ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు బీజేపీ మరో ప్రయత్నం చేస్తోంది. ఏపీలో పాదయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాదయాత్రపై ఏపీ బీజేపీ నేతలు చర్చించారు. Advertisement పాదయాత్రను సెప్టెంబర్ 25న…
View More పవన్ కంటే ముందే…పాదయాత్ర!కోలగట్లకు డిప్యూటీ యోగం…?
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి త్వరలో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కానున్నారు. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. Advertisement తొలి…
View More కోలగట్లకు డిప్యూటీ యోగం…?వైసీపీని ఉరుకులు, పరుగులు పెట్టించలేవా?
జనసేనాని పవన్‌కల్యాణ్ ఓ విచిత్ర నాయకుడు. ఎప్పుడెలా మాట్లాడ్తారో ఆయనకే అర్థం కాదు. నిన్న మాట్లాడిన మాటపై నేడు నిలబడడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ లక్షణమే ఆయన్ని రాజకీయాల్లో వెనక్కి తోస్తోంది. నిజానికి…
View More వైసీపీని ఉరుకులు, పరుగులు పెట్టించలేవా?బాబుగారిట్లో అత్తాకోడళ్ల గొడవ
ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లో వుంటే ఏమైనా అంటాం అంటాడు శ్రీశ్రీ. అందుకే పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పతాకశీర్షికలకు ఎక్కిపోతాయి. Advertisement వైకాపా అధ్యక్షురాలు విజయమ్మ రెండు…
View More బాబుగారిట్లో అత్తాకోడళ్ల గొడవజగన్ నినాదం…ఆత్మరక్షణలో టీడీపీ!
టీడీపీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ అధినేతగా వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొదటి రోజు ప్రారంభ ఉపన్యాసం చప్పగా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాతృమూర్తి…
View More జగన్ నినాదం…ఆత్మరక్షణలో టీడీపీ!మూడేళ్ళుగా మోగని గంటా ఇపుడు ఎందుకిలా…?
ఏపీలో వైసీపీ సర్కార్ మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్లీనరీలో నాడు నేడు పధకం గురించి మంత్రులు, కీలక నేతల నుంచి ముఖ్యమంత్రి జగన్ దాకా గొప్పగా చెప్పుకున్నారు.…
View More మూడేళ్ళుగా మోగని గంటా ఇపుడు ఎందుకిలా…?అంత దమ్ముగా చెప్పగల మరో నాయకుడు ఉన్నారా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చేసిన ప్రకటన చాలా విశిష్టమైనది. దేశం మొత్తం మీద ఏ నాయకుడిని తీసుకున్నప్పటికీ.. ఇంత ధైర్యంగా ఇలాంటి మాటలు చెప్పగల ధీమా ఎవరికి ఉంటుంది? ఒక్కరంటే ఒక్క…
View More అంత దమ్ముగా చెప్పగల మరో నాయకుడు ఉన్నారా?బాబు రాజకీయ అంతం… పెద్దిరెడ్డి పంతం!
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా చంద్రబాబునాయుడిని రాజకీయంగా అంతం చేయడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పంతం పట్టారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం…
View More బాబు రాజకీయ అంతం… పెద్దిరెడ్డి పంతం!జనసేన డొల్లతనం బయటపెట్టిన నాదెండ్ల!
రాజకీయాల్లో కొన్ని పదాలు కొన్ని వ్యవహారాలకు పర్యాయపదాలుగా మారిపోతాయి. అలాంటివాటిలో ‘నాదెండ్ల’ అనే పదం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో.. ఆయన అటు అమెరికా…
View More జనసేన డొల్లతనం బయటపెట్టిన నాదెండ్ల!నియోకవర్గంలో కనిపించని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన!
గత ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి ఆ తర్వాత నియోజకవర్గాలకు మొహం చాటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వచ్చి..…
View More నియోకవర్గంలో కనిపించని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన!గుడివాడ చెడుగుడు…తట్టుకోలేరంతే …
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ విపక్ష టీడీపీ మీద పదునైన మాటలతో చెడుగుడు ఆడేశారు. ఏపీలో అసలు విపక్షం అన్నది ఉందా అని ఆయన ప్రశ్నించారు. 130…
View More గుడివాడ చెడుగుడు…తట్టుకోలేరంతే …జగన్ గుండె ధైర్యం అదే!
వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీచ్ సూటిగా, ధాటిగా సాగింది. తనను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత జగన్ ముగింపు ప్రసంగం చేశారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికలను…
View More జగన్ గుండె ధైర్యం అదే!బాబు వేలికి చిప్..జగన్ చురకలు!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ముగింపు ప్రసంగంలో తనదైన శైలిలో చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఉండాల్సిన చోట చిప్ లేదని వెటకరించారు.…
View More బాబు వేలికి చిప్..జగన్ చురకలు!వైసీపీ పండగ జరుగుతుంటే…నేను ఇంట్లో కూచోవాలా?
స్పీకర్ పదవిలో ఉండి అధికార పార్టీ ప్లీనరీకి తమ్మినేని సీతారాం హాజరు కావడంపై టీడీపీ అనుకూల పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. పార్టీలకు అతీతమైన పదవి స్పీకర్ హోదా అని ఆ పత్రిక గుర్తు చేసింది.…
View More వైసీపీ పండగ జరుగుతుంటే…నేను ఇంట్లో కూచోవాలా?జోరు వర్షం – వైసీపీ శ్రేణుల కదనోత్సాహం
వైసీపీ ప్లీనరీ అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతోంది. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్లీనరీలో భాగంగా రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రీతిలో ప్రత్యర్థులపై దూకుడుగా మాట్లాడుతున్నారు. అయితే…
View More జోరు వర్షం – వైసీపీ శ్రేణుల కదనోత్సాహంజగన్పై హత్యయత్నం- ఎన్వీ రమణ నిర్ణయంపై ఉత్కంఠ!
నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తన కుమారుడిని విడుదల చేయాలని నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి…
View More జగన్‌పై హత్యయత్నం- ఎన్వీ రమణ నిర్ణయంపై ఉత్కంఠ!భారతీరెడ్డికి లైన్క్లియరా?…వాళ్లు తపస్సు చేసుకోవాలా?
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంతో ఎల్లో మీడియా కొత్త పల్లవి అందుకుంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ఒక కీలక విషయాన్ని విస్మరించింది. సతీమణి భారతీరెడ్డి కోసం తల్లి వైఎస్ విజయమ్మను…
View More భారతీరెడ్డికి లైన్క్లియరా?…వాళ్లు తపస్సు చేసుకోవాలా?ట్విట్టరే సాక్షి: బిజెపితో పవన్ కటీఫ్ సంకేతం!
రంగులకు ఉండే అర్థం, రంగులు తెలియజెప్పగల సందేశం, సంకేతం.. రంగులకు ఉండే విలువల ఒక సినిమా నటుడికి చాలా బాగా తెలిసే ఉంటాయి. తెరమీద తాము ఎలా కనిపించబోతున్నామో.. రంగుల విషయంలో వాళ్లు చాలా…
View More ట్విట్టరే సాక్షి: బిజెపితో పవన్ కటీఫ్ సంకేతం!