జనసేన బీఫామ్ పంపిణీలో సినిమాను తలపించే ట్విస్ట్‌ను పవన్‌కల్యాణ్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్ పిలిపించారు. వాళ్లందరికీ బీఫామ్‌లు పంపిణీ చేశారు.…
View More జనసేన బీఫామ్ పంపిణీలో సినీ ట్విస్ట్!Tag: pawan kalyan
పవన్ ఆరోగ్యం ఆయన చేతల్లోనే.. ఎలాగంటే!
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా వుండాలని సమాజం కోరుకుంటుంది. రాజకీయాల్లో పరస్పరం కత్తులు దూసుకునే నాయకులు సైతం వ్యక్తిగతంగా బాగుండాలనే ఆకాంక్షిస్తుంటారు. జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… ఆయన పిఠాపురంలో అడుగు పెడితే చాలు,…
View More పవన్ ఆరోగ్యం ఆయన చేతల్లోనే.. ఎలాగంటే!ఆ ప్రకటన చేసే దమ్ము పవన్‌కు ఉందా?
కాపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మోసగించారని జనసేనాని పవన్‌కల్యాణ్ విమర్శించడంపై వైసీపీ నేతలు మండిపడిపడుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి, ఆ తర్వాత వారి గొంతు కోశారని…
View More ఆ ప్రకటన చేసే దమ్ము పవన్‌కు ఉందా?జగన్ అనే బూచిని చూపించి…!
ఏ ఎన్నికల్లోను లేని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీల కలయిక అంటే అంత సలువు కాదు. పైన నేతలు కలిసినా మిడ్ రేంజ్ నాయకులు కలవరు. ఒక వేళ కలిసినా ఒకరికి ఒకరు…
View More జగన్ అనే బూచిని చూపించి…!ఎన్నికల సంఘం దృష్టికి.. పవన్ పెళ్లిళ్ల గోల
జనసేనాని పవన్‌కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే మాట్లాడ్డం విమర్శలు దారి తీసింది. తాజాగా ఈ విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకూ వెళ్లింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం…
View More ఎన్నికల సంఘం దృష్టికి.. పవన్ పెళ్లిళ్ల గోలపండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదు
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా ఆగిపోయి చాన్నాళ్లయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో…
View More పండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదుపవన్ బహు భార్యత్వాన్ని జగన్ వదిలి పెట్టరా?
జనసేనాని పవన్‌కల్యాణ్ బహు భార్యత్వం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే మాట్లాడుతున్నారు. పవన్ పెళ్లాల గురించి మనకెందుకబ్బా? అని వైసీపీ నాయకులు కూడా ఆఫ్ ది రికార్డుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకట్రెండు…
View More పవన్ బహు భార్యత్వాన్ని జగన్ వదిలి పెట్టరా?అనకాపల్లి పవన్ త్యాగం విలువ ఎంత?
అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని సీఎం రమేశ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేసిన త్యాగం విలువ ఎంత అనేదిప్పుడు ప్రశ్న. పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సినిమా రంగంలో కాల్‌షీట్స్…
View More అనకాపల్లి పవన్ త్యాగం విలువ ఎంత?వారెవ్వా.. పవన్ మీద ఒట్టు!
సాధారణంగా ప్రజల నమ్మకాల్లో ఉండే ప్రకారం ఒట్టు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి? మనం ఒట్టు పెట్టి అబద్ధం చెబితే గనుక.. ఎవరిమీదనైతే ఒట్టు పెడుతున్నామో, వారు చచ్చిపోతారన్న మాట. అంతేకదా? అందుకే అమ్మమీద…
View More వారెవ్వా.. పవన్ మీద ఒట్టు!పోలింగ్ లోగా పునాదులైనా వేయండి పవన్!
‘స్థానికుడు కాదు’ అనే మాట ఒక్కటే కాదు, ‘గెలిచినా సరే.. ఆయన ఇక్కడ ఉండబోయేది లేదు’ అనే మాట బాగా ప్రజల్లోకి వెళుతూ ఉండడం అనేది పిఠాపురం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రి అయిపోవాలని…
View More పోలింగ్ లోగా పునాదులైనా వేయండి పవన్!నేను సినిమాల్లోకి వెళ్తే పవన్ పీడ పోయేది
పవన్ కల్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తన ప్రాంతానికి వచ్చి తనపై పవన్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. Advertisement ఇంతకీ పవన్ ఏమన్నారంటే.. అంబటి రాంబాబు రాజకీయాలు చేసే…
View More నేను సినిమాల్లోకి వెళ్తే పవన్ పీడ పోయేదిఅగ్రనేతలపై రాళ్ల దాడులు.. జనం ఏమనుకుంటున్నారంటే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడలో శనివారం రాత్రి జరిగిన దాడి ఒరిజినల్ అని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ నిర్ధారించారు. జగన్‌పై దాడి తానే చేయించకున్నది కాదని, ఆగంతుకుల పనే అని ప్రతిపక్ష నేతలిద్దరూ తమ చర్యల…
View More అగ్రనేతలపై రాళ్ల దాడులు.. జనం ఏమనుకుంటున్నారంటే!నాగబాబుపై ట్రోలింగ్…దెబ్బకు పోస్టు డిలీట్!
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్‌కల్యాణ్ అన్న నాగబాబు తనకు చాలా రాజకీయ జ్ఞానం వుందని అనుకుంటుంటారు. అందుకే ఆయన ఆవేశంలో సోషల్ మీడియాలో వివాదాస్పాద పోస్టులు పెడుతుంటారు. విమర్శలు వెల్లువెత్తగానే వాటిని తొలగించడం…
View More నాగబాబుపై ట్రోలింగ్…దెబ్బకు పోస్టు డిలీట్!డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్‌కల్యాణ్!
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఓడించడానికి మిథున్‌రెడ్డి తిష్ట వేశారని ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడలో…
View More డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్‌కల్యాణ్!సొంత పార్టీని చంపేసుకున్న పవన్ కళ్యాణ్
చంద్రబాబుని నమ్మి తన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్ అమాయకుడా? Advertisement లేక పవన్ కళ్యాణ్ ని నమ్మి నిండా మునిగిన జనసైనికులు అమాయకులా? నమ్ముకున్న జనసైనికుల్ని ముంచేసి తెదేపా అధినేతతో…
View More సొంత పార్టీని చంపేసుకున్న పవన్ కళ్యాణ్పిఠాపురంలో జనసేన ర్యాగింగ్.. వర్మలో అంతర్మథనం!
అసలే జనసేన కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అవమానంగా భావిస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్…
View More పిఠాపురంలో జనసేన ర్యాగింగ్.. వర్మలో అంతర్మథనం!స్టార్ క్యాంపెయినర్లు స్టేటుకా? పిఠాపురానికా?
ఏ రాజకీయ పార్టీకి అయినా సరే స్టార్ క్యాంపెనర్లు అంటే రాష్ట్రమంతా తిరిగి ఆ పార్టీని విజయపథాన నడిపించగల సత్తా కలవారై ఉండాలి. పార్టీ ఎక్కడెక్కడ అయితే పోటాపోటీగా తలపడుతున్నదో ఆయా నియోజకవర్గాలలో పర్యటించి…
View More స్టార్ క్యాంపెయినర్లు స్టేటుకా? పిఠాపురానికా?వైకాపా ప్లస్సూ మైనస్సూ..జనసేనే!
జనసేన అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఒక్క సీటు గెల్చకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్.. మనోహర్, నాగబాబు లు ముగ్గురు మాత్రమే కీలక బాధ్యులుగా వుండి పార్టీని నడుపుకుంటూ వచ్చారు.…
View More వైకాపా ప్లస్సూ మైనస్సూ..జనసేనే!సంక్రాంతికి పవన్ సినిమా.. మేకర్స్ మల్లగుల్లాలు?
ఇప్పటికే సంక్రాంతికి అటుఇటుగా అరడజను సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. దిల్ రాజు కాంపౌండ్ నుంచే 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. చిరంజీవి, వెంకటేశ్, రవితేజ సినిమాలు సంక్రాంతికంటూ ప్రకటనలు కూడా వచ్చేశాయి. ప్రభాస్…
View More సంక్రాంతికి పవన్ సినిమా.. మేకర్స్ మల్లగుల్లాలు?జగన్ పాలనే శిరోధార్యమంటున్న బాబు!
ఏపీలో విచిత్ర రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ నిత్యం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదని అంటుంటారు. జగన్ లాంటి దుర్మార్గుడిని ఇంటికి…
View More జగన్ పాలనే శిరోధార్యమంటున్న బాబు!ఆ విషయంలో వెనుకబడిన జనసేన అభ్యర్ధులు!
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు అసెంబ్లీ టికెట్లను అధినాయకత్వం ఇచ్చింది. అందులో ముగ్గురికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వెంటనే టికెట్లు దక్కాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారుగా ఎలమంచిలి ఎమ్మెల్యే…
View More ఆ విషయంలో వెనుకబడిన జనసేన అభ్యర్ధులు!వారెవ్వా.. పవన్ స్టార్ క్యాంపెయినర్స్!
పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి? పార్టీలో అత్యంత సీనియర్లు, అత్యంత ప్రజాదరణ ఉన్నవాళ్లు, విధానాల గురించి మాట్లాడగలిగిన వాళ్లు, మేధావులు, ఎంతో బలమైన వ్యక్తులు అయి ఉండి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో…
View More వారెవ్వా.. పవన్ స్టార్ క్యాంపెయినర్స్!సీమలో పవన్‌ను వెంట తిప్పుకోని బాబు!
రాయలసీమ ప్రాంతంలో తన వెంట పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబునాయుడు తిప్పుకోవడం లేదు. పవన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ షెడ్యూల్ చూస్తే ఇదే అభిప్రాయం…
View More సీమలో పవన్‌ను వెంట తిప్పుకోని బాబు!పవన్‌పై సెలబ్రిటీ ట్రాన్స్‌జెండర్ పోటీ!
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌పై ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో మంగళగిరి నుంచి లోకేశ్‌పై తమన్నా సింహాద్రి పోటీ చేసి, వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై)…
View More పవన్‌పై సెలబ్రిటీ ట్రాన్స్‌జెండర్ పోటీ!అన్నా లెజినోవాతో పవన్ కలిసి లేరా?… కెలికిన పోతిన!
జనసేనాని పవన్‌కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా విడిపోయారని కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారి కలయికపై జనసేన తాజా మాజీ నాయకుడు పోతిన మహేశ్ కెలికారు. వాళ్లిద్దరూ కలిసి లేరని సమాజానికి…
View More అన్నా లెజినోవాతో పవన్ కలిసి లేరా?… కెలికిన పోతిన!టీడీపీ కూటమిలో జోషెక్కడ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఒక రోజు ప్రచారం చేశారు. దాంతో కిందా మీద అవుతున్న టీడీపీ కూటమికి కొంతలో కొంత అయినా జోష్ వస్తుందని అంతా భావించారు. అయితే పవన్ స్పీచ్…
View More టీడీపీ కూటమిలో జోషెక్కడ?జనసేనకు పవన్ నీడ గుడ్ బై
గత పదేళ్లుగా పవన్‌కల్యాణ్‌కు నీడలా వెన్నంటి వుంటూ వస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు రాజీనామా లేఖ…
View More జనసేనకు పవన్ నీడ గుడ్ బై