సెమిస్ లో ఇండియాకు ప్రత్యర్థి ఆ జట్టే!

క్రికెట్ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. తన ఆఖరి మ్యాచ్ లో కూడా టీమిండియా జయకేతనం ఎగరేసింది. శ్రీలంక మీద ఘన విజయం సాధించి చార్ట్ లో టాప్ పొజిషన్లో…

View More సెమిస్ లో ఇండియాకు ప్రత్యర్థి ఆ జట్టే!

వారెవ్వా.. రోహిత్ శర్మ..!

సచిన్ టెండూల్కర్ ఆ ఆరు సెంచరీల కోసం ఐదు ప్రపంచకప్ లు ఆడాల్సి వచ్చింది! ప్రపంచ క్రికెట్లో ఇంత వరకూ ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు సాధించిన మొనగాడు ఎవరూ లేరు. అలాంటి…

View More వారెవ్వా.. రోహిత్ శర్మ..!

ధోనీ.. గౌరవంగా తప్పుకుంటే మేలేమో!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట విమర్శలకు తావిస్తోంది. వరసగా వివిధ మ్యాచ్ లలో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న తీరు అభిమానులనే నిరాశపరుస్తూ ఉంది. ధోనీ బాగానే ఆడుతున్నాడు.. అయితే  అభిమానులు…

View More ధోనీ.. గౌరవంగా తప్పుకుంటే మేలేమో!

సెమిస్ ఇంగ్లండ్ తోనా.. కివీస్ తోనా..?

ప్రపంచకప్ సెమిస్ బెర్త్ లు దాదాపు ఖరారు అయినట్టే. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు దాదాపుగా సెమిస్ కు చేరినట్టే. ఒకవేళ బంగ్లాదేశ్ మీద పాక్ 316 పరుగుల తేడాతో విజయం సాధిస్తే..…

View More సెమిస్ ఇంగ్లండ్ తోనా.. కివీస్ తోనా..?

రాయుడు.. రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.!

అంబటి తిరుపతి రాయుడు.. చివరికి అర్థాంతరంగా క్రికెట్‌ కెరీర్‌ని ముగించేసుకున్నాడు. వరల్డ్‌ కప్‌ పోటీలు జరుగుతున్న సమయంలో అంబటి రాయుడి రిటైర్మెంట్‌ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. అన్నట్టు, వరల్డ్‌ కప్‌కి కొద్ది రోజుల…

View More రాయుడు.. రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.!

సెమిస్ బెర్త్ ఖరారు.. ప్రత్యర్థి ఎవరో!

టీమిండియాకు క్రికెట్ ప్రపంచకప్ లో సెమిస్ బెర్త్ ఖాయమైంది. మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే సెమిస్ బెర్త్ ను అధికారికంగా ఖరారు చేసుకుంది భారత క్రికెట్ జట్టు. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో టీమిండియాకు…

View More సెమిస్ బెర్త్ ఖరారు.. ప్రత్యర్థి ఎవరో!

ప్రపంచకప్.. టీమిండియాలో ఏం జరుగుతోంది!

ఒక్క పరాజయం, ఒకే ఒక్క పరాజయం టీమిండియాను ఇరకాటంలో పెట్టేసింది. ఆ ఓటమితో వరల్డ్ కప్ లో భారత జట్టు అవకాశాలు ఏమీ దెబ్బతినలేదు కూడా. ఇంగ్లండ్ తో మ్యాచ్ ఓడిపోయినా తదుపరి రెండు…

View More ప్రపంచకప్.. టీమిండియాలో ఏం జరుగుతోంది!

ఇంగ్లండ్ గెలిచింది.. ఇండియా హ్యాపీ!

ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లలో అదో విచిత్రమైన మ్యాచ్. ఇండియా నెగ్గాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పక్కదేశాలు.. ఎక్కడో ఉన్న న్యూజిలాండ్ కోరుకుంటే, ఇండియా నెగ్గకపోయినా ఫర్వాలేదని భారత అభిమానులు కోరుకున్నారు! ఇండియా నెగ్గితే…

View More ఇంగ్లండ్ గెలిచింది.. ఇండియా హ్యాపీ!

ఇండియా గెలవాలి.. ఇది పాకిస్తాన్ కోరిక!

వరల్డ్ కప్ లో టీమిండియా సెమిస్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్టే. ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లను ఆడిన టీమిండియా అజేయంగా నిలిచింది. ఐదు మ్యాచ్ లలో గెలిచింది.…

View More ఇండియా గెలవాలి.. ఇది పాకిస్తాన్ కోరిక!

వరల్డ్ కప్: బంగ్లాదేశ్.. బెబ్బులిలా విరుచుకుపడింది!

ఇక నుంచి తాము గెలిస్తే దాన్ని 'సంచలనం' అంటూ రాయొద్దు అని స్పోర్ట్స్ జర్నలిస్టులకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇటీవలే చెప్పాడు. బహుశా అతడి మాటల్లోనే కాదు.. బంగ్లాదేశ్ చేతల్లో కూడా ఆ…

View More వరల్డ్ కప్: బంగ్లాదేశ్.. బెబ్బులిలా విరుచుకుపడింది!

తిరుగులేని టీమిండియా.. పాక్ పై చెదరని రికార్డు!

ఏడోసారి కూడా టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. క్రికెట్ ప్రపంచకప్ లో పాక్ జట్టుపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఐసీసీ ఈవెంట్లో విజయాల పరంపరను భారత టీమ్ కొనసాగిస్తూ ఉంది. ఈసారి అయినా చరిత్రను…

View More తిరుగులేని టీమిండియా.. పాక్ పై చెదరని రికార్డు!

భారత క్రికెట్ లో ఒక శకం ముగిసింది!

భారత క్రికెట్ జట్టు గత ఇరవై సంవత్సరాల్లో సాధించిన గొప్ప విజయాలు ఏవో చెప్పమంటే ఫ్యాన్స్ ప్రధానంగా రెండు మూడు విజయాలను ప్రస్తావిస్తారు. అందులో ఒకటి 2011 ప్రపంచకప్ ను టీమిండియా నెగ్గడం. రెండోది…

View More భారత క్రికెట్ లో ఒక శకం ముగిసింది!

ప్రపంచకప్ లో టీమిండియా శుభారంభం!

క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభం అయ్యాకా వివిధ జట్లు తమ తమ తొలి మ్యాచ్ లనే గాక రెండో మ్యాచ్ లను ఆడేసిన అనంతరం టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. సౌతాఫ్రికాతో…

View More ప్రపంచకప్ లో టీమిండియా శుభారంభం!

బెట్టింగ్‌ బురదలో యువతరం!

-ఐపీఎల్‌తో అదుపు తప్పిన వ్యవహారం -జిల్లా స్థాయి పట్టణాల్లో తీవ్రస్థాయికి చేరిన బెట్టింగ్‌లు -డిగ్రీ, బీటెక్‌ యువకుల్లో బెట్టింగ్‌ జాడ్యం -నియంత్రించేవారు ఏరీ? –రాజకీయం మీదా పందేరం!! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) క్రికెట్‌ ప్రేమికులకు…

View More బెట్టింగ్‌ బురదలో యువతరం!

అంబటి రాయుడికి ‘ఛాన్స్‌’ ఇంకా వుందా.?

భారత క్రికెట్‌ జట్టులో చోటు కోసం ఎంతో కాలం వేచి చూసి, ఎట్టకేలకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అంబటి తిరుపతి రాయుడు, సరిగ్గా వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీలకు ముందు బీసీసీఐ…

View More అంబటి రాయుడికి ‘ఛాన్స్‌’ ఇంకా వుందా.?

ఈ టీమ్ ప్రపంచకప్ ను పట్టేస్తుందా!

ధోనీసేన ప్రపంచకప్ ను నెగ్గి  దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. సొంత గడ్డ మీద ప్రపంచకప్ ను నెగ్గింది టీమిండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ లలో జరిగిన ప్రపంచకప్ లో మనోళ్లు ఫర్వాలేదనిపించారు కానీ..…

View More ఈ టీమ్ ప్రపంచకప్ ను పట్టేస్తుందా!

హార్దిక్‌ పాండ్య ‘థ్యాంక్స్‌’: మనిషి మారినట్టేనా.?

యంగ్‌ క్రికెటర్‌, టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సోషల్‌ మీడియా వేదికగా 'థ్యాంక్స్‌' చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన హార్దిక్‌ పాండ్య, ఓ అద్భుతమైన క్యాచ్‌ని కూడా…

View More హార్దిక్‌ పాండ్య ‘థ్యాంక్స్‌’: మనిషి మారినట్టేనా.?

కరణ్‌ జోహార్‌ మొసలి కన్నీరు.!

జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యంగ్‌ క్రికెటర్స్‌ హార్దిక్‌ పాండ్యా, కె.ఎల్‌. రాహుల్‌ ఇకపై క్రికెట్‌కి దూరమైపోతారేమో.! ఆ స్థాయిలో ఈ యంగ్‌ క్రికెటర్స్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాఫీ విత్‌ కరణ్‌ అనే ఓ…

View More కరణ్‌ జోహార్‌ మొసలి కన్నీరు.!

సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా!

గత ముప్పై సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ టీమ్ ను టెస్టుల్లో ఫాలో ఆన్ ఆడించిన జట్టు ఏదీ లేదు. సొంత గడ్డ  మీద ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఆడించి.. టీమిండియా కొత్త రికార్డును…

View More సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా!

ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుతం!

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద టెస్టుల్లో విజయం అంటే.. అది ఏ క్రికెట్ జట్టుకు అయినా మరపురాని ఘట్టం. దశాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో సాధించిన విజయాలు వేళ్ల…

View More ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుతం!

నగ్నత్వ వివాదం… పరిహారాన్ని గెలిచిన స్టార్ క్రికెటర్!

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ గురించి ఒక ఆస్ట్రేలియన్ పత్రిక కొన్నాళ్ల కిందట సంచలన కథనాన్ని రాసింది. ఆస్ట్రేలియాలో జరిగిన గత క్రికెట్ ప్రపంచకప్ సమయంలో గేల్ మసాజ్ స్పెషలిస్టుతో అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆ…

View More నగ్నత్వ వివాదం… పరిహారాన్ని గెలిచిన స్టార్ క్రికెటర్!

క్రికెట్‌ రాజకీయం: జెండర్‌ ఈక్వాలిటీ.!

ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో టీమిండియా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. 'జెర్సీ నోస్‌ నో జెండర్‌' అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ పెట్టిన మిథాలీ రాజ్‌, సెమీ ఫైనల్‌లో…

View More క్రికెట్‌ రాజకీయం: జెండర్‌ ఈక్వాలిటీ.!

బయోపిక్.. వీవీఎస్ లక్ష్మణ్ ఆ హీరోపై ఆశలు!

తన బయోపిక్ విషయంలో ఇదివరకూ కొందరు దర్శక, నిర్మాతలు స్పందించారని చెప్పాడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్. ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ తాజాగా తన బయోగ్రఫీ విడుదల చేశారు. తన జీవితంలోని వివిధ…

View More బయోపిక్.. వీవీఎస్ లక్ష్మణ్ ఆ హీరోపై ఆశలు!

సహనం కోల్పోయిన కొహ్లీ.. ఏంటిది సారూ!

కెరీర్ ఆరంభంలో తన దూకుడైన తీరుతో విమర్శల పాలయ్యాడు విరాట్ కొహ్లీ. ఆ తర్వాత అలాంటి విషయాలను పక్కనపెట్టి ఆట మీద దృష్టిపెట్టి అందరి అభినందనలూ అందుకున్నాడు. సచిన్ తర్వాత.. ఇండియాకు దొరికిన క్రికెట్…

View More సహనం కోల్పోయిన కొహ్లీ.. ఏంటిది సారూ!

వారెవ్వా.. విరాట్.. హ్యాట్సాఫ్!

క్రికెట్ లెజెండ్స్ అందరినీ మరిపిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అద్భుత ఘనతను సాధించాడు. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫామ్ తో కొనసాగుతున్న ఈ క్లాస్ ఆటగాడు.. మరో గొప్ప ఫీట్ ను…

View More వారెవ్వా.. విరాట్.. హ్యాట్సాఫ్!

జీతాలు.. టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట!

ఇండియాలో క్రికెట్ కున్న క్రేజ్ గురించి, క్రికెటర్లకు వచ్చి పడే డబ్బు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ వచ్చాకా.. క్రికెటర్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అయిపోతున్నారో…

View More జీతాలు.. టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట!

రవిశాస్త్రి రాసలీలలు.. అప్పట్లో ఆ హీరోయిన్!

ఒకవైపు ఇంగ్లండ్ టూర్ టెస్ట్ సీరిస్‌లో టీమిండియా చతికిల పడింది. గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓటమిని మూటగట్టుకుని విమర్శల పాలవుతోంది. ఒక్క కొహ్లీ రాణింపు వల్ల టీమిండియా పరువు అంతో ఇంతో అయినా దక్కుతోంది. అయితే…

View More రవిశాస్త్రి రాసలీలలు.. అప్పట్లో ఆ హీరోయిన్!