తిరుపతిలో అభి’నయా’ రాజకీయం

''సారీ చిన్నాన్న.. మీరు పంపిన ఉద్యోగి కోరుకున్న స్థానానికి ఇప్పటికే మరొకరికి మాట ఇచ్చాం. అక్కడికి పంపేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. బదిలీలను నాన్న పారదర్శకంగా సమన్వయంతో చేస్తున్నారు. వ్యక్తిగతంగా మనకంటే కూడా జగనన్న…

View More తిరుపతిలో అభి’నయా’ రాజకీయం

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!

'జగనన్నా..' అంటూ భజన పార్టీలుగా మారిపోయారు రాయలసీమలోని కొంతమంది రాజకీయ నేతలు. అధికారం జగన్‌ వద్ద ఉంది కాబట్టి.. ఇప్పుడు ఆయనను కీర్తించడానికి వీరు మొహమాట పడటంలేదు. మొన్నటి వరకూ జగన్‌ను అనరాని మాటలు…

View More అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!

అక్రమార్కులకు బీజేపీ అండ!

నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండి బోలెడన్ని అక్రమాలకు పాల్పడ్డారు. వారి తీరుతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీని దారుణంగా తిరస్కరించారు. కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు. ప్రత్యేకించి రాయలసీమలో…

View More అక్రమార్కులకు బీజేపీ అండ!

పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వగలవా?

కింద పడినా, భూమి మీదే వున్నాననే టైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కులం బలాలు చూసి, ఓ పక్క తనకు కులం పిచ్చి లేదని చెబుతూ, తను తన సోదరుడు ఎంచుకుని మరీ…

View More పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వగలవా?

కౌలు రైతులకు జగన్ “భరోసా”

రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్, తన మాటల్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ఈరోజు…

View More కౌలు రైతులకు జగన్ “భరోసా”

లోకేష్ హడావుడి అందుకే: విజయసాయి రెడ్డి

పొద్దు ఎరగనట్టుగా వరసపెట్టి లోకేష్ బాబు ట్వీట్లు పెడుతుండటం వెనుక అసలు కథ వేరే ఉందని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. మీడియా ముందుకో, ప్రజల ముందుకో వచ్చి మాట్లాడే…

View More లోకేష్ హడావుడి అందుకే: విజయసాయి రెడ్డి

పవన్‌ కళ్యాణ్‌ ‘అది’ మానేస్తే మంచిదేమో.!

అవినీతి, కేసులు, దోపిడీ.. ఇలాంటి రాజకీయ విమర్శలకు కాలం చెల్లిపోయింది. ఎప్పుడూ ఒకటేమాట.. మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతూ వుంటే.. రాజకీయ నాయకుల మీద జనానికి విశ్వాసం సన్నగిల్లిపోతుంటుంది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల…

View More పవన్‌ కళ్యాణ్‌ ‘అది’ మానేస్తే మంచిదేమో.!

సీఎం యూఎస్ నుంచి వచ్చేలోపే ప్రభుత్వం ఔట్?

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆయన అక్కడ నుంచి తిరిగి వచ్చేలోపే కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఏకంగా పదకొండు మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు…

View More సీఎం యూఎస్ నుంచి వచ్చేలోపే ప్రభుత్వం ఔట్?

ఆ ‘తేడా’ తెలియకపోతే ఎలా లోకేష్‌.?

'రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఎలా కొనసాగుతారు.?' అని 2014 నుంచి 208 వరకూ తెలుగుదేశం పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించిందంటే, దానివెనుక బలమైన కారణం వుంది. 2014 ఎన్నికల…

View More ఆ ‘తేడా’ తెలియకపోతే ఎలా లోకేష్‌.?

ఏపీ బీజేపీ నేతలు.. ఈ కేటాయింపులతో బలపడతారా?

రాజధానికి రూపాయి కూడా విదిల్చింది లేదు. వెనుకబడిన జిల్లాలకు అంటూ గతంలో కేటాయించిన నిధులను ఈ సారి మాటమాత్రమైన ప్రస్తావించలేదు! ఇదీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కేంద్రం నుంచి ఏపీకి వరదలా…

View More ఏపీ బీజేపీ నేతలు.. ఈ కేటాయింపులతో బలపడతారా?

15 నిమిషాల్లో ఓటమిని మరిచిపోయా -పవన్

జనసేన పార్టీ ఘోర పరాజయంపై మరోసారి స్పందించారు పవన్ కల్యాణ్. ఓటమిని తను పూర్తిగా అంగీకరిస్తున్నానని తెలిపారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్, వాషింగ్టన్ లో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు.…

View More 15 నిమిషాల్లో ఓటమిని మరిచిపోయా -పవన్

ఇరకాటంలో జగన్.. నో చెప్పాల్సిన టైమ్ వచ్చింది

ఆశా వర్కర్లకు ఊహించని విధంగా జీతాలు పెంచారు, మధ్యాహ్న భోజన కార్మికులకు అడక్కుండానే వేతనం సవరించారు. పోలీసులకు వీక్లీ-ఆఫ్ లు, ఉద్యోగులకు ఐఆర్ విడుదల.. ఇలా చెప్పుకుంటూపోతే ఉద్యోగులకు వరాలిచ్చే దేవుడిలా కనిపించారు సీఎం…

View More ఇరకాటంలో జగన్.. నో చెప్పాల్సిన టైమ్ వచ్చింది

లోకేష్ కి కావాల్సింది ఆ రెండే

ఇంకో ఐదేళ్లపాటు టీడీపీకి ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయాలి, అదే సమయంలో నామ్ కే వాస్తే ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకుని అధికారపక్షంపై విరుచుకుపడాలి. అంటే లోకేష్ వ్యాఖ్యలు సంచలనం కావాలి, ఆయనకు బోల్డంత ప్రచారం…

View More లోకేష్ కి కావాల్సింది ఆ రెండే

భలే బాబు: అప్పుడు జోకులు.. ఇప్పుడవే నిజాలు

ఓటింగ్ తర్వాత, ఎన్నికల ఫలితాల ముందు చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనంటూ అధికారులపై అజమాయిషీ చలాయించాలని చూశారు, ఈసీతో గొడవలు పెట్టుకుని మరీ సమీక్షలు, సమావేశాలంటూ కాలం…

View More భలే బాబు: అప్పుడు జోకులు.. ఇప్పుడవే నిజాలు

‘తానా’లో బీజేపీ – టీడీపీ ముచ్చట్లు.!

అమెరికాలో 'తానా' సందడి కాస్తా, రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి రాజకీయ ప్రముఖుల తాకిడి 'తానా'లో గట్టిగానే కన్పిస్తోంది. అయితే, గతంలోనూ రాజకీయ నాయకులు 'తానా'లో హల్‌చల్‌ చేశారని నిర్వాహకులు పాత పాటే పాడుతున్నారనుకోండి..…

View More ‘తానా’లో బీజేపీ – టీడీపీ ముచ్చట్లు.!

ఇలాంటివారిపై అనర్హత వేటు వేయక్కర్లేదా?

'అనర్హత వేటు' అనే పదం చాలా పాపులర్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తుండటం మనం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్‌కు, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తుంటారు.…

View More ఇలాంటివారిపై అనర్హత వేటు వేయక్కర్లేదా?

ఇంకా అదే భ్రమలో చంద్రబాబు!

'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మరు..' అని తేల్చారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెలన్నరే అవుతూ ఉంది. ప్రజలు ఎవరి మాటలను నమ్మారో ఆ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.…

View More ఇంకా అదే భ్రమలో చంద్రబాబు!

కేసీఆర్ చేయలేకపోయారు..జగన్ పూర్తిచేస్తున్నారు

అధికారంపై కానీ, ఆమ్యామ్యాలపై గానీ రెవెన్యూ ఉద్యోగులకు మంచి పట్టు ఉంటుంది. గ్రామస్థాయిలో వీఆర్వోల నుంచి, జిల్లా స్థాయిలో డీఆర్వో వరకు వారిదే హవా. రెవెన్యూ ఉద్యోగులు సహకరిస్తేనే పాలన సక్రమంగా సాగుతుంది, వారు…

View More కేసీఆర్ చేయలేకపోయారు..జగన్ పూర్తిచేస్తున్నారు

ఎపి స్టోరీ రిపీట్..?

తెలంగాణలో ఏం జరగబోతోంది. కేసిఆర్ కు మోడీకి మధ్య బంధం తెగి పోయినట్లేనా? ఆంధ్రలో 2018లో ఏం జరిగిందో, తెలంగాణలో అదే జరగబోతోందా? మోడీ తో తెగతెంపులు చేసుకున్నందున చంద్రబాబు పడిన ఇబ్బందులు అన్నీ…

View More ఎపి స్టోరీ రిపీట్..?

జగన్ మార్క్.. మొదలైంది గమనించారా..?

రాష్ట్రంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ చలాన్లు మోగిపోతున్నాయి. ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు ఏవీ పనిచేయడం లేదు. ఆడవాళ్లే కదా లైసెన్స్ లేకపోయినా వదిలేద్దామనే నిర్లిప్తత పోలీసుల్లో లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, నిబంధనలు పాటించని వాహనదారులపై…

View More జగన్ మార్క్.. మొదలైంది గమనించారా..?

ఏపీలో గిరిజన వర్శిటీ క్యాంపస్‌ కోసం 420 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ (సీటీయూ) క్యాంపస్‌ తొలిదశ నిర్మాణం కోసం 420 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లు మానన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్…

View More ఏపీలో గిరిజన వర్శిటీ క్యాంపస్‌ కోసం 420 కోట్లు

అబ్బో.. అప్పుడే కౌంట్ డౌన్ అంటున్న చంద్రబాబు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందట! చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలకు ఈ విషయాన్ని సెలవిచ్చారట. ఎన్నికలు అయిపోయి రెండునెలలు అయినా సరిగా జరగలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు ఇలా కౌంట్…

View More అబ్బో.. అప్పుడే కౌంట్ డౌన్ అంటున్న చంద్రబాబు!

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కోట్ల రూపాయలట!

కర్ణాటకలో మళ్లీ రాజకీయం కోట్ల రూపాయలాట మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేది లేదంటూ కమలం పార్టీ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే అంతర్గతంగా మాత్రం వేరే రాజకీయం నడుస్తోందనే ప్రచారం సాగుతూ ఉంది. అందులో…

View More ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కోట్ల రూపాయలట!

వైఎస్ జగన్ కు హ్యాట్సాఫ్: నారాయణ మూర్తి

ఫిరాయింపు రాజకీయాలకు నో చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్.. అన్నారు ఆర్. నారాయణ మూర్తి. తన తాజా సినిమాను ఫిరాయింపు రాజకీయాల మీదే రూపొందిస్తున్నారు. 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే…

View More వైఎస్ జగన్ కు హ్యాట్సాఫ్: నారాయణ మూర్తి

ఆర్టిస్ట్ లోకేష్.. అవార్డు గ్యారెంటీ

లోకేష్ ట్విట్టర్ లో పెడుతున్న ఫొటోలు, చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే జనాలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ప్రభుత్వంపై నిందలు వేయడం అటుంచి.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తనను…

View More ఆర్టిస్ట్ లోకేష్.. అవార్డు గ్యారెంటీ

చిత్రమే చలనము… చలనమే చిత్రము

ఈమధ్య వచ్చిన బ్రోచేవారెవురా అనే సినిమాకు ఇది ట్యాగ్ లైన్. సరిగ్గా ఇలాంటి సినిమానే ఏపీ రాజకీయాల్లో కూడా నడుస్తోంది. బ్రోచేవారెవరురా అంటూ ప్రజలు (ఓ వర్గం మాత్రమే) చంద్రబాబు ముందు క్యూ కడుతుంటే……

View More చిత్రమే చలనము… చలనమే చిత్రము

రెరా ముద్ర ఉన్నదే ‘రియల్‌’ ఎస్టేట్‌

 ఏ బిల్డరైనా, ప్రమోటరైనా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టర్‌ కాకుండా ఫ్లాట్‌లు, ప్లాట్లు, భవనాలు లేదా ఏ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను విక్రయించడానికి వీల్లేదని గృహ నిర్మాణశాఖ సహాయ మంత్రి హర్దీప్‌…

View More రెరా ముద్ర ఉన్నదే ‘రియల్‌’ ఎస్టేట్‌