ఊహించని విధంగా హీరోయిన్ జాన్వి కపూర్ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ముంబయిలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. Advertisement జాన్వి కపూర్ తీవ్ర…
View More హాస్పిటల్ లో చేరిన దేవర హీరోయిన్Latest News
ఆ ఇద్దరి మధ్య గడ్డం అడ్డం కాదంట
పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు రీ-స్టార్ట్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. దీనికితోడు దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటూ ఊహాగానాలు. Advertisement ఇప్పుడీ…
View More ఆ ఇద్దరి మధ్య గడ్డం అడ్డం కాదంటఫ్లాప్ ఎఫెక్ట్.. ప్లాన్ మార్చిన కమల్ హాసన్
భారతీయుడు-2 సినిమా ఫ్లాప్ అయింది. దాదాపు 12 నిమిషాలు నిడివి తగ్గించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న వసూళ్ల కంటే, ఎంత నష్టం వస్తోందనే లెక్కలతో బయ్యర్లు తలమునకలై ఉన్నారు. ఈ…
View More ఫ్లాప్ ఎఫెక్ట్.. ప్లాన్ మార్చిన కమల్ హాసన్ముగిసిన గడువు.. విచారణకు రాని రాజ్ తరుణ్
తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ వివాదానికి సంబంధించి హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు…
View More ముగిసిన గడువు.. విచారణకు రాని రాజ్ తరుణ్వాళ్లందర్నీ నిరుద్యోగులంటే ఎలా?
కాలం కలిసిరాకపోతే సమస్యలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ ఉండే గొడవే అయినా, ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. దేశం పురోగమిస్తోందని ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే ప్రతిపక్షాలు కొన్ని సంఘటనలను చూపించి “అంతా ఉత్తిది–అసలు విషయం ఇది” అని…
View More వాళ్లందర్నీ నిరుద్యోగులంటే ఎలా?మూడు హత్యలు.. ఆరు రేప్‌లు
టీడీపీ కూటమి నెలన్నర పాలన మీద ఇది ఒక విశ్లేషణ. చేసింది వైసీపీకి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ఆమె ప్రశ్నించారు.…
View More మూడు హత్యలు.. ఆరు రేప్లుఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే…!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలదాటింది. ఎక్కువ మంది చూపు కూటమి మ్యానిఫెస్టో అమలుపై ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై రెవెన్యూశాఖ మంత్రి…
View More ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే…!మొండివాడి కన్నా దర్శకుడు బలవంతుడు
రాజు కన్నా మొండి వాడు బలవంతుడు అన్నది పెద్దల మాట. అలాంటి మొండివాడి కన్నా దర్శకుడు శంకర్ బలవంతుడు అనుకోవాలి. ఆ మాటకు వస్తే శంకర్ అనే కాదు, పెద్ద దర్శకులు అంతా ఇంతే.…
View More మొండివాడి కన్నా దర్శకుడు బలవంతుడుకాంగ్రెస్ గెలుపు కోసం రుణ మాఫీ సంబరాలు
ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు. నిర్వహించేది అంటే పరిపాలించేది రాజకీయ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చేసే పనులకు భారీ ప్రచారం అవసరం. ఈ కాలంలో…
View More కాంగ్రెస్ గెలుపు కోసం రుణ మాఫీ సంబరాలువారి ఆశలను చంద్రబాబు అందుకోగలరా?
2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జిపిఎస్ విధానాన్ని జగన్ సర్కారు…
View More వారి ఆశలను చంద్రబాబు అందుకోగలరా?మాజీ ఎంపీ మళ్లీ మొదలెట్టేశారు
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టి నాలుగేళ్ళ నుంచి విశాఖ కేంద్రంగా చేసుకున్నారు. తన రాజకీయాన్ని అక్కడే అనుకుని ముందుకు సాగారు. ఈ మధ్యలో…
View More మాజీ ఎంపీ మళ్లీ మొదలెట్టేశారుబీటెక్ రవి అనుచరుల దాష్టీకం…!
పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి అనుచరులు దాష్టీకంపై వైఎస్సార్ జిల్లా నివ్వెరపోతోంది. వేంపల్లెలలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అతనిపై విచక్షణా రహితంగా దాడి…
View More బీటెక్ రవి అనుచరుల దాష్టీకం…!అధికారిక కార్యక్రమంలో జనసేన చొరబాటు!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం శ్రుతిమించుతోంది. తాజాగా తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల టూరిజం అధికారులతో సంబంధితశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితో…
View More అధికారిక కార్యక్రమంలో జనసేన చొరబాటు!డిజిటల్ అమ్మకాలు కాకుండా..!
డిజిటల్ అమ్మకాలు కాకుండా థియేటర్లోకి రావడం అంటే కాస్త భయంగానే వుంది నిర్మాతలకు. థియేటర్ బిజినెస్ ఎలాగూ చిన్న, మీడియం సినిమాలకు అంత ఆసక్తికరంగా లేదు. అందువల్ల ముందు డిజిటల్ క్లోజ్ అయితేేనే ఆనందం.…
View More డిజిటల్ అమ్మకాలు కాకుండా..!సెక్స్ స్కాముల తుఫానులో కర్ణాటక!
గత రెండు మూడు నెలలుగా కర్ణాటక రాష్ట్రం సెక్స్ స్కాముల వార్తలతో నిలుస్తూ ఉంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం ముందుగా దుమారం రేపింది! ప్రజ్వల్…
View More సెక్స్ స్కాముల తుఫానులో కర్ణాటక!డివైన్స్ కామెడీ
తాగుబోతుల్లో క్రియేటివిటీ ఎక్కువ. మందు కొడితే బుర్ర పాదరసంలా పని చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో బ్రీత్ ఎనలైజర్‌ని పోలీసుల నుంచి లాక్కుని పారిపోయే ఐడియా అందుకే వచ్చింది. తాగితే డ్రైవ్ చేసేది…
View More డివైన్స్ కామెడీగో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నిరసన వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి వేధించారని…
View More గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!కల్కి 2 కి వచ్చేది అప్పుడే
కల్కి సినిమా చూసిన వాళ్లందరి క్వశ్చను..కల్కి 2 ఎప్పుడు వస్తుంది అన్నదే. ఎందుకంటే కల్కి వన్ లో జస్ట్ అసలు విషయం ఇలా టచ్ చేసి అలా వదిలారు. బోలెడు క్వశ్చన్లు అలాగే వున్నాయి.…
View More కల్కి 2 కి వచ్చేది అప్పుడేఅందరి మన్ననలు పొందిన ఐఏఎస్ అధికారి….!
అందరి మన్ననలు పొందిన ఐఏఎస్ అధికారి.. నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని మార్చినప్పటికీ, ఎన్నికల కమిషన్ నమ్మకాన్ని పొందిన ఏకైక అధికారి మాజీ సీఎస్…
View More అందరి మన్ననలు పొందిన ఐఏఎస్ అధికారి….!ఇదీ సమాజం!
కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజం… వీటిల్లో మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? ఒక చిన్న గేమ్. Advertisement అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలాంటివి ఉన్నా, లేక పోయినా మనతో నిలబడేది కుటుంబం. మన…
View More ఇదీ సమాజం!త్రిశంకు స్వర్గంలో వాలంటీర్ వ్యవస్థ !
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలను గమనిస్తోంటే.. రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను ఉంచినట్టా? ముంచినట్టా? అర్థం కావడం లేదు. వేతనాలు పది వేలకు పెంచుతానని ఆయన హామీ ఇచ్చిన వాలంటీరు వ్యవస్థ ప్రస్తుతం…
View More త్రిశంకు స్వర్గంలో వాలంటీర్ వ్యవస్థ !ఆమెకు పదవి ఇస్తే… మా గతేం కావాలి?
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ పదవిపై కూటమి నేతల కన్ను పడింది. తుడా చైర్మన్ పదవి తమకు కావాలంటే తమకంటూ తీవ్రస్థాయిలో కూటమి నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన…
View More ఆమెకు పదవి ఇస్తే… మా గతేం కావాలి?మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయాన్ని…
View More మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కన్నుమూతపవన్ తెలివైనోడే!
తమ నాయకుడు, మంత్రి పవన్‌కల్యాణ్ చాలా తెలివైనోడని జనసేన కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒక శాఖ నిధుల్ని, ఇతరత్రా అవసరాలకు మళ్లించకూడదని పవన్‌కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు నుంచే చెప్పడాన్ని జనసేన నాయకులు,…
View More పవన్ తెలివైనోడే!బాబుకు జగన్ కౌంటర్ ఇవ్వాలి!
పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేసి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఎప్పట్లాగే తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లను మార్చడం వల్లే పోలవరం నిర్మాణం ఆగిపోయిందని, ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో…
View More బాబుకు జగన్ కౌంటర్ ఇవ్వాలి!టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు?
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ చైర్మన్ అంటే ఎంతో కీలకమైన పదవిగా అంతా భావిస్తారు. ఆ పోస్ట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. ఈ పదవిలో…
View More టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు?ముందే తప్పుకున్న ఏయూ వీసీ!
గత కొన్ని రోజులుగా విశాఖలోని ఏయూ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏయూని ప్రక్షాళన చేస్తామని టీడీపీ జనసేన ప్రతీ రోజూ చెబుతున్నాయి. అది ఎంతవరకూ వెళ్ళిందని చూస్తే ఏయూ వీసీ చాంబర్ వద్ద ఆయనకు…
View More ముందే తప్పుకున్న ఏయూ వీసీ!