హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ చివరి వరకు ప్రయత్నించింది. ఏయే నాయకుడు ఎంతమది ఓటర్లను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చగలడో తెలుసుకోవడానికి..…

View More హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!

విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజ‌నం పెడ‌తాం

ఎన్నిక‌ల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్ల‌ను స్వాతంత్ర్య దినాన్ని పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రారంభించారు. పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే మూడు పూట‌లా క‌డుపు నింపాల‌న్న ప్ర‌భుత్వ ఆశ‌యం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కార్…

View More విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజ‌నం పెడ‌తాం

సోష‌ల్ మీడియా యాక్టివిస్టులకు ప‌వ‌న్ వార్నింగ్‌!

సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే సీరియ‌స్‌గా తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య…

View More సోష‌ల్ మీడియా యాక్టివిస్టులకు ప‌వ‌న్ వార్నింగ్‌!

2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?

2014 నుంచి 19 వ‌ర‌కూ త‌న పాల‌న గురించి చెప్పుకోడానికి చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. ఆ ఐదేళ్ల పాల‌న అధ్వానంగా సాగింద‌ని త‌న‌కు తానే స‌ర్టిఫికెట్ ఇస్తున్నారాయ‌న‌. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో…

View More 2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?

రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?

విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం…

View More రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?

దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవు.. ఆరోగ్య‌శ్రీ‌కి గుడ్ బై!

క‌నీసం దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవ‌ని, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద సేవ‌ల్ని అందించ‌లేమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెషాల్టీ హాస్పిట‌ల్స్ అసోసియేష‌న్ చేతులెత్తేసింది.

View More దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవు.. ఆరోగ్య‌శ్రీ‌కి గుడ్ బై!

నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…

View More నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!

తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే.. ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్లుతాయి

View More ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!

మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు…

View More మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊర‌ట‌. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి షాక్‌.

View More పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

బాబు ప‌క్క‌నున్నోళ్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు

అగ్రి గోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జోగి ర‌మేశ్ త‌న‌యుడు రాజీవ్ అరెస్ట్ రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. చంద్ర‌బాబు స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింద‌ని…

View More బాబు ప‌క్క‌నున్నోళ్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు

తెలంగాణలోనూ ఏపీ ప్రయోగం… కాంగ్రెస్ కు ఇబ్బందులేనా?

మొన్నటి అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. అది రాజకీయ ప్రయోగం. ఏమిటా ప్రయోగం? అందరికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన…

View More తెలంగాణలోనూ ఏపీ ప్రయోగం… కాంగ్రెస్ కు ఇబ్బందులేనా?

పెద్దిరెడ్డిని భ‌య‌పెట్టేందుకేనా?

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబాన్ని భ‌య‌పెట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం, ఈ ఘ‌ట‌న‌లో విలువైన ఫైళ్లు కాలి బూడిద‌య్యాయంటూ…

View More పెద్దిరెడ్డిని భ‌య‌పెట్టేందుకేనా?

బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!

గెలుపు స్పష్టంగా ఉంటే.. చంద్రబాబు నాయుడు తాను స్వయంగా నిర్ణయం తీసుకునే వారేమో. కానీ.. గెలుపు దక్కాలంటే అడ్డదారులు తొక్కాలి, అనేక తప్పుడు, నైతికవిలువల్లేని పనులు చేయాలి, ప్రలోభాలకు పాల్పడాలి.. ఇన్ని వంకర పనులు…

View More బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!

టీచర్లలో అసంతృప్తికి బీజం పడుతోందా?

తమ సూచనలు పట్టించుకోనప్పుడు, తమను చర్చలకు ఎందుకు పిలిచారనే ప్రశ్నలు కూడా టీచర్ల సంఘాలు వేస్తున్నాయి.

View More టీచర్లలో అసంతృప్తికి బీజం పడుతోందా?

బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఆశ పడుతున్నాడు. తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అంతిమ లక్ష్యం అధికారమే అవుతుంది. అందులోనూ బాబు కొన్నేళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా…

View More బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?

యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన‌ట్టే!

View More యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

చంద్రబాబు ‘జన్మభూమి’కి అర్థాలే వేరులే!

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికార తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడి మానస పుత్రిక అయిన జన్మభూమి…

View More చంద్రబాబు ‘జన్మభూమి’కి అర్థాలే వేరులే!

నామినేటెడ్ ఆశావహులకు షాక్!

చంద్రబాబులో పునరాలోచన రేకెత్తించగలిగితే గనుక.. నామినేటెడ్ పదవుల పందేరం అనేది కొన్ని రోజులు వాయిదా పడవచ్చు

View More నామినేటెడ్ ఆశావహులకు షాక్!

గీతదాటడంలో జగన్, చంద్రబాబు చెరోముద్ర!

జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడులను ఇద్దరూ ఇద్దరే అని ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఆ విషయంలో ఇద్దరివీ వేర్వేరు దారులు

View More గీతదాటడంలో జగన్, చంద్రబాబు చెరోముద్ర!

కావాలనే త‌ప్పుడు రాత‌లు.. ఏ ద‌ర్యాప్తుకైనా సిద్ధం!

మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఇటీవ‌ల అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం రాజ‌కీయ రంగు పులుముకుంది. రెవెన్యూ రికార్డుల్ని ద‌గ్ధం చేసి, అక్ర‌మాలు వెలుగులోకి రాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేయించార‌నే ఆరోప‌ణ‌లు టీడీపీ…

View More కావాలనే త‌ప్పుడు రాత‌లు.. ఏ ద‌ర్యాప్తుకైనా సిద్ధం!

హవ్వ! కలెక్టర్లకు రాజకీయ డ్యూటీలా బాబుగారూ!

రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. ప్రత్యర్థులైన పార్టీలు ఒకరిమీద ఒకరు లెక్కకు మిక్కిలిగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రాజకీయ ఆరోపణల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే.. ఆ…

View More హవ్వ! కలెక్టర్లకు రాజకీయ డ్యూటీలా బాబుగారూ!

బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!

రాజ‌కీయంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ‌ద్నాం చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు న‌మ్ముకున్న అస్త్రం వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబునాయుడిని ఇంకా ఏదో భ‌యం వెంటాడుతున్న‌ట్టోంది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణమే…

View More బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!

చంద్రబాబు మాటల్లో ట్విస్టు! నిరుద్యోగుల్లో డౌటు!

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాననే హామీతోనే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ టీచర్ల మనసులను గెలుచుకున్నారు. ఆ ఫైలు మీదనే తొలి సంతకం పెడతానంటూ.. అధికారంలోకి వచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. తొలి సంతకం మెగా…

View More చంద్రబాబు మాటల్లో ట్విస్టు! నిరుద్యోగుల్లో డౌటు!

రామరామ: ఇంకా ఏడుపేనా చంద్రబాబూ!

లబ్ధిదారులకు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దనే అందజేసే ప్రక్రియకు కుట్రపూరితంగా అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. తనకు అనుకూలురైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు…

View More రామరామ: ఇంకా ఏడుపేనా చంద్రబాబూ!

ఎన్నికల వేడి.. ఎన్టీఆర్ ఎవరి వాడు?

మెగా కాంపౌండ్ మద్దతు ఎటువైపు అనేది తేలిపోయింది. అందరూ కాకపోయినా, కొంతమంది జనసేన-టీడీపీ కోసం రంగంలోకి దూకేలా ఉన్నారు. ఇక చిరంజీవి అయితే మోడీతో కలిసి ప్రచార సభలో పాల్గొంటారనే చర్చ నడుస్తోంది. అటు…

View More ఎన్నికల వేడి.. ఎన్టీఆర్ ఎవరి వాడు?

తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?

మూడు పార్టీల పొత్తులు పెట్టుకుని.. ఓట్ల బదిలీ జరుగుతుందనే నాటకీయమైన పదాలను చంద్రబాబునాయుడు వల్లెవేస్తున్నారు గానీ.. నిజానికి ఈ పొత్తుల వలన పార్టీలో పుడుతున్న అసంతృప్తులు మొత్తం కూటమి పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. మూడు పార్టీల…

View More తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?